27, ఆగస్టు 2010, శుక్రవారం

మాలిక అధికార ప్రతినిధి

మాలిక గుంపు వేగంగా పెరుగుతోంది, దీనివలన సమాచారం చేరవెయ్యడంలో ఇబ్బందులు తలెత్తకుండా ఒకరే మాలిక తరపున మాట్లాడాలని నిర్ణయించుకున్నాం.

ఇక మీదట మాలికకు సంబంధించిన అన్నివిషయాలకూ రంజిత్ కుమారే అధికార ప్రతినిధి.

22 వ్యాఖ్యలు:

 1. :-)) ఇదేం బాలేదు. ఇట్టాంటి నిర్ణయాలు తీసుకుంటే మరి మాలికని మూసెయ్యమనే వారి పరిస్తితి ?? ఇన్నాళ్ళు రౌడి కాబట్టి ఎదొ కాగడాను ముడిపెట్టి చనువుతో అడగగలిగారు.. మరి RK అంటే ఎట్టా

  ప్రత్యుత్తరంతొలగించు
 2. RK Zindabad..
  RK Zindabad..
  maalik kaa nEtaa RK zindabad. :-))

  ప్రత్యుత్తరంతొలగించు
 3. :))) మంచి నిర్ణయం రౌడీ గారు

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మాలిక ఇప్పటికే బ్లాగుల వరకు చేస్తున్న సేవ శ్లాఘనీయం. బాలారిష్టాలు ఎదురైనా ఎదుర్కొని తెలుగు బ్లాగు లకు మీవంతు తోడ్పాటు ఆగకుండా అందిస్తుంటారు అని కోరుకుంటున్నా.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఏంటి...
  ఇప్పటివరకు అన్ని అప్‌డేట్స్ ఏకలింగం గారు కదా ఇస్తువుండేవాడు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. So far, the spokesperson has been Ekalaingam who was maintaining the site. Now onwards it would be RK.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. బాబు మాకుర్రాడు పేరు ఆర్కే .ఈ అంతర్జాలంలో ఎక్కడో తప్పిపోయాడు వెతుకతున్నాం. మాఆర్కే మీరు చెప్పే ఆర్కే ఒకరేనైతే కాస్త అడ్రస్ అందజేయండి

  ప్రత్యుత్తరంతొలగించు
 8. జై బ్లాగు వీక్షణం
  జైజై కత్తి మహేష్

  ప్రత్యుత్తరంతొలగించు
 9. He aint no cop. He's a hardcore criminal, most wanted by another gang :))

  ప్రత్యుత్తరంతొలగించు
 10. పిచ్చుకల మీద బ్రహ్మాస్తం లా, మరీ RK అవసరం లేదేమో! Anyways Kudos to Maalika and best wishes to RK.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. we don't care for RK. Let him come, he will have earful. Ravi is pichchuka

  ప్రత్యుత్తరంతొలగించు