నన్ను నేనే మఱచాను
ఎవరికీ అందనంత ఎత్తులో...
గాల్లో తేలుతున్న క్షణంలో ...
గమ్యం చేరాలన్న తపనలో ...
.
నా కళ్ళు గమ్యాన్నే చూస్తున్నాయి
దాన్నందుకోలేనేమొనన్న భయంతో...
అందుకోకున్న మరణం తథ్యమనే తలపుతో...
ప్రపంచాన్ని పట్టించుకోని వైఖరితో...
నేలనసలు తాకకూడదన్న పట్టుదలతో...
.
.
.
ఒక భవనం పన్నెండో అంతస్తునుండి
మరొక భవనం పదకొండో అంతస్తుమీదకు
దూకుతున్న నేను వచ్చిపడ్డాను...
ఉన్నట్టుండి మళ్ళీ ఈ లోకంలోకి...
గ్రహించాను నేనెవర్నో...
"అమ్మో! కోతి!!" అనే చిన్నపిల్లల అరుపులతో!!
.
ఎవరికీ అందనంత ఎత్తులో...
గాల్లో తేలుతున్న క్షణంలో ...
గమ్యం చేరాలన్న తపనలో ...
.
నా కళ్ళు గమ్యాన్నే చూస్తున్నాయి
దాన్నందుకోలేనేమొనన్న భయంతో...
అందుకోకున్న మరణం తథ్యమనే తలపుతో...
ప్రపంచాన్ని పట్టించుకోని వైఖరితో...
నేలనసలు తాకకూడదన్న పట్టుదలతో...
.
.
.
ఒక భవనం పన్నెండో అంతస్తునుండి
మరొక భవనం పదకొండో అంతస్తుమీదకు
దూకుతున్న నేను వచ్చిపడ్డాను...
ఉన్నట్టుండి మళ్ళీ ఈ లోకంలోకి...
గ్రహించాను నేనెవర్నో...
"అమ్మో! కోతి!!" అనే చిన్నపిల్లల అరుపులతో!!
.
రిప్లయితొలగించండిఅయ్యయ్యో !
మలక్ పేట రౌడీ బ్లాగు లోకానికి
మళ్ళీ వస్తున్నారంటే యిక పటాలం
మొత్తం మళ్ళీ పంచ దశలోకం లో
స్వైర విహారానికి వస్తుందా :)
వెల్కం కిచ కిచ
చీర్స్
జిలేబి
రిప్లయితొలగించండిమా లక్కు పేట రౌడీ
చాలా నాళ్ళ తరువాయి ఝంపాకంబై
కోలాహలముగ వచ్చెను
బేల! పటాలంబఖిలము వెంటదగులునో :)
జిలేబి
EmO ;)
రిప్లయితొలగించండిబాగానే ఉంది సర్.
రిప్లయితొలగించండిమరిన్ని పోస్టులు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.@ K.S.చౌదరి
నేనులేని టైము చూసి మీరు విలన్ అయిపోయినట్టున్నారుగా జిలేబీ సారూ! :)
రిప్లయితొలగించండిChowdary gaaru, idi kavitwam
రిప్లయితొలగించండిKaadu kapitwam :)
welcome back
రిప్లయితొలగించండిమీరేనా జిలేబిగారు కలవరించే ‘మా లాక్కు పేట రౌడీ ‘ గారు :) మీరు వచ్చిన దగ్గరనుంచీ జిలేబి గారి ఆనందం పట్టలేకపోతున్నాము!! జిలేబి గారికోసమైనా మీరు బ్లాగు వ్రాస్తుండండి. ఒకసారి పాత బ్లాగరు కూడా ఎవరో మీరు నిజంగా రౌడీ అనుకుని భయపడ్డట్లు వారి పోస్టు లో ఎక్కడో వ్రాసారు :) . ఆవిడ పేరు గుర్తులేదు.
రిప్లయితొలగించండి:)))))
తొలగించండిIt was "Mala Kumar"
తొలగించండి