28, ఆగస్టు 2010, శనివారం

పాపం బ్లాగు వీక్షణం

"ఆకాశం నీ హద్దురా, అవకాశం వదలద్దురా" అంటూ అంటూ మమ్మల్ని బద్నాం చెయ్యబోయిన బ్లాగ్ వీక్షణం చిన్న ప్లేన్ కూడ execute చెయ్యలేక బోర్లాపడి, ముక్కులు బద్దలుకొట్టుకుని, "అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తాకొట్టింది బ్లాగు వీక్షణం గేంగు" అనిపించుకుని మళ్ళీ లేవడానికి ట్రై చేస్తోంది.

వెధవ పనులు చెయ్యాలంటే కాస్తంత బుఱ్ఱ ఉండాలి - పదవ తరగతి స్లిప్పులు లేకుండా పేస్ అవ్వలేని శాల్తీ బ్లాగుల్ని వీక్షిస్తే ఇలాగే ఉంటుంది మరి :)) "ఝనకు ఝనకు ఝాం పట్టుకో పట్టుకో ఛాన్సు దొరికెరో హొయ్యా" అని మొదలుపెట్టింది "అంతా భ్రాంతియేనా?" అని ముగిసింది.

ప్లేన్ 1: మార్తాండ మీద సింపథీ - మనవాడే తిరిగి చేసిన కామెంట్ల వల్ల ఫెయిల్ - "జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట, కెలుకుడుగాళ్లని కెలికితే వలిచారే నాతాట"

ప్లేన్ 2: ఒంగోలు శ్రీనువే ఏనానిమస్ కామెంట్లు - బ్లాగు సోదరి అడ్డం తగలడంతో బోల్తా. వీళ్ళబ్లాగులో వీళ్ళని వీళ్ళే తిట్టుకుని దానిని ఒంగోలుశ్రీను మీదకి నెడదామని చేసిన యత్నం కూడా ఫెయిల్. పాపం మిగిలింది - ఒకటొసారి, రెండోసారి అంటూ బెండప్పారావు చెప్పినట్టు అరుపులు :)) - "ప్లేను ఫెయిలయితే పొరబాటు లేదోయ్, ఓడిపోలేదోయ్ "

ప్లేన్ 3: మలక్పేటే కాగడా - పాపం వాళ్ళ గేంగు మెంబర్లే అత్యుత్సాహంతో ఇచ్చిన స్క్రీన్ షాట్ల వల్ల మలక్పేట్ కాగడా కాదని నిరూపణ - ""కట్టుకధలు చెప్పి నిన్ను కవ్విస్తే, నవ్విస్తే బ్లాగుల్లో సోదరొక్కరూ నాకే తలంటారే చకాచకా"

ప్లేన్ 4: కులాలని, రిజర్వేషన్లనీ మధ్యలోకి లాగి పెట్టిన పోస్టు - సూపర్ ఫ్లాప్ - ""నీ ఆశ అడియాశ, లంబోడోళ్ళ రాందాసా"

ప్లేన్ 5: మీ ఇంటికి పోలీసులని పంపిస్తామని ఎవరికో ఈ మెయిళ్ళు - వాళ్ళు తిరిగి మధ్య వేలు చూపించేసరికీ - "అయ్యాయ్యో, చేతిలో చాన్సులు పోయెనే, అయ్యయ్యో, బుఱ్ఱలు ఖాళీ ఆయెనే"


పై గొడవల వల్ల unique హిట్లు పెరిగిన మాలిక :)) - 40% raise since the blog got added to Maalika - that way we should thank that blogger (Of course Sujata's article has the greatest contribution and Jyoti's post helped too)

పాపం ఏం చేస్తారూ, అరికాలు మర్దనా చేసుకోవడం మొదలు పెట్టారు. మార్తాండ తోక పట్టుకుని గోదావరి ఈదలేకపోయామే, కాస్త పిల్లకాకి రెక్కలు పట్టుకునైనా బయటపడామని "చిన్ని చిన్ని ఆశ". కనీసం పిల్లకాకయినా వీరిని కరుణిస్తాడో లేక "పోతే పోనీ పోరా" అంటాడో చూద్దాం.

ఇంతకీ వీళ్ళ బాధ ఏమిటంటే నిప్పురవ్వ నేనేమో, ఆ ఎనానిమస్సులు నేనేమో అని అనుమానం. ఎంతైనా నిప్పురవ్వ దెబ్బకి కళ్ళు లొట్టబోయాయికదా వీళ్ళందరికీ - పాపం కసి, పగ, ప్రతీకార వాంఛ, ఏడుపు ఒక్కసారిగా :))


వీళ్ళ అరికాలి తెలివి: "నేను కత్తిని అని చెప్పలేదు, కత్తికూడా ఆ మాట అనలేదు - కనుక నేను కత్తిని కాను" :)))))))))))))) మరి వీళ్ళే నన్ను కాగడా, నిప్పురవ్వ etc అన్నప్పుడు ఈ లాజిక్ పనిచెయ్యదా? అందుకే అనేది నాకు మోకాళ్ళలో ఉంటే ఈ శాల్తీలకి అరికాళ్ళలో ఉందని (అసలు ఈ దెబ్బకి చెప్పుల్లోకి జారిపోయిందేమో కూడా) -

If I now declare that I am Blog Veekshanam, will I become Blog Veekshanam? Also, if I post a message from this blog that Pramaadavanam is not mine and another message from Pramaadavanam that Rowdy Rajyam is not mine, will that lead to a conclusion that I am not me? :))

ఇంతకన్నా ఈ బ్లాగు వీక్షణం గారు నేను పెట్టినట్టు ఒక post మలకే బ్లాగు వీక్షణం అనే అనుమానం తెప్పించేలా కొట్టుంటే మాలికకి ప్రచారం కల్పించుకోడానికి మేమే ఈ బ్లాగు వీక్షణం హడావిడి చేశామనే నింద మమ్మల్ని వెంటాడి ఇబ్బంది పెట్టేది - కాని ఈ గేంగుకి అంత సీనేదీ?

21 వ్యాఖ్యలు:

 1. బ్రదరూ
  ఇది చూడు ఒకసారి
  http://ramakantharao.blogspot.com/2010/08/blog-post_29.html

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఇది కూడా చూడు. ఐదు నిముషాలకొకసారి నెట్ డిస్కనెక్ట్ చేసి రీకనెక్ట్ చేస్తే డైనమిక్ ఐపిలు మారుతాయి. అప్పుడు హిట్స్ పెరుగుతాయి. http://chiruspandana.blogspot.com/2010/07/alexa-ranking-wanna-fake-it-out.html మాలికకి, కాగడా బ్లాగ్ కి కూడా ఇలాగే హిట్స్ పెరిగినాయి కదా.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. Blog Veekshanam,

  అదే అరికాలి తెలివంటే, నేనన్నది unique హిట్లు, ఎలెక్సా రేంకింగులు కాదు :))

  ప్రత్యుత్తరంతొలగించు
 4. అన్నట్టు అప్పుడెప్పుడో ఎలెక్సా రేంకింగుల గురించి గొప్పగా రాసింది తమరే కదా? ఇప్పుడెమయిందో మరి :))

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఏందయ్యా మలక్కూ,

  "మలకే బ్లాగు వీక్షణం అనే అనుమానం తెప్పించేలా కొట్టుంటే మాలికకి ప్రచారం కల్పించుకోడానికి మేమే ఇది చేశామనే నింద మమ్మల్ని వెంటాడి ఇబ్బంది పెట్టేది "

  అంటూ స్లిప్పులు అందిస్తుండావే భలే!! ఇప్పుడీ తోలుమందాలు మళ్లీ ఇంకో బ్లాగ్ పెట్టి ఆ టెక్నిక్కు వాడమనా అంట?

  ఏంది, DTP ఆపరేటరు పొద్దు పొద్దున్నే నెట్ ఎక్కాడా?

  ప్రత్యుత్తరంతొలగించు
 6. ఇప్పుడీ తోలుమందాలు మళ్లీ ఇంకో బ్లాగ్ పెట్టి ఆ టెక్నిక్కు వాడమనా అంట?
  __________________________________________________

  చెయ్యనీ సామీ, బ్లాగుల్లో మళ్ళీ పండగే :))

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఏంది, DTP ఆపరేటరు పొద్దు పొద్దున్నే నెట్ ఎక్కాడా?
  _____________________________________

  మామూలుగా కాదు, తాగి ఎక్కినట్టున్నాడు

  ప్రత్యుత్తరంతొలగించు
 8. మనవాడు ఎనానిమస్ కామెంట్లు పోస్టు చేసి మిగతావాళ్ళు చేస్తున్నారోహో అని గోల

  ప్రత్యుత్తరంతొలగించు
 9. తింగరి ప్రవీణ్ ని అడ్డం పెట్టుకుని 200 కామెంట్లు బంపర్ ఓపినింగ్ తొ మొదలు పెట్టిన బ్లాగ్ వీక్షణం ఆ తరువాత శ్రీనివాస్ ని పట్టుకుని ఎడవటం మొదలు పెట్టెసరికి అట్టర్ ఫ్లాప్ అయ్యిందన్న విషయం మనకి తెలిసిందే. ఎదొ ప్రవీణ్ అంటే అభిమానం తొ అందరూ వచ్చి రెండు తిట్టిపొదామని వచ్చెవారు అకస్మాత్తుగా రెండొ పొస్ట్లొనే వాడిని పక్కన పెట్టి తమ అసలు అజెండా తియ్యడం తొ జానాలంకి విసుగు పుట్టింది... ఆ తరువాత బ్లాగ్ సొదరి నిగ్గదీసిన నిజాలతొ తలేక్కడ పెట్టుకొవాలొ తెలీక , ఒకటి రెండు కామెంట్లు కూడా కనా కస్టం గా వస్తుండంతొ ప్లాన్ ఫెయిల్ అయ్యిందన్న నిరాశ , నిస్పృహ ఈ మద్య వారు రాసె పొస్ట్లలొ కొట్టొచ్చనట్టుగా కనిపిస్తుంది. అయితే అలవాటు ప్రకారం బ్లాగ్ సొదరి మలక్ అనొ , లేక మలకే బ్లాగ్ సొదరి తొ అలా రాయించేడనొ ఇంకా అరొపించకపొవడం ఆశ్చర్యం. బహుసా రేపొ ఎల్లుండొ అదీ చుస్తాం..

  .ఎది ఎమయినా ఈ ఏడుపుగొట్టు బ్లాగ్ నుండి " తెలుగు బ్లాగరుల్ని రక్షించండి బాబోయ్! " అని అందరూ బ్లాగర్లు గొతెత్తి అర్ధించే రోజు తొందరలొనే వుంది ............

  ప్రత్యుత్తరంతొలగించు
 10. సురేష్ సున్నా అనే అతను ఎవడో విజయ విహారం రమణ మూర్తి కి వారసుడిలా ఉన్నాడు. కొన్ని సం|| క్రితం విజయ విహారం అనే పత్రికను నడిపిన రమణ మూర్తి ఎప్పుడు చూసినా వోట్లు మావి సీట్లు మీవా అని ఆ రెండు వర్గాలాను, కమ్యునిజం సిద్దాంతం, హేతువాదం, దళిత వాదం లాంటి వాదల తో బ్రాహ్మణుల ను విపరీతం గా దుమ్మెతి పోస్తూ ఉండెవాడు. పంచా కొయ్యలయ్య రాసిన పుస్తకాల ధోరణి లో ఉండేది అతని శైలి. ఇతను చేసే అసలు పని రియల్ ఎస్టెట్ వ్యాపారం. ప్రభుత్వాన్ని తన పత్రిక రాతల తో బ్లాక్ మైల్ చేస్తూ, మోసాలు చేసేవాడు. శ్రుతి మించిన అతని వ్యవహారం ఎంత వరకు వేళ్ళిందంటె ఒక వ్యాపారిని హత్య చేశాడు. పోలిసులు అరేస్ట్ చేస్తే నా పత్రిక లో మి అవినీటిని ఎండగడతాను అని బెదిరించాడు. కాని పోలిసులు తిరుగులేని సాక్షాల తో వారిని చివరికి శ్రీకృష్ణ జన్మస్థానం లో తోసారు. సురెష్ సున్నా గారు ఒక ప్రముఖ సిని కవి మీద రాసిన వ్యాసానికి చాల మంది తమ అభ్యంతరం వ్యక్తం చేస్తె ఇప్పటి వరకు ఎటుఇవంటు ప్రతిస్పందన లేదు. కనీసం క్షమాపణ/సారి అని చెప్ప లేదు. ఇతని లాంటి అహంకారులను,విద్వేషులను విలేఖరిగా పెట్టుకు సన్ డె ...పత్రికలో వచ్చిన వ్యాసం స్థాయి బొరుగుల దుకాణం లో చిత్తు పేపర్ కున్నంత విలువ లేదు. దాని మీద మళ్ళీ ఒక చర్చ.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. he has'nt posted my reply, may be becoz its sunday.
  >> ఇన్నాళ్లుగా వాళ్లతో గొంతు కలిపి, వాళ్లు తిట్టేవాళ్లని తానూ తిట్టాడు ఈ పిల్లకాకి. >>
  mr. blog owner ,
  i strongly condemn ur statement on me. i never criticized any one of both sides except in two instances, out of which i ve apologised un conditionally to one blogger , i although i strongly feel mine was only a counter attack.

  >> గతంలో తిన్న ఉండేలు దెబ్బల నుండి అతడు నేర్చుకున్నది ఏమీ లేదు. ఇప్పుడు కూడా ఏమీ నేర్చుకోడు. ఎందుకంటే.. కొన్ని జన్మలు అంతే!>>
  its ur opinion on me, and u are entitled to that..
  but i know what i learnt from my past mi8stakes or experiences !

  ప్రత్యుత్తరంతొలగించు
 12. పిల్కాకి క్రిష్ ,

  ఆడవాళ్ళ మీద కాదు నీ ప్రతాపం. ముందు వెళ్లి ఆ బ్లాగు మీద చూపించు వెళ్ళు కమాన్ నీ వెనక మేము ఎవ్వరం లేము.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. dear anon,
  once malak and i had a discussion and i pointed out some instances of communal riots. he responded only abt hinduism.. i asked why didnt he bothered abt other issues. he said i fight my own fight..
  so let him n his friends fight his fight..

  ప్రత్యుత్తరంతొలగించు
 14. బ్లాగ్ సోదరి ఏమీ చేయకున్నా ఏదో చేసినట్టు చెప్పుకోవడం మీ వ్యూహాత్మక ప్రచారంలో భాగమని విశ్వసనీయవర్గాలనుండి తెలుస్తోంది. జోతొక్క ప్రవేశం కూడా ఇందుకే వూతమిస్తోందని అభిజ్ఞ వర్గాల వూహ. ఆ బ్లాగ్వీక్షణం ఎవడోగాని వారం రోజులుగా మీ కంటి కునుకు పోగొట్టాడన్నది తిరుగులేని నిజం. ముఖ్యంగా మలక్పేటరౌడిని గంగవెర్రులెత్తించి, అహోరాత్రులు ఆడించాడన్నది సుస్పష్టం. నిప్పురవ్వను నిప్పుతొక్కిన కోతిలా చిందులేయించింది ఆ వీక్షణాలే అని పాఠకులంతా ముక్తకంఠంతో ఒప్పుకున్న చారిత్రాత్మక నిజం. ఒంగోలుశ్రీను వ్యూహాత్మక మౌనం పాఠకులను నిరాశ పరిచింది. శీను త్వరలో కోలుకుని మీ బేండులో కలుస్తాడని ఆశిద్దాం. మధ్యలో పాపం పిల్లకాకిపై వుండేలు దెబ్బలు మహిళా ప్రేక్షకులను కంటతడి పెట్టించింది అండంలో ఆశ్చర్యమేమీ లేదు. విలన్ తల హైవేకేసి బాదుకోవడం, లాప్టాప్ మీద పేడవేసి, అలవాటైన దొడ్డిదారిగుండా పారిపోవడం షరా మామూలే అనిపించింది.ఇది అంతంకాదు ఆరంభం అని మలక్పేటరౌడీగారు తొడగొట్టటం హైలైటు.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. Krishna,

  Thanks, you dont need to interfere

  బ్లాగ్ సోదరి ఏమీ చేయకున్నా ఏదో చేసినట్టు చెప్పుకోవడం
  _____________________________________

  Hey, what she did was more than enough for these guys.  and LOOOOOOOOOOOLLLLLL at your other observations :P

  ప్రత్యుత్తరంతొలగించు
 16. ఒరెయ్! మలక్ పేట దరిద్రుడా!!! ఎప్పుడూ ఎవరో ఒకరి పైన పడి ఏడవడమేనా?????సొంతం గా ఎదైనా రాసేది ఉందా???? బుర్ర తక్కువ వెధవా???

  ప్రత్యుత్తరంతొలగించు
 17. నెత్తి మీద రూపాయి పెడితే 5 పైసల విలువ కూడా చెయ్యని నీలాంటి వెధవలకోసం స్వంత పోస్టులు కూడా రాయాలా?

  నేను ఒకడి మీద ఏడిస్తే నువ్వు నా మీద ఏడుస్తున్నావ్. నీలాంటివాఖ్ళ్లని చూసే అనేది "ఆకులు నాకేవాడి మూతులు నాకే వెధవలు" అని :))

  ప్రత్యుత్తరంతొలగించు
 18. Low-life morons like you dont deserve original posts. So, live with what you have. Keep begging me like this and hope for a post :)

  ప్రత్యుత్తరంతొలగించు