24, నవంబర్ 2010, బుధవారం

కమ్యూనిష్టుల మౌనం?

అమేరికాలో చీమ చిటుక్కుమన్నా ఉలిక్కిపడి కాకిగోల చేసే కమ్యూనిష్టులు, వాళ్ళ కావు కావు మౌత్ పీస్ ప్రజాశక్తి ఉత్తర కొరియా విషయంలో మౌనంగా ఉండడానికి కారణమేమిటబ్బా? దక్షిణ కొరియాపై దాడి వీళ్ళ కళ్ళకు కనబడదా లేక నీటికన్నా రక్తం చిక్కననే సూత్రమా?


వీళ్ళమీద నేనిదివరలో వ్రాసిన ఒక చచ్చు కవిత :))When it rains in China
I would run for a cover
Even though I am in India
Since I’m a Mao lover

All that I wanna see
is everything painted Red
even it that means
craving for human blood

If my country goes nuclear
I would always resist
But if it’s Iran or N Korea
My recommendation is to persist

If Israel occupies neighbors
I would call her imperial
But when China does it to Tibet
To me, that a study material

If the US goes to war
She must be called a crusader
When a ‘Red’ country does the same
I call her a leader

When police kills militants
I scream “Human Rights?”
But when the militants go killing
I brand them freedom fights

When Saibaba does something
I pick a gun to shoot
But when Mother Teresa does it
I prefer to stay in mute

Fish medicine is crap
that’s what I would claim
But if its something non-Hindu
That’s not part of my aim

I can manipulate history
But my opponents can not
For I would stand exposed
If they untie the knot

Aryan Invasion theory
Is something I always profess
Even though I’m proved wrong
I would never confess

Before every civilian
I would scream “Science”
But when a scientist crosses me
I would say “Social conscience”

Trade Unions are my heart
I don’t care their likes
May be they get lazy but
Who cares? I wanna see ‘Strikes”

Religion is opium
and Caste means Shit
But Muslim league is an ally
Or else I’ll be Hit!

I'm always right
and the 'right' is laways wrong
If I get a chance
I even malign Armstrong

I would lead my life
Into some vague mist
That’s precisely because
I’m a God-Damned COMMUNIST!

13 వ్యాఖ్యలు:

 1. ఓ రోజు ఉండబట్టలేక నేనూ కూడా ఒక వ్యాక్యాన్ని నాలుగు లైన్లలో విడగొట్టి రాశాను.

  చారిత్రాత్మిక తప్పిదాలు చేద్దాం .. రా!!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. I'm always right
  and the 'right' is laways wrong--- well said exactly !!!

  ప్రత్యుత్తరంతొలగించు
 3. బాగుందండీ కవిత. కమ్యూనిజం ద్వంద్వ నీతి చూపించారు. మీ మాటలు నిజం.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. హహ్హా.. చాలా బాగా రాసారు చొమ్మూనిసం ద్వంద్వ నీతి గురించి. పాపం భ్రమలతార గారు ఇంకా భ్రమలోనే ఉన్నట్లుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. Amazing post. Clearly exhibited their double standard in each stanza. where is bramala taara?

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మలక్‌పేట రౌడీగారికి అభినందనలు http://alerstudents.blogspot.com/2010/11/blog-post.html
  ప్రజాశక్తిని కమ్యునిస్టుల కావ్‌కావ్‌ మౌత్‌పీస్‌ అని ప్రస్తావించిన మలక్‌పేట రౌడీగారికి అభినందనలు. ఎందుకంటే ప్రజాశక్తి అంటే ఇష్టం ఉన్నా లేకున్నా దాన్ని కమ్యునిస్టుల మౌత్‌పీస్‌ అని ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. ప్రజాశక్తి కమ్యునిస్టుల, కార్మిక వర్గాల మౌత్‌పీస్‌ అనేది అందరికీ తెలిసిన విషయమే. మేము ఏ పార్టీకి వంత పాడమని చెప్పుకునే పత్రికలు, న్యూస్‌ చానెళ్లు..ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల వెనుక బౌబౌ అంటూ తోక జాడిస్తూ వెళ్తున్న విషయం గుర్తించట్లేదా.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. హసన్ గారూ ధన్యవాదాలు.

  ప్రజాశక్తి కమ్యూనిష్టుల మౌత్ పీస్ అని పాపం నేను కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉందన్నమాట. సరే.

  ఇక మిగతా పత్రికలంటారా, మీరు కావుకావన్నట్టే, వాళ్ళూ వూఫ్ వూఫ్, మియావ్ మియావ్, మే మే అంటూ తిరుగుతారు. మీరు రెట్టలేసి కంపు చేస్తే వాళ్ళు కరిచి, కొరికి కంపుచేస్తారు - అదే మీకూ వాళ్ళకీ తేడా :)

  ప్రత్యుత్తరంతొలగించు
 8. My full comment on that blog

  హసన్ గారూ ధన్యవాదాలు.

  ప్రజాశక్తి కమ్యూనిష్టుల మౌత్ పీస్ అని పాపం నేను కూడా చెప్పాల్సిన పరిస్థితి ఉందన్నమాట. సరే.

  ఇక మిగతా పత్రికలంటారా, మీరు కావుకావన్నట్టే, వాళ్ళూ వూఫ్ వూఫ్, మియావ్ మియావ్, మే మే అంటూ తిరుగుతారు. మీరు రెట్టలేసి కంపు చేస్తే వాళ్ళు కరిచి, కొరికి కంపుచేస్తారు - అదే మీకూ వాళ్ళకీ తేడా :)  అయితే దక్షిణ కొరియా రెచ్చగొట్టుడు దోరణి పరాకాష్టకు చేరుకోవడంతో ఆత్మరక్షణార్థమే ఉత్తర కొరియా కాల్పులు జరిపిన విషయం నీవు పత్రికలను రెగ్యులర్‌గా ఫాలో అయితే తెలుస్తుంది.
  ______________________________________________________________________

  అబ్బా చా! అలా అయితే అమేరికా ఇరాక్ లో చేసింది కూడా ఆత్మరక్షణార్థమే. నీ టైపు వాదనలు నేణు కూడ చెయ్యగలను గానీ మరో మాట చెప్పు :))


  ప్రజాశక్తిలోని మూడవ పేజీలో త్వరలో వివరణాత్మకంగా చూస్తావు
  _____________________________________________

  అబ్బో, మూడో పేజీలో కష్టపడి వేశారు కదా. మరి అమేరికా దాడుల్ని మొడటిపేజీలో ఎందుకు వేసినట్టో?


  అమెరికాలాగా ఉగ్రవాదం సాకుతో ఇరాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లను తమ సామంత రాజ్యాలుగా చేసుకున్న చరిత్ర కమ్యూనిస్టు దేశాలకు లేదు
  ____________________________________________________________________

  వామును తినే స్వాములకు పచ్చగడ్డి ఫలహారమా అని అని, Tibet ని మొత్తం గా భోంచేసిన కమ్యూనిష్టులకు సామంతరాజ్యాలేంత?


  ఉగ్రవాదం పేరుతోనే స్వతంత్ర దేశమైన పాకిస్తాన్‌ భూభాగంలో అమెరికా వైమానిక దాడులు చేస్తుంటే ఖండించడానికి నీకు దమ్ములేదా?
  ________________________________________________________________

  అదే పాకిస్తాన్ భారదేశం లో దాడులు చేస్తుంటే వారి దేశద్రోహ ఏజెంట్లతో పొత్తులు పెట్టుకునే నీకు పాకిస్తాన్ మీద ప్రేమ ఉండడంలో ఆశ్చర్యం లేదు. ఇక చైనా ని పల్లెత్తు మాట అండానికి నికు దమ్మెలా లేదో, అమేరికాని అనడానికి నాకు కూడా లేదు :))

  ప్రత్యుత్తరంతొలగించు
 9. /ప్రజాశక్తి కమ్యునిస్టుల, కార్మిక వర్గాల మౌత్‌పీస్‌ అనేది అందరికీ తెలిసిన విషయమే./
  Supporting?! I would say instigating/USING them for their filthy political agenda.
  /మేము ఏ పార్టీకి వంత పాడమని చెప్పుకునే పత్రికలు, న్యూస్‌ చానెళ్లు..ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల వెనుక బౌబౌ అంటూ తోక జాడిస్తూ వెళ్తున్న విషయం గుర్తించట్లేదా. /
  So, shamelessly admitting that you are you one among them? You too are following them, wagging your tail, right?

  snkr

  ప్రత్యుత్తరంతొలగించు