16, జూన్ 2012, శనివారం
ప్రజాస్వామ్యానికి పెనుసవాళ్ళు - గాడిదగుడ్డేంకాదూ?
చీకట్లోనే పుట్టి చీకటిబ్రతుకులు బ్రతుకుతూ చీకటిపనులుచేసేవారికి అన్నీ పెనుసవాళ్ళే. అవును మరి లక్షల/కోట్ల కొద్దీ అమాయకులను ఊచకోచ కోసిన Stalinలూ మావోలు ఈ ఎఱ్ఱ బ్లాగర్లకు దేవుళ్ళు. టెఱ్ఱరిష్టులని బాహాటంగా సమర్ధించే వీళ్ళనుండి ఇంతకన్నా ఎక్కువ ఆశించలేము నిజమే.
మోదీ హయాంలో జరిగినవి 2 వేల హత్యలయితే వీళ్ళ దేవుడు స్టేలిన్ హయాంలో జరిగినవి అక్షరాలా 2 కోట్ల హత్యలు - అంటే 10,000 రెట్లు. దానికి వీళ్ళిచ్చేది కరువు కవరప్. అదే విధంగా మోదీ అభిమానులు "అబ్బే మోదీకేమీ తెలియదు. ఆ హత్యలు చేసింది కమ్యూనిష్టులే" అంటే. నాకెక్కడున్నాయ్ సాక్షాలంటారా, ఆ హత్యలు మోదీనే చేయించాడనటానికి వీళ్ళేం సాక్షాలు చూపిస్తునార్టా? అవేవో కోర్టుకు చూపిస్తే మోదీకి శిక్ష పడుతుంది కదా. ఊహూ! టివి వార్తలు తప్ప వేరే ఆధారాలేమీ లేవు.
అయితేనేం? Double Standards అన్నీ పక్కవాళ్లకే. మనం కమ్యూనిష్టులయినంతకాలం నిజాయితీ నటిస్తూ ఎన్ని నాలుకలతోనైనా మాట్లాడవచ్చు :))
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
సూపరో సూపరంతే!
రిప్లయితొలగించండిఅయ్యో మీకు తెలీదా? ఎఱ్ఱ ముసుగేసుకుంటే చాలు, ఇంక ఆ నాలికలు ఏం మాట్లాడినా అవి నిజాలే. వాటికి ఇంక ఆధారాలు అక్కరలేదు. అడగకూడదు కూడా. నమ్మెయ్యాలి.
రిప్లయితొలగించండిఇపుడీ టపాకి స్పూర్తి ఎవరు? ఎవరు? ఎవరు?
రిప్లయితొలగించండితెలిసి చెప్పకపోయావో నీ తల వేయి ముక్కలవుతుంది :) ;)
Snkr
Snkr,
రిప్లయితొలగించండిI gave you the clue in the very first line.. right?
చీకట్లో పుట్టి, బ్రతికి,నశించేటివి బొద్దింకలే, అవి ఎర్రటి చాయలో కూడా వుంటాయి... Am I right? :)
తొలగించండిSnkr
మీప్రతాపం కమ్యూనిష్టు పిల్లకాకులమీదేనా? లేక అలాంటిదే నియంతృత్వాన్ని మతంపేరుతో కాంక్షిస్తున్న ఈ రాబందులమీదకూడానా? వీళ్ళనేమైనా అంటే మక్కెలిరగతంతారని భయమా? లేక కమ్యూనిష్టునియంతృత్వం మాత్రమే ప్రమాదకరమా? అసలుదీనిపై మీ అభిప్రాయం ఏమిటి?
రిప్లయితొలగించండిhttp://dharmasthalam.blogspot.in/2012/06/blog-post_16.html
Let me read it
రిప్లయితొలగించండిఅక్కడ కామెంటు పెట్టొచ్చా. ఇప్పుడు మీరు ఈ కమ్యూనిష్టు బ్లాగుల్లో ఏమి కామెంట్ పెడతారో చూడాలని ఉంది. I let my opinion known - let me know your opinion now.
రిప్లయితొలగించండిమళ్ళీ అక్కడెందుకులేనాయనా...
రిప్లయితొలగించండిప్రజాస్వామ్యానితో పొసగనీ, ప్రజల మనోభావాలకి వీసమెత్తు విలువనివ్వని వ్యవస్థలని నేను సమర్ధించనుగాక సమర్ధించను. అది కమ్యూనిజమే అయితే so be it. Let that be damned.
వాళ్ళెం కామెంట్ పెడతారు, రెండు ముడు చానల్స్ చూసుకున్తూ ,ఓ నాలుగు పేజీలు రాసేస్తారు. ఇంట్లో వాళ్ళ ఆవిడ ఇచ్చిన టీ తాగుతూ ఇంకో రెండు పేపర్స్ చూస్తారు. వీళ్ళకి అందులో negative న్యూస్ ని బయటకి తీసి, ఇంకో నాలుగు ముక్కలు జోడించి , wow అని వాళ్ళ జబ్బ వాళ్ళే చరుచుకుని ఆహా ఒహో అనుకుంటూ బ్లాగ్లు లోకి ఎక్కిస్తారు. నా జీవితం లో ఒకేఒక్క కోరిక ఏంటంటే ఒక్కసారైనా వీళ్ళ రాతల్లో ఒక్క positive న్యూస్ చూసి చచ్చిపోవాలని ఉంది. ఎంతసేపు మోడి మీద పడి ఎదుస్తారెంటో. తీర చుస్తే వాళ్ళ ఎర్ర జెండాలు పరిపాలిస్తున్న రాష్ట్రాలని చూద్దాం అంటే ఒక్కడు మాట్లాడాడు మల్లి.
రిప్లయితొలగించండిcongress union ministry itself gave the headcount of godhra issue as below 1000. but everyone keeps on talking that thousands of innocent muslims were killed.
రిప్లయితొలగించండిref:
As per figures given by the Union Minister of State for Home Shriprakash Jaiswal, who belongs to the Congress Party, in Parliament on 11 May 2005, 790 Muslims and 254 Hindus were killed in the riots, 2548 people were injured and 223 people were missing. This was in a WRITTEN REPLY to a question asked by a Congress member on the religion wise casualties in Gujarat after Godhra. The report placed the number of riot-affected widows at 919 and the number of children orphaned at 606. The UPA government gives these figures, and hence they themselves may be inflated. To read the Rajya Sabha records click:
http://164.100.47.5/EDAILYQUESTIONS/sessionno/204/uq11052005.pdf
http://www.gujaratriots.com/
అన్నాయ్ ఎవడొ సాయి అనే పందిట, చీకట్లో అరుస్తోంది.
రిప్లయితొలగించండిఅజ్ఞాత,
రిప్లయితొలగించండిఅరవనివ్వు. స్టాలిన్ మావోల్లాంటి ముష్టి యెదవల పేరెత్తగానే తప్పించుకోవటం తప్ప అక్కడ సౌండ్ ఉండదు.
ఎక్కడో రష్యాలో జరిగిన దానికి అమెరికాలో ఉండే నీకెందుకు నొప్పి నాయనా.
రిప్లయితొలగించండిమరి ఎక్కడో గుజరాత్లో జరిగిన దానిగురించి ఆంధ్రాలో ఉండే నీకు నెప్పెందుకు తండ్రీ?
రిప్లయితొలగించండిGujarat is in India. I care as an Indian and you are not an Indian.
రిప్లయితొలగించండిRussia is on the planet and I am curious as a Human :)
రిప్లయితొలగించండిముందు దేశం సంగతి చూడు, ప్లానెట్ గురించి తర్వాత నేర్చుకొందువులే!
రిప్లయితొలగించండిదేశమంటే మట్టి కాదు, మనుషులోయ్. మనుషులంటే మార్కిస్టులు కాదు, ప్రజాస్వామ్య వాదులు. మార్క్స్ జర్మనీ వాడు, అక్కడే అతని సిద్ధాంతాలకు విలువలేదు, మరి ఇక్కడ ఎందుకు అంతించుకుని గోక్కుంటున్నారు? చైనా రష్యాల్లోనే మార్కిస్టు విధానాలకు తిలోదకాలిచ్చి పెట్టుబడిదారీ తీర్థం పుచ్చుకున్నపుడు ఇంకా మార్కిజం అనే మూర్ఖిజాన్ని ఎందుకు పట్టుకుని వేలాడుతున్నారు?
తొలగించండిఅదేదో Marxism గురించి పూర్తిగా మాట్లాడీనా బాగానే ఉంటుంది. ప్రతీదానికీ "కేపిటల్" చదవమంటారు. సరే మీరు చదివి ఏడిశారుకదా అందులో ఏముందో చెప్పమంటే ఒక్కడు మాట్లాడడు మళ్ళీ. కొండలరావు, కుమార్ వర్మ, రాజశేఖర రాజు గార్లలాంటి ఇద్దరు ముగ్గురికి తప్ప అసలు మిగతావాళ్ళకి మార్క్స్ ఏం చెప్పాడనేది అర్థమయిందో లేదో!
తొలగించండిఅదేదో గురు గోళ్వాల్కర్ అన్నాడని హంగామా చేశారు, మరి అదే మట అంబేద్కర్ కూడా అన్నాడు కదా ఎవరో అంటే గుప్ చుప్, మళ్ళీ ఆ విషయం మీద నాం కే వాస్తే వ్రాతలు చర్చ ఉండదు. అలాగే ఫుకుషిమా మీద ప్రచారాలు మొత్తం తప్పు అని చర్చ మొదలెట్టినా అంతే ఎడ్రస్సులుండవ్. వీళ్ళూ వీళ్ళ కమ్యూనిజమూనూ!
మార్క్స్ ఏమి చెబితేనేమి? మీరు చెప్పిన వాళ్ళకు అర్థమైతే నేమి గాని, ఈ మేతావులందరికీ బుర్రకెక్కనిది, అర్థమయ్యి చావనినిది ఒక్కటే - ఏ ప్లానెట్ మీద ఈ మార్కిజం సక్సస్‌ఫుల్‌గా నడుపబడుతోంది.చైనా, రష్యాల్లో ఎందుకు మార్కిస్టులు, మావోఇస్టులు బిలియన్ డాలర్ల స్కాములు చేసుకుంటూ దోస్తున్నారు? BO Xilai అనే పార్టీ పెద్దాయన భార్య ఓ బ్రిటీష్ వ్యాపారిని వుంచుకుని తేడాలొచ్చి చంపించేసిందట. ఆయన అక్కడ మన గజదొంగ జగ్గు లాగే ఇన్నాళ్ళూ బిలియన్లు పోగేసుకున్నాడట. మరి మార్కిస్టులు అక్కడ ఇన్నేళ్ళు ఏం చేస్తున్నారు? మార్క్స్ చెప్పింది ఈ భూపెపంచికంలో ఎక్కడ అమలుచేస్శారు? అన్నది జవాబులేని ఓ చారిత్రాత్మిక ప్రశ్న.
తొలగించండికొండలరావు, కుమార్ వర్మ, రాజశేఖర రాజు, మార్తాండలు ఈ చారిత్రాత్మిక తప్పిదాలకు క్షమాపణ చెప్పగలిగే దమ్ము, ధైర్యం, సత్తా వుందా? అని నేను గద్దిస్తూ అడుగుతుండా.
కొండలరావు, కుమార్ వర్మ, రాజశేఖర రాజు గార్లలాంటి ఇద్దరు ముగ్గురితో మార్కిజం గురించి మీరు అవగాహన పెంపొందించుకుంటే మీ అందరికి కమ్యూనిజంపై ఏర్పడిన అజ్ఞానజనితమైన అపోహలు తొలగిపోయి జ్ఞానసిద్ధి కలుగుతుంది. ఆ ప్రయత్నం చేయలేకపోయారా?
తొలగించండిబాబోయ్ .. జ్ఞానసిద్ధి నాకొద్దులెండి. వాళ్ళు సాధారణంగా పక్కవాళ్ళని నొప్పించని వాళ్ళు, అందుకే కాస్త ఇష్టం :) Moreover, they were among the few people who could refer to some of the contents of the book unlike those jokers who couldn't even relate the stuff to the subject!
తొలగించండిమిమ్మల్ని వాళ్ళు నొప్పించారా? లేదే! వాళ్ళ మత సాహిత్యాన్ని చదవమని ప్రోత్సహించడం వాళ్ళ సేల్స్‌మేన్షిప్. 200ఏళ్ళనాటి ఎక్కడా ఆమోదించబడనివాళ్ళ సరకు అమ్ముడుపోవడమెలా? చూడండి కొండలరావు గారు ఎంతబాగా చెప్పారు. మార్కిజం పరిఢవిల్లాలంటే వేల ఏళ్ళు పడుతుందట, అది, అదండి సిద్ధాంతం మీద విశ్వాసం, కాలానికే అది పరీక్ష, అలా వుండాలి. దయచేసి ఒక్కసారి చదవండి, మీ మిత్రులతో చదివించండి. సందేహాలుంటే తీర్చడానికి వాళ్ళుంటారు.
తొలగించండివాళ్ళ మత సాహిత్యాన్ని చదవమని ప్రోత్సహించడం వాళ్ళ సేల్స్‌మేన్షిప్.
తొలగించండి________________________________________________________
There is noting wrong in reading it. The more you read, the more you can kelikify :))))
But on a serious note, the issue per se is not with Communism, it is with the Communists. Communism is just a framework that preaches a certain kind of life UNDER CERTAIN CONDITIONS (For those conditions to be satisfied, it would take thousands of years, as Kondalarao said) ...but these stupid communists try to use it to insult the others.
I did read lil bit of capital long a ago but I found some issues within he parts I read ... especially
1. The calculation of the cost of a product purely based on work, without taking its demand into consideration
2. His excessive focus on Industrial Economy (Thereby raising doubts over its application to an Agricultural Economy like India)
దేశాన్ని ఉద్ధరించెయ్యటానికి నీబోటి వాళ్ళున్నారుగా. అందుకే నేను ప్లెనెట్కే ఎసరు పెట్తాలే.
రిప్లయితొలగించండి:))))
రిప్లయితొలగించండిసమాధానం లేనిది మార్క్సిజంలో లేదు. అయితే కొన్ని అర్ధం కావాలంటే మార్క్సిజం మినిమం విషయాలు తెలిసుండాలి.
అయితే మీరన్నట్లు ప్రతీదానికి కేపిటల్ చదవమనడం సరికాదు. అప్పుడు కేవలం కేపిటల్ చదివినోల్లే మార్క్సిస్టులుగా ఉంటారు.
ఐనిస్టీన్ చెప్పినట్లు ఒక విషయం మనం ఎదుటివాళ్లకు అర్ధమయ్యేలా చెప్పలేక పోయామంటే ఆ విషయం మనకింకా సంపూర్ణం గా అర్ధం కావలసి ఉందన్నమాట.
ప్రకృతికీ మనిషికీ, మనిషికీ మనిషికీ ఉండే సంబంధాలలో మానవుడు మరింత మానవీకరణ చెందడమే మార్క్సిజం లక్ష్యం .
దీనిని అర్ధం చేసుకున్నవాళ్లు అభ్యంతరం చెప్పేదేమీ ఉండదు. దానిని సాధించే దానిలో - అమలు పరచే దానిలో మానవ లోపాలు అంతకు ముందున్న వ్యవస్తలోని అవస్తలు తలకెక్కినవి దిగకపోవడమే.
మార్క్సిస్టులేమీ ఆకాశం లోనుండి దిగివచ్చిన అపరమేధావులేమీ కాదు తప్పులు చేయకుండా ఉండడానికి.
ఇంతవరకూ మార్క్సిజం బాలారిష్టాలనే ఎదుర్కుంటున్నది. మార్క్సిజం పరిఢవిల్లాలంటే వేల సంవత్సరాలు పడుతుంది.
చలనం లో ఉన్నవాటిని జాగ్రత్తగా గమనిస్తూ ఆయా పరిస్థితులకు అన్వయిస్తూ పోవడం సంక్లిష్టమైన అంశం.
మార్క్సిస్టులు తప్పులు చేయాలనుకుంటే మామూలోల్లకంటే ఎక్కువ తప్పులు చేస్తారు.ఎందుకంటే దోపిడీ గురించి వీల్లకు తెలిసినంత ఈజీ గా ఇతరులకు తెలియదు కనుక.
>>చలనం లో ఉన్నవాటిని జాగ్రత్తగా గమనిస్తూ ఆయా పరిస్థితులకు అన్వయిస్తూ పోవడం సంక్లిష్టమైన అంశం.
తొలగించండిసంక్లిష్ట మేధోపరంగా వుంది, కాస్త సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పగలరా?
>>మార్క్సిస్టులు తప్పులు చేయాలనుకుంటే మామూలోల్లకంటే ఎక్కువ తప్పులు చేస్తారు.ఎందుకంటే దోపిడీ గురించి వీల్లకు తెలిసినంత ఈజీ గా ఇతరులకు తెలియదు కనుక.
తొలగించండిచేయాలనుకోకున్నా ఎజీగా చేస్తారు, వచ్చింది, నేర్చింది అదొక్కటే కదా. చైనాలో చూడండి, రష్యాలో చూడండి, అవినీతిలో ఎంతో ముందంజ వేశారు.
ఈ ప్రపంచం లో ప్రతీదీ మారుతూ ఉంటుంది. శాశ్వత సత్యం ఉండదు. చలనం అంటే నిరంతరం మార్పు జరగడమే.
తొలగించండిఉదాహరణకు మనిషి లో మార్పు పుట్టుక నుండి చావు వరకు భౌతికం గా మానసికం గా ఎదుగుతూనే ఉంటాడు. ఆలోచనలలో - నిర్ధారణలలో మార్పు జరుగుతుంది.
ఒకానొక సమయం లో తప్పుడు ఆలోచనలతో తప్పుడు వ్యక్తిగా ఉంటే ఎప్పుడూ అతడు తప్పుడు వాడిగానే అంచనా వేయకూడదు. అతనిలో మార్పు రావచ్చు. అది మంచి కావచ్చు లేదా చెడులోనే మరింత ప్రమాదం గా మారవచ్చు.
అలాగే మనిషి తో వాదన చేసేటప్పుడు అతని గత వాదనల ప్రభావానికి లోను కాకూడదు. గత వాదనల అనుభవాన్ని జ్ఞాపకముంచుకుంటూనే ప్రస్తుత వాదనలో శాస్త్రీయ ఆధారాలను అన్వేషించాలి. ఉన్నది ఉన్నట్లుగా చూడాలంటే ఎప్పటిది అప్పుడు పాత దాని ఆధారం గా ప్రస్తుతాన్ని చూడాలి.
ఏదీ శాశ్వతం కాదు అన్నది వేలఏళ్ళనుండి తెలిసిందే. 'అంతా మిథ్య, శాశ్వతమైనది భగవంతుడు మాత్రమే' అని అద్వైతం చెబుతుంది. ఇపుడు మార్క్స్ వచ్చి ప్రత్యేకంగా చెప్పినవాటిపై మాట్లాడండి. అన్నీ కలిపి కొట్టి కన్‌ఫ్యూజ్ చేయకండి.
తొలగించండిప్రతి సారి కొత్త వాదనలు వింటూ పాత కథనాలను పక్కనపెడుతూ వుంటే, పట్టు బడిన ప్రతి దొంగెధవ ప్రతిసారి ఓ కొత్త కథనం అల్లుకొస్తాడు, కాదా? :) మరీ పాతదాని ఆధారంగా కొత్త దాన్ని చూడాలంటున్నారు, రెండు నాల్కల ధోరణిలా అనిపిస్తుంది.
మార్కిజం ఓ విజ్ఞాన శాస్త్రమని ప్రవచించారు. పైగా విజ్ఞాన శాస్త్రంతో పాటు అభివృద్ధి చెందుతోందన్నారు కూడా. ఎక్కడ అభివృద్ధి చెంది విస్తరించింది? వుదాహరణలివ్వగలరా?
బాబోయ్ .. జ్ఞానసిద్ధి నాకొద్దులెండి........
రిప్లయితొలగించండిఈ సంగతి మాకూ తెలుసులే! ఏదైనా తెలిసిన వాళ్ళతో మాట్లాడితే ఉపయోగం ఉంటుంది గానీ నీతోనా?? పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పిలువమ్మా!!
సర్లేవో, నీలాంటి బుఱ్ఱ తక్కువ సన్నాసులతో మాట్లాడటానికి పెద్దవాళ్ళుకూడ ఎందుకులేమ్మా? నేను చాల్లే :))
తొలగించండి*Hic* Malak,
తొలగించండిWho is this guy? Shall I give it a try?
LOLZ, nope - not needed. He is one of those known jokers with the pants on fire. Good for some entertainment. Easy :)
తొలగించండిఆహా.. కాస్త లేటుగా చూస్తున్నానీ పోస్టు.. :-((
రిప్లయితొలగించండినేను ఈ కన్సెప్టు మీదనే ఇదివరకూ ఒక టపా రాశాను. ఇప్పుడీ టపానీ, దాన్ని కలిపి ఒక చోట ఉంచాను ... :-))
ప్రజాస్వామ్యానికి పెనుసవాళ్ళు – గాడిదగుడ్డేంకాదూ?
Maarxism, అంటే ఏమిటో తెలియకుండానే, దాన్ని విమర్శించడం లొనే తెలుస్తుంది! నీ బుర్ర ఎంటో!Marxism అంటే ఏమిటో చెప్పండి ప్లీజ్, ప్లీజ్, అంటూ, మా చుట్టూ తిరగకపొతే, తెలుసుకొని రారాదా?? అప్పుడు అయితే, ఏది మంచో, ఏది చెడో, తేలిపొద్ది కదా!!!ఆ అంత బుర్ర నీకెక్కడది లే! light తీస్కో!
రిప్లయితొలగించండిఆహా! ఓహో!!
తొలగించండినేను కెలికింది Marxistsని, Marxism ని కాదు. అయినా మీ Marxist బుఱ్ఱే అంత. అవతలవాడు వ్రాసింది అర్థం కాదు, వాడేమంటున్నాడో తెలిసిచావదు. అబ్బో మాకన్నీ తెలుసు అని పోసొకటి.
దీన్నిబట్టే అర్థం అవుతోంది Marxism తమకెంత అర్థమయిందో.
కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్! నీ తింగరిమొహానికి Marxism :)))))
అరే వీకెండు అజ్ఞాత బాబాయ్ నువ్వు కమ్యూనిష్టువా? నాకు తెలియనేలేదు సుమీ!
తొలగించండిఅబ్బా మలకూ ఈ బడుద్ధాయిల అర్థం చేసుకోవూ. "మాకేమీ తెలియదు. మీరైనా తెలుసుకురండి" అని చెప్పకనే చెబుతున్నారు.
తొలగించండిఅజ్ఞాత (19 జూన్ 2012 9:01 ఉ),
తొలగించండిIf you are referring to me, then you are completely mistaken.
If that is not a mistake but willful false propaganda and mudslinging... then have a blast.. my boy.. enjoy yourself :))))
Weekend,
తొలగించండిSomebody doesn't like you - yeah? Seen the same on another blog as well :)))))
Somebody doesn't like you - yeah? Seen the same on another blog as well :)))))........
తొలగించండిdon't worry, they are far worse than you!! untouchables! at least you are something!!!! smile now!!!kikikiki....
Sure .. but you know what - they are much better than a complete brainless junkie like you. They at least understand the meaning of gravity and the difference between gravity and acceleration due to gravity.
తొలగించండిI seriously wonder, why do you talk about stuff you don't know and then make a fool of yourself all the time.
Running away and coming back after a couple of days wouldn't change the context.
An expert in Physics who doesn't know what gravity means and a researcher who doesn't know what a reference means and a great employer who doesn't understand the difference between competency and compatibility ...
తొలగించండిLet me now say .. kikikikiki .. :)))
ఇంత జఱిగినా పాపం ఒక్క మార్క్సిస్టు కూడా మార్క్సిజాన్ని ఎందుకు నిర్వచింపలేకపోతున్నారు? మీఱు తెలుసుకుని రండి అంటారేగానీ మాకిది తెలుసు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు?
రిప్లయితొలగించండిDo you still think that I dont know that you both are friends?
తొలగించండిhow vulgar you are to bring in a friend, just like that? I am not enuf for you to excuse you, you need a bigger God! pray to him/her/it!
First of all, you posted it as a response to a wrong message.
తొలగించండిThen, it is evident that you don't understand what I wrote in the comment you are talking about (If you do, then explain - having known your IQ levels, I am sure you don't understand a zilch)
And then ...
You spoke about kicking me out of the blogs ... failed!
Then claimed that you would make me not write any controversial posts ... failed again!!
Now you talk about excusing me .. LOL ... You never fail to amaze me with your stupidity and desperation :))
From "Kamyunijam" blog:
రిప్లయితొలగించండిహిట్లర్ ఎంత మంది చావడానికి కారణమయ్యాడు, స్టాలిన్ ఎంతమంది చావుకు కారణమయ్యాడు, మావో ఎంత మంది చావుకు కారణ మయ్యాడు? ఒక్కసారి గూగులమ్మని అడిగి చూడండి మీకే తెలుస్తుంది. ఒక్కొక్కరు ఒక్కో కారణం చూపించి చంపారు. మరి స్టాలిన్, మావో దేముల్లు, మా హిట్లర్ దెయ్యమా.. హన్నా? ఏమిరా ఈ కామ్రేడిపండ్ల చతురత?
హిట్లర్ – 12,000,000 మంది
స్టాలిన్ – 23,000,000 మంది
మావో జెడాంగ్ – 49 నుండి 78,000,000 మంది
మార్క్సిజం గురించి తెలీక ఇలా మాట్లాడుతున్నారు. ముందు మార్క్సిజం గురించి తెలుసుకోండి అనేవారికి..!!
రిప్లయితొలగించండి(అందరి గురించి వకాల్తా పుచ్చుకోవడం ఎందుకు అని నాగురించే చెబుతున్నా, కానీ ఇక్కడ చాలా మందికి ఇదే అభిప్రాయం ఉండొచ్చు).
మర్క్సిజమేమీ తెలుసుకోలెనంత పెద్ద సిద్దాంతమూ కాదు, అర్థం కానంత బ్రహ్మ ఙ్ఞానమేమీ కాదు. అయినా సరే నేను మార్క్సిజం అంటే ఇదీ అంటూ నేరుగా మార్క్సిస్టు సిద్దాంతాలను ఉంటంకిస్తూ రాయలేదు. అప్పుడప్పుడు అవసరాన్ని భట్టి కొన్ని రాశానే కానీ, అదె పనిగా మార్క్సిజపు సిద్దాంతాలను ఏకరువు పెట్టి అవి ఎందుకు తప్పో నేను రాయలేదు. దానికి నా కారణం నాకుంది.
మార్క్సిజం వలన ప్రస్తుతం, పెట్టుబడి దారి సమాజానికి కానీ, వ్యక్తి స్వేచ్చకు గానీ వచ్చిన నష్టము ఏమీలేదు. అసలు మార్క్సిజం అంటే ఏమిటో తెలీని వాల్లే మెజారిటీలు. మార్క్సిజం అనేది ఎప్పుడో అంతం అయిపోయింది. ఇప్పుడున్న కొద్దిపాటి మార్క్సిజం కేవలం అలా అంతమైపోయిన మార్క్సిజం యొక్క ప్రేతం మాత్రం మాత్రమే. (జాంబీ మార్క్సిజం). అలాంటి దాన్ని ఇప్పుడు నేను అదేపనిగా వివరిస్తూ .. విమర్సిస్తూ కూర్చోవాల్సిన అవసర మేమిటి?
మార్క్సిజం వ్యాప్తికోసం మార్క్సిస్టులు చేయాల్సిన పని, మార్క్సిజాన్ని ఓపిగ్గా వివరించడం, కానీ వారే ఆపని చేయనప్పుడు.. మార్క్సిజం అంటే ఏమాత్రం అభిమానం లేని నేనెందుకు చేయాలి? ఎందుకు అనవసరంగా దానికి లేని విలువను కల్పించాలి? అందుకే.. మార్క్సిజం గురించి చెప్పడం నాపని కాదు. కేవలం మార్క్సిస్టులు చెప్పే అబద్దాలను, అర్థసత్యాలనూ,అతిషయోక్తులనూ ఖండించడం వరకూ మాత్రమే నేను పరిమితమయ్యాను.
ఇంకో సారి అందరికీ నేను చెప్పేదేమంటే.. మార్క్సిజం బ్రహ్మ పదార్ధం కాదు అర్థం కాకపోవడానికి.. దాని కన్నా గొప్ప గొప్ప సిద్దాంతాలనే అవలీలగా అర్థం చేసుకున్నా.
@ శ్రీకాంత్ గారికి ,
తొలగించండిమార్క్సిజం బ్రహ్మపదార్ధం కాదన్నది నిజం. మార్క్సిజం తనకు తానుగా గొప్పలకోసం గొప్ప సిద్ధాంతం గా చెప్పుకోదు. చెప్పుకోకూడదు. చెప్పుకునే వీలూ లేదు.
ఎందుకంటే నిరంతర మార్పును నిత్య సత్యాలను గతితార్కిక సూత్రాలుగా ఎంచుకున్న భౌతికవాద విజ్ఞానశాస్త్రమే మార్క్సిజం తప్ప మరోటికాదు.
విజ్ఞాన శాస్త్రాలు అభివృద్ధి అయ్యేకొద్దీ మార్క్సిజం విలువ బలపడుతుంది.
విశ్వం - ప్రకృతి - మనిషి - అలోచన - మంచి భావాలు ఏర్పాటు - జీవరాసులు - మానవ సమాజం - అసమానతలు - శ్రమ - దోపిడీ అనే విషయాలు అందరికీ అవసరమైనవే . అర్ధం చేసుకోవలసినవే.
పెట్టుబడి అంటేనే లాభం కోరేది అయినప్పుడు అది తప్పనిసరిగా మనుషులను కలసి ఉంచే అవకాశం ఉండదు. వ్యక్తి స్వేచ్చ అనేది సామాజిక భద్రతతో అనుసంధానం గా ఉంటుంది.
మార్క్సిజాన్ని పిడివాదం గా మార్చేది మాత్రం మార్క్సిస్టులమని చెప్పుకుంటున్నవారే. మీరన్నట్లు మార్క్సిజాన్ని ఓపికగా చెప్పాల్సింది - ప్రజలకు అర్ధమయ్యేలా చేయాల్సింది మార్క్సిస్టులే. అది తగినంతగా జరగడం లేదు.
మార్క్సిజం చదివినంత మాత్రాన మార్క్సిస్టులైపోతారా? లేదా? చదివి చూస్తేనే ఈ విషయం పై చర్చకు సానుకూలత ఏర్పడుతుంది.
మార్క్సిస్టుల తప్పులని ఎత్తి చూపడమంటే మార్క్సిజాన్ని మరింత బలపరచడమే అవుతుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం.
అయితే అది ద్వేషంతో కాకుండా ఉండాలి. ఒక్క మార్క్సిష్టులపైననే కాదు ఎవరిమీదా ద్వేషం తో విమర్శలు సరైనవి కావు. అలా కాకుండా మీరు మార్క్సిస్టుల తప్పులను ఎత్తి చూపడం వల్ల మార్క్సిజానికి మేలే జరుగుతుందనడంలో సందేహం లేదు.
మరుగున పడిపోతున్న కమ్యూనిజాన్ని వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు మలక్పేట్ రౌడీ
రిప్లయితొలగించండికాబట్టి
డియర్ కామ్రేడ్స్ ,
మలక్పేట్ రౌడీ కి "లాల్ సలాం" చెప్పండి
:))))))
తొలగించండి"భౌతికవాద విజ్ఞానశాస్త్రమే మార్క్సిజం తప్ప మరోటికాదు. విజ్ఞాన శాస్త్రాలు అభివృద్ధి అయ్యేకొద్దీ మార్క్సిజం విలువ బలపడుతుంది"
రిప్లయితొలగించండివిజ్ఞానశాస్త్రం కూడా మార్కిజమే అన్నమాట. కామ్రేడ్ కొండలరావు గారు మార్కిజానికి సరికొత్త అద్భుతమైన భాష్యం చెప్పారు.
మలక్‌పేట రౌడీ్‌గారు, ఆకాశరామన్న గారు ఈ విషయాన్ని ఒప్పుకుంటూ, మతం మార్చుకుని మొదటి 2,3 కామెంటరులతో కలిసి ఒకసారి ఎర్ర విప్లవ గీతం కోరస్‌గా ఆలపించాలని ఆశిద్దాము.
సమాజం ఆధారంగా మానవ మేధస్సుతో విజ్ఞాశాస్త్రాలు రూపొందుతాయి.దానిలో భాగం గానే విజ్ఞానశాస్త్రాల ఆధారంగా మాత్రమే మార్క్సిజం రూపొందించ బడింది.
తొలగించండిఅది మార్క్స్ ఒక్కడి కృషి కాదు. మార్క్స్ కృషి వేరు. మార్క్స్ కృషి ద్వారా రూపొందించబడ్డ మార్క్సిజం వేరు. మార్క్సిజం గత విజ్ఞాశాస్త్రాల కొనసాగింపే తప్ప మరోటి కాదు.
విజ్ఞానం - విశ్వాసం ఒక్కటి కావు. విజ్ఞాన శాస్త్రాన్ని విశ్వసించేవారు ఇతరుల విశ్వాసాలను ఆ దిశగా అవగాహన చేసుకుంటారు. ఇతరుల విశ్వాసాలను గౌరవిస్తారు. దేవుడున్నాడా ? లేడా ? సైన్స్ దేవుడు లేడనే చెపుతుంది. మార్క్సిజమూ ఈ విశ్వం కొన్ని సూత్రాల ప్రకారం నడుస్తోందని చెపుతుంది. అదీ మార్క్స్ తనకంటే ముందున్న జర్మన్ తత్వ శాస్త్రం , బ్రిటీష్ అర్ధ శాస్త్రమూ , ఫ్రెంచ్ సోషలిస్ట్ సిద్ధాంతమూ ఆధారంగా వాటిలో ఉన్న కొన్ని భావవాద అంశాలను సరిచేస్తూ తానొక సిద్ధాంతాని సూచించాడు.
అంతే తప్ప మార్క్స్ తనకు తానుగా గొప్ప వ్యక్తిగా ఎన్నడూ ప్రకటించుకోలేదు. మార్క్సే కాదు ఎవరైనా పాత (గతం) ఆధారంగానే భవిష్యత్తు అవసరాలకోసం , ప్రస్తుతంలో చూస్తారు - చేస్తారు.
మార్క్స్ ఊహించిన కొన్ని అంశాలు ఆచరణలో జరగలేదు కూడా. అయితే విజ్ఞానం మారదు కదా? రెండు రెండ్లు నాలుగు అనేది విజ్ఞానం. అది మార్క్స్ చెప్పినా మరొకరు చెప్పినా లెక్క కట్టేటప్పుడు ఆ సూత్రం ఫాలో కావలసిందే. మార్క్సిజం లో కొన్ని విషయాలు మాత్రం అలా ఫాలో కావలసిందె. అది మార్క్సిజం తెలుసుకున్నవారితో చర్చించినంతగా తెలియనివారితో చర్చించేందుకు సాధ్యపడదు. అలా అని మార్క్సిజం తెలియని వారితో చర్చించ కూడదని కాదని మనవి.
మార్క్సిజం ఆచరణలో పెట్టడం ఫెయిల్ కావడం వేరు. మార్క్సిజమే ఫెయిల్ కావడం వేరు. మార్క్సిజం ఎప్పటికప్పుడు కొనసాగుతూ ఉంటుంది. ఆ సూత్రాలు అలాంటివి.
వాటిని ప్రతిపాదించినది మార్క్స్ కాబట్టి మార్క్సిజం అంటున్నాము తప్ప మార్క్స్ ఏది చెప్పినా రైట్ కాదు. తాను ప్రతిపాదించిన వాటిలో అవసరమైనవే తీసుకోమని మార్క్సే చెప్పాడు. మార్క్స్ ప్రతిపాదించిన సూత్రాలలో తప్పును ఋజువు చేయగలిగినప్పుడు ఖచ్చితంగా అవి రూపుమాసి పోతాయి.
ఒక సిద్ధాంతాని చర్చించేందుకు - దాని ఆధారం గా దాని సాధనకోసం ఆచరణకు పూనుకునే వారి లోపాలకూ పొంతన పెట్టి చూడలేము. రెండింటినీ చర్చించాల్సిందే . అయితే రెంటినీ ఒకే గాటన చూడలేము. చందమామ అనేది కథలలో విన్నదానికి - మనిషి దానిపై కాలు మోపి విజయవంతంగా తిరిగి వచ్చిన దానికి - ఇప్పటికీ చందృని చుట్టూ భూమి తిరుగుతుందని నమ్ముతూ చెప్పే కొన్ని శాస్త్రాలకూ ప్రజలు మెజారిటీగా దేనిని విశ్వసిస్తున్నారు? అంత మాత్రాన మెజారిటీ ప్రజలు విశ్వసిస్తున్నారనే వాస్తవ కారణం వల్ల చందమామ భూమికి ఉపగ్రహమనే సైన్స్ అవాస్తవం అవుతుందా? ఇటీవలి కాలం వరకూ భూమి బల్ల పరపుగా ఉందని బైబిల్ ఢంకా భజాయించింది. ప్రపంచం లో పెద్ద మతమైన క్రైస్తవం చెపుతుంది కదా? అని భూమి గుండ్రంగా లేకుండా పోతుందా? ఏది సత్యమని తెలవడానికి ఒక్క రోజో - ఒక్క చర్చో తేల్చలేదు. సమాజంలో ప్రజల యొక్క చైతన్య స్థాయి - విశ్వాసాల ఆధారంగా సిద్ధాంతాన్ని - సైన్స్ నూ చర్చించలేము.
కానీ ఆ సైన్స్ ని నమ్మిన వారు, ప్రజల చైతన్య స్థాయిని బాధ్యతగా గుర్తించకుండా తాము సైన్స్ తెలిసిన వారమనీ - మేధావులమనీ ఫోజు పెట్టినా, తాము చెప్పేది రైట్ కాబట్టి మూర్కంగా ఆచరణలో బలవంత పెట్టినా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఏది చేసినా సమాజం కోసమే కాబట్టి. ఆ సమాజాన్ని ఓపికగా జయించాలి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం.
where are the answers to my real questions!!!!!!!!
రిప్లయితొలగించండిAnswers to the questions from a guy who doesn't know what Gravity means yeah? LOL ...
రిప్లయితొలగించండిOh, you might have forgotten your question let me paste it for you.
This was the question you have asked me
రిప్లయితొలగించండిwell let's check your physics?? why a rider on still bicycle falls down and not a rider!!
I repeat
why a rider on still bicycle falls down and not a rider!!
And you expect answer to something which is not a question?
Dude, Real Physics is not an easy thing and its much beyond the reach of people like you. The more you talk about it, the more stupid you prove yourself to be.
you use your own friend, that too a lady, just to win a verbal stuff???
రిప్లయితొలగించండిWeekend Politician is a lady yeah? LOL .. You now deserve a Nobel Prize for your discovery for sure :)))))
తొలగించండిgravity....???? is there a controversial thing to it too??? what did vedas told????? this guy will give us some light on it! forget about newton!
రిప్లయితొలగించండిYes, Newton will forget himself if he listens to a joker like you who doesn't understand the difference between force and acceleration.
తొలగించండిDon't try to escape - it doesn't help you. Unfortunately you can't delete your stupid comments :)))))
>>> what did vedas told?????
తొలగించండిLooks like he deserves a Nobel prize in English literature as well :-)
oh I missed this
తొలగించండి>> why a rider on still bicycle falls down and not a rider!!
I am sorry that I am not good at English but I want to see if that question has any meaning. Is the rider still or fallen? Nobel please.
you will explain us the new Veda's Gravity, or may be some sastry's gravity or sarma's gravity!!!!
రిప్లయితొలగించండిDefinitely yes, for Shasri's or Sharma's gravity is much better than your gravity. They would at least know the difference between gravity and acceleration.
తొలగించండిAnd tell you what, its real fun to make you jump up and down with anger. You gotta be careful while displaying your stupidity and ignorance, that too in a field like Physics and that too with the basics like Force and Acceleration :)
By the way Weekend is not a lady and I am not using him. I am using you - Yes, YOU - if only your peanut brain can grasp it :))
రిప్లయితొలగించండిok!!!! show me one evidence that indians discovered gravity before Newton!!!!! i will agree i am fool!!!!!!! if you can not will you agree you are a fool????????
రిప్లయితొలగించండిAre you sure? There is no going back!
రిప్లయితొలగించండిBut well what do you mean by Gravity here? "Acceleration due to Gravity" :))
రిప్లయితొలగించండిdon't run away Malak!!! Show an evidence that the Indians discovered the concept of gravity before Newton!!!!!! i will agree i am a fool!!!!! otherwise you should agree you are fool!
రిప్లయితొలగించండిNow you are clear - "The concept of Gravity" .. okiez! But I still wonder if you are sure. You can't go back.. You can't even delete your comments :))
రిప్లయితొలగించండిComrade Malkpet Rowdy మీరు పల్లా కొండల రావు గారి ప్రవచనాలతో సంతృప్తులైనారా? మార్కిజం ఓ విజ్ఞానశాస్త్రమని, దానితో బాటు అభివృద్ధిచెంది విస్తరిస్తోందని మీరు నమ్ముతున్నారా? మీ మౌనం అర్ధాంగీకారమనుకోవాలా? జంకేల? తటపటాయించక, నీళ్ళు నమలక ధైర్యంగా ఒప్పుకోండి కామ్రేడ్.
రిప్లయితొలగించండిI have said it many times, right?
తొలగించండిTo me - Scientific stuff has to do a lot with Theory + Experiment + Proof
As far as communism is concerned so far we have seen only theory. Until they conduct the experiments and prove Marx's principles, I don't think one would consider that science.
'మార్కిజమంతా విజ్ఞానశాస్త్రమే అష! అన్నే కామ్రేడ్ కొండలరావుహోత్రావధాన్లతో భీ మీరు విభేధిస్తారు, 'జ్యోతిష్యమంటే విజ్ఞానశాస్త్రమే! ఇంతకన్నా ఋజువులేంకావాలి?' అని గద్ధిచే సిద్ధాంతులతోనూ ఏకీభవించరు ఎట్లాగబ్బా మీతో వేగేది?! :( ;)
తొలగించండిhttp://www.outlookindia.com/article.aspx?281624
రిప్లయితొలగించండిMalak, have a look...