16, ఫిబ్రవరి 2010, మంగళవారం

కొన్ని కై.కూ.లు (కెలుకుడు హైకూలు): 5-7-5

బైకు పైనుండి
క్రిందపడ్డ పవను
పైకూ ఓ హైకూ

(పైకూ: పైత్యపు కూత)

మార్తాండగారి
సాహిత్యావలోకనం
పిచ్చెక్కించింది

కాగడాగారి
బ్లాగులో పేరడీలు
వివాదాస్పదం

రవిగారిని
రీడిఫ్ చాట్ లోనే
కలిశా నేను

వికటకవి
శ్రీనివాసుకి బెస్టు
ఫ్రెండు రాజేషే

జ్యోతి బ్లాగులో
వంటల ఘుమఘుమ!
ఆకలేస్తోందీ!!!!

సుజాతగారి
మనసులోమాటలు
మీకు తెలుసా?

భావనగారు
బ్లాగులలో వ్రాసిన
కామెంట్లెక్కడ?

శరత్ కాలం
స్వలింగసంపర్కుల
ప్రతినిధేగా?

ప్రపీససలో
ప్రనా ని కెలుకుతూ
గొప్ప టైంపాస్

ఏకలింగమే
మలక్పేట్ రౌడీనా?
ప్రనా ఉవాచ


రౌడీరాజ్యంలో
హైకూల కెలుకుడు
చూస్తునే ఉండు

7 వ్యాఖ్యలు:

  1. నేను పంపిన mail కి ఇంత తోందర పైకు లు రాసే సారా

    మలక్ గారు యు రాక్ రాక్ రాక్
    లైక్ it

    ప్రత్యుత్తరంతొలగించు