8, ఆగస్టు 2010, ఆదివారం

వేర్పాటువాదం - థియరీ ఆఫ్ రిలేటివిటీ?

అవునండీ, మొన్న ఒక స్నేహితుడితో సుత్తేసుకుంటున్నప్పుడు నా బుఱ్ఱని ఒక ప్రశ్న తొలవడం మొదలయ్యింది. దెబ్బకి మోకాలు వాచిపోయిందిగానీ అది వేరే సంగతి. ఇంతకి ఆ ప్రశ్న ఏమిటంటే, వేర్పాటువాదులెవరు? సమైక్యవాదులెవరు అని

"ఇదేం ప్రశ్న రా కీకరకాయ వెధవా" అంటారా? ఒక్క నిముషం ఆలోచించండి: ఈ ప్రశ్నని రెండిటికింద విడగొడదాం!

ఆంధ్రా - తెలంగాణా విషయంలో వేర్పాటు, సమైక్యవాద గ్రూపులేవి?

తెలంగాణా - హైదరాబాద్ విషయంలో వేర్పాటు, సమైక్యవాద గ్రూపులేవి?

Einstein, where are you?

14 కామెంట్‌లు:

  1. "దెబ్బకి మోకాలు వాచిపోయిందిగానీ"
    మరీ ఎక్కువ వాయగొట్టుకోక౦డే౦ - కె బ్లా స కి ఇబ్బ౦ది.

    రిప్లయితొలగించండి
  2. డియర్ మలక్పేటు ..
    అర్రెర్రే ..మోకాలిప్పుడు ఎలావుంది? మొదట మోకాలు జాగ్రత్త. అమెరికాలో దాక్టర్ దగ్గరికెళ్ళి గుండెనొప్పి తెచ్చుకోవడం కన్నా మోకాలి నొప్పికి అలవాటు పడటం మేలని విన్నాను.
    ప్రశ్నకు నా సమాధానం:

    1) ఆంధ్రా - తెలంగాణ : తెరాస , బిజెపి , మావోలు వేర్పాటు. కాంగ్రెస్, తెదెపా, మార్క్సిస్ట్ సమైక్య

    2) హైద్రాబాద్ స్టేట్ - తెలంగాణ స్టేట్ : తెరాస సమైక్య, తక్కిన అంతా వేర్పాటు

    రిప్లయితొలగించండి
  3. ఎవ్వడు కొశ్చెన్ అడిగితే, దిమ్మ తిరిగి మైండ్ బ్లాకవుద్దో వాడే మలక్

    ఎక్కడ లాజిక్ గా మాటాడితే లొల్లవుద్దో, అదే తెలంగాణా!

    రిప్లయితొలగించండి
  4. "ఎక్కడ లాజిక్ గా మాటాడితే లొల్లవుద్దో, అదే తెలంగాణా!"
    ఆ తెలంగాణ లేకుండా సొంతంగా బతకలేని యెదవలుండే ప్రాంతం సీమాంధ్ర.

    రిప్లయితొలగించండి
  5. >>>ఆ తెలంగాణ లేకుండా సొంతంగా బతకలేని యెదవలుండే ప్రాంతం సీమాంధ్ర.

    కేకో కేక!

    రిప్లయితొలగించండి
  6. "ఎక్కడ లాజిక్ గా మాటాడితే లొల్లవుద్దో, అదే తెలంగాణా!"
    ఆ తెలంగాణ లేకుండా సొంతంగా బతకలేని యెదవలుండే ప్రాంతం సీమాంధ్ర.

    కేకో కేక

    రిప్లయితొలగించండి
  7. "ఎక్కడ లాజిక్ గా మాటాడితే లొల్లవుద్దో, అదే తెలంగాణా!"
    ఆ తెలంగాణ లేకుండా సొంతంగా బతకలేని యెదవలుండే ప్రాంతం సీమాంధ్ర.

    భలే.. భలే...

    రిప్లయితొలగించండి
  8. >>ఆ తెలంగాణ లేకుండా సొంతంగా బతకలేని యెదవలుండే ప్రాంతం సీమాంధ్ర.
    సరే, తెలంగాణా వచ్చిన తరువాత ఉంటుంది ముసళ్ళ పండగ!

    రిప్లయితొలగించండి
  9. పైన snkr మీ మోకలి గురించి బహు శ్రద్ధగా అడిగారు. విషయం అర్ధమయ్యి అడిగారా లేక అర్ధం అయ్యీ అర్ధం కాక అలా అడిగారా లేక బొత్తిగా అర్ధం కాకా హమాయకంగా అలా అడిగారా అన్నది నాకర్ధం కావాలి అని విన్నవించుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  10. Sarat,

    If that Sankar is who I think he is, then he knows me very well since 2006.

    రిప్లయితొలగించండి