25, జూన్ 2009, గురువారం

వీడ్కోలు మైఖేల్ జాక్సన్

May your soul rest in peace!

14 వ్యాఖ్యలు:

 1. ఎంత పేదరికం, ఎంత అశాంతి, ఎంత పోరాటం, ఎన్ని అవమానాలు, ఎంత కృషి, ఎన్ని వివాదాలు, ఎంత డబ్బు, ఎంత కీర్తి, ఎంత సంగీతం,ఎన్ని పాటలు,...ఒక కంప్లీట్ లైఫ్! అతని ఆత్మకు శాంతి అన్నది ఉందా? ఉంటుందా? ఇంకా ఇంకా పాడాలన్న అతని కోరిక అంత త్వరగా నశిస్తుందా?

  నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిరి
  నెత్తురు కక్కుకుంటూ నేలరాలిన ఒక ఉప్పెన

  ప్రత్యుత్తరంతొలగించు
 2. సుజాతగారు అన్న ప్రతి మాట నే చెప్పదలచినదే..అతనికి నివాళిగా లేటుగానైనా చిన్న టపా వీలైతే నా బ్లాగులొ పెట్టాలని..

  ప్రత్యుత్తరంతొలగించు
 3. please visit http://dhoommachara.blogspot.com for my new post

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మొహం చివికేసిన టెంక లా అయిపోయినా, బేనీషా మామిడిపండులా మొహం రంగులు మారినా, ఇంకా ఆ రొద సంగీతం వదలలేని మహానుభావుడు. 'నిప్పులు కక్కుతూ నింగికెగసి, నెత్తురొ కక్కుతూ నేల వాలినా మహీషి మెఖేలు జాక్సను గారి ఆత్మ జీససు , అల్లా ఇద్దరూ చెరిసగం శాంతియుతంగా పంచుకుని హెవను, జన్నతు లో ఆదరిస్తారని ఆశిస్తూ..

  శ్రద్ధాంజలి ఘటిస్తూ , ఆశ్రుతర్పణాలతో ...

  మలకుపేట రౌడీ గారి చెమర్చిన కళ్ళు ఇకనైనా తుదుచుకోమని అర్థిస్తూ...

  శంకర్

  ప్రత్యుత్తరంతొలగించు
 5. By the way Sankar,


  The Blog that might interest you could be

  http://pramaadavanam.blogspot.com

  ప్రత్యుత్తరంతొలగించు
 6. No Malak,
  This is also interesting, I trust you. :)

  spArrow

  ప్రత్యుత్తరంతొలగించు
 7. Ok, Malak. I take back, remove that posting.

  Sa ri, malak! :)

  Sankar

  ప్రత్యుత్తరంతొలగించు
 8. ఎవరైనా ఏదో ఒకరోజు చనిపోవాల్సిందే... నెత్తురు కక్కుంటూ నేలరాలిపోయారు అనే వాఖ్యాన్ని నేను ఖండిస్తున్నాను... అతను ఒక ధృవతార. మా గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే ఒక లెజెండ్.

  ప్రత్యుత్తరంతొలగించు