18, అక్టోబర్ 2009, ఆదివారం

ఆల్ తెలుగు సూపర్‌స్టార్ - "బూం బూం పౌ" & "సోనియా సోనియా" .. హీ హీ హీ!!

ఏఎన్ఆర్, ఎన్‌టీఆర్, కృష్ణ, శోభన్ బాబు కలిసి చేసిన "బూం బూం పౌ"
ఏఎన్ఆర్, ఎన్‌టీఆర్, కృష్ణ, శోభన్ బాబు కలిసి చేసిన "సోనియా సోనియా"


3 వ్యాఖ్యలు:

  1. రెండోది మరీ కత్తి! కేక!
    ఇలాంటి రీ మిక్స్ లు ఒక తెలుగు ఛానెల్లో చేసి చూపిస్తారు. కితకితలు పెట్టుకున్నా నావ్వు రాదు. పాటా, డాన్సూ రెండూ రెండు సెపరేట్ ట్రాకుల్లో వినోదం(అదీ వినోదమేగా మరి) పండిస్తాయి. ఇలాంటి వీడియోలు వాళ్ళకోసం మిక్స్ కాంట్రాక్ట్ ఏదైనా ప్రయత్నించాలి మీరు .

    ప్రత్యుత్తరంతొలగించు