7, సెప్టెంబర్ 2010, మంగళవారం

YSR వర్ధంతి వేడుకలా?

నాకు ఆంగ్లం గానీ, తెలుగు గానీ - ఏ భాష మీదా అంత పట్టు లేదు, అందుకే ఈ చొప్పదంటు ప్రశ్న.

గత కొద్ది రోజులుగా బ్లాగుల్లో, బయటా నాకు ప్రముఖంగా కనిపిస్తున్న ప్రకటన - " YSR వర్ధంతి వేడుకలు", Celebrating YSR vardhanti గట్రా. నరకాసురుడు చచ్చిన రోజు దీపావళి జరుపుకుంటున్నట్టు YSR శత్రువులెవరైనా ఇది చేస్తున్నారా అనిపించింది. కాని వీటిని నిర్వహిస్తోంది YSR అభిమానులని తెలిసి నాలుక కరచుకున్నా.

ఇంతకీ ఇది వారి భాషతో సమస్యా లేక నా బుఱ్ఱ .. సోరీ, మోకాటితో సమస్యా? I do understand that celebration refers to ceremony, but I thought it always pointed to the happier side.

33 కామెంట్‌లు:

  1. ".....నరకాసురుడు చచ్చిన రోజు దీపావళి జరుపుకుంటున్నట్టు...." good joke.

    రిప్లయితొలగించండి
  2. బ్లాగుల్లో సంగతి నాకు తెలీదు కానీ ఇక్కడే ఒక బస్తీలో చూశాను, ఇదే బానరు! అక్కడే నవ్వితే వచ్చే ఏడాది నా వర్థంతి వేడుకలు మా కాలనీలో జరపాల్సొస్తుందని ఇవతలికొచ్చి నవ్వుకున్నా!

    రిప్లయితొలగించండి
  3. వర్ధంతివేడుకలు బాగా చేయాలి, సంబురాలు , డప్పులమోత జరగాల. :P

    రిప్లయితొలగించండి
  4. :-) Funny..

    ilaagE..
    మాకు తెలిసిన వాళ్ళ తండ్రి తిథి/ఆబ్దికం/తద్దినాన్ని వాళ్ళు 'మా నాన్నగారి ఫంక్షన్ ' అంటారు. బాబొయ్ ఏంటి ఇది అనుకున్నాను మొదట్లో.. ఆరోజు వాళ్ళమ్మగారు విచారం గా.. నిదానం గా ఉంటారు. పిల్లలంతా కలిసి కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. వాళ్ళకి వేరే పదం వాడాలంటే ఇష్టం ఉండదట, బెంగట !

    రిప్లయితొలగించండి
  5. ఘనంగా నివాళులు అర్పిమ్చారు అనికూడా రాసారు మొన్న. జర్నలిస్టులూ తక్కువేమీ కాదు, కొందరికి కోపమొచ్చినా.
    కాబట్టి, ఏంసేస్తాం నాయనా నవ్వుకుని ఊర్కోక...

    రిప్లయితొలగించండి
  6. నాకూ అస్సలు భాష మీద పట్టు లేదు తమ్ముడూ,కానీ నాకు ఈ ఒక్క పదం తెగ నచ్చేసిందిలే "నరకాసురుడు చచ్చిన రోజు దీపావళి జరుపుకుంటున్నట్టు" హిహిహిహిహిహ్హ్హహ్హహహహహహ్హుహూఉహుహుహుహూ

    @క్రిష్ణప్రియే ..."మా నాన్నగారి ఫంక్షన్"సూపర్ లే

    రిప్లయితొలగించండి
  7. ".....నరకాసురుడు చచ్చిన రోజు దీపావళి జరుపుకుంటున్నట్టు...." ...Exactly the same...!!! ROFL....

    రిప్లయితొలగించండి
  8. వర్ధంతి ఐతేనేం, జయంతి ఐతేనేం, వారికి కావాల్సింది తమ వర్గం బలం నిరూపించుకోవడానికి ఒక అవకాశం. ఇవన్నీ ప్రేమతోనో, బాధతోనో చేస్తున్నారు అనుకుంటే పొరబాటే.

    ఇదొక్కటే కాదు, భక్తితో గుళ్ళో ఇరుముడి కట్టించు కోవడానికి బదులుగా లక్షలు ఖర్చు పెట్టి పేద్ద ఫంక్షను నిర్వహించి నాయకులను, వినాయకులను ఆహ్వానించి హడావుడి చేయడం కూడా ఇలాంటిదే. భక్తిని మరిచిపోయి, పూజ కన్నా ముఖ్యంగా ఎంపీ వచ్చాడా, ఎమ్మెల్యే వచ్చాడా అంటూ ఎదురు చూస్తూ, వస్తే ఎలాంటి మర్యాదలు చేయాలో అనుచరులకు వివరిస్తూ గడిపే అయ్యప్ప స్వామి ఒకరిని నేను స్వయంగా చూసాను. ఇది వీరికే కాదు, విషయ ప్రాధాన్యతని మరిచి, ఆడంబరాలకే విలువనిచ్చే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది.

    రిప్లయితొలగించండి
  9. "YSR vardhanti jarupukovadam Chala anamdam gaa vundi". Many people said on TV from USA.
    ?()*&^%$ ???.

    రిప్లయితొలగించండి
  10. నాకు ఈ ఒక్క పదం తెగ నచ్చేసిందిలే "నరకాసురుడు చచ్చిన రోజు దీపావళి జరుపుకుంటున్నట్టు" హిహిహిహిహిహ్హ్హహ్హహహహహహ్హుహూఉహుహుహుహూ

    హరిగారు బాగా చెప్పారు..

    రిప్లయితొలగించండి
  11. >> వర్ధంతి వేడుకలు

    ఆ స్లోగన్ ఎవడో అంబటి రాముడో లేక తోటరాముడో రాసుంటాడు - a.k.a చెల్లి పెల్లి జరిపిస్తాను మల్లీ మల్లీ ;)

    రిప్లయితొలగించండి
  12. మలక్ జీ "స్వతంత్ర దేశం లో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్ ... అనే పాట వినలేదా??" ...హి హి హీ.....హి హి హీ.....

    రిప్లయితొలగించండి
  13. సిలమకూరు
    సుర్రేసు పల్లు ఎల్లపెట్టి నవినకాడికి చాలు నోరు కంపు ఇంక ముయ్యండహె.
    సివ కేక కేక నువు సస్తె
    అత్తపియ్య అట్టాగే
    తొర్రిగా సంద్రబాబుది సమ్మగుందా

    రిప్లయితొలగించండి
  14. అజ్ఞాత చెప్పారు...

    మలక్ జీ "స్వతంత్ర దేశం లో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్ ... అనే పాట వినలేదా??" ...హి హి హీ.....హి హి హీ.....

    above anonymous is pillakaki

    రిప్లయితొలగించండి
  15. ".....నరకాసురుడు చచ్చిన రోజు దీపావళి జరుపుకుంటున్నట్టు...." good joke.

    Not a joke, a fact.

    రిప్లయితొలగించండి
  16. Sujatha garu... baagaa cheppaaru.. :-D

    అక్కడే నవ్వితే వచ్చే ఏడాది నా వర్థంతి వేడుకలు మా కాలనీలో జరపాల్సొస్తుందని ఇవతలికొచ్చి నవ్వుకున్నా!

    రిప్లయితొలగించండి
  17. పాపం వాళ్ళు జరుపుకుంటున్నది వేడుకలే
    నండి.ఆ ఉరేగింపులు, బ్యాండు మేళాలు,
    తప్పెట్లు తాళాలు, పువ్వులు జల్లుకోడాలు
    చూశారుగా! అందుకే వేడుకలు అంటున్నారు!

    రిప్లయితొలగించండి
  18. cant stop laughing :)
    good satire..
    కావాలననే లేక అనుకోకుండానా? ఏదేమైనా కేక పోస్టు .. నవ్వాపుకోలేక పోతున్నాను :)

    రిప్లయితొలగించండి
  19. kartoon anta kikku ekkinchukomaaka. life lo inka kikku migalakundaa dimchutaa

    oree kitta neekendukuraa ee godavallo

    రిప్లయితొలగించండి
  20. haaaa haaaa haaaaaaaa ! :)))))

    what joke indeed !!!

    bravo bravo malak ur really a palak paneer

    రిప్లయితొలగించండి
  21. Thanks everyone,


    (A couple of comments dumped in the trash)

    అజ్ఞాతా, (the comments of whom have seen the inside of the dumpster)

    అదే మరి. అసలు నేనేం రాశానో నీకర్ధమయ్యిందా?

    రిప్లయితొలగించండి
  22. ఇంతమంది ఇన్ని మాట్లాడారు. ఒక్కరయినా... దశదినకర్మ ఆహ్వాన పత్రికలలో " పరమపదోత్సవం " అని ఎందుకు వేస్తారో... ఆలోచించారా ? అది ఎందుకు ఉత్సవమో తెలియకపోతే - తెలిసిన మీ పెద్దలను అడిగి తెలుసుకోవాలి గదా!

    రిప్లయితొలగించండి
  23. Malakpet Rowdy గారూ...,"సంకటహర చతుర్థి" రోజున వినాయకుణ్ని అర్చించుదాం. వినాయక చతుర్థి శుభాకాంక్షలు

    హారం

    రిప్లయితొలగించండి
  24. Malakpet Rowdy "గారూ"????????

    Why this change in the way of addressing me? ( Or is this an automated message?)

    Saw this message late and belated wishes to you too.

    రిప్లయితొలగించండి