26, మార్చి 2009, గురువారం

నా పెళ్లి శుభలేఖల్లో ఒకటి :))

27 కామెంట్‌లు:

  1. చాలా సరదాగా, స్ఫూర్తి దాయకంగా ఉంది! ఇంతకీ ఎన్ని రకాలు వేయించారేమిటి "ఒకటి" అంటున్నారు?

    రిప్లయితొలగించండి
  2. నాలుగు రకాలు వేయించామండీ. ఇది నా బేచ్ కోసం - మొట్టమొదటిది మా ఆవిడకి ఇచ్చి ఆహ్వానిస్తే ఏమందో తెలుసా? "అరే! నా పెళ్ళి కూడా ఆరోజేనే, అయినా సరే తప్పకుండా వస్తా!!"

    రిప్లయితొలగించండి
  3. నిజంగా పెళ్ళి ఇంత సులభంగా విరక్తి కలిగించేది అయితే ఎంత మంది సంసారం వదిలేసి సన్నాసుల మఠాలలో చేరిపోతారో?

    రిప్లయితొలగించండి
  4. విరక్తి కలిగినవాళ్ళు సన్యాసుల 'మఠాలలో', పెళ్ళి కాకుండా frustration తో ఉన్నవాళ్ళు కమ్యూనిష్టు / రేడికల్ ఫెమినిస్టు 'ముఠాలలో' - దొందూ దొందే :))

    రిప్లయితొలగించండి
  5. I don't think that marriage causes dispassion. అడవిలో తపస్సు చేస్తున్న సన్యాసికి కూడా ఒక అందగత్తె కనిపిస్తే గెడ్డం తీసెయ్యాలనిపిస్తుంది. నేను కూడా గతంలో ఒకర్ని ప్రేమించాను కానీ ఆమె నా ప్రేమని అంగీకరించలేదు. రాగం అంటే ఏమిటో నాకు తెలుసు కాబట్టే సినిమా స్టోరీ లాగ తాగుబోతుగా మారలేదు, సిగరెట్లు అలవాటు చేసుకోలేదు. పత్రికల కార్టూన్ లలో చూపించినంతగా పెళ్ళి అంటే విరక్తి కలిగేవాళ్ళు ఉండరులే.

    రిప్లయితొలగించండి
  6. I don't think that marriage causes dispassion
    ___________________________________

    I agree - as long as there is that basic love and understanding within the couple, no hurricane will rock the boat. If you just love your spouse unconditionally, you will always be on the positive side of the marriage.


    అడవిలో తపస్సు చేస్తున్న సన్యాసికి కూడా ఒక అందగత్తె కనిపిస్తే గెడ్డం తీసెయ్యాలనిపిస్తుంది
    ___________________________________

    Depends on ones self control.



    నేను కూడా గతంలో ఒకర్ని ప్రేమించాను కానీ ఆమె నా ప్రేమని అంగీకరించలేదు
    __________________________________

    Big deal? It's her loss .. she lost your love!

    పత్రికల కార్టూన్ లలో చూపించినంతగా పెళ్ళి అంటే విరక్తి కలిగేవాళ్ళు ఉండరులే.
    ___________________________________

    Cartoons are obviously jokes and I dont think anybody applies them to the real life

    రిప్లయితొలగించండి
  7. బావుంది.
    In an another note..,
    ఈమధ్య నాకు ISP.. అలియాస్ మార్తాండ అలియాస్ ..., మీద విపరీతమైన జాలేస్తోంది. ఎందుకంటారు..!?

    రిప్లయితొలగించండి
  8. 'జైత్రయాత్ర' నాటి నుండీ నాకు బెనర్జీ నవ్వితే చూడాలనే కోరికుండేది. పదహారేళ్ల నిరీక్షణ తర్వాత 'స్వాగతం'తో గతేడాదే ఆ కోరిక తీర్చాడు మహానుభావుడు. అది తీరిందో లేదో, మరో కొత్త కోరిక పుట్టుకొచ్చింది - మార్తాండ బాబు కామెంట్లలో ఓ స్మైలీ చూడాలని. ఇత్తీరటానికెన్నేళ్లు పట్టుద్దో మరి!

    మైడియర్ మార్తాండ, సరదా టపాల్లోనూ సీరియస్‌నెస్సే వెదుక్కుంటే ఎలా? నీ సొమ్మేం పోదుగానీ, అప్పుడప్పుడూ నవ్వు బాబూ.

    రిప్లయితొలగించండి
  9. WE, the bloggers hereby DEMAND ISP Administrator to SMILE!

    PS: Smile as in real smile ... not

    S(ervice Provider) M(aartaanda) I(n) L(eftist) E(stablishment)

    రిప్లయితొలగించండి
  10. భలే ఉంది రౌడీ గారు ఆహ్వాన పత్రిక. మీ అవిడ జవాబు - కేక. కయ్య్య్య్య్య్య్య్య్ మని ఒక విజిల్ :)

    అబ్రకదబ్ర గారు - ఒకసారెక్కడో చదివాను "ఎప్పుడూ కామెడీ రచనలు రాసేవాళ్ళు నిజజీవితంలో ఎక్కువ నవ్వరట". మార్తాండ గారు కూడా ఆ కోవకే చెందుతారేమో. ప్రతి పోస్టులో మనల్ని తెగ నవ్విస్తారు. తాను మాత్రం నవ్వరు!

    రిప్లయితొలగించండి
  11. No, I want you to join the "Dynasty of Rowdies" .. rowdies laugh too .. and they laugh louder .. MUHAHAHAHAHAHAHAHAHAHA......!!!

    "Rowdy Administrator" will be a superlative id ... and it can be a Hit Movie title too!

    రిప్లయితొలగించండి
  12. And yeah we also have a Jasmine King (Raja Malleswar) Black Magic Guy "Abracadabra" and a (Cashew)Nut too ... (Apologies Jeediapappu but couldnt resist it) ..

    The only odd person here happens to be Sujatha who is not in this gang newayz ...

    రిప్లయితొలగించండి
  13. Lol.. I would like to change my name as "Monastery Administrator" i.e. మఠం నిర్వాహకుడు.

    రిప్లయితొలగించండి
  14. మార్తాండ గారు కూడా ఆ కోవకే చెందుతారేమో. ప్రతి పోస్టులో మనల్ని తెగ నవ్విస్తారు. తాను మాత్రం నవ్వరు!
    LOL :D

    రిప్లయితొలగించండి
  15. http://www5.praveen.pkmct.net/2009/03/blog-post_2337.html
    ఈ ఫొటో కూడా మఠం నిర్వాహకుని ఫొటో లాగే ఉందా?

    రిప్లయితొలగించండి
  16. హమ్మయ్యా ... అబ్రకదబ్ర కోరిక తీరింది ...

    ఇక ఫోటో సంగతి .. గడ్డం ఏది మరి "ముఠాధిపతి" కి?

    But dude, you look good!

    రిప్లయితొలగించండి
  17. అనుకున్నానులే నువ్వు నన్ను గెడ్డం పెంచిన సన్నాసిని చూసినట్టు చూస్తావని. మీ గెడ్డం పొడవు ఎన్ని సెంటీ మీటర్లు గురువు గారు?

    రిప్లయితొలగించండి
  18. He hee .. I'm not a Mathaadhipati .. so I dun need no Beard!

    I do have a "Galla Lungi" and a "Chaarala Chokkaa"

    రిప్లయితొలగించండి
  19. మార్తాండ గారు, అప్పుడెప్పుడో అన్నారు - "ఈ రోజు దేశం కోసం చేసిన మంచిపని" అని రోజూ ఒక పోస్ట్ వేస్తానని. కానీ ఇప్పటివరకు రోజూ సూపర్ కామెడీ పోస్టులే వేస్తున్నారు!!!

    రిప్లయితొలగించండి
  20. >> "హమ్మయ్యా ... అబ్రకదబ్ర కోరిక తీరింది"

    Hmm.. ఏమో. ఓ బుల్లి స్మైలీ అడిగితే అయ్యవారిచ్చింది ఏకంగా LoL అంటూ గుండెలవిసే కర్ణకఠోర కరాళ వికటాట్టహాసం. ఫర్లే ఫర్లే, అడ్జస్టైపోతా.

    రిప్లయితొలగించండి
  21. మలక్ పేట రౌడీ గారూ, శుభలేఖ లో బొమ్మ చూసాక....
    ఒక అనుమానం, మీ నెత్తిన ఎన్ని బొప్పిలు కట్టాయి :-)

    రిప్లయితొలగించండి
  22. భరద్వాజ్, అబ్రకదబ్ర, జీడిపప్పు గార్లు,
    మార్తాండ గారేమో గానీ మీరు ముగ్గురూ తెగ నవ్వించేస్తున్నారు!
    మార్తాండ గారు, ఈ ఫొటో లో కూడా మీరు నవ్వట్లేదు, ఇది అన్యాయం!

    రిప్లయితొలగించండి
  23. మన నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  24. శుభలేఖ బాగుంది
    "నా పెళ్లి శుభలేఖల్లో ఒకటి "
    అంటే నేను కూడా లానే అనుకున్నా ( మీకు రెండు మూడు పెళ్ళిళ్ళు జరిగాయని)

    అందమైన శుభలేఖ కనిపిస్తే, "ఈ సారి" నా పెళ్ళికి ఇలాంటి శుభలేఖ వేయించుకోవాలి అని అనుకుంటా :)

    రిప్లయితొలగించండి