10, జులై 2010, శనివారం

వినరా ఓ బ్లాగువీరా, ఆచార్యుని కధ చెబుతా...

వినరా ఓ బ్లాగువీరా, Professor కధ చెబుతా
అందరికీ ఝలక్కు ఇచ్చిన వైనం వివరిస్తా ...

అనగనగా ఒక గుంటూరు యువకుడు ప్రొఫెసర్ అయ్యాడు,
ప్రొఫెసర్ అయ్యి ఒక బైకరుతో స్నేహం చేశాడూ
ఆ ఇద్దరూ బయల్దేరి చెట్టాపట్టాలేసుకునీ
మోటర్ సైకిల్ వేసుకునీ దేశం చుట్టారూ

అప్పుడేమయ్యిందాయ్యా అంటే:

ఒక దేశంతో సంతృప్తి చెందని ప్రొఫెసర్ గారేమో
తన పనికోసం భారత్ నుండీ మెక్సికోకొచ్చే
సడన్ గా లవర్ పై బెంగొచ్చే
పదేళ్ళ ప్రేమ గుర్తొచ్చే
రేపటి రోజున అట్లేంటిక్ పై
వరుడుకాబోతున్నాడూ!


Geetacharya .. my hearty congratulations to you on losing your Bachelors degree - Have a great married life ahead..

(and of course my hearty condolences on losing your freedom too)



Background -

Here is the mail from Geetacharya I received a few minutes ago!



*******************************************


అన్నయ్యా,

మీకో శుభ వార్త. రేపు మెక్సికో సమీపంలో అత్లాంటిక్ సముద్రం మీద నేను ఒక ఇంటి వాడిని కాబోతున్నాను. న్యూసు మీకు స్వయమ్గా చెపుదామనుకుంటే ఆన్లైన్ లో మీరు లేరు. ఇక మీ ఆశీస్సుల కోసం మెయిల్ ని ఆశ్రయించక తప్పలేదు. ఇంటి వాడిని అంటే అట్లాంటిక్ సముద్రం మీద ఇల్లు కట్టుకుంటున్నానని కాదు. నా పదేళ్ళ ప్రేమని క్లైమాక్స్ కి చేరుస్తున్నానని :D

అలాగే నా మెక్సికన్ టూర్ సకెస్ అయింది కూడా

హవార్యూ ఆల్?
ప్లీజ్ మెయిల్
అదర్వైజ్ కాల్
ఎనీథింగ్ బోల్
యువార్ ఇన్ మై సోల్
ఇటీజ్ నాట్ కోల్
ఇట్ హాజ్ నో హోల్

గీతాచార్య

14 కామెంట్‌లు:

  1. best wishes 2 both geethacharya n srujana

    రిప్లయితొలగించండి
  2. అరెరె ఆ! అరెరెరె హా!!
    అప్పిడి చొల్లు!!!

    పెళ్ళాడబోటు(తు)న్న ఇద్దరికీ అభినందనలు. [బోటులోనా పెళ్ళీ లేక ఆకాశ్యంలోనా?]
    అట్లాంటిక్ ఇట్లాంటిక్ కాదు వీళ్ళు మరి ఎట్లాంటిక్ ఎట్లాంటిక్ వాళ్ళు వీళ్ళూ?
    మిగతాదే ఎవరన్నా పూర్తిసేస్తారని ఆశిస్తున్నా

    రిప్లయితొలగించండి
  3. Wish you a happy married life Geethacharya and Srujana.

    I am here to complete it ;)

    గిట్లాన్టిక్ గిట్లాన్టిక్ వాళ్ళు కూడా కాదు హిట్లాన్టిక్ హిట్లాన్టిక్ హీరో హీరోయిన్ లు వీరు :)

    రిప్లయితొలగించండి
  4. sorry sequence miss ayindi.

    వీళ్ళు ** (instead of వీరు)

    రిప్లయితొలగించండి
  5. ‘ధీరసమీరే అట్లాంటిక్ పైనే’ అన్నమాట.గీతాచార్యులవారు యమునాతీరాన్నో,కృష్ణాతీరాన్నో చూసుకోవాలిగానీ అట్లాంటిక్‍ను చూసుకున్నారేమిటండీ బాబూ! నాకు నచ్చలేదంతే!

    రిప్లయితొలగించండి
  6. ఈ రౌడీరాజ్యం లో రౌడీఇజం ఎంతో, ఈ గీతాచార్యుడిలో గీత లేదా వైరాగ్యం , నేతిబీరకాయలో నెయ్యి అంతే అనిపిస్తోంది. ఆ మెక్సికో షిప్పులేమిటో, అర్కిటిక్ పెళ్ళిళ్ళు ఏమిటో, గీతాచార్యుడికి లవ్వులేమిటో , అంతా కలియుగమాయ. ఎవడినీ బ్లాగ్ పేరును బట్టి, కట్& పేస్ట్ రాతలబట్టి అంచనావేయలేము. తమాషా ఏమంటే ఇలాంటి నిత్యానందులు ఇంకోరికి సలహాలు, సర్టిఫికేట్లు ఇవ్వడం, జ్ఙానబోధలు గట్రా చేయడం.

    రిప్లయితొలగించండి
  7. [రేపు మెక్సికో సమీపంలో అత్లాంటిక్ సముద్రం మీద నేను ఒక ఇంటి వాడిని కాబోతున్నాను]
    రెండువైపులా నా అన్న వాళ్ళు లేనపుడునూ, ఒకవేళ వున్నా పెద్దల ఆగమనము , అభిప్రాయాలు అంత అవసరములేదు అని భావించినప్పుడు ఇలా గార్దభ కాదు కాదు గాంధర్వ విధానమున ఓడల్లోనో , తుప్పలవెనుకో , బీచుల్లోనో వివాహకార్యము అర్జంటుగా కానించుకోవచ్చని గీతాచార్యుల వారు హిందూ సాంప్రదాయ రీత్యా ఓ కొత్త ఒరవడిని చూపుతున్నారు. భేష్

    రిప్లయితొలగించండి
  8. I know Geetacharya through his postings in Google Buzz, more particularly on Malak's buzzing. I think that is sufficient to post my wishes :)

    I wish him all the best for the new phase of life.

    Regards
    Raghu

    రిప్లయితొలగించండి
  9. అరే ! గీతాచార్యులకు పెళ్ళా >అభినందనలు.
    మొన్న గుంటూరు నుంచి వెళ్ళేప్పుడు ఒక్సారి వచ్చి వెళతానన్నారు ఇక్కడికి .విషయం చెప్పలేదు .

    రిప్లయితొలగించండి
  10. Congratulations Geethaachaarya gaaru & Srujana gaaru. Wish you happy married life.

    రిప్లయితొలగించండి