24, నవంబర్ 2010, బుధవారం

పాలవెల్లి గారూ - You are more than welcome!

డైరెక్టు గా మీ చాటభారతంలోకే వద్దాం:


మీ కమ్యూనిజానికి సరైన నిర్వచనం "భారత తిండి తిని చైనా కోసం మొరిగే విశ్వాసం లేని చైనా వారి "వేగు"కుక్క!"

మీరన్నమాటే "ఉత్తర కొరియా, దక్షిణ కొరియా యుద్ధం ప్రజాశక్తి కళ్లకు కనిపించదా అంటూ తెగ రాసేశారు. దానికంటే ప్రాధాన్యత అంశాలు ఎన్నో ఉన్నాయి"

అవును కదా! మరి ఆఫ్ఘన్, ఇరాక్ యుధ్ధాల గురించి మాట్లాడేటప్పుడు ఆ అంశాలు మీకు గుర్తురావుకదా. ఎప్పుడయితే మీ కమ్యూనిష్టుల డొలాతనం, పనికిమాలినతనం, ద్రోహాలు బయటపడతాయో అప్పుడే మిగతా అంశాలు గుర్తుకొస్తాయి

మీరన్నమాట: "భూర్జువా పత్రికల వల్లే పేజీలకు పేజీలు నిపండం కాదు జర్నలిజం అంటే"

మరి రోజుకి 15 పోస్టులతో మీ పనికిమాలిన ప్రజాశక్తి నిమౌతోంది ఏమిటో? వెబ్ పేజీలు కదా?


"ప్రజా అవసరాలకు ఏమి కావాలి"
______________________


కమ్యూనిష్టుల దేశద్రోహపు కబుర్లు మాత్రం కాదు


వారిని చైతన్యం వైపు ఏలా మళ్లించాలి
_____________________________________________


చైనా వేదం నమ్మిన ద్రోహిని బీజింగ్ దాకా తరిమితే చాలు. చైతన్యం అదే వస్తుంది :)

టెంకాయలో శివలింగం..బొప్పాయపండులో బొజ్జగణపయ్య
____________________________________

అబ్బా, అంతేనా? కంప్యూటర్లతో నిరుద్యోగం, ప్రైవేటీకరణతో ఘోరాలు, ఔట్సోర్సింగ్ తో సర్వనాశనం, గీ యెం తో హాని, వాల్ మార్ట్ తో కష్టాలు?

మీ కమ్యూనిష్టులు చెప్పే కల్లిబొల్లి కబుర్లముందు ఆ టెంకాయ శివలింగాల కథలెంతలేండి మరీను!


ఆ టెంకాయ శివలింగాల వల్ల ఎవరికీ పెద్దగా నష్టం లేదు నమ్మిన వాడికి ఒక పదిరుపాయల దక్షిణ తప్ప. అదే మీ కబుర్లతో? మీ వల్లే కదా 70-80 లలో రెండు తరాలు భ్రస్టుపట్టిపోయాయి! పారిశ్రామీకరణ జరగకుండా అడ్డుపడి ఆ రెండు తరాలని సర్వనాశనం చేసిన మీతో పోలిస్తే ఆ దొంగబాబాలెంత?


..కోట్లాది రూపాయలు కొల్లగొడుతూ స్విస్‌లో దాచుకుంటున్న క్రోనీ కేపటలిస్టులపై ప్రజల చింతించే అవకాశం రాకుండా చేయడం ఆ టీవీల, పత్రిక ప్రధాన బాధ్యత కాబోలు
________________________________________________

అదే స్విస్ బేంక్ లో ఖాతాలున్న మీ బెంగాలీ కమ్యూనిష్టు వారసుల సంగతేమిటో మరి?

ప్రజలు ఇచ్చిన విరాళాలతో నడుస్తున్న ప్రజా చైతన్య కరదీపిక.
___________________________________________________________________

అవును మరి, అబధ్ధాలే ఊపిరిగా నడిచే పత్రిక విరాళాలతోగాక లాభాలతో నడుస్తుందా?

మీకు అర్థం కావాలంటే బోపాల్‌ విషవాయు బాధితులనడగండి
______________________________________

చైనా అక్రమించుకున్న భూభాగంలోని నివాసితులని అడగక్కరలేదు కదా? అనుక్షణం భయం గుప్పిట్లో బ్రతుకుతున్న అరుణాచల్ ప్రదేశ్ ప్రజలని అడగక్కరలేదు కదా?


పెట్టుబడి క్యాన్సర్‌ పుండు లాంటిది. ఆ పుండుకు పైపూత మందులు పనికి రావు. కణకణాన్ని పెకిలించి వేరు చేయాల్సిందే
___________________________________________________________________________

కమ్యూఇనిజం ఏయిడ్స్ వాయ్ధి లాంటిది. బయట దేశాలనుండి భారత్ లోకి కమ్యూనిష్టుల అక్రమసంబంధాల ద్వరా బాకిన వ్యాధి. పైపూత మందులు కాకపోయినా పెట్టుబడి కేన్సర్ ని కస్టపడి నియంత్రణలో పెట్టవచ్చు. కానీ కమ్యూనిష్టు ఎయిడ్స్ కి అసలు మందే లేదు. వ్యవస్థ సర్వనాశనం కావాల్సిందే.

శ్రమకు విలువనిచ్చింది. శ్రమకు ఫలితం దక్కాలంది. కార్మిక వర్గం నాయకత్వం వహించాలని సిద్ధాంతికరించుకుంది
_______________________________________________________________________

అవునవును. రోజుకి రెండు గంటలు మాత్రమే పనిచేసి మిగిలిన ఆరు గంటలు సమ్మెలతో కాలక్షేపం చేసి జీతం మాత్రం ఎనిమిది గంటలకు తీసుకోవాలనికూడ చెప్పింది :))

లేదంటే 12 కూడదంటే 16 గంటలు పనిచేసేవాడివే.
___________________________________

ఇదే మరి కమ్యూనిజమంటే. నేను రోజుకెన్ని గంటలు పనిచేస్తానో కూడా తెలియదుగానీ దానిమీద లెక్చరొకటి. అలాగే అసలు ప్రజల సమస్య ఏమిటో తెలియకుండా వాటి మీద కుహానా ఆందోళనలు కూడా!

చైనా..క్యూబా..మన కేరళ..త్రిపుర..పశ్చిమ బెంగాల్‌ వెళ్లండి..అక్కడి అభివృద్ధిని చూడండి
___________________________________________________________

చైనాలో అమేరికా పెట్టుబడులు, ఔట్సోర్సింగ్ ద్వారా చైనాకి వచ్చే పైకం ఎంతో తెలుసా మీకు?

క్యూబా, త్రిపుర, కేరళ అభివృధ్ధి ఎంతో మనకి తెలియదా? చివరిస్థానానికి పోటీ పడతాయి అవి :)) ఇంత పెద్ద దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో చెప్పుకోడానికి ఎడ్రస్ కూడా లేనిది మీ కమ్యూనిష్టు పార్టీ! జాతీయ పార్టీ గుర్తింపు కూడ పోగొట్టుకోబోయిన ఎఖైక పార్తీ!

మావోయిస్టుల కదంభహస్తాల్లో చిక్కుకున్న లాల్‌గఢ్‌లో తిరిగి ఎర్రబావుటా ఎగరడమే అందుకు ప్రతీక.
____________________________________________________________

ఒకటి ఇసక తక్కెడ, రెండోది పేడ తక్కెడ. పెద్ద తేడా ఏమీలేదు

కమ్యూనిజం మత ఉన్మాదానికి వ్యతిరేకం. మూఢ విశ్వాసాలకు వ్యతిరేకం. మతాచారాల పేరుతోనూ..కుల గౌరవాల పేరుతోనూ..సాంప్రదాయాల పేరుతోనూ జరిగే ఆరాచకాలకు వ్యతిరేకం.
___________________________________________________________________

అబ్బా చా! మరి ముస్లిం లీగుతోనూ, మదానీతోనూ, బుఖారీ మద్దతున్న ములాయంతోనూ పొత్తు పెట్టుకున్నప్పుడు గుర్తుకురాలేదా మత తత్వం? కేవలం హిందువుల విషయంలోనే గుర్తొస్తుందా ఇది?

నిజమే అదీ పిజ్జా యాడే. ఆ పిజ్జా యాడే కాదు. వాటిని కంటెంట్‌ యాడ్స్‌ అంటారు. అవి ప్రతిసారి మారుతుంటాయి. ఎవర్నో ద్రోహం చేసో..చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడో నేను ఆ ప్రకటను ఉంచలేదు. గూగుల్‌ వాడు ఇస్తే ఉంచాము.
____________________________________________________________

గూగుల్ లాంటి బూర్జువా కంపెనీ ఎందుకు? ఎంచాక్క పస్చిమ బెంగాల్ ప్రకటనలు పెట్టుకోలేకపోయారా? ఇక్కడ మాత్రం అమేరికా ఉత్పత్తులు కావాలి ( మీరు వాడే బ్లాగ్స్పాట్ తో సహా)

దానిపేరు కేరళ. ఏ ఒక్క మంత్రిగానీ, ప్రజాప్రతినిధిగానీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారా.
__________________________________________________________

అభివృధ్ధి చెందని ప్రాంతాల్లో అవినీతి కన్నా క్రిమినల్ కేసుల్లెకువ ఉంటాయి. పైగా కేరళలో ఉన్నది ఒక్క కమ్యూనిష్టు పాలనే కాదు. కాంగ్రేస్ పాలనకూడా ఉంది.


అసలు పెట్టుబడి అంటే దొంగతనమేనని
___________________________________________

ఒక పనిదొంగ మిగతావాళ్లని దోపిడీ దొంగలన్నాడు అంతేకదా ? Big deal? మీ కార్మిక సంఘాల నాయకులకేమో పని చెయ్యకపోయినా జీతం మాత్రం కావాలి. ప్రైవేట్ సంస్థల్లో ఆ పప్పులుడకవు. అదీ మీ అసలు కసి :))

16 కామెంట్‌లు:

  1. కెవ్వు కేక.
    కాకపొతే పాలవెల్లి బ్లాగరు తొ ఒక్క విషయం తొ ఏకీభవించాలి. ఈ విషయం లొ
    " ఇన్నాళ్లూ పెద్దగా ప్రాచుర్యం లేని నా బ్లాగుకు కాస్త ప్రాచుర్యం కల్పించారు "
    ఇక ఆ బ్లాగులొ కామేడీకి సమాధానలివ్వలంటే మళ్ళీ ఈ పొస్ట్ అంత పెద్దదవుతుంది.
    అన్నిటికన్నా పెద్ద జొక్ " క్యూబా..మన కేరళ..త్రిపుర..పశ్చిమ బెంగాల్‌ వెళ్లండి..అక్కడి అభివృద్ధిని చూడండి"
    ROFL

    ఈ కమ్యూనిస్టు చీడ ఎప్పుడుపొతుందొ అప్పుడు అటొమెటిక్ గా మన దేశానికి ...అసలు ప్రపంచానికి పట్టిన సగం దరిద్రం వదిలినట్టే.

    రిప్లయితొలగించండి
  2. కమ్యూనిజం ఒక శక్తి వంతమైన వ్యవస్ధ దిని ద్వార ఒకప్పుడు ప్రజా ప్రయొజన ఉద్యమాలు చాలా జరిగాయి అద్బుతమైన ఫలితాలు వచ్చాయి కాని ప్రస్తుత కమ్యూనిస్టు లు గా చెప్పుకుంటున వారు దాని అర్ధన్నే మార్చేసారు ... ప్రజల సమస్య ల్ని గాలి కి వదిలేసే స్వంత ప్రయొజనాల కోసం స్వర్ధంతో అదే ప్రజలు కమ్యూనిస్టు లను చూసి భయపడే స్ధాయికి దించేసారు ... ఇప్పుడు కొత్తగా హీందువుల మీద పడ్దారు ... కాస్తా వీళ్ళ దృష్టి ప్రజా సమస్యల మీద ఉంటె బాగుండేది .చూడబోతే నాస్తిక ఉప సంఘం గా మారే లా ఉంది

    రిప్లయితొలగించండి
  3. మలకన్నా, సూపరో సూపరు.. దీన్నే కాబోలు కర్ర కాల్చి వాత పెట్టడం అంటారు..

    రిప్లయితొలగించండి
  4. >> అసలు పెట్టుబడి అంటే దొంగతనమేనని కారల్‌మార్క్స్‌ ఏనాడో అన్నారు
    who cares what Marx say?
    ఈ ప్రపంచం లో శతకోటి మహా లింగాలు వాళ్ళలో ఈ మార్క్స్ ఒక బోడి లింగం.. అంకంటే ఎక్కువ సీన్ మార్క్స్ కు లేదు..

    రిప్లయితొలగించండి
  5. ఒక రోజులో "వేగుచుక్క"ప్రయోజనం ఎంతసేపు అనేది పాలవెల్లికి తెలిసినట్టుగా లేదు మరి.

    రిప్లయితొలగించండి
  6. we dnt need the victory of chaina nd russia,wat ur communism done for india...

    రిప్లయితొలగించండి
  7. ఒక రోజులో "వేగుచుక్క"ప్రయోజనం ఎంతసేపు
    ________________________________

    LOOOOOOOOL

    రిప్లయితొలగించండి
  8. "వాటిని కంటెంట్‌ యాడ్స్‌ అంటారు"--అబ్బా ఛా !! నిజమా??

    " క్యూబా..మన కేరళ..త్రిపుర..పశ్చిమ బెంగాల్‌ వెళ్లండి..అక్కడి అభివృద్ధిని చూడండి" --LOLZ..
    చైనా అక్రమంగా టిబెట్ ని ఆక్రమించుకున్న విధానం ఏ విధం గా సమర్థనీయం..?? మనుషుల కు చెప్పొచ్చు కానీ కమ్యూనికృష్టులకు కాదు... హి హి హీ....

    రిప్లయితొలగించండి
  9. మలక్ జీ, మీ బ్లాగ్ పేరు లో ఇంక "రాజీవ్" పేరు తీసేయ్యవచ్చు...రోషం లేని రోశి గారు ఇప్పుడు మాజీ...

    రిప్లయితొలగించండి
  10. sir,
    i am following ur blog regularly.
    my request is please make a small book on this type of issues.i will do the canvasing regarding improvement of Hindu dharma , and politics.ur comments are a lessons for katti and his followers.

    రిప్లయితొలగించండి
  11. మొన్నేగదయ్యా కేరళలో ఎదో స్కాం మీద తన్నుకున్నారు, చివరకి ఏమీ చెయ్యలేక రాజి అయ్యి స్కాం గీం లేదు తూచ్ అనుకున్నారు.

    1. Kerala Tops among all states in crime rate.
    2. Kerala tops among all states on women crime.
    3. Kerala is next to Kashmir as LeT hub.
    4. Kerala Industrial growth is just 1.54% when India's at 11%, now its about 2.29% **only** after allowing FDI inflows.
    5. WB commissioned 2 Billion $ industries based on FDI only.
    6. WB is in 6th place in attracting FDI.
    7. WB has one day policy to allocated lands for industries (you can get land in 2hrs)


    http://www.wbidc.com/images/pdf/CHAPTER4.pdf
    http://www.southasiaanalysis.org/%5Cpapers16%5Cpaper1518.html
    http://business.mapsofindia.com/fdi-india/states/kerala-economy.html
    http://www.thehindubusinessline.com/2007/03/26/stories/2007032603591500.htm


    Communist theories work only when you hide facts.

    Forgot to add, an independent study say's kerala's entire forest area is in hands of Church Bhishops, most of crimes are about these lands only.

    .....

    Taara

    రిప్లయితొలగించండి
  12. @ఎవర్నో ద్రోహం చేసో..చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడో నేను ఆ ప్రకటను ఉంచలేదు. గూగుల్‌ వాడు ఇస్తే ఉంచాము
    :) (S)He doesnt know what to reply, Then become a dimwit.

    @దానిపేరు కేరళ. ఏ ఒక్క మంత్రిగానీ, ప్రజాప్రతినిధిగానీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారా.

    google for "kerala CPM ministers scams" that would open your closed eys.
    http://www.tehelka.com/story_main33.asp?filename=Ne210707stung_they.asp



    ------------
    $Malak said: ఆ టెంకాయ శివలింగాల వల్ల ఎవరికీ పెద్దగా నష్టం లేదు నమ్మిన వాడికి ఒక పదిరుపాయల దక్షిణ తప్ప. అదే మీ కబుర్లతో? మీ వల్లే కదా 70-80 లలో రెండు తరాలు భ్రస్టుపట్టిపోయాయి! పారిశ్రామీకరణ జరగకుండా అడ్డుపడి ఆ రెండు తరాలని సర్వనాశనం చేసిన మీతో పోలిస్తే ఆ దొంగబాబాలెంత?


    బాలనల్లి,
    నల్లి లాగా కుట్టకుండా, పైన అడిగినదానికి సరైన స.ధా చెప్పు. భ్రమల తార గారు, మీరు కూడా.

    రిప్లయితొలగించండి