2, మే 2010, ఆదివారం

బాలయ్యకి మొగుళ్ళు!

పాపం చిరంజీవీ, బాలయ్యా కాదండీ - మిమ్మల్నీ, నన్నూ, అందరినీ, ఆఖరికి మార్తాండ ఫోటోని కూడా నవ్వించగలిగేవాడొకడున్నాడు - టీ రాజేందర్ - ఈ వీడియో చూడండి, మీకే అర్ధమవుతుంది :))






టూ మచ్ అనుకుంటున్నారా? ఇది చూడండి. విజయకాంత్ ది.












త్రీ మచ్ అంటారా, అయితే ఈ వీడియో మీరు చూడాల్సిందే - Sundar C ది

అసలు సిసలైన సీను, వీళ్ళ ముందు బాలయ్యా, చిరంజీవీ ఒక లెక్కా?


15 కామెంట్‌లు:

  1. Sarath,

    As one of the commentators said, you may use these videos as the cure for depression instead of medicines :))

    రిప్లయితొలగించండి
  2. మన వాళ్ళు ఇంకా అంత ఎదగ లేదు ... ఇంకా 'కంటి చూపుతో చంపేస్తా' లాంటి డైలాగుల వరకే పరిమితం అయ్యారు.
    ఇహ కంటి చూపుతో వస్తువులను కదపడం బాలయ్య సినిమాలలో మొదలుపెట్టొచ్చు ...తరువాత మెల్లగా T. రాజేందర్ et al ని మించిపోవచ్చు.

    రిప్లయితొలగించండి
  3. I always break my head to get some simple ideas.I don't know how these directorsgets these ideas??? hats off

    రిప్లయితొలగించండి
  4. ROFL. Just learnt who is Balskrishna's teacher. :)))))) Hilarious.

    రిప్లయితొలగించండి
  5. @ మలక్
    ఈ సినిమాలు చూసేక బుర్రలుంటే కదా - డిప్రెషన్ గట్రా రావడానికి, పోవడానికి!

    రిప్లయితొలగించండి
  6. ఎక్సూజ్ మీ ! టీవీ నైన్ నెంబరిస్తారా ? కె.బ్లా.స గురించి ఫ్లాష్ న్యూసివ్వాలి.

    Ref : http://ongoluseenu.blogspot.com/2010/05/blog-post_02.html

    రిప్లయితొలగించండి
  7. పాపం బాలయ్య! అనవసరంగా అపార్థం చేసుకున్నాను సుమండీ! (చూపుడు వేలు సైగతో రైలాపినందుకు)


    విజయకాంత్ ని చూసి ఉన్నపళంగా మనసు పారేసుకునే అద్భుత సౌందర్య రాశుల్ని చూసి నాకు మతి పోతుంటుంది. లోకో భిన్న రుచిః అని సరిపెట్టేసుకుంటాను!

    రిప్లయితొలగించండి
  8. hilarious. :)) అసలేవిటంటాడు టీ. రాజేంద్ర? ఒక్క ముక్క అర్థం కాలేదు.

    జనులకు ఓ రెండు గంటలు ఇలాంటి సినిమాలు చూపించక బాలయ్య సినిమా చూపించాలి. ika standing ovation ayanaki.

    రిప్లయితొలగించండి
  9. రౌడీగారు,
    ఎన్నయినా చెప్పండి,మన బాలయ్య కి తిరుగు లేదు అంతే....తల అలాగ గుండ్రంగా తిప్పటం,కళ్ళు అలా ఒక్కసారి ఆర్పి డైలాగ్ చెప్పడం(సింహా లో "నెక్స్ట్ బర్త్ డే డైలాగ్ చూడండి) ఆ "రౌద్ర రస" యాక్షన్ ఎవరు రాగలరు సాటి మన బాలయ్యకి.

    ఒక సీన్ లో పల్లెటూళ్ళో "అల్లరి పిడుగు" గా తిరుగుతూ
    మరొక సీన్ లో మేజర్ గా దేశ సరిహద్దు వద్ద శత్రు సైన్యాన్ని మట్టి కరిపించెయ్యడం....అలాంటి నటనా కౌశలం మన బాలయ్య మాత్రమె ప్రదర్శించగలడు.జయహో బాలయ్య.

    రిప్లయితొలగించండి
  10. హమ్మ బాబోయ్! ఏంటండీ ఇది.. అస్సలంటే అస్సలు నమ్మలేకపోయాను ఈ సీన్లు నిజంగా సినిమాల్లోవి అంటే!
    ఇవి చూసి కాసేపు బిత్తరపోయినా ఆ తరవాత పొట్ట చెక్కలయింది :-D
    దీన్ని బట్టి నాకో విషయం అర్ధమయ్యింది. మన నటసింహాల్ని మించినోళ్ళు ఇంకా చాలా మందే ఉన్నారన్న మాట! మొత్తానికి తెలుగుదేశంలో పుట్టి బతికిపోయాం ;-)

    రిప్లయితొలగించండి
  11. ట్.రాజేందర్ సీన్ నాకు బానే ఉంది

    రిప్లయితొలగించండి