30, సెప్టెంబర్ 2009, బుధవారం

మీ కామెంట్ల వల్ల నా ప్రపంచం బ్లాగు హిట్లు పెరుగుతున్నాయని బాధగా ఉందా? అయితే సరే ఈ బ్లాగులో కామెంటండి :)) - రెండవ అప్డేట్

కానీ ఇంకా జవాబులేని ప్రశ్నలున్నాయిలెండి:


1. ప్రవీణ్ ఖర్మ ని ఐడీ అడిగిన ఎడ్మిన్ గారు మరి మెంటల్ ని అడగలేదెందుకో (తనకి తనే మెంటల్ అని చెప్పుకున్నాడూ కాబట్టి మన మూర్ఖుడేలే అని వదిలేశారా?

2. బేంక్ స్టెట్‌మెంట్ ఫోటో ఐడీ కాదన్న సంగతి మన జోకర్ కి ఎప్పుడు తెలిసొస్తుందో కదా?

3. ఫిసికల్ థ్రెట్ లు ఉన్న బ్లాగ్ లొ బ్లాగ్ ఓనర్ల బాధ్యత ఏమిటి?

4. ఈ బ్లాగు మీద కూడలి వారి స్టేండ్ ఏమిటి?

5. "మాడు పగులుతుంది", "సిగ్గు పడాలి" అంటూ నానాయాగీ చేసిన కొణతం దిలీప్ గారేరీ? ఇవేవీ పాపం ఆ పెద్దమనిషికి కనబడవు, వినబడవా?


కాస్త సీరియస్ అయినట్టుందా, ధూం స్టైల్ లో? అబ్బే ఏమీ లేదు - జనాల సంగతి బయట పడుతుంటే టెంప్టేషన్ ఆపుకోలేక :))

సరే సరే - నా ప్రపంచం బ్లాగులో పోస్ట్లకు కామంట్లు ఈ బ్లాగులో రాసుకోండి. Enjoy!!


Manchupallaki's questions
___________________________


1. ఈ తొక్కలొ బ్లాగ్ లొ కామెంటేవాళ్ళను రెస్యుమె లు , రెషన్ కార్డులు అడిగే పెద్దమనిషి 'నా ప్రపంచం' అనే ముసుగు మనిషి వివరాలు చెప్పకుండా ఎల రాయనిస్తున్నాడు ?

2. ఇన్నయ్య ప్రొఫైల్ లొ 'నా ప్రపంచం ' ఆయన బ్లాగ్ అని ఎందుకు లేదు ?

3. తిట్టాల్సిన తిట్లు తిట్టేసి , ఆనక అవన్ని డిలేట్ చేస్తె ఒకెనా ... నేను కూడా అలా చెయ్యొచ్చా.. ? రిలే నిరాహార దీక్షలా ...పొద్దున్న బండబూతులు నా బ్లాగ్ లొ పెట్టి సాయింత్రానికి తీసెస్తె ఒకెనా...?

4. ధూం.. కాగడా ..టైం అప్పుడు ఎమిజరిగిందొ నాకు తెలీదు , అప్పుడు ఇప్పుడు బూతు రాతలు రాసెవాడికి ఒకె ట్రీట్మెంట్ జరిగిందా ?

5. అప్పుడు రాతల్ని ఖండ ఖండాలుగా ఖండించిన పెద్దమనుషులు ఇప్పుడు ఎక్కడ ?

6. 'ఖర్మ ' అన్నది 'శర్మ ' ని కించపరిచడానికి పెట్టుకున్నదిగా వుంది అని పెద్దమనిషి కామెంటు.. అసలు ప్రవీణ్ పేరు లొ 'శర్మ ' అని లేదు.. వాడెందుకు 'శర్మ ' తగిలించాడు ..ఎవర్ని కించపరచడానికి ? (జెనెరల్ గా ఒక వర్గాన్ని రెప్రసెంట్ చేసే ఆ పేరు పెట్టుకుని బ్లాగుల్లొ బండ బూతులు తిడుతూవుంటె శర్మ అన్న పేరు వున్నవాళ్ళందరు ఇలాగే ఫీల్ అవుతారుకదా ?)


ఇంకా చాలా వున్నయి కానీ లంచ్ కి టైం అయ్యింది మళ్లి కలుద్దాం..



Manhupallaki's questrions to Innaiah: ( He asked 8 questions and Innaiah Did not ( Rather COULD NOT?) answer a majority of them

Hi Inniah gaaru
You are saying
"Yoga dwara moksham is posted by me"
The blaag says it is posted by ' na prapamcham' ..
That means
1. are you ' na prapamcham' ?
2. if yes, why are you writing with fake profile ??
3. If not, why did you say you posted this
4. Who is this na prapamcham anyway?

September 29, 2009 12:11 AM
మంచు పల్లకీ said...
Inniah gaaru
You also said "I posted the matter on Yoga and Surya namaskaram so that decent discussion might follow."

but
1) you never participated in any discussion in this blog.
2) you never answered any of the questions asked by other blogger
3) you never given any proofs to your writings.
4) you never cared about discussion are getting side tracked by sick people in your blog.

Can you answer any of the above question as a responsible blogger (person) ?

12, సెప్టెంబర్ 2009, శనివారం

ఈ పొదుపు చర్యలేమిట్రా బాబూ?

మన కేంద్ర మంత్రివర్గాన్ని పొదుపు చర్యల తుఫాను ఒక ఊపు ఊపుతోంది. ప్రణబ్ ముఖర్జీ, మమతా బెనర్జీ తదితర మంత్రులు విమానాలలో ఎకానమీ క్లాసుల్లో ప్రయాణిస్తున్నారు. కానీ ఇదేమన్నా ఉపయోగమా అంటే నాకు సందేహమే. ఖ్సమించాలి, నేను ఎకానమిక్స్ లో కాస్త పూర్. కనుక వాళ్ళు చేసిన పనులు నాకర్ధమవ్వకపోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ నాకున్న ధర్మ సందేహన్ని ఎవరయినా తీరిస్తే సంతోషైస్తాను.

ఇంతకీ నా సందేహం ఏంఇటంటే, వీరి పొదుపు చర్యల వల్ల మేలు జరుగుతుందా అని. వీరి పొదుపుని ఆదర్శంగా తీసుకుని దేశమంతా పొదుపు చేసిందనుకోండి, అంటే జనాలందరూ ఖర్చులు తగ్గించేస్తరు. చాలా వ్యాపారాలు దెబ్బతింటాయి. దీని వలన దేశానికి లాభమా నష్టమా?

నాకు అర్ధమయిన ఆర్ధిక శాస్త్రం ప్రకారం, డబ్బు చేతులు మారినప్పుడే పురోగతి సాధ్యపడుతుంది. అలా అని అందరూ ఖర్చుపెడితే నెత్తి మీద గుడ్డ ఖాయం. మరెలా? కేపిటలిజం సూత్రాల ప్రకారం ధనవంతులు ఎక్కువ ఖర్చు పెట్టాలి, పేదవారు ఎక్కువ పొదుపు చెయ్యాలి. ధనవంతులు పెట్టే ఖర్చు వల్ల వ్యాపారాలు నిలబడతాయి, పేదవారి పొదుపు వల్ల వారి సంసారాలు కూడా నిలబడతాయి.

ఒక కోటీశ్వరుడు పది కోట్లు ఖర్చు పెట్టి కొడుకు పెళ్ళి చెయ్యడం వృధా అని మన కమ్యూనిష్టు జ్ఞానుల ఉవాచ. వారికి తెలిసినంత ఎకానమిక్స్ నాకు తెలియదు కానీ నాదో చిన్న ప్రశ్న. ఆ పది కోట్లు ఖర్చు పెట్టడం వల్ల ఆ ధనవంతునికి నష్టం లేదు. కానీ షామియానాల వారి దగ్గరనుండీ, బాణా సంచాలు తయారు చేసే పేదవారికి ఆదాయం సమకూరదా? అంబానీ ఒక స్టార్ హోటల్లో పదివేలు ఖర్చుపెడితే అందులో కనీసం అయిదువేలన్నా పన్ను రూపంలో ప్రభుత్వానికీ, జీతాల రూపంలో హోటల్ ఉద్యోగస్తులకూ చేరవా?

ఇది కేపిటలిష్టు విధానమయినా ధనవంతుని దగ్గరనుండి పేదవాడికి డబ్బు చేరుతోంది కదా? కమ్యునిష్టులకి కావలసింది అదే కదా? పనీ పాట లేకుండా పేదవారిమని చెప్పుకుంటూ కమ్యూనిష్టు పార్టీ జెండాలు పట్టుకునే వారికి ఉత్తినే డబ్బు పంచడం కన్నా, కష్టపడీ పని చేసిన వారికి డబ్బులివ్వడం మంచిదేకదా?

ఆ ధనవంతులు ఖర్చు పెట్టకుండా పొదుపు చేస్తే ఏమవుతుంది? వారి ధనం స్విస్ బేంకులో మూలుగుతుంది! దేశానికి పన్నూ రాదు, మధ్య తరగతి, బీదవారికి ఉపాధీ దొరకదు! నాకు అర్ధమయింది ఇదే - తప్పయితే సవరించ గలరు.

ఇక మంత్రుల విషయం. వారు మొదటి తరగతి మీద చేసే ఖర్చు నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న ఏయర్ ఇండియాకి మేళు చెయ్యదా? అది వారి సొమ్ము కాదు, ప్రజాధనం అని ఎవరైనా అనచ్చు, కానీ ఆ పొదుపు చెయ్యబడ్డ ప్రజాధనం ప్రజలకేమన్నా చేరదుగా? మరో రూపంలో నల్ల ధనంగా మారుతుంది. మరి ఇంకా ఆ పొదుపెందుకో? మళ్ళీ చెప్తున్నా - మనం ఎకానమిక్స్ లో వీకు. కనుక ఈ పోస్టు మీకు మూర్ఖంగా అనిపిస్తే క్షమించేసేయ్యండి!

8, సెప్టెంబర్ 2009, మంగళవారం

పిరికి హిందువులం మనమంతా! ఈ వీడియోలు చూడండీ మీకే అర్ధం అవుతుంది ఎందుకో!

ఈ మీడియా మేధావులూ, సెక్యులర్ వాదులూ ఏమయిపోయారో? The real face of the so called Secular Govt out in the front! ENJOY!!!!!!!

No point in blaming the others for our own incompetence!!!


వీడియోలలో విషయాన్ని ఒక్క వార్తా పోత్రిక గానీ ఒక్క టీవీ చానెల్ గానీ కవర్ చేసిన దాఖలాలు లేవు. అదే గుజరాత్ లో ఎక్కడో మారు మూలనున్న ఒక ఇల్లీగల్ దర్గా ని కూలిస్తే దానికి 3 రోజులు కవరేఝ్ ఇచ్చారుగా .. ఈ జర్నలిష్టులు మనకీ నీతులు చెప్పేది :))

___________________________________________________________








20, జులై 2009, సోమవారం

బ్రియాన్ లారా రికార్డు (అయిదువందల ఒకటి నాటవుట్) బ్రద్దలుకొట్టిన నాదెండ్ల! - అలాగే ఒకే నిముషంలో అత్యధిక కామెంట్ల రికార్డు కూడా!

నాలుగువందలతో ఆగిపోయిందనుకున్న కామెంట్ల ప్రవాహం మా కెబ్లాసజ్ఞాతల చేతిసాయంతో మళ్ళీ పుంజుకుని 530 పైగా కామెంట్లు సాధించి బ్రియాన్ లారా రికార్డును బ్రద్దలుకొట్టింది.


అలాగే జులై 20 సెంట్రల్ టైం 1:40 AM కి , ఆ ఒకే నిముషంలో పది కామెంట్లు సాధించి మరో రికార్డు నెలకొల్పింది



టపా లంకె: http://malakpetrowdy.blogspot.com/2009/07/blog-post_6509.html


నాదెండ్లా మజాకా?


Thanks to all the Keblasa members and supporters

18, జులై 2009, శనివారం

తెలుగు బ్లాగుల్లో కొత్త రికార్డు: నాదెండ్ల - నాలుగొందలూ!

నా టపా http://malakpetrowdy.blogspot.com/2009/07/blog-post_6509.html కి మొదటి 24 గంటల్లో రికార్డు స్థాయిలో 400 లకు పైగా కామెంట్లతో అనూహ్యమైన స్పందన లభించింది. దీనికి కారణం ఏమిటబ్బా అని మా కెబ్లాస విశ్లేషిస్తే మూల కారణం ఆ టపా నాదెండ్ల మీద కావడమే అని తేలింది :)) - అదీ మరి సారుకున్న ఫాలోయింగ్.

ఎటువంటి బ్లాగుకయినా అమాంతంగా హిట్లుపెంచగలిగే ఈ వ్యక్తికి "బ్లాగ్ హిట్లర్" అనే బిరుదును మా కెబ్లాస డిసైడ్ చేసింది.

అన్నట్టు 400 వ కామెంటు పోస్టు చేసిన శరతే నేటినుండీ కెబ్లాస అధ్యక్షులు!!! నాదెండ్లచేత కెలికించుకున్న పాపానికి (పుణ్యానికి) శరత్ కి కెబ్లాస అధ్యక్ష పదవి దక్కింది :))


పాపం శరత్ ని కెలికి ఏదో చేసేద్దామనుకున్న సారు మాత్రం రివర్స్ కెలకబడ్డారు ... మాయాబజార్ (పాత) స్టైల్ లో చెప్పాలంటే:

కెలకడానికొచ్చావు - నువ్వే కెలకబడ్డావు
కెలకడానికొచ్చావు - నువ్వే కెలకబడ్డావు

అది సత్యం .. ఇది సత్యం ...

కెబ్లాసతో పెట్టుకున్నావు - చివరకు తుస్సుమన్నావు
కెబ్లాసతో పెట్టుకున్నావు - చివరకు తుస్సుమన్నావు

ఇది వేదం.. ఇదే వేదం ...



చదువరులకో గమనిక: బ్లాగర్ లో ఒక పేజీకి కేవలం 200 కామెంట్లు మాత్రమే ఉంటాయి. 201 నుండీ 400 వరకు గల కామెంట్లకు పేజీ చివరలో ఉన్న "కొత్తవి" లంకె మీద నొక్కాలి. 401 పైవాటిని చూడాలంటే "సరికోత్తవి" లంకె మీద నొక్కండి. మీరు రెండో కామెంటు పేజిలో (201 to 400) ఉంటే రెండిటిలో ఏది నొక్కినా మూడో పేజికి వెళతారు.

కొంచం ఎక్కువయ్యింది కదా? హీ హీ ఎడ్జస్టయిపోండి :))


స్క్రీన్ షాట్:

17, జులై 2009, శుక్రవారం

నాదెండ్లబాబు గారి లీలలు

తెలుగు బ్లాగుల్లో ఉన్నట్టుండి నాదెండ్ళ అనే అయిడీ ఒకటి ప్రత్యక్షమైంది. అది వీరె, కాదు కాదు వారే అని ఊహాగానాలు చెలరేగాయిగానీ ఎవరూ తేల్చలేకపోయారు. దానితో కెబ్లాస రంగంలోకి దిగింది.



ముందుగా నా రౌడీరాజ్యం బ్లాగులో నడీచిన వాదోపవాదాలు:


________________________________________________________________________________



Nadendla అన్నారు...
శరత్. నీ దగ్గర కూడా ఐ.పి. ఎవిడెన్స్ లేదు కదా. మరి నేను కూడా సూడోనేమ్ అని ఎలా ఆరోపణ చేశావు. మార్తాండ ఇప్పటికే ఒకరి ఐ.పి. అడ్రెస్ బయట పెట్టాడు. http://kalpanarentala.wordpress.com/2009/06/09/150

July 17, 2009 9:58 PM


Malakpet Rowdy అన్నారు...
Nadendla - So you say you are not fake. Then give me your contact details - we will know whether you are real or fake.

You also claim that you are an NRI Doctor? May I know more about your credentials, if you are not fake?

(By the way I dont see many NRIs calling themselves NRIs - Usually it's people in India who call them NRIs)

July 17, 2009 10:05 PM


Nadendla అన్నారు...
ప్రిన్సెస్ గ్రేస్ హాస్పిటల్, లండన్ లో నేను కొత్తగా చేరిన డాక్టర్ ని. ఆ హాస్పిటల్ కి వెళ్ళి కౌంటర్ లో కొత్తగా చేసిన డాక్టర్ నాదెండ్ల గణేష్ గారి గురించి అడిగితే చెప్తారు.

July 17, 2009 10:12 PM


Malakpet Rowdy అన్నారు...
Cool, that makes the job easier!

July 17, 2009 10:14 PM


Malakpet Rowdy అన్నారు...
Are you a resident or a consultant?

July 17, 2009 10:16 PM


Nadendla అన్నారు...
నేను ఆ హస్పిటల్ లో కార్డియాక్ సర్జన్ గా చేరాను.

July 17, 2009 10:19 PM


Malakpet Rowdy అన్నారు...
Interestingly, there is no Entry for Nadendla Ganesh on Linkedin - Google has 2 irrelevent results and Pricess Grace Hospital Website does not list the person as a consultant!!!!!!

July 17, 2009 10:21 PM


Malakpet Rowdy అన్నారు...
This is getting interesting. Any Phone number? Dont worry I wont call .. but I can look up the directory!

July 17, 2009 10:31 PM


Malakpet Rowdy అన్నారు...
Also, can I ask you a few questions on Cardiology???

July 17, 2009 10:34 PM


Nadendla అన్నారు...
You can ask at any time by sending email to my address kranthi_1972@yahoo.com

July 17, 2009 10:39 PM


Nadendla అన్నారు...
If you are not convinced, you can even visit my hospital and inquire about Dr Ganesh Kumar.

July 17, 2009 10:41 PM


Malakpet Rowdy అన్నారు...
OKAY GIVE ME YOUR OFFICIAL EMAIL ID AT PRINCESS GRACE HOSPITAL. I WILL ASK THE QUESTIONS!


MEANWHILE CHECK THIS LINK

http://www.theprincessgracehospital.co.uk/consultant-search.php?spec=Cardiology


It does not list your name!

July 17, 2009 10:43 PM


Malakpet Rowdy అన్నారు...
If you are a specialist Cardiology guy, then why is that hospital not even mentioning your name?

July 17, 2009 10:44 PM


Malakpet Rowdy అన్నారు...
Why all that .. LET ME CALL THE HOSPITAL RIGHT NOW AND ASK FOR DR. GAMESH KUMAR NADENDLA.

If that person is employed there .. they will connect me to him! Let me try it right now ..


If others want to try, the Hospital Phone Number is:

Tel 020 7486 1234
Fax 020 7908 2492


I am calling right now!

July 17, 2009 10:48 PM


Nadendla అన్నారు...
నేను అక్కడ జూనియర్ డాక్టర్ ని బాబూ.

July 17, 2009 10:51 PM


Nadendla అన్నారు...
నువ్వు నిజంగా పిట్స్ బర్గ్ లో ఉంటున్నావా? మీ కంపెనీ అడ్రెస్ కూడా చెప్పు. అడుగుతాను.

July 17, 2009 10:52 PM


Malakpet Rowdy అన్నారు...
My Company Address -

30 Isabella Street Pittsburgh PA

You want the phone number too?

July 17, 2009 10:54 PM


Malakpet Rowdy అన్నారు...
FOr your kind information There is nothing such as a "JUNIOR DOCTOR" in London. They are usually called Resident Doctors

And Surgeons are usually not residents - They are specialists!

July 17, 2009 10:57 PM


Malakpet Rowdy అన్నారు...
Are u willing to reveal your identity now or Do you want me to do something special?

July 17, 2009 11:00 PM


Nadendla అన్నారు...
ఫోన్ నంబర్ కూడా ఇవ్వు. Including country code.

July 17, 2009 11:06 PM


Malakpet Rowdy అన్నారు...
ఇస్తా ఇస్తా ఉండు! ఇమ్గాల్మ్ద్ లో ఉంటూ అమెరికా కోడ్ తెలియదా?



I AM GIVING YOU 5 MINUTES - IF YOU ARE NOT REVEALING YORU IDENTITY, I AM DOING SOMETHING SPECIAL!

__________________________________________________________________________________


ఇప్పుడు అసలు కధ. మన నాదెండ్ల ఇచ్చిన ఈ మెయిల్ అయిడీ ని పట్టుకుని గూగుల్ లో వెతికా.

I found this page (Screenshots attached - First one original and the second one with Markers)







( Check this URL for reference : http://www.andhranews.com/sutra32331.html )



ఇక విషయం మీకు అర్థమయ్యిందనుకుంటా? :))


ఇక పొతే నాడెండ్లే ఆ ఈమెయిల్ ఎడ్రస్ ఇచ్చిన స్క్రీన్ షాట్:










___________________________________________________________________________________

వెధవ పనులు చెయ్యడానికి చాలా క్రిమినల్ మైండ్ కావాలి. బుర్ర అరికాళ్ళలో, చెప్పుల్లో ఉన్నవాళ్ళు ఎక్కడో ఇచ్చిన ఈమెయిల్ అయిడీని మర్చిపోయి వేరొక చోట ఇస్తే జరిగేది ఇదే!!!!!!

____________________________________________________________________________________

A లెటర్ టూ మాస్టర్ మార్తాండ!

Martanda,

I too challenged you - Why are you shying away from the challenge? Dont you have the guts or sincerity to take it up?

You are such a coward that you run away from challenges (refering to what you said about me) and you expect others to take up challenges?

I am repeating it again - PROVE THAT I AM EKALINGAM OR GET YOUR IDIOTIC SENSELESS POSTS OUT OF THE BLOG AND JOIN A MONASTERY. IF I LOSE, I WILL DO THE SAME WITH MY IDIOTIC POSTS AND WILL ESTABLISH ONE MONASTERY. He heee!

You first accept this challenge and ask others to accept your challenges!

11, జులై 2009, శనివారం

ప్రాణహితలో నా పోస్టు

http://www.pranahita.org/2009/07/oka_dhruvataaraku_nivalli/

(మళ్ళీ అదంతా ఇక్కడ కాపీ పేస్ట్ చెయ్యడానికి బధ్ధకమేసి ... )

20, జూన్ 2009, శనివారం

సైబర్ నేరమా లేక బ్లేక్ మెయిలా?

I am posting this stuff here because I think Mahesh stopped publishing my comments in his blog.

First, my response to the anonymous comments:

మీకు సంబంధం లేని విషయాల్లో మీరెందుకు తల దూరుస్తారు?

ఇలాంటి సీరియస్ విషయాల్లో మిమ్మల్ని ఎవరు పిలిచారని వచ్చి వారికి వత్తాసు పలుకుతున్నారు?
________________________________________________

Response: ఛా! నిజమా? మరి తమకేమి సంబంధం ఉందని తమరు ఈ కేసులో తల దూర్చారు? ఇంకోళ్ళని అనేముందు తమరు చేస్తున్న పనులు ఒకసారి చూసుకోండీ!

By the way I go on case-to-case basis. I supported Mahesh when I thought he was right and vehemently opposed him in the other cases - AND I WILL CONTINUE TO DO SO. If you have any problem with it, then I have three sweet lil words for you "Go to hell" - Now go ahead do whatever you want :))

ఇందులో మీరు కూడా భాగం కాదని నమ్మకమేమిటి?
________________________________

Resonse: మళ్ళీ ఛా! Go ahead and track my activities. If you don't have enough resources to find my IP address here it is (regular): 71.60.42.110 - the ISP is Comcast cable. I can give you the IP addresses of the other WiFi hotspots I use. Go ahead and start your investigation! But one condition - if you fail to prove my involvement in this episode you should tell the world who you are. Okay?

And yeah one more blog reader shares the 71.xxx and 206.xxx IPs with me. I can give you his details too :))

- నాకు బ్లాగుల్లో ఇప్పటిదాకా ముసుగేసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ అవసరమే వస్తే వాడాల్సిన ఐపి address లు నాకు బాగానే తెలుసు :)) Check this link for a few of them

http://pramaadavanam.blogspot.com/2009/02/blog-post_21.html


I DO HAVE THE EXPERIENCE OF TRAINING A FEW I.P.S OFFICERS AT THE NATIONAL POLICE ACADEMY (NPA SIVARAMPALLY) AT A WORKSHOP IN CYBERCRIME IN THE LATE 90s.


The reason for me getting involved in this:

I seriously feel (my apologies in advance if I am wrong) that Mahesh is trying to divert the discussion generated by his earlier comments that implied that all Men were womanizers and also the reactions on the other blogs he got in lieu of his recent poetry and the best way to bury a controversy is to raise a bigger one. Know what I mean?

Looking back at the case after reading Abhishek's comments here is what looks to me in black and white

- The posted comment does not refer to caste. It just calls somebody unworthy because that person has availed reservation.

- It is true that there are groups belonging to all sects in the US but what people dont realize is that nothing is immune to criticism. People have been criticized for getting financial aid from the Govt, getting bailouts and even the reservations fall under the same category. I am sure Mahesh knows all this but still he wants to blackmail somebody. Threatening legal action can amount to intimidating and threatening the other party too - To me all this looks like a farce!

- About the Orkut story - It became a serious case because there was a Death threat in that blog against Shiv Sena leader, which is clearly not the case here.

So, to reiterate, this just looks like a way to avoid a straight forward discussion on some of the issues by raising the other issues AND THATS ENOUGH FODDER FOR MY EYES FOR THE NEXT FEW DAYS ON THE BLOGS ..

Hmmmm! I'm enjoying it :))




And OOPS just now I came across a set of comments posted by Ekalavya on Mahesh's blog in response to mine long ago .. I didnt get to see them earlier and here I go


wife సంగతి సరే. మరి husband మాటేమిటి? లోకానికి ఝడిసి భార్యను అగ్ని పరీక్షకు గురి చేయడమా? గర్భవతి అని కుడా చూడక అడవుల్లోకి పంపడమా?

YES, AND THAT WAS THE VALUE THE COMMON MAN HAD IN RAMAYAN TIME - EVEN THE KING AND QUEEN WERE NOT EXCEPTIONS TO THE RULE OF LAW!

రాజు ఏ తుగ్లక్ పని చేసినా ప్రజలను మభ్య పెట్టడానికి దాన్ని సపోర్టు చెయ్యాలన్న మాట!

YES KING WAS THE SUPREME THOSE DAYS AND PEOPLE RESPECTED HIM UNLIKE TODAYS JERKS WHO QUESTION EVERYTHING FOR THE SAKE OF QUESTIONING. THE WORD OF THE KING WAS THE WORD OF THE PEOPLE AND IT WAS THE DUTY OF THE PEOPLE TO FOLLOW THE KING THOSE DAYS. THAT WAS THE LAW AND PEOPLE FOLLOWED IT. PEOPLE THOSE DAYS DIDNT HAVE ANY DOCUMENTED PROBLEMS WITH THE SYSTEM. IT'S ONLY NOW PEOPLE WHO CANT USE THE DEMOCRACY THEY HAVE IN A PROPER MANNER QUESTION THE LAW THOSE DAYS LOL


ఇది మరీ విచిత్రం! తామూ విడి పోయి స్వచ్చతను నిరూపించు కున్నారా? తమపై వచ్చిన ఆరోపణని నిరూపించారా? ఒకడు చేసిన ఆరోపణకై విడిపోయారు. అంటే అంతకు ముందు కలిసి ఉండడం తప్పనేగా? కానప్పుడు ఎవడో అన్న దానికి రియాక్టు కావడం ఎందుకు?

RIGHT! THEY FOLLOWED THE VOICE OF THE PEOPLE AND IF IT MANDATED SEPARATION THEY FOLLOWED IT! BY THE WAY UTTAR RAMAYAN WAS NOT THE PART OF THE ORIGINAL VALMIKI RAMAYAN.


ఓహో! అంత గొప్ప డిజైన్లు LCA తయారీకి ఉపయోగిస్తున్నారన్న మాట! అయినా పదిహేనేళ్ళుగా ఎగర దానికి అవస్థ పడుతుంది. మరి ఇవేవీ లేకుండానే బయటి దేశాల్లో చాలా చాలా డిజైన్లు తయారు చేసి మనకే అమ్ముతున్నారే?


OHO SO YOU MENA TO SAY IF SOMEOTHER THING IS SUCCESSFUL THEN OUR OWN MODEL IS NO GOOD! CLAP CLAP .. GREAT CONCLUSION!!! YOU SEEM TO BE A BETTER AIRCRAFT DESIGNER THAN THE DRDO SCIENTISTS!

నమ్ముకున్న భార్యని వదిలేసి అన్న వెంట అడవికి వెళ్ళడం; అన్న ఏ పని చేసినా తందానా అంటూ సమర్థించడం...

RIGHT, IF ONLY YOU KNOW THE MEANING OF SACRIFICE AS OPPOSED TO BEING A PARASITE AND LOOKING AFTER ONES OWN INTERESTS AND OF COURSE THE UNITY AMONG THE BROTHERS. THEY SUPPORTED EACHOTHER AND IT WORKED BOTH WAYS.



నిజమే! హనుమంతుడి బలాన్ని, సుగ్రీవుడి బలగాలను స్వప్రయోజనానికి వాడుకున్నాడు.

_________________________________________________________

IS IT? THEY WHY IS STILL HANUMAN A REVERED GOD? SO, IF RAM SERVES HIS DAD THEN ITS HIS FAULT AND IF HANUMAN SERVES RAM ITS RAM'S SELFISHNESS? LOLZ - GREAT ANALYSIS!!