17, మార్చి 2011, గురువారం

భూతం !!!!

ఏదో ఊరికెనే timepass!

అన్నట్టు ఈ ఫోటోలు తీసిందెవరనుకున్నారు? మన "Snkr" .. 2006 లో!11 వ్యాఖ్యలు:

 1. శ్మశానంలో సూటూ బూటూ వేసుకొని మరీ తపస్సాచరించడమేమిటి స్వామీ?

  ప్రత్యుత్తరంతొలగించు
 2. కెవ్వ్...మొదటి ఫొటో మాత్రం అచ్చు రౌడీ దెయ్యంగార్ లాగే ఉంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. కళ్ళకు నల్ల కళ్ళద్దాలు పెట్టుకోవడం వల్ల మీరు ధ్యానంలో కళ్ళు మూసుకున్నారో లేదో తెల్వడం లేదు. క్లారిటీ మిస్సయింది ఇక్కడ.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. రౌడీ దెయ్యంగార్ గయ లో ఎవరి పిండం వాళ్ళే పెట్టుకోవచ్చని తెలుసు
  మీ వూళ్ళో ఎవరి సమాధి వాళ్ళే కట్టేసుకుని
  యిలా ఫోజులు యివోచ్చని యిప్పుడే తెలిసింది .

  ప్రత్యుత్తరంతొలగించు
 5. "శోధన & సాధన"
  ఆయనెవరో ఒక పోస్ట్ రాసినప్పటి నుంచీ అన్యా ఇలా .........

  ప్రత్యుత్తరంతొలగించు
 6. భూతానికి మతం కులం లేదని నిరూపించారు భూతం గారు....!! హి హి హీ....... కానీ ఆ ముద్రే అర్థం కాలేదు...!!! మొత్తానికి కేక........!!!

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఇది నేనెలా మిస్ అయ్యాను? చూడనే లేదు. కాష్మోరా ప్రశాంతంగా నిద్ర లేస్తున్నట్టుంది.

  ఎవరు తీశారో గాని, గొప్ప ఫోటోగ్రాఫర్ అయివుంటాడు, కాష్మోరా తోక భంగిమ కూడా వచ్చేసింది. హీ హీ హీ..

  ప్రత్యుత్తరంతొలగించు