28, అక్టోబర్ 2010, గురువారం

రెస్ట్ ఇన్ పీస్ - ఆక్టోపస్ పాల్!

సాకర్ ప్రపంచకప్ 2010 ఫలితాలని ముందుగానే చెప్పి సంచలనం సృష్టించిన ఆక్టోపస్ పాల్ అక్టోబర్ 26, 2010న చనిపోయింది.

14 వ్యాఖ్యలు:

 1. పోస్ట్ మార్టం రిపోర్ట్ :-
  పని ఒత్తిడి , నిద్ర లేక పోవడం వల్ల గుండె జబ్బు, పక్షవాతం

  ప్రత్యుత్తరంతొలగించు
 2. 'రాజీవ్' పాల్ ఇండియా లో పుట్టాలని కోరుకుంటున్నా

  ప్రత్యుత్తరంతొలగించు
 3. 'రాజీవ్' రౌడీ రాజ్యం...Is it inspiration from the post http://swapnikudu.blogspot.com/2010/10/blog-post.html ?? any how.... Jai paul.. jai jai paul....may your souls rest in piece....

  ప్రత్యుత్తరంతొలగించు
 4. పది మందికి శకునం చెప్పే బల్లి కుడితి తొట్టిలో పడటం అంటే ఇదే మరి .

  ప్రత్యుత్తరంతొలగించు
 5. జాతకం/శకునం చెప్పే వాళ్ళు చావకూడదా? ఏదో నోటికి వచ్చిన సామెత చెప్పేయడమే?

  ప్రత్యుత్తరంతొలగించు
 6. పాపం. ఇంతకీ అది సహజంగా చనిపోయిందా లేక ఎవరైనా గుటకాయస్వాహా చేసారా.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. రాజీవ్ రౌడీ రాజ్యం....హహహ

  పాల్ త్వరలో ఇండియాలో పుట్టి రాజీవ్,ఇందిరల పేర్లు ఎప్పుడు పోతాయో చెప్పగలదని ఆశిస్తున్నా.

  ఇట్లు
  ఇందిరమ్మ మాయాశశిరేఖ

  ప్రత్యుత్తరంతొలగించు
 8. :)) రాజీవ్ రౌడీరాజ్యం, ఇందిరమ్మ మాయాశశిరేఖ.. :)) Funny

  ప్రత్యుత్తరంతొలగించు
 9. ఫిఫా లోకపు ప్రాప్తిరస్తు
  శ్రీ వాసుకి గారు సహజంగానే చనిపోయింది
  మూడేళ్ళకు మించి octopus లు బ్రతకవు
  Paul jan 2008-Oct 2010

  ప్రత్యుత్తరంతొలగించు
 10. హ హ ఆక్టోపస్ సంగతేమో కానీ రాజీవ్ రౌడీరాజ్యం బాగుంది :-))

  ప్రత్యుత్తరంతొలగించు
 11. 'రాజీవ్' రౌడీ రాజ్యం --Funny :))

  ఇంతకీ మీ బ్లాగు పేరు మీరు మార్చారా లేక ఎవరైనా డబ్బులిస్తానంటే మన గవర్నమెంటోళ్ళు మార్చారా!!

  ప్రత్యుత్తరంతొలగించు
 12. http://hittingontheface.blogspot.com/2010/10/blog-post_30.html

  'రాజీవ్' రౌడీ రాజ్యం పేరు అదుర్స్

  ప్రత్యుత్తరంతొలగించు