5, అక్టోబర్ 2010, మంగళవారం

టేకాఫ్ ముందు ఫ్లైట్ ఎటెండెంట్లు ఇచ్చే సేఫ్టీ ఇంస్ట్రక్షన్లు చిరాకు తెప్పిస్తున్నాయా?

విమానాల్లో ప్రయాణించే ఫ్రీక్వెంట్ ఫ్లైయర్లకి సాధారణంగా చిరాకు తెప్పించే అంశం టేక్కఫ్ ముందు ఎటెండెంట్లు చేసే సేఫ్టీ డ్రిల్లు. కానీ ఈ విమానయాన సంస్థ వారి సృజనాత్మకత చూడండి :))


7 కామెంట్‌లు:

  1. ఇది విజయమాల్య చూసుంటే ఈ పాటికే ట్రైనింగ్ మొదలైపోయుంటుంది.:-)

    రిప్లయితొలగించండి
  2. హిందీలో సొల్లి,
    ఆంగ్లంలోనూ సొల్లి,
    తెలుగులో సొల్లకపోవటాన్ని నే ఖండిస్తున్నా!

    రిప్లయితొలగించండి
  3. @ orenuma garu,

    Lufthansa lo telugu lo solledaru. Try it. :D

    Sujata

    రిప్లయితొలగించండి
  4. అమ్మ బాబోయి సుజాత గారు యి విషయం కే సి ఆర్ కి తెలిస్తే లుఫ్తాన్స లో
    కాలి ఆంధ్రోల్లకే సమజ్ అయ్యేట్లు సేపుతున్రు మా తెలంగాణాలో కూడా సెప్పాలి
    అంతవరకూ ఈ గాలిమోటర్లు తెలంగాణాలో ఎగర్ నీయం,
    గా మాల్య గాడు కాలు మొక్కుతా బాంచన్ అన్నా గాని అంటాడేమో?

    రిప్లయితొలగించండి
  5. రవి గారు!

    ఇలా సమయం చిక్కినప్పుడల్లా కే సీ యార్ పైన సెటైర్లు వేయడం నవ్వుకోడానికి బాగుంటుందేమో గాని సున్నితమైన తెలంగాణా అంశాన్ని ఆలంబనగా తీసుకుని అపహాస్యం చేయడం మానసిక ఎదుగుదల లేకపోవడాన్ని సూచిస్తుందని మీ లాంటి సూడో సుపీరిరాయిటీ కాంప్లెక్స్ ఉన్న జనాలకు తెలియకపోవడం నిజంగా భాధాకరం ! మీ లాంటి జనాలున్నంత కాలం ఇలా ఆరోగ్యకరమైన బ్లాగు వాతావరణాన్ని రచ్చ్ రచ్చ చేసి శునకానాందాన్ని పొందుతూనే ఉంటారు ఇతరులను హింసిస్తూ . మీ పైన నా సానుభూతిని వ్యక్త పరుస్తూ మీరు త్వరగా కోలుకుని సరైన ఆరోగ్యాన్ని వంటబట్టించుకోవాలని కోరుకుంటూన్నాను !

    రిప్లయితొలగించండి
  6. సున్నితమైన తెలంగాణా అంశాన్ని
    ----
    ఔ, కెసిఆర్ చెల్లని చెక్కులిచ్చిండు. మా మనోభావాలు గాయపడ్డాయ్. జగన్ వచ్చి లచ్చ ఇచ్చి ఓదార్చాల.

    రిప్లయితొలగించండి