9, మే 2012, బుధవారం

RK - ఓపెన్ డిబేట్ on Hindu Culture

RK - ఓపెన్ డిబేట్ on Hindu Culture Thanks Ajnaata for sharing this link.

18 వ్యాఖ్యలు:

 1. RK ప్రశ్నలు అసంబద్ధంగా, వాళ్ళ నోట్లో తన అయిడియాలు చొప్పించే ప్రయత్నం చేసినట్టుంది. తనను ఏదో మేధావి అని అందరూ గుర్తించాలనే తాపత్రయం కొట్టవొచ్చినట్టు అనిపిస్తోంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఆ యువ స్వామీజి ఆవేశం కూడా నాకు నచ్చలేదు. :(

  ప్రత్యుత్తరంతొలగించు
 3. కొన్ని మంచి ఆలోచనలు మాత్రం బయటికి వచ్చాయి. ఎక్కువగా ప్రజలతో contact ఉండే వాళ్ళు (గుళ్ళో పూజారులు, మఠాథిపతులూ, వారి శిష్యులూ) మన హిందూ ధర్మాన్నీ సంస్కృతినీ ప్రచారానికి దోహదం చెయ్యాలి. వారికి అవసరమైన ట్రైనింగ్ ఇవ్వాలి.
  రెండవది ఇంటిలో తల్లి మన సంస్కృతిని పిల్లలకి నేర్పేటట్లు ప్రోత్సహించాలి.
  ఇంటా బయటా ఈ చిన్న ప్రయత్నాలు మొదలుపెడితే, హిందూ ధర్మమూ సంస్కృతీ మాయమయిపోకుండా నిలవడానికి దోహదం చేసిన వాళ్ళ మవుతాము.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. Thanks for sharing the video.
  This raised many thoughts, initially I was focusing on understanding & analysing the programm ( I felt RK was bothering alot) then my thoughts diverted to what is happening at a family level, are we really passing hindu cluture to younger generations ? ( not in terms of stories like ramayana, mahabharatha etc but the rituals, daily practices and the fundamentals)specially people living abroad ( again, not in terms of celebrating festivals, learning slokas, kirthanas for performances )but day to day things in terms of hindu culture. or may be its only me ?

  ప్రత్యుత్తరంతొలగించు
 5. @లక్కరాజు గారు,
  మీ వ్యాఖ్యలతో కొద్దిగా విభేదిస్తున్నాను. ఆ చర్చలో పాల్గొన్న పి. వి.ఆర్. కె. ప్రసాద్,అరవిందరావు,సౌందర్య రాజన్ గార్ల కి ఒకరిద్దరికి, సమస్య గురించి, దానికి ఎమీ చేయాలనెదాని పైన సమగ్ర అవగాహన ఉంది. మిగతా వారికి అంత ఆవగాహన లేదు.
  ఇకఆ చర్చnu ఆర్ కే గారు దశా దిశ లేకుండా నిర్వహించాడు. చర్చ ఒక పద్దతిలో జరగలేదు. ధర్మం, ఆచరణా అని పదే పదే అందరిని కంఫ్యుషన్ చేశాడు. ధర్మం అనేడి ఒక్కొక్కరికి ఒక్కక్క విధంగా ఉంటుంది. దానిని వివరంచి చెప్పటానికి వ్యాసుడు మహా భారతం అంత పెద్ద గ్రంథం రాయావలసి వచ్చింది. ఇక చర్చ లో పాల్గొన్న ఆడవారు భర్త లేకపోయినా పూజ చేయించారని చెప్పటం, ఇంకొక ఆమే శాతవాహన కాలంలో బౌద్దం గురించి మాట్లాడటం అలా అలా త్రోవ తప్పింది. ఇంకొంతమంది గుడిలో పూజారి ప్రసాదం ఇచ్చేటప్పుడు చేయి తగలకుండా ఇస్తారు. మిగతా మతాలలో అందరు తాకుతారని ఇలా వారి వారి అనుభవాల గురించే మాట్లాడారు గాని, అసలు విషయం మాట్లాడలేదు. అది కాక చర్చ మొదట్లో హిందూ మతం గురించి వారు చెప్పిన ఇంట్రడక్షన్ లో ఎన్నో అభ్యంతర కరమైన వ్యాఖ్యలు ఉన్నాయి.

  చర్చను నాలుగు భాగాలుగా విభజించి ఉండాలి.
  1. అంతర్జాతీయ దుష్ప్రచారానికి మొదట ఎలా అడ్డుకట్ట వేయాలి.
  2. స్వంత ఇంటిని చక్క దిద్దుకోవటం ఎలా?
  3. పూజారుల, పీఠాదిపతుల వ్యక్తిగత ప్రవర్తనలొ రావలసిన మార్పులు.
  4. హిందూ మతాన్ని రక్షించటంలో తల్లిదండృలు,సమాజం పాత్ర.

  అసలికి అమేరికాలో ఉన్న తెలుగు బ్లాగర్లే మంచి ప్రశ్నలను తయారు చేసి,వారితో ఒక చర్చాను నిర్వహించి యుట్యుబ్ లో అప్లోడ్ చేసి ఉంటే బాగుండేదని నాకనిపించిది. మలక్ & టిం, మీరు ఇటువంటి ఆప్షన్ వీలౌతుందేమొ చూడాలి. లేకపోతే మీలో ఎవరికైనా అరవిందరావో,పివి ఆర్ కె ప్రసాద్, సౌందర్య రాజన్ మొదలైన వారు తెలిసిఉంటే, వారు ఈ సారి ఎక్కడైనా చర్చలలో పాల్గొనేటప్పుడు విడియో తీసి యుట్యుబ్ లో అప్లోడ్ చేయమని చెప్పేది.

  SriRam

  ప్రత్యుత్తరంతొలగించు
 6. Sriram,

  I think its a great idea. May be we should try it via Maalika Patrika. Can you help us out?

  ప్రత్యుత్తరంతొలగించు
 7. Namaste

  I am very happy that I passed on the link to the right person. Healthy discussion with an immediate action plan :)If Maalika team want to proceed, I can try my best getting an appointment with Aravind Sir. I can not promise. I will be in Hyderabad this June and July. You can try through other channels too as per your plan.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. @శ్రీరామ్ గారూ మీ సూచనలకి ఇంకొక రెండు కలిపితే బాగుంటుందని నా ఉద్దేశం.

  5. మతాంతరీకరణ ఎలా జరుగుతోంది. ఎందుకు కొందరు హిందూ మతం నుండి మారుతున్నారు?

  6. ఇంకొక మతం నుండి హిందూ మతం లోకి రావటానికి మార్గములు ఏవి ?

  ప్రత్యుత్తరంతొలగించు
 9. Malak,

  Last night I wrote a comment in his blog. Informed him about
  Maalika, koodali blogs and asked him to join.

  Mr. Aravindarao's blog
  http://aravindarao.com/

  Mail ID:
  Reach me at mail@aravindarao.com

  SriRam

  ప్రత్యుత్తరంతొలగించు
 10. *ఎందుకు కొందరు హిందూ మతం నుండి మారుతున్నారు?*

  మీరు పాత రోజుల మతాంతీకరణకు, ప్రస్తుతం జరుగుతున్నదానికి ఎంతో వ్యత్యాసం ఉందని గ్రహించాలి. ఇకపోతే ఈ మతాంతీకరణకు చాలా కారణాలు ఉంటాయి. కొంత మందికి అది ఒక పెద్ద కార్పోరేట్ వ్యాపారం. వేల కోట్ల డబ్బులు కేటాయించారు. క్రెడిట్ కార్డ్ కంపెనీలు కంపెనిలు టెలి మార్కేటింగ్, ఇ మైల్ ద్వారా, మనుషులను కలవటం మొదలైన చానల్స్ ద్వారా తమ ప్రాడక్ట్ గురించి చెప్పి ఎంతమందికి అంటా గడితే మార్కేటింగ్ వాడికి అంత లాభం, డబ్బులు ఇస్తారు, అలాగే మతాంతీకరణ కూడా ఈ పద్దతిని అవలంబిస్తున్నారు.
  కష్ట్టాలలో ఉన్నపుడు రోజువారి ఇంటికి వేళ్లి దేవుడిని నమ్ముకొ అని ఆత్మీయంగా మాట్లాడి ధైర్యం చెపుతుంటే, తిన్నగా ఒకానొక రోజు వాళ్లు మారుతారు. మా ఇంట్లొ పనిమనిషి ఇలాగే మారింది. భర్త ఆరోగ్యం సరికాకపోయినా ఆమే అలాగే కొనసాగింది. మార్చిన అతను ఈవిడ వివరాలు తీసుకొని, చర్చ్ పెద్దలకు చూపి తన కమిషన్ తాను తీసుకొంటాడు.
  ఈ విషయం పైన ఆంధ్ర జ్యోతి పేపర్ లో ఏమార్చే మతం అని వారం రోజులు సీరియల్గా వచ్చింది .

  Read this article
  http://www.tehelka.com/story_main.asp?filename=ts013004qaeda.asp&id=2

  మలక్,
  ఈ అనామకుడి కొరకు మరొక కొత్త బ్లాగు "కొట్టుకుందాం రా!" అని మొదలు పెట్టి అక్కడ వాదనకి దిగితే బాగుంటుందేమో! :)

  SriRam

  ప్రత్యుత్తరంతొలగించు
 11. *ఎందుకు కొందరు హిందూ మతం నుండి మారుతున్నారు?*

  మీరు పాత రోజుల మతాంతీకరణకు, ప్రస్తుతం జరుగుతున్నదానికి ఎంతో వ్యత్యాసం ఉందని గ్రహించాలి. ఇకపోతే ఈ మతాంతీకరణకు చాలా కారణాలు ఉంటాయి. కొంత మందికి అది ఒక పెద్ద కార్పోరేట్ వ్యాపారం. వేల కోట్ల డబ్బులు కేటాయించారు. క్రెడిట్ కార్డ్ కంపెనీలు కంపెనిలు టెలి మార్కేటింగ్, ఇ మైల్ ద్వారా, మనుషులను కలవటం మొదలైన చానల్స్ ద్వారా తమ ప్రాడక్ట్ గురించి చెప్పి ఎంతమందికి అంటా గడితే మార్కేటింగ్ వాడికి అంత లాభం, డబ్బులు ఇస్తారు, అలాగే మతాంతీకరణ కూడా ఈ పద్దతిని అవలంబిస్తున్నారు.
  కష్ట్టాలలో ఉన్నపుడు రోజువారి ఇంటికి వేళ్లి దేవుడిని నమ్ముకొ అని ఆత్మీయంగా మాట్లాడి ధైర్యం చెపుతుంటే, తిన్నగా ఒకానొక రోజు వాళ్లు మారుతారు. మా ఇంట్లొ పనిమనిషి ఇలాగే మారింది. భర్త ఆరోగ్యం సరికాకపోయినా ఆమే అలాగే కొనసాగింది. మార్చిన అతను ఈవిడ వివరాలు తీసుకొని, చర్చ్ పెద్దలకు చూపి తన కమిషన్ తాను తీసుకొంటాడు.
  ఈ విషయం పైన ఆంధ్ర జ్యోతి పేపర్ లో ఏమార్చే మతం అని వారం రోజులు సీరియల్గా వచ్చింది .

  Read this article
  http://www.tehelka.com/story_main.asp?filename=ts013004qaeda.asp&id=2

  మలక్,
  ఈ అనామకుడి కొరకు మరొక కొత్త బ్లాగు "కొట్టుకుందాం రా!" అని మొదలు పెట్టి అక్కడ వాదనకి దిగితే బాగుంటుందేమో! :)

  SriRam

  ప్రత్యుత్తరంతొలగించు
 12. ఈ అనామకుడి కొరకు మరొక కొత్త బ్లాగు "కొట్టుకుందాం రా!" అని మొదలు పెట్టి అక్కడ వాదనకి దిగితే బాగుంటుందేమో! :)
  ____________________________________________________________________________________________

  LOL yeah - Good idea. But this guy doesn't have guts to fight openly. In fact a close friend of mine wanted to jump in and invited him to his blog but this guy is too scared to go there :)

  He just wants to divert the discussions. If you look at his comments, he never posted anything on really controversial posts. He only posted his comments on the regular ones.

  In any case, I wouldn't be publishing his comments on this post anymore - In fact I will delete his previous comments too. It was just some time pass as no one was around :)

  ప్రత్యుత్తరంతొలగించు
 13. Message from Teja:

  3:24 PM Teja R: Malak: Ask that jerk to come to my blog. Let us see if he will do it. I have some time to kill and my hands are itchy.

  ___________________________

  By the way his blog address is mooseyyi.blogspot.com

  ప్రత్యుత్తరంతొలగించు
 14. Okay .. all cleaned up. No more comments from him on this post. Let him post them somewhere else. I do know how to frustrate him :)

  Poor guy took Six months to know my details which even an LKG kid could have figured out in 1 hour. Thats what happens when one is born with no brains.


  Lets get back to the discussion (In spite of the mistake this guy made a few minutes ago) - LOL ..

  ప్రత్యుత్తరంతొలగించు
 15. I would like to start working on the list of questions and a list of people to discuss.

  I would suggest making a series of videos, but first we need a set of basics - 101.

  I kicked off similar efforts a few days ago: Astrology 101 (http://www.axess.im/llr). Please take a look at it. I want to post it somewhere so we can have people sharing their thoughts.

  Malak,

  To start with, you may post it here if you think so.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. Vaasu,

  Sure I will be glad to be a part of this. But please give me a few days. My friends and I are coping up with a tragedy at this point of time.

  ప్రత్యుత్తరంతొలగించు