30, నవంబర్ 2010, మంగళవారం

అది కమ్యూనిజమా? LOOOOOL

Read this article first. This post is in response to that.











చికాగో కార్మికులనెత్తుటి మరకలను అడుగు కమ్యూనిజం అంటే ఏమిటో...
________________________________________________

రా, వచ్చి చికాగోలో కమ్యూనిజం గురించి మాట్లాడు. చెప్పు తీసుకుని కొడతారు. కమ్యూనిష్టు ఐడీయాలజీతో నిలబడ్డ ఇండిపెండెంట్లకి పట్టు మని పదోట్లు కూడా రావు ఇలినాయ్ లో.

భూమి కోసం భుక్తి కోసం బానిస సంకెళ్ల విముక్తి కోసం సాగిన పోరాటంలో రజాకార్లకు, నైజాము మూకలకు ఎదురొడ్డి పేద వాళ్లకు అండగా నిలిచి గుండుకెదురుగా గుండెను నిలిపి ప్రాణాలను తృణప్రాయంగా విడిచిన 4000 వేల మంది తెలంగాణా రైతాంగ సాయుదపోరాట అమర వీరుల బలిదానాన్ని అడుగు కమ్యూనిజం అంటే
___________________________________________________________________________________

పోరాటం విముక్తి పేరుతో ఆ సామన్య ప్రజల జీవితాలతో ఆడుకున్న కమ్యూనిష్టులకి బుధ్ధిబాగానే చెప్పారు కదా ప్రజలు ప్రతీ ఎలక్షన్ లో :)) మీ వోట్లకోసం సామాన్యుల సమయాన్ని రక్తాన్ని బలితీసుకున్న పధ్ధతితో పోలిస్తే కాంగ్రేస్, టీడీపీ, బీజేపీలొక లెక్కా?


ఒక సారి పల్లెల్లోకి వెళ్లి చూడు ఎర్రజెండా అంటే గుండెను చీల్చి ఇచ్చేవాళ్లుంటారు
________________________________________________

సర్లే, అఫ్ఘానిస్తాన్ లో ఒసామా బిన్ లాడేన్ కోసం గుండేమిటి మొత్తం శరీరాన్నే చీల్చుకునే వాళ్ళుంటారు


అన్ని పార్టీలు నాయకులతో నడిస్తే ఎర్రజెండా పేద ప్రజలతో నడుస్తుంది
____________________________________________

అందుకే పాపం 90% రాష్ట్రాల్లో డిపాసిట్ కూడా దక్కదు కమ్యూనిష్టులకి.



నిజమే కమ్యూనిస్టులు సాధారణంగా అధికారంలోకి రారు వస్తే దిగే చాన్సే ఉండదు అందుకే భారత దేశంలో ఒక రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టు పార్టీ 30సంవత్సరాలుగా దిగ్విజయం సాధిస్తుటే దానిని ఆదర్శంగా తీసుకుని కేరళ త్రివేండ్రం లాంటి రాష్ట్రాలు కూడా కమ్యూనిస్టుల చేతి కొచ్చాయి
____________________________________________________________________________________

కేరళలో కమ్యూనిష్టులు ఎన్నిసార్లు ఓడారో లెక్కలు చూపించమంటావా? త్రిపురతో సైతం. మొన్నటికి మొన్న స్థానిక సంస్థల ఎన్నికలలో బెంగాల్ లో కూడా.


సామ్రాజ్యవాద అమెరికా లాంటి దేశాలతో కమ్యూనిజం అనుక్షణం పోరాడుతూ ముందుకు సాగుతూనే ఉంది
_______________________________________________________________

అందుకేనా, ఒక్క సీటూ సెనేట్ లో, హౌస్ లో లేక డెమాక్రాట్లకి మదదతిస్తోంది?


కానీ ఒక్క సారి ఒకే ఒక్క సారి పాజిటీవ్‌గా ఆలోచించి కమ్యూనిజం గురించి కనీసం తెలుసుకో
_______________________________________________________

అదే మరి, ఇక్కడ మాట్లాడుతోంది ఇప్పుడున్న కమ్యూనిజం గురించి, ముఖ్యంగా ఇండియాలో ఉన్న కమ్యూనిజం, కమ్యూనిష్టుల గురించి.

అసమానతలు లేని, అసలు సిసలైన కమ్యూనిజం ఏనాడొ చచ్చిపోయింది ఈ కమ్యూనిష్టుల ద్వంద్వప్రమాణాల వల్ల. "ఐడియల్" కమ్యూనిజానికి ఇప్పటి కమ్యూనిజానికి ఉన్న తేడా గాంధీ హయంలో కాంగ్రెస్ కీ, సోనియా గాంధి హయాంలో ఉన్నదానికీ మధ్య ఉన్న తేడాలాంటిదే. Even in case of ideal communism, some of the ideas are flawed.

18 కామెంట్‌లు:

  1. "అఫ్ఘానిస్తాన్ లో ఒసామా బిన్ లాడేన్ కోసం గుండేమిటి మొత్తం శరీరాన్నే చీల్చుకునే వాళ్ళుంటారు" అబ్జక్షన్ యువర్ ఆనర్ ..."చీల్చుకొనేవాళ్ళు కాదు...చీల్చే వాళ్ళు... ha ha haa.....!!!

    రిప్లయితొలగించండి
  2. బుద్ద దేవ్ గారి మాటను మీడియా వక్రీకరించింది....నికృష్టులకు అన్యాయం చేసింది.... అది "మావాళ్ళు తప్పు చేశారు" కాదు "మా వాళ్ళు తప్పులే చేస్తారు"... హి హి హీ.......

    రిప్లయితొలగించండి
  3. "ఐడియల్" కమ్యూనిజానికి ఇప్పటి కమ్యూనిజానికి ఉన్న తేడా గాంధీ హయంలో కాంగ్రెస్ కీ, సోనియా గాంధి హయాంలో ఉన్నదానికీ మధ్య ఉన్న తేడాలాంటిదే.- TRUE.

    రిప్లయితొలగించండి
  4. Malak,

    >>"ఐడియల్" కమ్యూనిజానికి ఇప్పటి కమ్యూనిజానికి ఉన్న తేడా గాంధీ హయంలో కాంగ్రెస్ కీ, సోనియా గాంధి హయాంలో ఉన్నదానికీ మధ్య ఉన్న తేడాలాంటిదే"

    ఐడియల్ కీ, ఇప్పుడున్నదానికీ తేడా లేనిదేమన్నా ఉందా అసలు? మీ దృష్టిలో అటువంటివి ఏంటో చెప్పండి.

    రిప్లయితొలగించండి
  5. @Malak Ji

    Again, an excellent post and informative at each statement against, You rocking boss. And the last statement(
    "ఐడియల్" కమ్యూనిజానికి ఇప్పటి కమ్యూనిజానికి ") was just mind-blowing one and cent% corect.
    ----
    Why these "idle"communists not talking about Marxist involvement-Nira Radia matter Where Barkha dutt from NDTV involved directly and
    where NDTV's head Pranay Roy's wife is sister of Brinda Karat from CPM.

    Now, dear commu** brother, Tell me whose hands and lap the media is in?
    http://www.youtube.com/watch?v=nIgOItvvsS8

    రిప్లయితొలగించండి
  6. $Weekend Politician..

    Bleak Question and also lacks timing.
    Here, the point of talk is about "ideal" communism vs present(idle) communism and the difference.

    If you agree with "idle", no issue otherwise state your points directly to that. Writer actually re(of)ferred that statement to those communists who always hangs around what happends in era of decades and mugging that up then linking to present.

    రిప్లయితొలగించండి
  7. @రాజేష్ జి,

    I asked just out of general curiosity and was basically thinking aloud :)

    I am not taking sides in the argument that is happening. Probably I just hit a tangent it seems. anyway, lets see if malak want to persue the tangent or not :)

    రిప్లయితొలగించండి
  8. Well yeah I can walk along the tangent. As of the things you asked, many of them do differ with an exception of a few.

    రిప్లయితొలగించండి
  9. I do not know what those few would be. But in general.. any ism or idealogy provides some comcepts and ideas which may not be a single package solution. Human societies take inspiration from those ideas and adopt them to the extent it suits the well being of the society.

    That is why, as far as I am concerned I respect people who try to stand for an idealogy irrespective of my agreement with them or otherwise. However, I will also question them when they blindly enforce those principles.

    Denouncing ideas like capitalism or socialism completly serves no purpose. What do you think?

    రిప్లయితొలగించండి
  10. Yep, agree. As such I dont oppose anything in Toto (unless it is needed to counter stupidity with stupidity)

    రిప్లయితొలగించండి
  11. I am actually glad to see your response. It confirms my assessment of you.

    hey.. that doesn't mean I share the same thoughts :)

    రిప్లయితొలగించండి
  12. And yeah I strongly believe that there is no system in this world that is totally faultless or completely faulty!

    రిప్లయితొలగించండి
  13. http://pramodavanam.blogspot.com/

    ఇదిగో అన్నయ్యలు,ఆ పై సైట్ సూసారా? బాగానే కుమ్ముతున్నారు. ఫీల్డ్ లో కొత్త అనుకుంటా. కొన్నాళ్ళు పొతే మిమ్మల్ని మించి పోతారు.

    రిప్లయితొలగించండి
  14. @Malak,
    yeah.. I agree with that view. The systems and concepts are to be used on case by case and the society need to evolve a good mixture.

    But when assessing societies these systems can be used as templates to understand the general trend of how the things are stacked up. That will help in reorienting the priorities.

    Forces that advocate extremes of one or the other systems are useful indicators. for example if the extreme communism view becomes stronger, we can understand that there is a need for more welfare etc.

    So the extreme ends of the band are good indicators for the people who want to understand and solve.

    I think you will agree with me till here. Coming to the part where I guess I have a different line is..

    when the extremes become stronger, and are reataliated in the other extreme, basically a showdown need to precede the solution which is harmful. when any one extreme becomes stronger it got to be understood and moderated by engaging with it.

    రిప్లయితొలగించండి
  15. when any one extreme becomes stronger it got to be understood and moderated by engaging with it.
    _____________________________________________________________________

    Well well well .. its because you take the blogfights too seriously.

    రిప్లయితొలగించండి
  16. nope.. I am not talking about the blogfights. These are my thoughts in general and that is thhe way I see society or blogs or anything.

    What is there for me to take seriously in blogfights. I just had a couple of minor scuffles. That's all from my side. Only a couple of people tried to attribute a hidden agenda of spreading hatred etc.. to me. Which is quite an expected over reaction that can happen to you in any issue anywhere in the world. From these examples, I would learn to protect myself from doing the same misjudgement to others.

    huh... too boring rite :) lets get back to normal routine.

    రిప్లయితొలగించండి