15, ఆగస్టు 2010, ఆదివారం

అరుదైన ఫోటోలు

ఆగస్టు 14 - 2010 అర్ధరాత్రి భారత జాతీయ పతాక వర్ణాల్లో మిలమిలా మెరుస్తున్న ఎంపయర్ స్టేట్ బిల్డింగ్
NJ Transit రైల్లో యుధ్ధనపూడి మోహిత నవల
దీని భావమేమి తిరుమలేశా? ( వాషింగ్టన్ డీసీ లో )


ఇంతకీ వన్ వే ఎటు? ( వాషింగ్టన్ డీసీ లో )
ఇలాంటి కోతి గేంగ్ ప్రపంచమంతా ఉన్నారు ........................


NJ Transit రైల్లో ఉండే నోటీసుదానిని మార్చాక :))


7 వ్యాఖ్యలు:

 1. > NJ Transit రైల్లో యుధ్ధనపూడి మోహిత
  అక్కడా మీరు ఏమి చూపిస్తున్నారో అర్ధంకావడంలేదు

  >ఇంతకీ వన్ వే ఎటు? ( వాషింగ్టన్ డీసీ లో )
  వాషింగ్టన్ డీసీకి

  ప్రత్యుత్తరంతొలగించు
 2. NJ Transit రైల్లో యుధ్ధనపూడి మోహిత ???? ఎవరు

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఎంపయర్ స్టేట్ బిల్డింగ్ త్రివర్ణాలలో మెరుస్తూండటం చూడటానికి బాగుంది :-) నిజంగానే అరుదైన ఫోటోలు. షేర్ చేసినందుకు ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు