25, ఏప్రిల్ 2012, బుధవారం

మాలిక, e-palaka ల కలయిక





మాలిక, e-palaka బృందాలు రెండూ ఇకనుండీ కలిసి పనిచెయ్యటానికి నిశ్చయించుకున్నాయి. ఈ సందర్భంగా మాలిక టీములో e-palaka వ్యవస్థాపకులైన అశ్విన్ బూదరాజు చేరటం టీమును మరింత బలోపేతం చేయబోతోంది. ఇది కాక శ్రావ్య వట్టికూటి, ఉమ కోసూరి కూడా మాలిక బృందంలో చేరారు. మాలిక సైట్లలో మున్ముందు మీరు చూడబోయే మార్పులకు వీరు కూడా బాధ్యత తీసుకోబోతున్నారు.

5 కామెంట్‌లు:

  1. చక్కటి విషయాలను తెలియజేసారండి.

    రిప్లయితొలగించండి
  2. తెలుగు చరిత్రలోనే అత్యుత్తమ బూతు పుస్తకమైన మైదానం మీదా ఇంకా అ మెంటల్ కేసు దొంగనాయకి మీదా పంచుల మీద పంచులు కురిపిస్తున్నారంట కదా. ఇక్కడా ప్లస్సులోనా?

    రిప్లయితొలగించండి
  3. తెలుగు సినీమాలలో జ్యోతిలక్ష్మి, జయమాలిని ఎలానో, తెలుగు సాహిత్యంలో చలం, రంగనాయకమ్మ కూడా అంతే - ITEM NUMBERS FOR THE MASSES!

    - స్వామీ మలకానంద

    కెవ్వువ్వువ్వువ్వువ్వువ్వువ్వువ్వువ్వువ్వువ్వువ్వువ్వువ్వువ్వువ్వువ్వువ్వు కేక మలకానంద స్వామీ

    రిప్లయితొలగించండి