22, మార్చి 2010, సోమవారం

కెబ్లాభిప్రాయ సేకరణ: కూడలిలో పోల్ / అభిప్రాయ సేకరణకి మూలకారణమొక పర్ణశాల మారాం / బలవంతమా?






PS: YOU CAN SELECT MULTIPLE OPTIONS!





నిన్నటి కెలుకుడు పోల్ కి ఇది మా సమాధానం. మమ్మల్ని కెలకగోరేవారు ఒక్కటి గుర్తుంచుకోండి. అసాధారణ పరిస్థితులలో తప్ప మేము మా "కెలుకుడు మార్గదర్శక సూత్రాలను" పాటిస్తూనే ఉంటాం. అవేమిటయ్యా అంటే:

1. కెలుకుడు ఎప్పుడూ ప్రతిక్రియే. It's usually a reaction to something. సాధారణంగా మా అంతట మేము వెళ్ళి కెలకం.

2. కెలుకుడురాయుడి దృష్టి కెలకబడేవారి మీదనుండి ఎట్టి పరిస్థితులలో మరలదు. అటు ఇటు దూకినా సరే, focus మాత్రం గమ్యం మీదే

3. ప్రతీ కెలుకుడుకీ ఒక బలీయమైన న్యాయసమ్మతమైన కారణం ఉంటుంది

పై సూత్రాలు పాటించనివారికి సాధారణంగా ఏవీయస్ భాషలో "రంగు పడుద్ది".


అన్నట్టు అసలు విషయం -


ముందు ఈ లింకు చూడండి. ( మార్చ్ 20 వ తేది ది)


చూసారా? సరే ఇప్పుడు ఈ లింకు చూడండి. ( మార్చ్ 22)



నేనేమీ అనడంలేదు. లింకులిచ్చా అంతే :))

13 కామెంట్‌లు:

  1. I see some boxes , no text! Still I voted blindly in a democratic way.

    I am against who argue with Mahish Kumar and try to convince him not to eat shit-eating pig!

    Respect freedom of a pig to eat& roll in shit. If you don't allow it to eat what it relishes, it will swallow you. :))

    Sankar

    రిప్లయితొలగించండి
  2. @ మలక్ మీరు ఈ టపా తో మీ అగ్రకుల అభిజాత్యాన్ని ఇంకొకసారి చూపించారు. ఇన్స్పిరేషన్ అనే ఒక పదం ఒకటి ఉంటుంది అని తెలియని మీ తెలివికి నేను జాలి పడుతున్నాను , ముందు మీరు రొమిల్లా థాపర్ , రామచంద్రగుహ రాసిన చరిత్ర చదవండి అప్పుడు చర్చిద్దాం :)

    రిప్లయితొలగించండి
  3. 1st blog says:
    "Opinions are like assholes- everyone has one"! These are my opinions.

    But there is no mention of it Mahish's blog, though it is! Infact Mahish has many and he need not COPY someone's all are original, I believe his words!
    I never doubt him.

    Sankar :P

    రిప్లయితొలగించండి
  4. కవితలే కాదు టపాలు కూడా కాపీ కొడుతున్నాడన్న మాట.

    రిప్లయితొలగించండి
  5. నేను కాపీ రాస్తే మీకెందుకు? ఆ బాధ ఆ అసలు రచయితలది. వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. రండి బాబూ రండి నా మీద దాడి జరుగుతోంది. అంతా వచ్చి నా కాపీలను పట్టిన వాడిని తన్నండి. పాడె కట్టి తరమండి.
    (ఇక పై నా బ్లాగులో ఓమూల ఇలా రాస్తా *ఈ బ్లాగులో ఉన్నవన్నీ నా స్వంతమన్న బ్రమలో ఉండకండి కొన్ని సేకరణలు కూడా ఉన్నాయ్ నచ్చకపోతే మూసుకుని ముందుకెళ్ళండి*) మరియు నా బ్లాగు సర్వజనప్రయోజనానికై వెలసినది :))

    రిప్లయితొలగించండి
  6. హి హి .. ఇవేనా.. ఇంకా వున్నాయ్..కాపీలు.. రెండు బ్లాగుల్లొ మిగతా పొస్ట్లు చూడండి.

    రిప్లయితొలగించండి
  7. ఒకచోటంటే దొంగ ఓటేయగలం కానీ, ఇన్ని చోట్ల దొంగఓట్లు వేయడం మా వల్ల కాదు మలక్.

    రిప్లయితొలగించండి
  8. *@జయహో: నేను రాసేది నా సాంప్రదాయం. అది ఎవరూ ఫాలో అవనక్కరలేదు. బలవంతంగా ఆచరింపజెయ్యాలనే ఆలోచనా నాకు లేదు. Please be happy in your world of culture and heritage.I don't throw mud on individuals. I have issues with institutions and systems and I keep raising my voice against them.*


    నీకు తెలుసుకునేదుకు ఆశక్తి, సమయం,ఒపికా ఉంటే వెళ్లి అమ్మఓడి బ్లాగామేని అడుగు పై ప్రశ్నలు ఆమే చెపుతుంది నీకు సమాధానం. అంతెకాని నీలొ ఉన్న మంచితనాన్ని ఇలాంటివారితో చేరి దుర్వినియోగ పరుచుకోకు.

    రిప్లయితొలగించండి
  9. వార్నీ క్రియేటివిటీ కాకులెత్తకెళ్ళా సినిమా పెద్దమనిషవడం ఏంది నా బొంద....నీకు దణ్ణం పెడతా బాబూ... మీ కవితా ప్రయోగాలు మామీద కాదురా బాబూ...

    రిప్లయితొలగించండి
  10. malak,it was very graceful of you to apologize mahesh for pulling it father's name, albeit unknowingly.

    I appreciate you a lot ( for many things), one of them is being 'fair' - something very rarely found in this blog-o-sphere!

    >>వార్నీ క్రియేటివిటీ కాకులెత్తకెళ్ళా సినిమా పెద్దమనిషవడం ఏంది నా బొంద.

    hahahahahahaha. May be this is a true translation in telugu for some other review.

    రిప్లయితొలగించండి
  11. ఓహో లక్ష్మీ గణపతీ ఫిల్మ్స్ టైపా :):)

    భూతాల దీవి... సాహసవీరుడు ౦౦౭ టైపు అన్నమాట

    రిప్లయితొలగించండి