ఒక ప్రముఖ హీరో నటించిన సినిమాలో నటించి, ఆ నటించిన కొద్దిసేపట్లోనే హీరోకన్నా ఎక్కువ పేరు తెచ్చుకున్న అతిథి నటుడొకరిని ఉదహరించగలరా?
To put the question in the other words
మీ అభిమాన లేదా మీ దృష్టిలో అత్యంత ప్రాచుర్యమైన అతిథి నటి/నటుడి పాత్ర ఏది?
*****************************************************************
UPDATE:
చాలా మంది చాలా పేర్లు చెప్పారు. అన్నీ సరైనవే. ( May be not Malakpet Rowdy, Sarat, Kagada and Ongolu Sreenu .. hehehe)
నా దృష్టిలో అయితే ఒక అతిథి పాత్రలో పది నిముషాల కన్నా తక్కువ నటించి ఆ పది నిమిషాల వల్లే ఆ సినీమా హిట్ అయ్యేలా చేసింది - "అందాజ్ (1971)" సినీమాలో రాజేష్ ఖన్నా. అసలా సినిమా హీరో షమ్మీ కపూరని చాలా మందికి అప్పట్లో తెలియదు. రాజేష్ ఖన్నా, అతనెక్కిన బుల్లెట్, ఆ "జిందగీ ఎక్ సఫర్ హై సుహానా" సృష్టించిన ప్రభంజనంలో పాపం స్టార్ నటుడైన షమ్మీ కపూరే కొట్టుకుపోక తప్పలేదు. దేశంలో మోటార్ సైకిళ్ళ మార్కెట్ కూడా ఒక్కసారిగా ఊపందుకుంది.
అన్నట్టు ఈ సినీమా, శంకర్ జైకిషన్ జైకిషన్ జోడీకి ఆఖరిది (ఇది విడుదలైన కొన్నాళ్లకి జైకిషన్ మరణించారు). షమ్మీ కపూర్ కి హీరో గా ఆఖరి హిట్.
"Zindagi ek safar" song for you:
Kishore Kumar's version:
Mohd. Rafi's version:
Asha Bhonsle's version:
Whose version do you like the best?
.
.
.
.
Rajnikanth in PEDARAAYUDU
రిప్లయితొలగించండిThats a good one - any others? ( I have one in mind, but shall let it out later)
రిప్లయితొలగించండిRobert De Nero in God Father-2?
రిప్లయితొలగించండిthats a good one too. But not the one I had in mind when I posted this.
రిప్లయితొలగించండిIf you have something in mind, why are u even asking everybody who is it? Do u want to see how many will have same thoughts like yours? ;)
రిప్లయితొలగించండిJust kidding...
Do u want to see how many will have same thoughts like yours?
రిప్లయితొలగించండి_______________________________________________
In a way, Yes!
But I also want to know what the favorites of the others are. May be I should change the text of the post.
Edited it, thanks for the question.
రిప్లయితొలగించండిసన్నీ డియోల్ - దామిని (అందులో సన్నీది అతిధి పాత్ర అనకూడదేమో; సహాయ పాత్ర అనాలి. కానీ మీరు GF-2లో డి నీరో ది అతిథి పాత్ర కింద లెక్కేశారు కాబట్టి .... ;-) )
రిప్లయితొలగించండిముందు అతిథితో మొదలయినా, సహాయ పాత్రలని కూడా కలిపేశా లేండి :)
రిప్లయితొలగించండిసన్నీ దేవల్ ది నిజంగానే చాలా పంచ్ ఉన్న పాత్ర.
రీసెంట్ గా వచ్చిన 3 ఈడియట్స్ లోని సైలెన్సర్ (ఓమి వైద్య)
రిప్లయితొలగించండిSVR
రిప్లయితొలగించండిరావుగోపాల్రావ్ - ముత్యాలముగ్గు
రిప్లయితొలగించండితుత్తి - మిస్టర్ పెళ్ళాం
ఎస్వీఆర్ - బొబ్బిలి యుద్ధం & పాతాళభైరవి
అగ్నిహోత్రావధానులు - కన్యాశుల్కం :)
జయమాలిని - యమగోల :D
నా మటుకు నాకు ప్రకాష్ రాజ్ ఏ సినిమాలో ఉన్నా కొద్దిసేపట్లోనే హీరో, హీరోయిన్లని డామినేట్ చేస్తాడు...అంతః పురం, నువ్వే నువ్వే, ఖడ్గం, బొమ్మరిల్లు, పరుగు ఇలా
రిప్లయితొలగించండిఇంకా చెప్పాలంటే SVR - పాతాళభైరవి, బంగారుపాప, తాతామనవడు
రిప్లయితొలగించండినర్తనశాల - ఎస్వీఆర్. అసలు ఆ సినిమాలో ఎస్వీఆర్ అథిధి లేక సహాయ నటుడు అనకూడదేమో. హీరో అనాలేమో. :)
రిప్లయితొలగించండిశంకూ చెప్పినట్టు అగ్నిహోత్రావధానులు కూడానూ. :))))
రిప్లయితొలగించండిi vote for అగ్నిహోత్రావధానులు.. ultimate role it was
రిప్లయితొలగించండిరవితేజ - సి౦ధూర౦
రిప్లయితొలగించండిజగపతి బాబు - అ౦త:పుర౦
ప్రకాష్ రాజ్ - చాలా సినిమాలు
ఏంటర్రా పిల్లలూ
రిప్లయితొలగించండిఇంత పవర్ ఫుల్ క్యారెక్టర్ కోసం కొట్టుకుంటున్నారు
correct answer is దొమ్మరి వీధి సత్యం
కార్తీక్ అది అగ్ని హోత్ర శర్మ
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిPraveen ?
రిప్లయితొలగించండిSrihari in Magadheera
రిప్లయితొలగించండిరోశయ్య ఇలాకా లో జగన్ ;)
రిప్లయితొలగించండిఐశ్వర్య రాయ్ అదెదో నాగ్ సినిమాలో..
రిప్లయితొలగించండిమోహన్ లాల్ గాంఢీవంలో
malakpeta rowdy in pramadaavanam!
రిప్లయితొలగించండిcheers
zilebi
నరసింహ ' లో రమ్యకృష్ణ
రిప్లయితొలగించండిప్రపీసస లొ ఒంగోలు శీను
రిప్లయితొలగించండియుబ్లాస లొ శరత్
Bramhanandam did it in many moveis..
రిప్లయితొలగించండిమీరంతా గొప్ప యుగ పురుషున్ని మర్చిపోతున్నారు.
రిప్లయితొలగించండిఆయనే క్రిష్ణ. ఒక్క ఒసేయ్ రాములమ్మ సినిమాలో తప్ప ఆయన అథిదిగా నటించిన సినిమాలన్నీ మాడిమసై పోయాయి. అంతవరకు ఒక రకంగా ఉండే సినిమా సారు లెగ్గెట్టగానే జనాలు ఆముదం తాగినట్టు మొహం పెట్టుకుని చూసేవాల్లు.
ఉదాహరణకి - వంశీ, వారసుడు .. etc
మలక్కన్నకో ఇన్నపం
రిప్లయితొలగించండిఇందుమూలంగా బలాగు ముకంగా మలక్కన్నకీ, మిగతా బలాగు మిత్రులకీ, బలాగు శత్రువులకీ తెలియజేయినదేమనగా. మలక్కన్న ఝుళిపించిన కొరడా ఫలితంగా నా బలాగు లో బెట్టిన గలీజు కూతల్ని ఆపళంగా పీకిపారైడమైనది.
బ్లాగి బాబ్జి ఎంత పని చేశావ్ బాబ్జి
రిప్లయితొలగించండిbrahmi in vinodam movie
రిప్లయితొలగించండిprakash raj in gunshot movie
రిప్లయితొలగించండికాగడ ఇన్ కూడలి
రిప్లయితొలగించండి@ ఆకాశరామన్న
రిప్లయితొలగించండి:))
do you have Md. Rafi's version in the movie? I dnt remember seeing that in the movie.. however saw the song once in some other channel..
రిప్లయితొలగించండిYes, its there in the movie. In fact I didnt know that there was a Rafi version of the song until I watched the movie!
రిప్లయితొలగించండిఅప్పటికి మేమింకా పుట్టలేదు కాబట్టి మాకు తెల్దు....పాట మాత్రం పెద్ద హిట్టు...అది తెలుసు :)
రిప్లయితొలగించండి'డాక్టర్'' ఇన్ ''విలేజ్ లో వినాయకుడు '' హేహేహే
రిప్లయితొలగించండియి విషయం లో ఇంతకంటే ఏమి చెప్పలేను .
SJ Surya in kushi. :)
రిప్లయితొలగించండితెలుగు తెలుగు అని చచ్చె మనోళ్ళకి ఇందీ సైన్మలు చూసే, తర్వాత గుర్తు పెట్టుకునే అంత సహనం ఉందా ?
రిప్లయితొలగించండి