25, అక్టోబర్ 2010, సోమవారం

కాశ్మీరుని వదులుకోవాలా? అలాగే!

మన మేతావుల సొమ్మేంపోయింది చెప్పండి? కాశ్మీరులో మూడు దేశాల సైన్యాలున్నా భారతదేశాన్నే నిందిద్దాం ఎందుకంటే మిగతా దేశాల గురించి మాట్లాడీతే వాళ్ళు తోలు తీస్తారు. వాళ్ళు అ భాగాలు వదలనంత కాలం ప్లెబిసైట్ అనేది సాధ్యం కాదని వీళ్లకి తెలియకనా? ఎంతయినా మనవారిది విశాలమైన గుండే కదండీ, దేశద్రోహపు విచ్ఛిన్నవాదుల్ని కూడా బిడ్డల్లాగా చుసుకుంటారు.

అన్నట్టు అయోధ్య విషయంలో కొని గజాల స్థలానికే ఏడ్చేసిన వాళ్ళు మొత్తం కాశ్మీరునే వదిలెయ్యాంటూన్నారెందుకో?

Its none of their friggin business to promote anti nationalism. Kashmir is pretty much a part of India as of now and its for the whole country to take a call on this. Forcing people to become traitors is a much bigger crime than any other social crime. Thats what these traitors have been doing in Kashmir.

112 వ్యాఖ్యలు:

 1. >>> ఎంతయినా మనవారిది విశాలమైన గుండే కదండీ, దేశద్రోహపు విచ్ఛిన్నవాదుల్ని కూడా బిడ్డల్లాగా చుసుకుంటారు. >>>

  కాదు... ఇంకొంచెం ఎక్కువగా చూసుకుంటారు.

  ముందు ఇలాంటి దేశద్రొహుల్ని దేశం నుండి తరిమికొట్టాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. "అన్నట్టు అయోధ్య విషయంలో కొని గజాల స్థలానికే ఏడ్చేసిన వాళ్ళు మొత్తం కాశ్మీరునే వదిలెయ్యాంటూన్నారెందుకో?" Nice slap... can any born intellegent answer to this?? దేశద్రొహుల్ని దేశం నుండి తరిమికొట్టాలి. yes we have to do it first... !!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. కోటాలు, ఫ్రీ ఫుడ్ కావాలని వెంపర్లాడేవాళ్ళు తనది కాకుంటే తాటిపట్టకు ఎదురు దేకడానికి సిద్ధం, పోయేదేముంది?

  ప్రత్యుత్తరంతొలగించు
 4. కత్తి గారూ,
  మీరెప్పుడు పోతారా అని చూస్తున్నాము.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. కత్తి గారు మతాన్ని వదిలేసినా మీరు మతం గురించి మాట్లాడట్లే , మీ ఊరు వదిలేసినా పేరు మార్చారని ఏడవలే అప్పుడేమైంది ఈ తెలివి . తమరు మాట్లాడితే లాజిక్కు వేరే వాళ్ళు మాట్లాడితే ప్రగల్భాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఓ కత్తి గారు మీరు యునివెర్సిటి వదిలి ఎన్నేళ్ళు , మరి నిన్నో మొన్నో ఒక పోస్టు రాసారెందుకో మరి ఆ దురద ఎందుకు , ముందు మీ నలుపు మీరు తుడుసుకోని తరవాత అందరికి చెబుదురు .

  ప్రత్యుత్తరంతొలగించు
 7. అయ్యా తిక్క గారూ...దేశం వదిలి వెళ్ళినా కన్న భూమిపై అభిమానం మనుషులకు సహజం...మీకు అర్థం కాదులే...!!

  ప్రత్యుత్తరంతొలగించు
 8. అమెరికాలో రిజర్వేసన్లు లేవు, మీరు పోరాడాల. ఆడ మీరు పెసిరెంటవ్వాల.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. పందులకేం తెలుసు పన్నీటివాసన...??తిక్క గారికేం తెలుసు మాతృభూమి పై గల ప్రేమ...?

  ప్రత్యుత్తరంతొలగించు
 10. అమ్మ, అబ్బో ఎరక్కపోయి వాగాను
  ఇరుక్కుపోయాను, అనానిమస్ల మధ్యన
  ఉక్కిరి బిక్కిరి అవుతున్నాను
  అయ్యో, అబా, కుయ్యో ,మొర్రో :-))

  ప్రత్యుత్తరంతొలగించు
 11. ఇప్పుడు బాగా అర్ధం అయింది బ్లాగు వీక్షణం లొ ఆయన అజ్ఞాత వాఖ్యలపై ఎందుకు ఏడుస్తున్నారో! హిందూమత పరిరక్షణ కోసం పోరాడేటప్పుడు అట్రాసిటీ కేసుల బారి నుండి రక్షించుకోవడానికి మనవాళ్ళు అజ్ఞాత రూపం దాలిస్తే దాన్ని బ్లాగు వీక్షణం ద్వారా ఎండగట్టే ప్రయత్నాలు బాగానే చేస్తున్నారు. మతం ఏమైపోయినా పర్లేదు వీరికి వారి పంతం నెగ్గాలి మరి.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. ఇప్పుడు బాగా అర్ధం అయింది బ్లాగు వీక్షణం లొ ఆయన అజ్ఞాత వాఖ్యలపై ఎందుకు ఏడుస్తున్నారో! హిందూమత పరిరక్షణ కోసం పోరాడేటప్పుడు అట్రాసిటీ కేసుల బారి నుండి రక్షించుకోవడానికి మనవాళ్ళు అజ్ఞాత రూపం దాలిస్తే దాన్ని బ్లాగు వీక్షణం ద్వారా ఎండగట్టే ప్రయత్నాలు బాగానే చేస్తున్నారు. మతం ఏమైపోయినా పర్లేదు వీరికి వారి పంతం నెగ్గాలి మరి.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. ఇప్పుడు బాగా అర్ధం అయింది బ్లాగు వీక్షణం లొ ఆయన అజ్ఞాత వాఖ్యలపై ఎందుకు ఏడుస్తున్నారో! హిందూమత పరిరక్షణ కోసం పోరాడేటప్పుడు అట్రాసిటీ కేసుల బారి నుండి రక్షించుకోవడానికి మనవాళ్ళు అజ్ఞాత రూపం దాలిస్తే దాన్ని బ్లాగు వీక్షణం ద్వారా ఎండగట్టే ప్రయత్నాలు బాగానే చేస్తున్నారు. మతం ఏమైపోయినా పర్లేదు వీరికి వారి పంతం నెగ్గాలి మరి.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. ఈయన్ని ఉద్ధరిస్తేనే దేశాన్ని ఉద్ధరించినట్టట, అర్థమయ్యిందా? :D

  ప్రత్యుత్తరంతొలగించు
 15. నీది చూడలేమురా బాబూ, మాటంటే చూపిస్తా అంటావు. ఒక్క చూపించావు, ఆ మార్తాండ ఇప్పటికీ కోలుకోలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. ఒక్కసారి చూపించావు, ఆ మార్తాండ గతేమైందో చూశావా?

  ప్రత్యుత్తరంతొలగించు
 17. కత్తి గారు ముందు మీరు చేసిన సేవ ఇక్కడ ఏడవండి తరవాత నీ తొక్క లో కామెంట్లు రాద్దురు . నాకు తెలిసింది దీనికి సమాధానం "నేను చేసిది నేను చేస్తాను " అని ఏడుస్తావని, మరి అదే అందరికి ఎందుకు వర్తించదు . ఇక్కడ అగ్ర కులాల మీద ఏడిచే వాడివి వాళ్ళతోనే ఆ అగ్రకులాల వాళ్ళతోనే బాగానే ఫ్రెండ్షిప్ చేస్తావ్ దాని కతెంది ?
  నీ అసలు రూపం ఇక్కడ అందరికి తెలుసు కాని మళ్ళీ చూపించకు జనాలు దడుసుకు చస్తారు .

  ప్రత్యుత్తరంతొలగించు
 18. నా ఇష్టంరా అజ్ఞాతా నేను ఏమైనా చేస్తాను...ఐతే ఎంటి? నా సమస్య మలక్ లాంటి వాళ్ళతో....వాళ్ళ ఆభిజాత్యంతో అహంకారంతో...I fight it.

  ప్రత్యుత్తరంతొలగించు
 19. అవును మరి నువ్వు బతకలేక దొంగ బ్లాగు ఎట్టుకోలా, అల్లప్పుడో నేను కూడల్లో ఉండను , ఆ బ్లాగు లో కామెంటు రాయను అని నీలిగావు మళ్ళీ ఇక్కడ తచ్చడతావు. అట్టాగే ఆడ అవతారమెత్తి బాగానే కామెంట్లు రాస్తావులే , అంటే నీ దోస్తుల బ్లాగుల్లోనే అనుకో . నువ్వు మళ్ళీ నీతులు చెపుతున్నావ్, కొద్ది గా ముయ్యి .

  ప్రత్యుత్తరంతొలగించు
 20. ఒరే కత్తి నీఇష్టం నీదైతే మలక్ ఇష్టం మలక్ ది, నా ఇష్టం నాది దొబ్బెయ్ .

  ప్రత్యుత్తరంతొలగించు
 21. కొమ్ములు విరిచే మొనగాడు
  నీ ఇంటికొస్తా, నీ బ్లాగుకొస్తా
  ఒక్కసారి చూపించి నిన్ను అంతం చేస్తా

  ప్రత్యుత్తరంతొలగించు
 22. Walrus లా ఆ ఫోటో ఏమిటి కత్తీ? అలా కెమరాలెన్సులో మొహం పెట్టి ఫోటో దిగాలా కాస్త దూరంగా జరిగి ఫోటో తీసుకోవచ్చుగా.

  ప్రత్యుత్తరంతొలగించు
 23. వాయబ్బో మలక్కో నువ్వేమో నిదరబోతా ఉండావు ఈడ కత్తన్న కత్తిబట్టుకుని వచ్చి ఇక్కడ వీరంగం ఎత్తా ఉన్నాడు నాకు బయమేత్తుంది. ఎవుడిని నరుకుతాడో ఏందో

  ప్రత్యుత్తరంతొలగించు
 24. కొంచెం దూరంగా జరిగి అడవిరాముడిలో ఎంటీరామారావులా ఓ ఫుట్వ తీసిపెట్టు. సగం తల ఎగిరిపోయింది, మెడా మొండెమూ కలిసిపోయాయి. కొలెస్ట్రాల్ ఎలా తగ్గించుకోవాలో టపా చదువు, బాగా పెరిగిపోయినట్టుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 25. కత్తి ఇక్కడ బ్లాగ్గుల్లో నువ్వు, నిన్ను సమర్దించే గ్యాంగ్ తప్ప కులాల్ గురించి ఎవరన్నా మాట్లాడారా? ఇక్కడ అందరు మనుషులు గురించి మాట్లాడుతుంటే నువ్వు మీ కడుపులో ఉన్న కుల్లంతా మిగిలిన కులాల మీద కక్కటం తప్ప ఏమి లేదు పైగా ఆ కులాల వాళ్ళతో తిరుగుతూ .
  మీ అపోహలకూ ఆలోచనలకూ నేను బాధ్యుడిని కాదు - ఇది అపోహ ఎంత మాత్రం కాదు నువ్వు ఆడ వేషం లో కాంతలు రాస్తావన్నది సత్యం అలాగే కొత్త గా పుట్టిన దొంగ బ్లాగులో నీ చెయ్యి ఉన్నది అన్నది అందిరికి తెలిసిన విషయం . కెలుకుడు బ్యాచ్ వాళ్ళు ఇక్కడ కేలుకుతుంటే నువ్వు మాత్రం మనుషులు ని నేరు గా కలిసి మరి చాడీలు చెప్పే పితూరీ రకం అని అర్ధం ఇండి ఇక నీతులు చెప్పకు .

  ప్రత్యుత్తరంతొలగించు
 26. నీకు మర్యాద భలే చెప్పావులే . నువ్వు బతికు గురించి వర్రీ కాకు ముందు నీ బతుకు గురించి చూసుకో , మలక్ కన్నా పెద్ద రౌడీ వి అన్న విషయం అందరికీ తెలిసిందే మళ్ళీ మల్లె చెప్పుకోకు పెద్ద గా లాభం లేదు .

  ప్రత్యుత్తరంతొలగించు
 27. >> అయినా నా మీద రాళ్ళెయ్యడం నామలేదు వీళ్ళు..>>

  నామలేదు అని రాయకూడదు కత్తీ మానలేదు అని రాయాలి నేర్చుకో లేకపోతే తాడేపల్లిగారు వచ్చి గోడకుర్సీ వేయమంటారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 28. ఈ అప్పిగాడు, అప్పిబోప్పి ఎక్కడ సచ్చారు ?

  ప్రత్యుత్తరంతొలగించు
 29. వార్నీ కత్తి చరిత్ర భలే మార్చేస్తున్నావ్ లే , నువ్వు కులాల కంపు చేసినాక కాదు , పానశాల వచ్చింది , ఆ తర్వాతెప్పుడో వచ్చిన కెలుకుడు వాళ్ళ మీదకు తోస్తున్నావా నీ బురద . ఇకజాల్లె

  ప్రత్యుత్తరంతొలగించు
 30. పూరిపాక ఆత్మహత్యతో కత్తికి పునర్జీవం వచ్చింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 31. నేనెవరో నీకు తెలుసా కత్తి తెలియకుండా కులాల్ని బట్టి మనుష్జుల్ని బేరీజు వేస్తున్న అని ఎట్టా మాట్లాడతావు , ఇది నీ బుద్ది నీకు పచ్చ కామెర్లు అందుకే లోకమంతా పచ్చ గా కనిపిస్తంది . కులాల అద్దాల్ల లోంచి లోకాన్ని చూస్తుంది నువ్వు. నీకు పొద్దు గాల లేచిన కాడినుంచి ఇదేపని , నీ బ్లాగులో నీ ఇష్టం వచ్చింది రాస్తానతావు అట్టాగే ఎవడి ఇష్టం వాడిది , నీకేందిమంట.

  ప్రత్యుత్తరంతొలగించు
 32. ఎహే నోరుముయ్యండి మీరు కత్తిని మాట్లాడనియ్యండి. మద్దెలో అడ్డం రామాకండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 33. "ఎవరితోనూ ఎలాంటి సమస్యా లేదు" wah wa wah waaa...... !!!

  ప్రత్యుత్తరంతొలగించు
 34. అటు పౌర్నమికాదు ఇటు అమావాస్య రోజులు గాదు ఏందీ ఇంత ?

  ప్రత్యుత్తరంతొలగించు
 35. మలక్కు గారు మంచిగా జెప్పారు.. ఈ మైనారిటీ రాజకీయాలకి ప్రజలు స్వస్తి చెప్పకబొతె ఇదిగొ ఈ సుత్తులు కత్తులు నూరుతూ ఉంటారు.. ఈ రోజు కశ్మీర్ రేపు నాగా లాండ్...


  సుస్తుంటె అజ్ఞాతలకి మాంచి జోకర్ గాడు తగిలినట్లుంది.. ఇరగదీస్తున్నారు.. అదుకొండి బిద్ద.. వదలొద్దు..

  ప్రత్యుత్తరంతొలగించు
 36. "పానశాలలూ, పూరిపాకలు చాలా వచ్చాయ్ పోయాయ్...నేను మాత్రం ఇక్కడే ఉన్నాను" నిజమే...వాళ్ళు మనుషులు వాళ్ళకి వేరే పన్లుంటాయి.... మరి మీకులాగే బురద జల్లే పని ఒక్కటే వుంటే వాళ్ళు కూడా ఇలాగే వ్రాసేవాళ్ళు....

  ప్రత్యుత్తరంతొలగించు
 37. మాకు ఎవడికి సపోర్ట్ ఇవ్వాలో తెలుసు గాని నువ్వు కొద్ది గా ఆగు , పానశాల ఎటూ పోలా పోరిపాక ఎటూ పోలా నీ కోతి గంతులు చూసి వస్తారో ఊ ఎగరమాకా , జబ్బు ఉన్నప్పుడే మందు కావాలా డాక్టరు రావాల , లేన్నప్పుడు ఎందుకు అది కూడా తెలవదు .

  ప్రత్యుత్తరంతొలగించు
 38. "పానశాలలూ, పూరిపాకలు చాలా వచ్చాయ్ పోయాయ్...నేను మాత్రం ఇక్కడే ఉన్నాను"

  ఎం చేద్దారి మరి ఆళ్ళకి నీలా గవర్నమెంటు ఇదిలించే స్టైఫండ్ డబ్బులు రావు. కిరస్తానీ మిషినరీ నుండి నిధులూ రావాయే

  ప్రత్యుత్తరంతొలగించు
 39. అజ్ఞాతలు వెధవలు. నా హీరో కత్తి గారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 40. అసలు ఇదంతా ఎందుకు , నువ్వు బ్లాగులు రాయటం మాకు నచ్చలా , నువ్వు రాయకుండా ఉండలేవు అందుకే మధ్యస్తం గా అల్లదిగో ఆ రాయ గారు చెప్పినట్లు నువ్వు ఈ తెలుగు బ్లాగు లోకం నుంచి విడిపోయి ఎడకన్నా పోయి నీ దుకానామేట్టుకో.

  ప్రత్యుత్తరంతొలగించు
 41. Praveen Communications said...

  ద్వారకా తిరుమలలో పూర్తి నగ్నంగా ఉన్న బొమ్మలు కూడా ఉన్నాయి. దేవాలయాలలో బూతు బొమ్మలు పెట్టడం తప్పే. ఎం.ఎఫ్. హుస్సేన్ బొమ్మలని జస్టిఫై చెయ్యడానికి దేవాలయాలలో బూతు బొమ్మలు ఉదాహరణగా చూపించడం కూడా హాస్యాస్పదం.

  Praveen Communications said...

  కత్తికి కొన్ని సమాధానాలు వ్రాసాను కానీ అవి డిలీట్ చేశాడు.

  Praveen Communications said...

  స్వర్ణమల్లిక గారు. హోమోసెక్స్ లో తప్పు కనిపించని వాళ్ళకి ఎం.ఎఫ్. హుస్సేన్ చిత్రాలలో ఎలా కనిపిస్తుంది?

  Praveen Communications said...

  ఇందులో నేను కూడా కత్తిని విమర్శించాను http://parnashaala.blogspot.com/2009/06/vs.html

  Praveen Communications said...

  కత్తి అప్పుడప్పుడు గూగుల్ చాట్ లో నాతో మాట్లాడుతుంటాడు.

  ప్రత్యుత్తరంతొలగించు
 42. @కిరస్తానీ మిషినరీ నుండి నిధులూ రావాయే
  idi pachhi nijam.. manam ful Taimu ade pani ayipaaye..

  ప్రత్యుత్తరంతొలగించు
 43. especially this words

  >> కత్తి మహేష్ దళితుడు. అతను యూనివర్శిటీలో చదువుకునే రోజుల్లో అగ్రకుల హిందువులు అతన్ని కులం పేరుతో ర్యాగింగ్ చేశారు. అందుకే హిందూ మతం పై ద్వేషం పెంచుకున్నాడు. <<

  అంటే కాలేజి లొ ర్యాగింగ్ చేశారు కాబట్టి ద్వేషం పెంచుకున్నాడట. అయిన వుఅతిరేకత పెంచుకోవాలిగానీ ద్వేషం పెంచుకుని తీవ్రవాది అవడం ఏంటో. అంతా పెరుమాళ్ళుకెరుక.

  ప్రత్యుత్తరంతొలగించు
 44. @అజ్ఞాత
  అవునా!! వాడు హొమో అని నాకు తెల్దు... ఈ ముక్కలు "నె బ్లాగ్గరెట్టైతిని" అనె బుక్కు లొ లెదే సెప్మా!!!

  ఈ జొకర్ గాడొచ్హి అసలు విషయనికి పాతరెసాడు..

  ప్రత్యుత్తరంతొలగించు
 45. మలక్ = పరిటాల రవి
  కత్తి = మద్దెలచెరువు సూరి

  ప్రవీణ్ = బావ కళ్ళల్లో ఆనందం

  ప్రత్యుత్తరంతొలగించు
 46. రాజేష్ నీ మీద ఆటరాసిటీ కేసు ఖాయం

  ప్రత్యుత్తరంతొలగించు
 47. ఏందిరా ఒక్కడ్ని చేసి ఇంతమంది కుమ్ముతున్నరు.. మా రాయలసీమ ఫాక్షన్ గొడవల్లో కూడా సూడలేదురా ఇంతన్న్యాయం

  అన్నా కత్తీ, నీ బావజాలం నే నొప్పుకోపోయినా నీకు సుప్పోర్ట్ కావలంటే సెప్పు, మనోల్లనంపుతా.

  ప్రత్యుత్తరంతొలగించు
 48. పాపం వాడికి రాయడం రాక ఎక్కడో ఒక లింకేట్టు కొచ్చి కాపీ పేస్టు కొట్టాడు
  దానికి మీరు పోస్ట్ఎట్టేయడమేనా

  ప్రత్యుత్తరంతొలగించు
 49. @ఎనానిమస్సూ: I can fight on my own and can chose to ignore out of choice. Thank you...but no thank you.

  ప్రత్యుత్తరంతొలగించు
 50. Appu jee...!! పాపం "వాడికి" రాయడం రాక ఎక్కడో ఒక లింకేట్టు కొచ్చి కాపీ పేస్టు కొట్టాడు..he will say "This is brahminical attitude".... hi hi heee....

  ప్రత్యుత్తరంతొలగించు
 51. కత్తి గారు మీరు జెప్పండి
  కాశ్మీర్ ని పాకిస్తాన్ కి ఇచ్చేద్దామ ? లేక చైనా కి ఇద్దామా ?

  ప్రత్యుత్తరంతొలగించు
 52. మల్కం నీ బలాగు కొస్తే యెల్కం సేప్పవా ?

  ప్రత్యుత్తరంతొలగించు
 53. నా కామెంట్స్ డిలీట్ కొడ్తే నీ బ్లాగ్ ని సంక నాకిన్చేయ్గల్ను

  ప్రత్యుత్తరంతొలగించు
 54. @అప్పారావు శాస్త్రి: అవును కాదు అని చెప్పే సింపుల్ సమాధానం కాదది.
  నేను ఇదివరకూ రాసిన ఒక పోస్టు లంకె ఇస్తున్నాను. చదవండి.
  http://parnashaala.blogspot.com/2008/08/blog-post_17.html

  ప్రత్యుత్తరంతొలగించు
 55. @he will say "This is brahminical attitude"

  ఐతే ఎందంట... ఎమి పీకుతాడొ పీక్కొమను..

  @"వాడికి" రాయడం రాక ఎక్కడో ఒక లింకేట్టు కొచ్చి కాపీ పేస్టు కొట్టాడు
  అప్పయ్యన్నా మనం రెచిపొవాల్ల.. అస్సలు తగ్గెదే లెదు..

  ప్రత్యుత్తరంతొలగించు
 56. >>>I can fight on my own

  తొందరగా ఫైట్ చెయ్యండి
  సూసి ఆన్దందిస్తాం
  ముందు ఎవర్ని కొడతారు ? ఇప్పుడే రకత సరిత్ర సూసి వస్తాన్న

  ప్రత్యుత్తరంతొలగించు
 57. @కాశ్మీర్ ని పాకిస్తాన్ కి ఇచ్చేద్దామ ? లేక చైనా కి ఇద్దామా ?
  అప్పయా.. మంచి పెసిన... శానా క్లిస్టమైనది..
  "నె జెప్పాల- నువ్ వినాల : బ్య్ సుత్తి" సదివి సెబ్థా.. నీకు మరీ దురద ఎక్కువిథె జెప్పు ఒ నాలుగు లింకులు పడెస్త.. గొక్కుందూ గాని..

  ప్రత్యుత్తరంతొలగించు
 58. రాజేష్ కి కత్తి చేతిలో పగిలే రోజు వచ్చింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 59. కత్తిగాడు ఇందాక నుండి అసలు పేర్లతో రండిరా చూసుకుందాం అంటూ ఉండినాడు. ఇప్పుడేమో రాజేష్ వచ్చి బూతుల్ తిడతాంటే నన్ను గాదన్నట్టు ఉంటాడేటి?

  ప్రత్యుత్తరంతొలగించు
 60. కత్తికి రాజేసు అంటే బయ్యం. అలాగే అప్పిగాడన్నా బయ్యమే

  ప్రత్యుత్తరంతొలగించు
 61. ఏంటి 'రాజేష్ జి' కి పగిలేది?
  పేరులో ముందరున్న 'రాజేషా' వెనక 'జి' నా? ;)

  ప్రత్యుత్తరంతొలగించు
 62. @కాశ్మీర్ ని పాకిస్తాన్ కి ఇచ్చేద్దామ ? లేక చైనా కి ఇద్దామా ?
  అప్పయా.. మంచి పెసిన... శానా క్లిస్టమైనది..

  రాజేసా
  సిన్న పస్న
  ఎవడు డాబే క్కువ ఇస్తే ఆడికిస్తాం కాశ్మీర్ ని

  ప్రత్యుత్తరంతొలగించు
 63. @పై అజ్ఞాత

  శానా కష్టపడ్డవుగాని.. ముందిది జెప్పు.. సుత్తికి సలికాలం లొ ఎక్కువ తుప్పు పడుద్ద లెదా? పడితె ఎమి జెయలా తుప్పు వొదల గొట్టడానికి? ఉప్ప్దు బూయల లెక పూరిపాక ని పిలవాలా?

  ఎమో... ఇది సయిన్సు అనుకుంత.. నాకు సయించదు!!.. నీకు తెలిస్తె జెప్పు.. లెక పొతె బార నడుగుతా..

  ప్రత్యుత్తరంతొలగించు
 64. రాజేసా
  నీకు ముందే సెప్పినా
  ఇసుమంటి సోట్ల సోపెరెట్టుకోబాక అని

  ప్రత్యుత్తరంతొలగించు
 65. మీ బలాగులు జిమ్మడి పోనూ
  మీ పైరేటెడ్ ఓయస్ లకి వైరసు లు రాను
  ఎంత కాలం కామెంట్స్ తో తిట్టుకొంటారేహే
  రకత సరిత్ర సూడండి ఏట కోడళ్ళు, నాటు తుపాకిలు వాడందేహే

  ప్రత్యుత్తరంతొలగించు
 66. ఒరేయ్ కత్తీ నీకు సిగ్గూ శర౦ లేవు. నీ పేరుతోనే రాస్తావు. నోట్లో వుచ్చ పోసినా దా౦తో పుక్కిలి౦చుకునే ఎధవ్వి నువ్వు. నీ బతుకు మీద అస్థిత్వాలు పె౦చుకు౦టున్నారా! ఏమి తెలివిరా? అస్థిత్వాలను పె౦చుకునేవాళ్ళు, పేరుచెప్తారు. అయినా, ఇక్కడా రాసిన అఙ్ఞాతల్లో 90% పేరు చెప్పుకునే వారే, రెగ్యులర్ పాఠకులే. కానీ, నీవరకూ వస్తే అఙ్ఞాత గానే రాస్తారు. ఎ౦దుక౦టే నీ లెవెల్ కి దిగజారాలి కదా! అ౦తేకాదు, బురద గు౦టలో దిగేటప్పుడు ముసుగేసుకుని దిగుతారు కదా, అలా౦టిదే ఇది. ఎవడైనా పేరు చెప్తే అట్రాసిటీ కేసని బెదిరిస్తావు. డబ్బులిస్తే కన్నతల్లినీ, జన్మభూమినీ అమ్మేసుకునే బతుకు నీది. చర్చ పేరుతో వాదిస్తావు. ఎవడైనా, ఏదైనా గొప్ప విషయ౦ ఉ౦టే దాని లోపాలను ఏరి, బూతద్ద౦లో చూపిస్తే నువ్వు గొప్పోడివైపోవన్నది తెలుకోరా ఏబ్రాసి మొహమా! ఫోటో బాగాలేదురా అ౦టే, దానికో వాదన, చీ నీ బతుకు. ఏ రోజైనా ఒక మనిషిగా మాట్లాడావా...ఎక్కడచూసినా నీ ఆత్మన్యూనతా గోలే. క౦పు కొడుతో౦ది. పోరాడాల్సి౦ది ఎదుటి వారి అభిజాత్య౦ తో కాదు. నీ అహ౦కార౦ తో, నీలో వున్న విద్వేష భావాలతో. అయినా నీకు చెప్పడానికి నాకు సిగ్గులేదు. నీ బతుకు అ౦దరికీ తెలిసి౦దే. థూ నీ బతుకు చెడ!!

  ప్రత్యుత్తరంతొలగించు
 67. ఓ కత్తి అన్న
  నేన్ ముందే జెప్పినా , శత్రువుల బ'లాగుల్లో' చేయఎట్టకు అని
  ఇప్పుడు జూడు నిన్ను తిడతా ఉంటె నాకు బాదేస్తాంది
  నా "అప్పి బొప్పి బ్లాగ్" లో నీ స్టాండ్ చెప్పు కో

  ప్రత్యుత్తరంతొలగించు
 68. @అజ్ఞాత
  నే సుత్తి ని గాదులె అజ్ఞాతో.. తుప్పు పత్తడానికి

  @ఎనానిమస్సు
  :)

  @Apparao Sastri,
  అంతె అంటావా అప్పయా..

  ప్రత్యుత్తరంతొలగించు
 69. సుత్తికి తుప్పుబడితే పడుకోబెట్టి మసాజ్ చేయనీకి వానికి....
  ________________________________

  ఇట్టా సొగం సొగం సెప్తే ఇస్త్రీ పెట్టె రాజుకోవాలా?

  ఎవురది అబ్బాయా?

  ప్రత్యుత్తరంతొలగించు
 70. రాజేసా
  ఇది అసలే రౌడీ రాజ్యం , నీ వెనకున్న "జి" ని పగల కొడతా అంటున్నారు
  * "రాజేష్ జి" లో వెనకున్న జి

  ప్రత్యుత్తరంతొలగించు
 71. O'dear **TTI ; please give up your past.... then we will think about national issues....!!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 72. @అజ్ఞాత చెప్పారు...
  ఒరేయ్ కత్తీ నీకు సిగ్గూ శర౦ లేవు................

  ఆ కత్తి గారు ఈ వాఖ్య కి సమాధనం జెప్థె బావుంటది..

  ఎంటి??

  సుత్తి ని ఎమైన అంతె అట్రాసిటీ కేసనీ బెదిరిస్తాడా.. నే నమ్మ.. అయన మెతావి.. గత్లంతి పన్లు జెయడు..

  (హమ్మయ్యా, నే సుత్తికి సోపేసా...నురగ ఎక్కువైనట్లుంది )

  ప్రత్యుత్తరంతొలగించు
 73. అయినా కత్తి గారు
  నాక్ తెల్వక అడుగుతుండ
  కులం మతం మీద సిరాక్ పుట్టిందా ?
  కాశ్మీర్ కొచ్చా ?

  ప్రత్యుత్తరంతొలగించు
 74. అయినా నీకు చెప్పడానికి నాకు సిగ్గులేదు.
  ____________________________________

  Yes. You should be ashamed of that language.

  ప్రత్యుత్తరంతొలగించు
 75. I am sorry to use that language, but i am not guilty. It came out naturally. Its better than using nice language and express idiotic views. I do not have any personal disputes with him anyways. I only condemn his philosophy. But harsh language, sorry again to every one else.

  ప్రత్యుత్తరంతొలగించు
 76. ఇద్దరి మద్య లో పచ్చ గడ్డి వేస్తె భగ్గు మంటాది పాత సామెత


  ఇద్దరి మద్య లో పచ్చ గడ్డి వేస్తె, గడ్డి కోసం కొట్టుకు సస్తార్ కొత్త సామెత

  ప్రత్యుత్తరంతొలగించు
 77. @Apparao Sastri:* "రాజేష్ జి" లో వెనకున్న జి

  అర్థం అయిందిలె నీ గోకుడు అప్పయా.. కాని ఈద టాపిక్ దివెర్త్ కాకుడదు... వాడిని నీ బలాగులొ సుసుకుంటలే..

  ప్రత్యుత్తరంతొలగించు
 78. @అజ్ఞాత :I am sorry to use that language

  ఒయె... ఎందుకు sorry లు.. పెంట ని పెంట అన్నవు అంతె కదా.. ఈల్లలగా ముసుగెసుకొచ్హి "టంపె" అన్లెదుగ.. ఎంజొయ్ జెయ్యి...

  ప్రత్యుత్తరంతొలగించు
 79. ఎన్నాళ్ళు తిట్టుకు సస్తార్ రా బాబు, మీ బ్లాగ్ లు సదవలేక సస్తాన్డారు జనాల్

  ప్రత్యుత్తరంతొలగించు
 80. కత్తి బ్లాగు
  కేబ్లాస బ్లాగ్
  అంటే జనాలకి విసుగు పుట్టింది

  ప్రత్యుత్తరంతొలగించు
 81. Appu jee apologize..."ఎన్నాళ్ళు తిట్టుకు సస్తార్ రా బాబు, మీ బ్లాగ్ లు సదవలేక సస్తాన్డారు జనాల్ " konchem ekkuvayyindi....!!!We are enjoying K**TI jokes....Dont disturb ....@@@ Cheers got it I ugess...!! ---- One of your Fans...!!

  ప్రత్యుత్తరంతొలగించు
 82. మలక్
  రౌడీ రాజ్యం అని , మలక్పేట్ రౌడీ అంటావ్
  కొట్టాల పొడవాల నరకాల
  కానీ ఈ కేలుకుడెందీ

  ప్రత్యుత్తరంతొలగించు
 83. @Apparao Sastri

  ఆప్పయ వంద!!.. నె రెందు వందలు జెస్త.. శాల్లెంజా మరి? గొక్కొండి ఇంకా.. నే బుక్కు జదివి గొకుతా..

  ప్రత్యుత్తరంతొలగించు
 84. రాజేసా
  మనం లేగ్గెట్టాక అజ్నాతలు పోయారు
  నాది అంత ఐరన్ లెగ్గా ?
  లేక భయపద్దరంటావా ?

  ప్రత్యుత్తరంతొలగించు
 85. @Apparao Sastri


  నువ్వు స్పామింగ్ జెత్తున్నవు బిడ్డా... అజ్ఞాథల్ని నీ బురద లొ పొర్లడానికి తొలకెల్లవు.. అది మీరు ఈ టపా అయన జూస్కొంది..

  ఆల్లతొ పాటు నా సుకరాన్ని కుడ తీసుకెల్లినావ్.. దాన్ని ఇట్ట పంపించు... మేత టైం అవ్విందీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 86. ఇద్దరి మద్య లో పచ్చ గడ్డి వేస్తె భగ్గు మంటాది పాత సామెత
  ఇద్దరి మద్య లో పచ్చ గడ్డి వేస్తె, గడ్డి కోసం కొట్టుకు సస్తార్ కొత్త సామెత
  ____________________________________________

  నీకు గడ్డెక్కడ దొరుకుతాదిరా, అప్పిగా?

  బలాగులోకంలో కనిపించిన గడ్డంతా పీకేసి ఆడికీడు, ఈడికాడు పెట్టుకుంటా వున్నారు గదా?

  ప్రత్యుత్తరంతొలగించు
 87. Guys

  I havent been moderating the comments because i wanted ppl to post freely. But it doesnt mean that ppl can post filthy conments or drag unrelated people into discussion.

  Plz guys no filth

  ప్రత్యుత్తరంతొలగించు
 88. @ఎనానిమస్సు : నీకు గడ్డెక్కడ దొరుకుతాదిరా, అప్పిగా?

  ఆ మిగిలిన గడ్డి నువ్వు తింటున్నవా ఎంట్రా తుస్సుగా?
  సక్కగా తిను... కత్తిని తీసుకొస్త... ఈరొజు బలి..

  ప్రత్యుత్తరంతొలగించు
 89. ఇప్పుడే కత్తి గారి కధలు చదివి వస్తున్నాను. అక్కడ మలక్ గారి మెచ్చుకోలు కామెంట్లు చూసి ఒకప్పుడు ఎలా వుండేవారు ఇప్పుడు ఎలా అయ్యిపోయారు అని అనిపించింది.
  మర్యాదగా విభేదించడం ... తప్పులు ఒప్పుకోవడం .... వ్యక్తిగత అభిప్రాయాలు , నమ్మకాలు విశ్వాసాలని వ్యక్తిగతానికే వదిలెయ్యడం... ఇలా వుంటే మనకి ఈ చెత్త రాతలు బూతు కామెంట్లు తప్పేవి కదా!
  మలక్కూ , నేనేవరో నీకు తెలుసు. ఈ కామెంటు నేను అక్కడ కూడా పెట్టొచ్చు, కానీ మోడరేషన్ లో ఆ కిక్కు రాదు. మీరు ఇద్దరి కలిసి బీరు కొడుతూ సొల్లు కబుర్ల తో కలిసిపోండిరా బాబు మీకు పుణ్ణెం వుంటాది .

  ప్రత్యుత్తరంతొలగించు
 90. >>>>మీరు ఇద్దరి కలిసి బీరు కొడుతూ సొల్లు కబుర్ల తో కలిసిపోండిరా బాబు మీకు పుణ్ణెం వుంటాది .


  చాలా బాగా చెప్పావ్
  జనాలకి చిరాకు పుడుతోంది ఈ బ్లాగ్ లని చూస్తుంటే

  ప్రత్యుత్తరంతొలగించు
 91. మర్యాదగా విభేదించడం ... తప్పులు ఒప్పుకోవడం .... వ్యక్తిగత అభిప్రాయాలు , నమ్మకాలు విశ్వాసాలని వ్యక్తిగతానికే వదిలెయ్యడం... ఇలా వుంటే మనకి ఈ చెత్త రాతలు బూతు కామెంట్లు తప్పేవి కదా!
  __________________________________________________

  He needs to learn it first. He says he will not change then why should the others?


  జనాలకి చిరాకు పుడుతోంది ఈ బ్లాగ్ లని చూస్తుంటే
  ___________________________________

  LOL - can't help it. Why dont we do this - you take the lead and I will stop.

  ప్రత్యుత్తరంతొలగించు
 92. malak when will u come to hyd for beer party ? i will sponsor :)

  ప్రత్యుత్తరంతొలగించు
 93. చాలా బాగా చెప్పావ్
  ____________________________

  thnx

  జనాలకి చిరాకు పుడుతోంది ఈ బ్లాగ్ లని చూస్తుంటే
  __________________________________

  one advise then..
  why dont stop following these :P

  ప్రత్యుత్తరంతొలగించు
 94. అబ్బాయి మలక్కు నువ్వు లేనప్పుడు కత్తి వచ్చి బూతులు తిట్టిపోయ్యాడు.

  ప్రత్యుత్తరంతొలగించు
 95. బ్లాగర్లు ఈ కామెడీ చూసి పండగ చేసుకుంటున్నారు. చిరాకు లేదు అప్పిగాడి గుండూ లేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 96. Katten

  I did see his filthy comments and gave them a
  A whack. Its just his frustration.

  ప్రత్యుత్తరంతొలగించు
 97. @ఇలా వుంటే మనకి ఈ చెత్త రాతలు బూతు కామెంట్లు తప్పేవి కదా!
  అయ్యా... అదేదో సినిమాలో జెప్పినట్లు..{ప్రత్యెకముగ నొటితొ తిట్టలా.. ఆ మొహం చూస్తె వంద బూతులు ఎతుక్కొవచ్చు అన్నట్లు!!}.. కొందరు సుత్తులు రాసె నీచపు రాతలు ఆ బూతులు కంటె పరమ కంపుగ ఉంటయి వుచ్చ నీచాలు మరిచి..

  ఇంక నే జెప్ప ఇంతకంటె.. అర్థం జెసుకొవాల..

  ప్రత్యుత్తరంతొలగించు
 98. ఒరే బాబూ, అందరూ అర్జెంటుగా మూసేసుకోండి. వేర్పాటు వాదులైన రాయి ని రప్పని అరెస్ట్ సేత్తారంట!

  http://www.hindustantimes.com/Geelani-Arundhati-may-be-booked-under-sedition-charge/Article1-617748.aspx

  ఎవరికైనా దురదుంటే, మన కత్తన్న మీద కూడా సెడిషన్ కేసెయ్యండి. కొన్నాల్లు మూసేత్తారు

  ప్రత్యుత్తరంతొలగించు
 99. నాకైతే రాజేశ్ ముసుగు అనానిమస్ కామెంట్లు బాగా నచ్చాయి. అప్పిగారిది ఇదివర్లో బాగుండేవి, ఈమధ్య కొంచెం ఓవర్ అనిపిస్తున్నాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 100. "అప్పిగారిది ఇదివర్లో బాగుండేవి, ఈమధ్య కొంచెం ఓవర్ అనిపిస్తున్నాయి. "
  ఏంచేస్తారు చెప్పండి, ఎదో పోటుగాళ్ళుగా ఓ బ్లాగ్ పెట్టేసి మా బ్లాగ్లో కొట్టుకోండి అని మరీ అందరిదగ్గరా పాత బిచ్చగాళ్లలాగా సారీ "కొత్త బిచ్చగాళ్ల లాగా" అడుకొన్నా అక్కడ కొట్టుకోవటానికి ఎవరూ రావటం లేదన్న బాధ :)

  అయినా అవతలివాళ్లు చెప్పే సుత్తి లాంటి "కుతి" నచ్చకపోతే తమ తమ బ్లాగులలో ఎండేస్తారుకాని, వీళ్లదగ్గరకు వెళ్ళి ఎందుకు కొట్లాటటకు దిగుతారు, ఆమాత్రం అర్ధం ఎందుకు కాదో మన అప్పి & బొప్పి అని మాత్రం అడగకండి

  అన్నిటికంటే జోకు ఏమిటంటే సుత్తన్న సారీ కత్తన్న దగ్గరకు పోయి మా బ్లాగులో రా రా అని అడుక్కొకపోవటం, మా కత్తన్నేమో ఊళ్ళొ అందరిని అడుకొన్ని నన్ను అడుక్కోపోవటం వీళ్ల "అగ్రకుల ఆభిజ్యాతం" అని ఎప్పటిలాగానే ఆత్మనూన్యతతో కేసులు పెట్టాలా అని ధీర్ఘ లఘుశంఖ కం మూలశంఖ తో కూడిన ఆలోచనలతో కాశ్మీర్ మీద పడటం :))

  ప్రత్యుత్తరంతొలగించు
 101. Anon said

  ఆదేడో ప్రైజ్ ఇచ్చినకాడినుంచి ఆ ***** edited **** అరుంధతి తనకి అర్థంకాకున్నా ఎళ్ళి ఏదో ఒకటి వాగేస్తది. దానికి ఏమన్నా కాని పేపర్లో ఫోటో పడాల. దాన్ని పట్టుకుని ఈ తింగరి మేథావులు తమవ్యాఖ్యలే అన్నట్టు బ్లాగుల్లో కట్ పేస్ట్. ఒరిజినాలిటీ లేని పిచ్చి ఎదవలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 102. తొక్కలో బ్లాగ్ అవార్డు పర్ణశాలకి దక్కింది
  మలక్ , మీరు దయచేసి తిరిగి ప్రయత్నించగలరు

  http://parnashaala.blogspot.com/2010/10/blog-post_25.html

  ప్రత్యుత్తరంతొలగించు
 103. కొంచెం సూసి రాయ్
  సతికేందుకు ఇబ్బంది గా ఉంది అని సేప్పినాం పర్ణశాలలో

  ప్రత్యుత్తరంతొలగించు
 104. @మలక్, మీరు దయచేసి తిరిగి ప్రయత్నించగలరు
  ఆయ్... నెనొప్పా.. ఇస్తె గిస్తె అలాంటి అవార్దులు ఆ సుత్తాయనకే ఇవ్వాలా.. లెకపొతె అప్పయా జగర్థ... అత్తరబిత్తరసిటీ కేసవుద్ది..

  ప్రత్యుత్తరంతొలగించు
 105. ఈ మలక్కేమన్నా పుసుక్కున ఫీల్ ఐపోతాడేమో అని నెక్స్ట్ టైం బెటర్ లక్ అని చెప్పా

  ప్రత్యుత్తరంతొలగించు
 106. "Enemy Within"

  “A nation can survive its fools, and even the ambitious. But it cannot survive treason from within. An enemy at the gates is less formidable, for he is known and carries his banner openly. But the traitor moves amongst those within the gate freely, his sly whispers rustling through all the alleys, heard in the very halls of government itself. For the traitor appears not a traitor; he speaks in accents familiar to his victims, and he wears their face and their arguments, he appeals to the baseness that lies deep in the hearts of all men. He rots the soul of a nation, he works secretly and unknown in the night to undermine the pillars of the city, he infects the body politic so that it can no longer resist. A murderer is less to fear. The traitor is the plague.”

  Marcus Tullius Cicero (Ancient Roman, 106 BC-43 BC)

  ప్రత్యుత్తరంతొలగించు