12, మార్చి 2010, శుక్రవారం

షాక్!

నా జీవితంలో పెద్ద షాక్: నేను పెళ్ళిచేసుకోవాలనుకున్న అమ్మాయికి పెళ్ళయిపోయి ఉండడం ..


అంతకన్నా పెద్ద షాక్: (Scroll Down)

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

ఆమె పెళ్ళీ నాతోనే అయి ఉండడం

9 వ్యాఖ్యలు:

 1. పెళ్ళి మీద పెళ్ళి ఒకే పెళ్ళాంతో అంటున్నారు మీది ఒకే పెళ్ళాంతో రెండో పెళ్ళా?

  జరగాలి మీ పెళ్ళి
  గలీ గల్లీ లో మళ్ళీ మళ్ళీ
  ఒకే పెళ్ళాంతో పెళ్ళి మీద పెళ్ళి!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. దయచేసి.. ఇలాంటి కామెడీలు పోస్ట్ చేసేటప్పుడు ఏదైనా సింబాలిక్ గా పెట్టండి.. మేము జాగ్రత్త పడతాం.. నాకు ఈ కామెంట్ చూశాక పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయ్.. I am going out of control

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఏమి పర్లేదు ఇంకో సారి కళ్ళు మూసుకొని (క్షణ క్షణం లో శ్రీదేవిలా దేవుడా దేవుడా అనుకుంటూ) పెళ్ళి చెసేసుకొండి

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మీకు గాని మధ్యలో మతి బ్రమించిందా, మీ పెళ్ళాని మీరే మర్చిపోయారు

  ప్రత్యుత్తరంతొలగించు
 5. What do you mean "మధ్యలో మతి భ్రమించిందా?" ??????????????

  నాకు పుట్టుకతోనే భ్రమించింది :))

  ప్రత్యుత్తరంతొలగించు
 6. క్ క్ క్ క్ క్కె వ్వ్ వ్ వ్ వ్ వ్....

  ప్రత్యుత్తరంతొలగించు