నేనయితే కొంతవరకూ అవుననే అంటాను - కానీ చరిత్రలోకి వెళ్ళడం సాధ్యం కాదు.
వెళ్ళడం సాధ్యం కాని చరిత్రని ఎలా చూస్తామంటారా? కాంతి ద్వారా!
కాంతి సెకనుకు 186,000 మైళ్ళ వేగం తో ప్రయాణిస్తుంది. ఒక వెయ్యి కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న వస్తువునుండీ వచ్చే కాంతి మనకి వెయ్యేళ్ళ క్రితం అక్కడ ఏం జరిగిందో తెలియజేస్తుంది. అలాగే భూమికి వెయ్యి కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నవారికి వెయ్యేళ్ళ క్రితం భూమి మీద జరిగినవి కనిపించే అవకాశం ఉంది.
కానీ ఒకటి, ఉద్భవించే కాంతి ఎంత, అది సక్రమంగా చేరుతుందా, మనకి కనిపించేవాటి పరిణామమెంత .. ఇలాంటి ప్రశ్నలు పక్కనపెట్టాలి :))
what happened to you Malak? Crazy thoughts...feel like Sutti Velu lecture in anaganaga oka roju
రిప్లయితొలగించండిWell, I just had a glance at Sarath's book. Does it explain it? :))
రిప్లయితొలగించండిJust kiddin
hehehehe .. I was geeting bored to death and wanted to post something different ( read crazy) :))
theoretically it is possible I suppose.
రిప్లయితొలగించండిLet me offer you another enigma to ponder - since you claim you have the time. Light takes about 8 minutes from the Sun to earth. And that is the fastest mode of communication we have. Now, let us say the Sun ceases to exist at t=0 instantaneously. How quickly is that felt on earth? after 8 minutes? Instantaneously? If it is anything less than 8 minutes, then what is the mode of communciation?
నాకు తీరని పెద్ద కోరికలు మూడు వున్నాయి. అందులో చివరిదీ, అసాధ్యమయినది ఒకటుంది. బ్లాక్ హోలులోకి నేను...వెళ్ళి రావడం. అందులోకి వెళ్ళగలిగితే చరిత్ర లోకి వెళ్ళగలమట కదా.
రిప్లయితొలగించండిదాంట్లోకెళ్ళినవాడికి మిగిలేది చరిత్రేగా?
రిప్లయితొలగించండిబ్లాక్ హోల్ లోపలకి వెళ్ళడం ఒక పని రావడం మరోటి. అంచేత శరత్తూ, మీకు తీరని కోరికలు నాలుగు. మూడూ నెరవేరే ఛాన్సులున్నాయి. నాలుగోది చరిత్రే చెప్తుంది :-)
రిప్లయితొలగించండి@malak ji & ajnaata
రిప్లయితొలగించండి:))))
ఈ మద్య డిస్కవరీ లొ వస్తున్న Stephen Hawking సెరీస్ చూస్తున్నట్టున్నారు..:-)
రిప్లయితొలగించండిyeah.. grand father paradox కంఫ్యూషన్ ఇంకా తేలందే.. హ్మ్మ్ చరిత్ర చూడటానికి, చరిత్ర లోకి వెళ్ళడానికి తేడా ఎలా చెప్పడం..
కాంతి కంటే వేగంగా ప్రయాణించగలిగితే "టైంమెషీన్" కాన్సెప్ట్ నిజం చెయ్యొచ్చని ఐన్ స్టీన్ చెప్పినట్టుగా(?) చదివినట్టు గుర్తు. అప్పట్లో ఏమీ అర్దం కాలేదు గాని ఇప్పుడు మీరు రాసిన లాజిక్ ప్రకారం కొంచెం నిజమే అనిపిస్తోంది. అంతా భ్రమ అంటారా.................. ఏమో.
రిప్లయితొలగించండిmonna upanishat meeda vyaakhya,ippudeamo ilaa..whats happening.....seems you are really bored.
రిప్లయితొలగించండిఅదేదో ఫిక్షన్ లో వాదు అద్ధాలని వాలుగా అమర్చి కాంతి reflection/refraction/diffraction ( sorry మనం సైన్సు లో కొంచెం వీకు) ద్వారా కొన్ని కాంతి సంవత్సరాలు వెనక్కి వెల్తాడు...అప్పుడు వాడికి ఆ గదిలో కొన్ని సంవత్సరాల క్రితం జరిగినవన్ని కనిపిస్తాయి
రిప్లయితొలగించండి--- ఎక్కడ సదివానొ మర్చెపొయా!
నేనప్పుడు చరిత్రలో మిగిలిపోయి మీ అందరి చరిత్రలూ చూస్తాగా, మీ చరిత్రలన్నీ బయటపెడతాగా!
రిప్లయితొలగించండికాంతి కంటే వేగంగా ప్రయాణించగలిగితే "టైంమెషీన్" కాన్సెప్ట్ నిజం చెయ్యొచ్చని
రిప్లయితొలగించండి___________________________________
Well you can only see what happened, but you cant be a part of it.
yes i meant the same exactly, we can see past but cant be a part
రిప్లయితొలగించండిHello Rowdy garu,
రిప్లయితొలగించండిmee 'PMP' blog update cheyyandi..koddiga...
-Sriram