17, ఫిబ్రవరి 2010, బుధవారం

ముగ్గురు బ్లాగర్లు కలిసి సృష్టించిన పాట ఇది - వారిని కనుక్కోండి చూద్దాం!

ఈ పాటని ముగ్గురు బ్లాగర్లు కలిసి సృష్టించారు. పాట వ్రాసింది ఒక బ్లాగరు, సంగీతం సమకూర్చింది మరో బ్లాగరు, పాడింది ఇంకొకరు. ఆ ముగ్గురినీ గుర్తుపట్టగలరా?

కనీసం ఇద్దరినైనా?

విచిత్రమేమిటంటే, ఆ బ్లాగర్లు ఒకళ్ళనొకళ్ళు ఇప్పటిదాకా కలుసుకోలేదు.


Update 1: విజయమోహన్ గారు, భావన గారు కనుక్కున్నారు కాబట్టి చెప్పేస్తున్నా:

పాట వ్రాసింది భా.రా.రె; సంగీతం కూర్చింది, మిక్స్ చేసింది నేనే, ఇకపోతే గాయకురాలిని పట్టుకోవడం కాస్త కష్టం - ఆవిడ బ్లాగులకి కొత్త. కాస్త కష్టం - ఆవిడ బ్లాగులకి కొత్త. But people from Telugupeople.com can easily identify her voice!

Update 2: Yes, Ravi got it right .. its Amrapali. కానీ ఆవిడ బ్లాగుని కనుక్కోండి చూద్దాం!


ఆరు నెలల క్రితం అవ్వాల్సిన పాట ముక్కుతూ మూలుగుతూ ఇప్పటికయ్యింది :))


పాటకోసం క్రింద బొమ్మ మీద ఉన్న లింకు మీద క్లిక్కండి (Use Internet Explorer)chilipigano.wav

14 వ్యాఖ్యలు:

 1. > ఆ ముగ్గురినీ గుర్తుపట్టగలరా
  ఆ ముగ్గురిని కనిపెట్టలేను గాని, దానికి వీడియో రీ-మిక్స్ చెయ్యబోయే నాలుగో బ్లాగర్ ని మాత్రం కనిపెట్తగలను :-P

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఒకరు మీరు మిగిలిన ఇద్దరు ప్చ్..
  మంచి ఆలోచన,ప్రయత్నం బాగుంది.గొంతు బాగుంది దానితోపాటు సాహిత్యం,సంగీతం కూడా బాగున్నాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. పానీ పూరీ,

  ఆ నాలుగో బ్లాగర్ పై ముగ్గురిలో ఒకరయితే?

  విజయమోహన్ గారూ,

  ధన్యవాదాలు

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నాకు తెలుసు గా.. పాడింది ఎవరో తెలియదు కాని పాట గురించి మీరు భా.రా.రే అప్పుడెప్పుడెప్పుడెప్పుడెప్పు డెప్పు డో భా.రా.రే పోస్ట్ లో మాట్లాడుకున్నారు గా, మీరు మ్యూజిక కంపోజ్ చేస్తానని ఆయన చెయ్యమని వో కామెంటేసుకున్నారు గా... అప్పటిది ఇప్పుడూ చేసేరా? పాడింది ఎవరు? ముగ్గురి లో ఇద్దరి పేర్లు చెప్పా గా బహుమతి ఏమిటీ?

  ప్రత్యుత్తరంతొలగించు
 5. Yes, the Lyric writer is Bha.Ra.Re. and I composed and Mixed it.

  Now try to find the singer ( Its tough. She is a new blogger but an old friend of mine )

  ప్రత్యుత్తరంతొలగించు
 6. Hi Malak,

  I used to follow you in TP. While googling your name, came across Telugu blogs and Koodali etc. recently. Hopefully more interactions in coming days... Ravi Abburi

  ప్రత్యుత్తరంతొలగించు
 7. Hi Malak,

  By no means I deserve your Sir :) As there are so many Ravis, I came as Ravi Abburi. I am not the Cine Writer Abburi Ravi by the way :) Thx for your attention ... Ravi Abburi

  ప్రత్యుత్తరంతొలగించు
 8. నేను కనిపెట్టేసానోచ్ సింగర్ ఎవ్వరో చెప్పెయ్యనా?

  ప్రత్యుత్తరంతొలగించు