25, ఆగస్టు 2010, బుధవారం

పెన్సిల్ పేరుతో భావ దారిద్ర్యపు జల్లు - Post no longer relevant and hence edited.

పెన్సిళ్ళ భావదారిద్ర్యం గురించి ఒక బ్లాగరు ఒక టపా వ్రాశారు.టపా బాగానే ఉంది - ఒక విషయం ఎవరైనా మాట్లాడితే వేరే చోట జరిగిన విషయాన్ని లాగి గోల చేసేవాళ్ళకోసం.

42 వ్యాఖ్యలు:

 1. Hi malakji,
  seems u became too harsh on WeekendPolitician, let him have his own ideas, i dont think he's a hater like katti. But yes i agree he didnt cared abt katti's bhavajaalam in dat comment, its upto him. But i think its not gud idea to blame WP.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Ajnaata,

  I am not blaming him and let him have his own ideas. But the above post was about others ideas and the message that others cant take any references in criticizing him.

  తను విమర్శిస్తే పరవాలేదుగాని అవతలవారు తనని ప్రశ్నిస్తే అది పలాయనవాదం అయిపోయింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. సమాజం తిరోగమనంలో పడకుండా కాపాడటానికి వచ్చిన మగానుబావుడేమో :-))

  ఏ బ్లాగు ???

  ప్రత్యుత్తరంతొలగించు
 4. పైన అజ్ఞాతా, But yes i agree he didnt cared abt katti's bhavajaalam in dat comment, its upto him.
  అన్నారు, బానే ఉంది, అలాగే Isn't it up to Malak to comment on that?

  సం యమనం తో టపా నడిపే పద్దతా అది? ఒకళ్లు బురద తెచ్చి పోసినా ఏమీ అనకుండా, ఇంకొకరు అది పాయంట్ చెస్తే నేను ఈ టపా కు సంబంధినదాని గురించి మాట్లాడాను అనేది? మరి ఆ బురద ల్యాప్టాప్ కామెంట్ నిజానికి టపాకు సంబంధించినదేనా? దానిమీద మాట్లాడతానికి వారాంతం రాజకీయనాయకులకు ఎందుకు నోరు సారీ కీబోర్డ్ మీద వేళ్లు రావు?

  దానినే మలక్ అడిగాడని నా ఉద్దేశ్యం. దానిని blame అని ఎందుకనుకుంటున్నారు?
  btw, I have already made a comment on this on that blog too, but not published yet.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. కాకపోతే సమాజంలో వ్యక్తిలతో వ్యవహరించేప్పుడుండే మానవీయ నైతికత, బాధ్యత ఇంటర్నెట్లో అవసరం లేదు కనక, this takes an ugly turn
  ------------------------------------------------
  అంటే ఇలాగన్నమాట ...........


  ఆ ముక్క నీకు చెప్పిందీ జ్యోతి అని నాకు తెలుసు. నిజానికి తనకు ఆ డౌట్ నీ మీద ఎప్పట్నుంచో ఉంది. నీతో పోరాడితే వచ్చే లాభం ఏమీ లేదని రాజీపడింది. నువ్వూ తన అవసరం నీకుందని తెలుసుకున్నావు. Now you both are screwing up entire Telugu blog world with your insecurities and idiosyncrasies.
  ------------------------------------------------

  ప్రత్యుత్తరంతొలగించు
 6. చర్చించడం చేతకాక చులకన చేసి మాట్లాడటం.
  ----------------------------------------
  అంటే ఇలాగన్నమాట ...........
  ----------------------------------------
  ఇక్కడ మసలే చాలా మంది ఇంజనీరింగ్ కాలేజులనుంచీ కార్పొరేటు ఆఫీసులవరకూ హైవే మీదొచ్చేసి, ల్యాప్ టాప్ ముందేసుకుని వంశపారపర్యంగా వచ్చిన నమ్మకాల్నో లేక వాళ్ళు అనుకుంటున్న మతం సాంప్రదాయాన్నో పట్టుకుని ఎవరైనా ప్రశ్నిస్తే అర్జంటుగా కామెంటో, కసితీరా ధూషించో వీలైతే ఒక గ్రూపుకట్టి నానాయాగీచేసో తమ నిరసనని తెలిపి తృప్తి పడుతూ ఉంటారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. అటు విషయపరిజ్ఞానం ఇటు సామాజికసృహ రెండూ వీళ్ళకి ఉండవు.
  -------------------------------------------


  విషయ పరిజ్ఞానం అంటే గూగిల్ లొ వెతకడం అన్నమాట... ఆ మాత్రం దానికి HCU కి దొడ్డిదారిన వెళ్ళడం ఎందుకు అని ప్రశనలడక్కూడదు మరి

  ప్రత్యుత్తరంతొలగించు
 8. భౌతికంగా వీళ్ళు కార్యాచరణచేసేదీ ఏమీ ఉండదు. మాటలు...మాటలు అంతే!
  -----------------------------
  భౌతికంగా కత్తి చేసిన కార్యాచరణ ప్లీజ్

  ప్రత్యుత్తరంతొలగించు
 9. గుడ్డెద్దు చేలోబడ్డట్టు బడిపాఠాల జ్ఞానం తప్ప, సమాజిక లోతుల్ని అస్సలు అర్థం చేసుకోని అప్పర్ మిడిల్ క్లాస్ అర్బన్ జనతా ఇది. వీరికి సామాజిక శాస్త్ర పదజాలంతో పరిచయం లేదు.
  ------------------------
  ఆ పరిజ్ఞానం సంపాదించి ... ఇస్లాం తీవ్రవాదుల్లా విషబీజాలు నాటాలి .. అదే వుంటే మనం కాశ్మీర్ పాకిస్తాన్ కి ఇవ్వకుండా ఉంచుకుంటామా ..బుద్దిలేదూ

  ప్రత్యుత్తరంతొలగించు
 10. పైగా చిత్ర మేమిటంటే కనీసం ఎవరూ తమ సొంత పేరు, వివరాలూ చెప్పకుండా హేయమైన దుర్భాషలాడటం.
  ---------------------------
  కాబట్టి బ్లాగ్ జనులారా , మీరు పేరు చెప్పి కత్తి జ్యొతిగారిని తిట్టినట్టు అయినా తిట్టండి...
  వివరాలు అంటే అట్టా ఇట్టా కాదు... ఇలా వుండాలి మరి
  (http://blog.teluguwebmedia.asia/2009/09/hdfc.html)

  దానితొపొ పాటు మీ పాన్ కార్డు, హెచ్ ఐ వి సెర్టిఫికేట్, లాస్ట్ థ్రీ మంథ్స్ పే స్లిప్పులు చూపించాకా శుబ్రంగా విమర్శించవచ్చు అన్న మాట... అట్టాయితేనే మాకు కేసులు పెట్టుకొవడం ఈజి అవుదబ్బా ... లేకపొతే మిమ్మల్ని కనిపెట్టలేక మాశిష్యుడిలా ఉన్న వెంట్రుకలన్నీ ఊడగొట్టుకుని అరగుండులా మిగిలిపొవాలి ...

  ప్రత్యుత్తరంతొలగించు
 11. దానితొపొ పాటు మీ పాన్ కార్డు, హెచ్ ఐ వి సెర్టిఫికేట్, లాస్ట్ థ్రీ మంథ్స్ పే స్లిప్పులు చూపించాకా శుబ్రంగా విమర్శించవచ్చు అన్న మాట
  ________________________________________________

  :)))))))))

  ప్రత్యుత్తరంతొలగించు
 12. ్ఇప్పురవ్వా, నీకు కొంచం ఓపిక ఎక్కువనుకొంటా, లేకపోతే ఇన్ని ఉదాహరణలా? అయినా నువ్వు చెప్పేవి ఏమీ చెల్లవ్ అంతా తూచ్, ఎందుకంటే మీవంతా ఆభిజాత్యపు మాటలు అంతే!!

  ప్రత్యుత్తరంతొలగించు
 13. బద్రి
  నిప్పురవ్వ
  are paid characters here?

  ప్రత్యుత్తరంతొలగించు
 14. బద్రి
  నిప్పురవ్వ
  are paid characters here?

  ----
  whoa ! extactly like you .

  ప్రత్యుత్తరంతొలగించు
 15. paid characters
  ----
  NO. E-Dogs from out sourced E-security company. Kormangala, Bengaluru

  ప్రత్యుత్తరంతొలగించు
 16. >> సంస్కృతం బాషలో శర్మ అంటే సిగ్గుగల వాడు అని అర్థం. సిగ్గుగల వాడు శూద్రుడైనా తన పేరు చివర శర్మ అని పెట్టుకోవచ్చు.

  ప్రవీణ్ కుమార్ ను శర్మ అని పెట్టుకోవడం మీ ఆత్మన్యూనతా భావాన్ని సూచిస్తుంది. నీ గురువు కత్తి గారిని నీవు అలా పెట్టుకోమని ఒప్పించు. సిగ్గు లజ్జా ఆత్మాభిమానం లేని వాళ్ళు కుశర్మ అనో, నిర్శర్మ అనో, దుశ్శర్మ అనో పెట్టుకోవాలి. నీ కాక్రోచ్ మెదడు కాకులు తిని HCU లో రెట్ట వేయ.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. "By the way, do you know what his other blog is?"
  I'm not getting this, u talking abt which blog? I was referring only to WP blog.

  @Nippuravva

  I have asked him (katti) same questions in dat blog, he simply escaped as usual, i didnt wanted make a mess in his blog, so kept myself silent, if it was rawdy rajyam there might be different scenario. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 18. (http://blog.teluguwebmedia.asia/2009/09/hdfc.html)
  @Nippuravva thanks for the link. You could have directly mentioned the content in that. Praveen may be suffering from lukoderma or leprocy white patches. But, he shouldn't have used that to change his name in deception. Inferiority complex, mindless hatredness and deception is the real face their bhavajaalam. Good work, go ahead. No wonder if we see here Katti Mahesh Sarma. :D

  ప్రత్యుత్తరంతొలగించు
 19. అంతా బానే వుంది గానీ – ఈ దెబ్బలాటల్లో ఆశువుగా ఇంగ్లీషు వాడటాన్ని నేను ఖండిస్తున్నాను. తెలుగు లో ఆవేశపడితే అర్ధాలు వేరవుతాయా లేదా ఇంగ్లీషులో ఆవేశపడితే మీ భావాలకు బరువు / లోతూ వగైరా డైమెన్షన్లు (ఇలా చిన చిన ముక్కలు మాట్లాడొచ్చు) మారతాయని మీ అభిప్రాయమా ?

  కాబట్టి – మీరు అందరూ తెలుగులోనే బ్లాగులు రాస్తున్నారు కాబట్టి తెలుగు లోనే పోట్లాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 20. 1940 లో దూకెయ్ చావ్ మన్ రాసిన ఇడ్లీ రవ్వ తో తయారు చేసే వంటల పుస్తకం చదివాను. విమానం నుంచి దూకినా సేఫ్ గా ఎలా లాండ్ అవాలో అందులో వుంది. హైదరాబాద్ సిటీ బస్సుల్లోంచి దిగేటపుడు మనం వెనక వైపు వాల్తాం. సరిగ్గా దీనికి వ్యతిరేకంగా అంటే విమానం నుంచి ముందుకు దూకాలి. దీనివల్ల గురుడి మీద పడే శని యొక్క గురుత్వాకర్షణ ప్రభావం మన మీద ఉండదు. నేను చిన్నపుడు ఒరిస్సా వెళ్లి తిరుగు ప్రయాణంలో విమానం ఏసీ చైర్ కార్లో వచ్చేవాడిని. మా ఇంటి దగ్గర ఆపమని ఎన్నిసార్లు అడిగినా పైలట్ ఆపేవాడు కాదు. అప్పుడు మా స్టాప్ రాగానే నేను దూకేసేవాడిని.
  పెళ్ళాం పైలట్ అయితే మాఇంటి దగ్గర స్టాపింగ్ పెట్తుకోవచ్చు కదా? ధనిక భూస్వామ్య బూర్జువాలు ప్రజల డబ్బుతో సొంత ఇంటికి రోడ్లు వేయించుకుంటారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 21. seems agnaja's crossing da limits here,if u guys have some thing to discuss, have a proper discussion but abuse the ppl

  ప్రత్యుత్తరంతొలగించు
 22. మలక్,

  టపా బావుంది అన్నందుకు ధన్యవాదాలు. ఇంక కామెంట్లలో కొంత double standard మీకు కనిపించిందంటున్నారు. సమస్యేంటంటే, ఇక్కడ జరుగుతున్న గొడవలు చూస్తూనే వున్నా కానీ నేను ఏవైపూ కాదు. అసలు ఈ గొడవల కి అతీతంగానే నేను టపా రాశాను. అయితే ఇప్పుడున్న charged up context వల్ల చాలామంది ఆ context లోనే చూసుండొచ్చు.

  ఇక్కడేవో వర్గ పోరాటాలు జరుగుతున్నాయి కాబట్టి అర్జంటుగా నన్ను నేను ఎదో ఒక వర్గం వైపు మలుచుకోవాలా? మీరన్నట్లు, కొన్ని కామెంట్లకి నేను వెంటనె స్పందించలేదు. So What? I was only giving the comments which are quick. Longer ones I kept for later. Am I not entitled to that choice? In the current context you quickly (too quickly) tried to judge too many things. Normally you are not known to do this :)

  It is difficult to balance all the sides in every 10 min. window of your time. I hope you will understand that.

  Coming to Mahesh's issue.. I might not agree with some of his views or his way of presenting them. But that is his choice and he is responsible for that choice. I do not agree with some of the methods of his detractors. But that is for themselves to Judge.

  It is unreasonable for Mahesh to expect me to share his hatred for his detractors and at the same time it is unreasonable for his detractors to expect me to share their hatred for Mahesh.

  I think I made it clear. If you still want to force me to chose oneside or the other, Well...I utterly reject that choice.

  I am an independent being who can see many good/bad/ugly things both outside as well as within me and I will be so.

  btw, "బ్లాగు మారినంత మాత్రాన మనిషి మారునా? :))" not getting you.. or were you unusually way off the mark!!

  ప్రత్యుత్తరంతొలగించు
 23. వీకెండ్ పొలిటీషియన్ గారు పైన దొందూ దొందే వాఖ్య చేసింది నేనే. మీ బ్లాగునందు ఒక అజ్ఞాత - ఆ రోజు నా గర్ల్ ఫ్రెండిని బూతులు తిట్టినోడి పైన పడి ఖండించనోళ్ళకు శాశ్వతంగా శాశ్వతంగా నోరు మూసుకునే వుండాల.- అని కామెంట్ చేస్తే మీరు అతనికి థాంక్యు అని సమాధానం ఇచ్చారు ఎందుకలా? అది టపాకి సంబందించినది కాదే! అతన్ని ఎందుకు మీరు చర్చ పక్కదారి పట్టించద్దు అనలేక పోయారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 24. నా గర్ల్ ఫ్రెండిని బూతులు తిట్టినోడి పైన పడి ఖండించనోళ్ళకు శాశ్వతంగా శాశ్వతంగా నోరు మూసుకునే వుండాల
  That is not correct. Girl friends are important for boy friends. But it not correct to shut them up permanently.

  ప్రత్యుత్తరంతొలగించు
 25. Some of the abusive comments deleted.

  Weekend Politician,

  My apologies if I responded too early. Didnt know you reserved your comments for a later moment. Sorry about that.

  Looks like I had a misconception about you. Sorry again.

  Waiting to see your response to his private agenda.

  ప్రత్యుత్తరంతొలగించు
 26. hey..no problem man.. no need to apologize..
  I know it is a bit difficult to assess faceless personalities over internet.

  I have already responded in my blog :)

  ప్రత్యుత్తరంతొలగించు
 27. Malakji,

  I was actually bit depressed wen u posted dis post.But u proved urself again by ur recent comment, dats wat i like abt u :)

  ప్రత్యుత్తరంతొలగించు
 28. సంస్కృతం బాషలో శర్మ అంటే సిగ్గుగల వాడు అని అర్థం. సిగ్గుగల వాడు శూద్రుడైనా తన పేరు చివర శర్మ అని పెట్టుకోవచ్చు.

  సిగ్గున్నోడు శర్మ అనిపేరు పెట్టుకుంటే సరే కానీ మనోడు పెట్టుకుంటే ఎలా?

  ప్రత్యుత్తరంతొలగించు
 29. But u proved urself again by ur recent comment, dats wat i like abt u
  ---------
  dats my pleassure 2 prove you again &again :)

  ప్రత్యుత్తరంతొలగించు
 30. Weekend Politician part-time politician is the only faceful personality on Internet.

  ప్రత్యుత్తరంతొలగించు