7, అక్టోబర్ 2010, గురువారం

నాకు నచ్చిన దేవానంద్ సోలోలు - ఆఖరి భాగం - 5 నుండీ 1 దాకా

వీడియో చూసి దడచుకోవద్దు :))

Disclaimer: I cant be held responsible if someone pukes or dies of laughter after watching the video :)7 వ్యాఖ్యలు:

 1. ప్రియమైన రౌడీ

  ఖొయా ఖొయా చాంద్ అనే పాట హృదయానికి హత్తుకుపోయిన పాట. ఫూలోంకి రంగ్ సె, దిల్ కి కలం సె -ఈ పాటలో ప్రేమతో కూడిన నిషా ఉంది. రాంకింగ్ ఇస్తే
  ఖొయా ఖొయా చాంద్ కే మొదటి స్థానం. వీడియో మొదట్లో దేవానంద్ గా మీ అహార్యం, హావ భావాలు, మాట్లాడే విధానం దేవానంద్ కు దగ్గరా ఉండి ఆహ్లాదం కలిగించింది.

  సి.బి.రావు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Thanks Ramu, Akshara mohanam and CB Rao

  Well, was very tough to decide on #1 and #2 and if you ask me again after a week I might make Khoya Khoya chand #1 :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నా ఓటు కూడా ఖోయా ఖోయా కే :)

  మలక్ గారి ఝలక్ అదుర్స్ :D ఈ సిరీస్ మొదటి టపాలో మీరు "కష్టపడి చేసిన నాలుగు ఫైల్స్ పోయాయి ఇదొక్కటే మిగిలింది" అంటే అయ్యోపాపం :-( అనుకున్నా కానీ ఈ వీడియో చూశాక హమ్మయ్యా అనుకున్నా ;-P (Just kidding)

  BTW Thanks a lot for the series Bharadwaj, నాకు చాలా నచ్చిన పాటలు మళ్ళీ ఓసారి వినిపించడమే కాకుండా ఇంతవరకూ వినని కొన్ని మంచిపాటలు కూడా పరిచయం చేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. The first is first choice for me too..Heart ripping , haunting song " Din Dal jaaye haaye "

  BTW: Nice Collection and good Job.

  - Amrapaali.

  ప్రత్యుత్తరంతొలగించు