21, మార్చి 2010, ఆదివారం

వీవెన్ పోలులో దొంగ వోట్లు వెయ్యాలనుందా?

వీవెన్ పోలులో దొంగ వోట్లు వెయ్యాలనుందా?

మరేమి లేదండీ, ఎనానిమస్ ప్రాక్సీలని వాడండి, ఒకొక్క ప్రాక్సీ కి ఒకొక్క దొంగ వోటు మీదే ...

అలాగే, వోటు వేసినప్పుడల్లా, మీ బ్రౌసర్ లో కుకీలని తీసెయ్యండి, ఒకే ఐపీ నుండి 2 గానీ, అంతకన్నా ఎక్కువ వొట్లు గానీ వేసుకోవచ్చు.

టెస్ట్ చెయ్యడానికి నేను 3 వొట్లు వేశా. బాగానే పని చేసింది

So, if you are faster, your side will win the poll :)) ie, before Veeven sees this and corrects the mistake


అయినా వీవెన్ గారూ, బ్లాగులని పీకాలనుంటే పీకెయ్యండి. మళ్ళీ ఈ అభిప్రాయ సేకరణ, దొంగ వొట్లు గట్రా గట్రా గొడవెందుకు?

హమ్మయ్య, వీవెన్ ని కూడ కెలికేశా :))

21 వ్యాఖ్యలు:

 1. he he correct malak,ayya vaariki ippudee gurtochaayanta pakka vaalla manobhavaalu bongu bhoshaana ect..

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Well, its actually good that he is contemplating action against personal abuses. But the problem is with this poll, with such a big loophole. The results can never be genuine.

  The polls conducted by sites like MSN are different as the voters run into tens of thousands, nullifying the effect of rigging. But in this case, we have, at most, 2000 bloggers voting and with 5 people voting with 100 proxies each can alter the result.

  So the better thing for him would be to take a call himself and delete the blogs that are deemed inappropriate for Koodali. There will be some criticism, but then its better than the mess caused by the current scenario :))

  ప్రత్యుత్తరంతొలగించు
 3. One better way to conduct the poll is to have it openly so that everybody needs to specify the id and then vote. For security reasons the ids may be concealed, if Veeven wishes to.

  But then people with more than one id would stand to gain and thats again a problem :))

  ప్రత్యుత్తరంతొలగించు
 4. తీరి ఎదవలు , ఎదవిణుల హేటు బ్లాగులుటే లేని తప్పు , కెలుకుడు బ్లాగులుంటే వచ్చిందా? నోటికొచ్చినట్టు వాగడమే కావ్ స్వాతంత్రం ఐతే, మరీ ఇదీ అదే, అదీ ఇదే! అసలు ఆ బ్లాగ్ తీయాలనే ఎదవ ఆలోచన రావడమే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినంత తప్పు అంటాను.

  శంకర్

  ప్రత్యుత్తరంతొలగించు
 5. తింగరి ఎదవలు , ఎదవిణులు , హేటువాదుల హేటు బ్లాగులుటే లేని తప్పు , కెలుకుడు బ్లాగులుంటే వచ్చిందా? నోటికొచ్చినట్టు వాగడమే వాక్ స్వాతంత్రం ఐతే, మరీ ఇదీ అదే! అసలు ఆ బ్లాగ్ తీయాలనే ఎదవ ఆలోచన రావడమే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినంత తప్పు అంటాను. :P

  శంకర్

  ప్రత్యుత్తరంతొలగించు
 6. Well, the usage of the word "Kelukudu" says it to a large extent. So lets wait and watch the proceedings.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. పర్ణశాల బ్లాగు నికృస్ట కెలుకుడు పీకెస్తే నాకు సంతొషమే .. చూద్దాం వీవెన్ గారు ఎంత నిస్పక్షపాతంగా వ్యవహరిస్తారో...

  ప్రత్యుత్తరంతొలగించు
 8. Hehe Manchupallaki. All this seems to be an attempt to threaten whoever criticizes that blog and you expect that blog to be taken out?

  Frankly, I have no such expectations.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. హిందూ సమాజాన్ని కెలికే ఆ ఒక్క బ్లాగు తీసేస్తే దాన్ని కెలికే పది బ్లాగులు పోతాయి అని వీవెన్ గారికి తెలీదా?

  ప్రత్యుత్తరంతొలగించు
 10. Lolz who said he doesnt know that?

  He is just trying to act smart, assuming that people cant read his intentions :))

  ప్రత్యుత్తరంతొలగించు
 11. ప్రతి బ్లాగ్ లోనూ ఇప్పటివరకు కూడలికి, హారం, బి & జి కి ప్రచారం కల్పించినట్టు (షార్ట్ కట్ లింక్ ఇచ్చి) , అప్పుడు క్లె బా స కి ప్రచారం కల్పిస్తే సరి.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. satya -

  "హిందూ సమాజాన్ని కెలికే ఆ ఒక్క బ్లాగు తీసేస్తే దాన్ని కెలికే పది బ్లాగులు పోతాయి అని వీవెన్ గారికి తెలీదా? "

  ఇదే వీవెన్ గారికి రాసాను.. చూద్దాం ఎమంటారో..
  వీలయితే మీరు ఆయనకి డైరెక్ట్ రాయండి

  ప్రత్యుత్తరంతొలగించు
 13. Well Manchu,

  somebody forwarded me a 2008 discussion about Panashala blog and the way our Obulesu turned a crybaby complaining to Veeven to have that blog removed from Koodali. I guess he is doing the same thing again. Big deal?

  ప్రత్యుత్తరంతొలగించు
 14. నేను ఈ మద్యే ఆ 2008 డిస్కషన్, దాంట్లొ ఏడుపు చూసాను.. ఎదేమయినా మన Naresh 2.0 Rocks.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. సత్య:
  అలొచించ కుండా రొచ్చు లొ దిగి బురద అంటుకుంది అంటే ఎలా అండి.. దాంట్లొ కామెంటేటప్పుడు అది మురుగ్గుంట అని తెలీదా ..

  ప్రత్యుత్తరంతొలగించు
 16. అది మురుగు అని తెలియాలంటే పంది పూసుకున్న ponds పౌడర్ తీసెయ్యాలి కదా.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. @ మంచుపల్లకి,

  వీవెన్ గారికి కొంచెం practical గా చెప్దామనుకున్నా. నెను 4-5 నెలలుగా ఎక్కడా కామెంట్లు వ్రాయట్లేదు, కాని ఇవాళ నన్ను 'కెలకటం' వల్లే కదా ఆ వ్యాఖ్యలు వ్రాయల్సి వచ్చింది. పైగా మనోభావాలు గాయపరచుకొందాం రమ్మని ఆహ్వానం కూడా అందింది, అందుకే వెళ్ళి వీలైనన్ని 'గాట్లు ' పెట్టొచ్చా. :) కొన్ని పదునైన గాట్లు పబ్లిష్ చెయ్యలేదనుకోండి

  ప్రత్యుత్తరంతొలగించు
 18. >>>ప్రతి బ్లాగ్ లోనూ ఇప్పటివరకు కూడలికి, హారం, బి & జి కి ప్రచారం కల్పించినట్టు (షార్ట్ కట్ లింక్ ఇచ్చి) , అప్పుడు క్లె బా స కి ప్రచారం కల్పిస్తే సరి.

  B&G will place keblAsa button, if anybody provides one.

  ప్రత్యుత్తరంతొలగించు
 19. All you guys give links to keblaasa in your blogs and keep these buffoons on their toes.

  ప్రత్యుత్తరంతొలగించు
 20. mahisha putra gang is still rigging with your idea! :)

  ప్రత్యుత్తరంతొలగించు