2, ఫిబ్రవరి 2010, మంగళవారం

ప్రపీసస కు అభినందనలు

నా 561 కామెంట్ల రెకార్డ్ బ్రద్దలుకొట్టీన సందర్భంగా :))

http://onlyforpraveen.wordpress.com

9 కామెంట్‌లు:

  1. yes yes we did it !
    Thank you :)
    latest score 671, unbeaten !

    మేము గెలిచామోచ్చ్, సంబరాలే సంబరాలు :D

    రిప్లయితొలగించండి
  2. అష్టదిక్కుంభికుంభాగ్రాలపై మనశుంభధ్వజముగ్రాలచూడవలదే,
    గగనపాతాళలోకాలలోని సమస్తబ్లాగుజనులుమాకెమ్రొక్కవలదే
    ఏబ్లాగుయైన, మాబ్లాగాదేశముద్రపడి సంభ్రమాశ్చర్యాలజరుగవలదే
    హై హై ప్ర.పీ.స.స, జై హే ప్ర.పీ.స.స అని కూడలిజెల్లెడ కొండాడవలదే
    మేమే ఈబ్లాగ్లోకమునెల్ల శాసించవలదే,మేమె కామెంట్లనెల్ల సాధించవలదే
    మేమే మనబ్లాగుహితులకు ఘనతలల్లి కట్టబెట్టిన ఘనకీర్తి కొట్టవలదే

    రిప్లయితొలగించండి
  3. Congrats Sowmya garu, and also to those who involved here.

    Malak Bro,

    You must try againa to beat the record :)

    రిప్లయితొలగించండి
  4. Thank you గీతాచార్య
    మీ అందరి support ఉండబట్టే ఇదంతా సాధ్యమయింది

    రిప్లయితొలగించండి
  5. హ్మ్.. నాకు మాత్రం ప్రవీణ్ పై జాలి వేస్తొంది, పాపం సైలెంట్ ఐపోయాడు కదా, వదిలేయండి ప్రస్తుతానికి....

    రిప్లయితొలగించండి
  6. ఎక్కడండీ సైలెంటయిపోయాడు రాఘవ్ గారూ?
    మీరు అసలు తన బ్లాగుని రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాట్టు లేరు. ఇవి చూడండి...

    http://praveen.praveencommunications.firm.in/

    http://blogzine.sahityaavalokanam.gen.in/


    రోజు రోజుకీ రెచ్చిపోయి రాస్తున్నడు
    వాడు బ్లాగు మూసేదాకా మా ఉద్యమం ఆపము. కనీసం ఇతరుల బ్లాగులని కెలకడమయినా ఆపేయాలి.

    నిన్న ఇంకో మైల్ స్టోన్ చేరాము నిన్నటిరోజున 1127 కామెంట్లు చేసాము, సువర్ణాక్షరాలతో లిఖించదగ్గరోజు

    రిప్లయితొలగించండి