24, ఆగస్టు 2010, మంగళవారం

ఈ గొడవలతో జ్యోతక్కకున్న సంబంధం

1. జ్యోతి పేరు వాడుకుని మన వాడి బ్లాగు వీక్షణం గేంగ్ నాపై బురద జల్లడం

2. కాగడా నేనే అన్న అబధ్ధాన్ని నమ్మకపోవడం

3. ఎన్ని అబధ్ధాలు చెప్పినా వారితోనే ఉంటుందనుకున్న జ్యోతి నిజాన్ని ధైర్యంగా బయటపెట్టి సదరు కత్తిగారి తిత్తి తీయడం

4. కత్తి మహేష్ ఎంత పచ్చి అబధ్ధాలకోరో నిరూపించడం (Particularly his comment that I am Kagada)

5. కాగడాని కెలికి జ్యోతి మీదకు ఉసిగొలుపుదామనే రాజకీయ వ్యూహం చిత్తవ్వడం (Internal bickering)

67 వ్యాఖ్యలు:

 1. ఓహో కెలికిన మలక్ పేటే కాగడా అన్న మాట!
  ఓ..అది కూడా మీ గ్యాంగ్ సామూహిక బ్లాగింగే కదూ...ఒక్కోసారి ఒక్కొక్కడు.
  కాగడా నువ్వుకాదని నమ్మకపోతే మళ్ళీ బూతులు రాస్తావుగా...తప్పదు నమ్మకపోయినా నమ్మినట్లు నటించాలి. ఎంతైనా బ్రతకనేర్చిన తెలివాయె. నోతో సఖ్యతగా ఉండి మిగతావాళ్ళ చాడీలు చేరవేసి తను మాత్రం సేఫ్ గా గేమాడొచ్చు.

  జ్యోతి అందరి పేర్లూ వాడుకుని తన పబ్బం గడుపుకోవచ్చు. నీలాంటి డబుల్ గేమ్ గాడిని మాత్రం తన సేఫ్టీకోసం కాపాడుకుని మిగతావాళ్ళ మీద బురద చల్లొచ్చు.

  పానశాల ఎవరో పూరిపాక ఎవరో కూడా జ్యోతికి తెలుసు. ఇప్పుడు నా అవసరం పడితే నాకు చెబుతుంది చూడు. అప్పుడు తెలుస్తుంది నీకు.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Your frustration is well understood for she has proved what you are.

  ఓహో కెలికిన మలక్ పేటే కాగడా అన్న మాట!
  ________________________________

  LOL, People have now seen what kind of a liar you are . I am still open to the challenge - DO YOU HAVE GUTS TO TAKE IT UP?


  మిగతావాళ్ళ మీద బురద చల్లొచ్చు.
  _________________________

  నువ్వే పెద్ద బురదవి. నీమీద బురద జల్లితే జ్యోతికేమొస్తుంది?  పానశాల ఎవరో పూరిపాక ఎవరో కూడా జ్యోతికి తెలుసు
  ____________________________________


  కాగడా స్టోరీ ఫ్లాపయ్యేసరికీ ఇదో కొత్త స్టోరీనా? LOLZ

  ప్రత్యుత్తరంతొలగించు
 3. స్టోరీ ఏమిటో జ్యోతినడుగు చెబుతుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మొత్తానికి నాకు ఒకటి అర్ధమైంది బ్లాగుల్లో కత్తి గారు లేని లొల్లి ఉండదు , ఏ లొల్లి కైనా కారణం వీరేనని , మొత్తానికి కారణజన్ముడు థూ ఈడి బతుకుచెడ

  ప్రత్యుత్తరంతొలగించు
 5. స్టోరీ ఏమిటో జ్యోతినడుగు చెబుతుంది.
  ____________________________

  ఎంతయినా నువ్వు రాసిన సినీమా స్టోరీనే కదా? You are a better narrator :))

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మొత్తానికి రేపెన్నడో బ్లాగరుల మీట్ ఉన్నాడనుకుంటా ఆడ కొట్టుకు చస్తారా ఏమి ఈళ్ళంతా . ఓ సరత్తు జర భాద్రమన్నో అసలే పోక పోక ఈ మీటు కేల్తున్నావ్ .

  ప్రత్యుత్తరంతొలగించు
 7. బ్లాగుల్లో కత్తి గారు లేని లొల్లి ఉండదు
  ________________________

  Even the vice versa. Otherwise who will have any interest in his fictitious stories?

  ప్రత్యుత్తరంతొలగించు
 8. "ఎవరెవరు ఏయే పేర్లతో రాస్తున్నారో కూడా నాకు తెలుసు. అయినా ఊరుకున్నాను." - జ్యోతి

  Just wait Mr.Malak. I am now free to stoop down to your level Just wait...

  ప్రత్యుత్తరంతొలగించు
 9. ఇంతకాలం తెర వెనక నేనే కాగడా అని ప్రచారం చేసిన ఈ శాల్తీ కాస్త నోరు ఆపుకోలేక పబ్లిక్ గా వాగింది. చాలెంజ్ చేసేసరికీ తోక ముడిచింది :))

  ప్రత్యుత్తరంతొలగించు
 10. I am now free to stoop down to your level Just wait...
  __________________________________________________

  You are much below my level. Probably at the level of my sneakers

  ప్రత్యుత్తరంతొలగించు
 11. ఓర్నీ చాన కతలున్నాయే ఏదో కామెడి సినిమా అనుకుంటే పెద్ద ఫ్యాక్షన్ సినిమా లెక్కుందే.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. ఆ ముక్క నీకు చెప్పిందీ జ్యోతి అని నాకు తెలుసు. నిజానికి తనకు ఆ డౌట్ నీ మీద ఎప్పట్నుంచో ఉంది. నీతో పోరాడితే వచ్చే లాభం ఏమీ లేదని రాజీపడింది. నువ్వూ తన అవసరం నీకుందని తెలుసుకున్నావు. Now you both are screwing up entire Telugu blog world with your insecurities and idiosyncrasies.

  Now you both are exposed...just wait.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. Now you both are screwing up entire Telugu blog world
  _________________________________________________

  There is nothing left for us. You already screwed it up big time with your obscenity and vulgarity.  Now you both are exposed.
  __________________________

  Its your lies that are exposed. TAKE THE CHALLENGE UP - IF YOU ARE SURE YOU TOLD THE TRUTH.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. మహేష్ ఎవరు చెబితే ఏమి నువ్వు చేసింది తప్పా కాదా ఎందుకు నీకు కల పడ్డవాన్ని నిజాలని నమ్మమని జనాలని చంపుతావు .
  ఛీ ఛీ కనీసం చిన్న పిల్లలకున్న జ్ఞానం కూడా పోతుంది ఈ జనాలకి ఎందుకు మీరు మీ బ్లాగులు ఒకళ్ళ మీద ఒకళ్ళు సొల్లు చెప్పుకోవటం తప్ప వేరే పనీ పాటా లేదులా ఉంది .

  ప్రత్యుత్తరంతొలగించు
 15. బ్లాగ్ వీక్షణంగారు కొతి , పాళి అంటూ పేర్లు తీసుకొచ్చారని ఒక పెద్దపొస్టే రాసేసారు. అలా కామెంత్ పెట్టింది శ్రీను అనికూడా తెల్చేసారు... ఇప్పుడు అర్ధం అయ్యిందా ఆ పేర్లు తీసుకొచ్చిన గుంటనక్క ఎవరో...
  బ్లాగ్ వీక్షణం గారు... ఇప్పుడయినా కళ్ళు తెరుచుకున్నయా... మీ హిపొక్రసి ఎంత వుందొ ఇప్పుడు తెలుస్తుంది ... ప్రూవ్ చేసుకొండి... మీరు నిజంగా బ్లాగ్ లొకం మీద ప్రేమతొ రాస్తున్నరా... కుళ్ళుతొ రాస్తున్నరొ

  ప్రత్యుత్తరంతొలగించు
 16. "ఎన్ని అబధ్ధాలు చెప్పినా వారితోనే ఉంటుందనుకున్న జ్యోతి నిజాన్ని ధైర్యంగా బయటపెట్టి సదరు కత్తిగారి తిత్తి తీయడం"

  Any references plz

  where did she revealed it?

  ప్రత్యుత్తరంతొలగించు
 17. Okay boss..

  lemme edit it

  అజ్ఞాత చెప్పారు.

  నీచ్ - కమీన్ - కుత్తే
  ____________________

  The three names :))

  ప్రత్యుత్తరంతొలగించు
 18. where did she revealed it?
  ____________________________

  Her comment is very simple but the meaning is very subtle. Read it again.

  ప్రత్యుత్తరంతొలగించు
 19. అన్నా కత్తి, బూతంటేందో నువ్వే చెప్పాల అబ్బాయ. నీ అమ్మా అయ్య ల బూతు ఫోటోలు పెట్టి "చిల్లర కత్తులు" అని పేరు పెడితే అది బూతుకాదా? అదే డబల్ మీనింగ్ తో రాస్తే అది బూతా? అసలు నీకన్నా కాగడా మంచోడు. అసలు నువ్వు మనిషివేనా అని నా సందేగము.

  ప్రత్యుత్తరంతొలగించు
 20. కుక్క తోక బట్టి గోదారి ఈదినట్టు, యెవరో యేదో జెప్పినారటా ఈయన గారు ఆడంగివోలె ఆడాళ్ళ మాటలు పట్టుకోని సాగదీస్తున్నాడు.

  నువ్వు మొగోడివే అయితే మలక్ జెప్పిన పందానికి ఒప్పుకో అబ్బాయా.

  ప్రత్యుత్తరంతొలగించు
 21. స్టోరీ ఏమిటో జ్యోతినడుగు చెబుతుంది.
  ____________________________

  నీవేంజేస్తావు?

  ప్రత్యుత్తరంతొలగించు
 22. నిజం గా ఇంత ఉందా బ్లాగ్లోకం లో... తిన్నది అరగక కొట్టుకుంటున్నారు ... ఇంతకీ "ఆ ముక్క" ఏంటి ... జ్యోతక్క ఏం చెప్పింది ?..ఎలా చెప్పగలిగింది ?

  ప్రత్యుత్తరంతొలగించు
 23. ఇప్పుడు కొందరు అనామకులు జ్యోతి పైన దాడి చేస్తారు దానికి కారణం మలక్పేట రాసిన ఈ పోస్ట్ అనే ప్రచారం మొదలవుతుంది చూస్తూ ఉండండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 24. నిజం గా ఇంత ఉందా బ్లాగ్లోకం లో... తిన్నది అరగక కొట్టుకుంటున్నారు
  ________________________________________________

  :)) May be you are right. I had late lunch and may be he had late dinner.

  ప్రత్యుత్తరంతొలగించు
 25. దానికి కారణం మలక్పేట రాసిన ఈ పోస్ట్
  ___________________________

  This is in response to the post on Parnasala

  ప్రత్యుత్తరంతొలగించు
 26. Now you both are screwing up entire Telugu blog world
  _________________________________________________

  నీవు దేవుళ్ళ బూతు బొమ్మలు బెట్టి మా మనోభాగాల పై దెబ్బగొట్టి నీవేంజేసినావు? నట్టు జేసినావా? సన్నాసి!

  ప్రత్యుత్తరంతొలగించు
 27. evari bhaavaalu vaarivi..ila bootulu tittukoni,kottukoni bloggers value teesukontunnaru..maalanti blog readers ki virakthipudutundi bloggers ante..

  ప్రత్యుత్తరంతొలగించు
 28. evari bhaavaalu vaarivi
  _____________________________

  యెవడి కెలుకుడు వాడిది. మరి ఈ గొడవలు దేనికి చేస్తా ఉండారు?

  ప్రత్యుత్తరంతొలగించు
 29. bhaskarramaraju kadaa nuvvu
  ____________________________

  యెవరు నేనా? అరె భలే కనిపెట్టేసుండావే.

  ప్రత్యుత్తరంతొలగించు
 30. bhaskarramaraju kadaa nuvvu
  --------------------------
  nuvvu yavad annayo

  ప్రత్యుత్తరంతొలగించు
 31. Any references plz
  where did she revealed it?
  ------------------------------------------------
  I second Venkat. Why she is keeping mum as both sides are dragging her name in their favour? She only told that she is ENJOYING the comments. What is that fun? She could have clarified, but she didn't.

  ప్రత్యుత్తరంతొలగించు
 32. Malakpet Rowdy చెప్పారు...
  నిజం గా ఇంత ఉందా బ్లాగ్లోకం లో... తిన్నది అరగక కొట్టుకుంటున్నారు___________________________________________

  :)) May be you are right. I had late lunch and may be he had late dinner.

  That's is cheap fun. u r trying to evade seriousness in guise of cheap fun. better stop this gimmicks and be serious , if are serious of what u posted. Let Jyothi clarify in ur support and pur an end to this dirty blame-game.

  ప్రత్యుత్తరంతొలగించు
 33. u r trying to evade seriousness
  _________________________________

  Seriousness LOLZ, that too on blogs :))  Let Jyothi clarify in ur support
  ________________________________

  Check her comment on my other post that I am referring to.

  ప్రత్యుత్తరంతొలగించు
 34. About seriousness, I seriously posted the challenge, are you willing to take it up? I am very serious. Or is the word "seriousness" relative?

  ప్రత్యుత్తరంతొలగించు
 35. both sides are dragging her name
  _________________________________

  Sure, I will stop this, but will you be on her side. Assure me that you will take it forward then I will keep quiet. If you can't then let me handle these guys in my own way.

  ప్రత్యుత్తరంతొలగించు
 36. "ఈ గొడవలతో జ్యోతక్కకున్న సంబంధం ?" అంటే,
  simple గా బ్లాగ్వీక్షణానికి, HCU లో దొడ్డిదారిన దూరిన వారికి ఉన్నదానికంటె చాలా చాలా తక్కువ సంబంధం అని సమాధానం చెప్పక, ఈ తోలుమందానికి ఇంత explain చెయ్యాలా?

  తను ఆ కామెంట్ తో చెప్పుతో కొట్టినట్లు సమాధానం ఇచ్చినా (అది తోలుమందానికి బానే తగిలి) ఇంకా సమాధానాలు కావాలంటే అర్ధం? ఏమి చేద్దాం స్లిప్పులకు అలవాటయిన ప్రాణం :((

  ప్రత్యుత్తరంతొలగించు
 37. ఏంటో బ్లాగు వీక్షణం అంకుల్ బ్లాగు లో అన్నీ అనానిమస్ కామెంట్లే .. అన్నీ మళ్ళీ ఒక అర్ద గంట , గంట టైం తేడా తోనే ఉన్నాయి... ఎందుకో ..

  ప్రత్యుత్తరంతొలగించు
 38. Krishna i am not understanding, may be that is your way to confuse ppl. once if it is not straight chepputo ninnu mettagaa kottina samaadhaanam anukovaalsi vastundi.

  ప్రత్యుత్తరంతొలగించు
 39. >>అనానిమస్ కామెంట్లే .. అన్నీ మళ్ళీ ఒక అర్ద గంట , గంట టైం తేడా తోనే ఉన్నాయి... ఎందుకో ..

  enta time undaalantaavu? neevu deside chey. neelaa panilekunDaa PC mundu entamandi vuntaaru?

  ప్రత్యుత్తరంతొలగించు
 40. About seriousness, I seriously posted the challenge, are you willing to take it up? I am very serious. Or is the word "seriousness" relative?

  then why that giggling and LOOOOZ unless u r mentally loooooose? r u challenging me or praveen? why u waste time in saying " I requested Kagada and he oblised. but, I really don't know who he is" , it shud be as simple and straight as that. why counter challenging?

  ప్రత్యుత్తరంతొలగించు
 41. ** ఆ ముక్క నీకు చెప్పిందీ జ్యోతి అని నాకు తెలుసు **
  How u knew that?
  ** జ్యోతి అందరి పేర్లూ వాడుకుని తన పబ్బం గడుపుకోవచ్చు**
  But you told she already joined the gang for safety then why they wud use her name?

  ** పానశాల ఎవరో పూరిపాక ఎవరో కూడా జ్యోతికి తెలుసు. ఇప్పుడు నా అవసరం పడితే నాకు చెబుతుంది చూడు. అప్పుడు తెలుస్తుంది నీకు. **
  how come you know so much about her plans? why u think she wud need ur help?

  ప్రత్యుత్తరంతొలగించు
 42. డ్రెంచకుడు, నీది శుష్కవాదన

  ప్రత్యుత్తరంతొలగించు
 43. మలక్పేట్ రౌడీ,
  నువ్వేమిటో, నీ నిజస్వరూపం ఏమిటో అందరికీ తెల్సు. క్రింది లింక్స్ లో నీ జాతకం మొత్తం ఉంది చూసుకో.

  www.google.com
  http://te.wikipedia.org

  ప్రత్యుత్తరంతొలగించు
 44. ఎవరి జాతకం అయినా ఈ లింక్ లో దొరికిద్ది చూడు.
  www.pipl.com
  :)

  ప్రత్యుత్తరంతొలగించు
 45. >>>డ్రెంచకుడు, నీది శుష్కవాదన

  Spelling cheppannayya...

  ప్రత్యుత్తరంతొలగించు
 46. డి ఆర్ ఈ యెన్ సి హెచ్ ఏ కె యు డి యు

  ప్రత్యుత్తరంతొలగించు
 47. శుష్కవాదన spelling brother I asked u? And also the meaning. I donno what శుష్కవాదన is

  ప్రత్యుత్తరంతొలగించు
 48. ఎస్ యు ఏస్ కె ఏ వి ఏ ఏ డి ఏ యెన్ ఏ -> ఇది స్పెల్లింగు

  మీనింగు ???????????????????

  ప్రత్యుత్తరంతొలగించు
 49. then why that giggling and LOOOOZ unless u r mentally loooooose?
  _________________________________________________

  How else do you think one should handle these freaks? Blog Sodari tried a soft way and see the kind of response she got. You gotta be lil loooooooooooose to handle these losers.


  it shud be as simple and straight as that. why counter challenging?
  ________________________________________________

  Do you think they would take it if I gave them a simple answer? I have been saying it for the last 1 year and when all the options ran out I challenged them.

  ప్రత్యుత్తరంతొలగించు