7, ఏప్రిల్ 2010, బుధవారం

Timepass పేరడీ

ఎప్పుడో 1995 లో సెంట్రల్ యూనివర్సిటీలో ఆర్ ఎస్ హాస్టల్ డే సందర్భంగా మొదటీ బహుమతి గెలుచుకున్న నా పేరడీ:

( బొంబాయి సినీమాలో "హమ్మ హమ్మ" ట్యూనులో)


ఎచ్ సీ యూ కేంపసునీ
మొత్తంగా వెతికానే
నా కంటికి నచ్చిన ఆడపిల్ల
కోసం చూశానే

హమ్మ హమ్మ హమ్మ హమ్మ హమ్మ హే హమ్మ హమ్మ హమ్మ హమ్మ హమ్మ

కేంపసు మొత్తం మీద
అమ్మయిలేలేరా
ఒకవేళ ఉన్న నాకు నచ్చిన వారే కనబడరా

హయ్యో హయ్యో హయ్యో హయ్యో హయ్యో హే హయ్యో హయ్యో హయ్యో హయ్యో హయ్యో

చరణం:

MCIS ఫిసిక్స్ ఖెమిస్ట్రీ లైఫ్ సైన్సెస్ లో చూశా
సోషల్ సైన్సెస్, SN స్కూలూ హ్యూమానిటీస్ లో వెతికా
స్ట్యూడెంట్ సెంటరూ, కేంటీన్ లైబ్రరీ గోపాల్ షాప్ లో తిరిగా
ఎక్కడ చూసినా ఎంత వెతికినా ఒక్కరూ బాలేరే

హయ్యో హయ్యో హయ్యో హయ్యో హయ్యో హే హయ్యో హయ్యో హయ్యో హయ్యో హయ్యో

చరణం:

కేంపస్ వేస్టని డిసైడ్ చేసుకొని బయట ట్రైల్స్ వేశా
గేటు దగ్గరే మెరుపు తీగెలాంటి స్వీట్ గర్ల్ ని చూశా
ఆమె ఆందం వర్ణించాలంటే హైదరాబాద్ మొనాలిసా
శ్రీదేవి మాధురి జూహీలందరూ ఆమె ముందు దిగదుడుపే

హమ్మ హమ్మ హమ్మ హమ్మ హమ్మ హే హమ్మ హమ్మ హమ్మ హమ్మ హమ్మ

చరణం:

చనువుగా ఆమే దగ్గరకెళ్ళీ రూంకిన్వైట్ చేశా
ఆమే తప్పకుండా వస్తానంటే పిచ్చిగంతులేశా
సాయంత్రమామే వచ్చికొట్టిన వెంటనే తలుపు తీశా
పిల్లలు హస్బెండ్ కుక్కలతో సహా ఆమె వచ్చిందే

హయ్యో హయ్యో హయ్యో హయ్యో హయ్యో హే హయ్యో హయ్యో హయ్యో హయ్యో హయ్యో

ఇది విన్న మా రేడికల్ ఫెమినిష్టులకి ఎంత మండుంటుందో వేరే చెప్పక్కరలేదనుకుంటా :))

అప్పట్లో ఈ పాటకి ప్రైస్ ఇచ్చినందుకు నిరసనగా ఒక పోస్టరు కూడా వేశారు. పాపం వాళ్ళ లీడరు కేశవకుమార్ మంచివాడే, ఏదో ఆ ఫెమినిష్టుల వెనకాల తిరిగి అలా అయిపోయాడంతే.

2 కామెంట్‌లు:

  1. Communists are born idiots. Keep them away. They talk about China , Russia with others and pray for Capitalist America for themselves. These are dirtiest creatures on the earth. Never believe them, they don't want country to grow. If country grows people get educated their survival will be difficult.

    రిప్లయితొలగించండి
  2. Communism theory is a paradise of fools. Reality is rampant corruption and supression of freespeach in China and Russia.

    " If you are communist even after your 30s , something seriously wrong with you! " some ex-communist's quotation.

    రిప్లయితొలగించండి