దేవీ నవరాత్రుల సంబరాలకోసం రోడ్లని మూసెయ్యడం మన భారత దేశంలో విచిత్రం కాదు - అదే న్యూయోర్క్ లో జరిగితే?
జెర్సీసిటీ జర్నల్ స్క్వేర్ దగ్గర న్యూ-ఆర్క్ ఎవెన్యూని ఈ తొమ్మిది రోజులూ సాయత్రం 7:30 నుండీ మూసివేస్తున్నారు - దసరా సందర్భంగా జరిగే గర్బా, డాండియాల కోసం. ఒక్కసారి అనుమానం వచ్చింది ఇది జెర్సీనా లేక గుజరాతా అని :))
ఈ పోస్టు వ్రాస్తున్న సమయానికి (అర్థరాత్రి 12:55) పూర్తి స్థాయిలో నడుస్తోంది ఈ కార్యక్రమం - with a gathering of around 5 thousand people!!
ఫోటొలూ, వీడియో చూస్తే మీకే అర్థం అవుతుంది :)
cool కదా..
రిప్లయితొలగించండిYeah - added one more video! The guyz and the gals are really enjoying themselves - its real fun out there :)
రిప్లయితొలగించండిWow is only word i can say.
రిప్లయితొలగించండిThe place looks like India!
రిప్లయితొలగించండిబావుంది.
రిప్లయితొలగించండిప్రతి సంవత్సరం దసరా తొమ్మిది రోజులు జెర్సి సిటి లో రోడ్ బ్లాక్ చేసి మరీ డాండియ ఆడుతారు రాత్రి 2 గంటల వరకు. దానికి అక్కడ స్థానిక అధికారుల సహాయం కూడా ఉంటుంది. చాలా బాగా జరుగుతుంది. విజయ దశమి రోజు అక్కడి మేయర్ కానీ కుదిరితే న్యూ జెర్సి గవర్నర్ కానీ అలా ఎవరో ఒకరు వస్తారు.
రిప్లయితొలగించండి