19, సెప్టెంబర్ 2010, ఆదివారం

మాలికలో రసజ్ఞ బ్లాగ్ ఎందుకు లేదు?

మాలికకి ముఖ్యంగా మూడు నియమాలున్నాయి ఈ నియమాలు పాటించని తెలుగు బ్లాగులు/తెలుగు వెబ్ సైట్ లు మాలికలో కనబడవు.


http://maalika.org/add_your_telugu_blog_to_maalika.php


1) బ్లాగు తప్పకుండా తెలుగులోనే రాయాలి
2) అశ్లీల, అసభ్య వ్రాతలు వ్రాయకూడదు. "పెద్దలకు మాత్రమే" బ్లాగులకు మాలికలో స్థానం లేదు (Extreme, explicit sexual content and "adults only" blogs are not allowed in Maalika).
3) వేరే బ్లాగుల నుండి, వెబ్ సైట్ల నుండి అరువు తెచ్చుకున్న కాపీ రాతలు ఉండకూడదు. (No plagiarism)

రసజ్ఞ బ్లాగు విషయానికి వస్తే ఆ బ్లాగుకి "ఎడల్ట్స్ ఒన్లీ" టేగ్ ఉంది కాబట్టీ అది మాలికకి జత చెయ్యడం కుదరదు (#2). "ఎడల్ట్స్ ఒన్లీ" టేగ్ లేని బ్లాగులని కలపడానికి మాలికకేమీ అభ్యంతరం లేదు. టేగ్ లేకుండా ఏ చెత్తయినా రాసుకోవచ్చా అంటే మీ ఇష్టం. మీరు రాసుకునే దానికి మాలికకి ఎటువంటి సంబంధం లేదు.

కానీ ఎడల్ట్ టేగ్ లేకుండా ఉన్న బ్లాగుల మీద ఎవరైనా గూగుల్ కి మళ్ళీ కంప్లెయిన్ చేసి మళ్ళీ ఆ టేగ్ తగిలిస్తే మళ్ళి దాన్ని తీసెయ్యాల్సి ఉంటుంది.

84 కామెంట్‌లు:

  1. కెబ్లస లో శరతుడికి( సాంబుడికి) ముసలం పుట్టిందటగా! :))

    రిప్లయితొలగించండి
  2. కాగడాని తిరిగి తెర మీదకి రప్పించడం, కెబ్లాసని చీల్చడానికి జరుగుతొందా ?మాలికని కెబ్లాసని విభజించి పాలించడానికి ?
    కాగడాని మాలిక నించి బహిష్కరించడమే మంచిదని నా ఉద్దేశం .

    రిప్లయితొలగించండి
  3. అదేం లేదు. మాలిక మాలికనే, కెబ్లాస కెబ్లాస నే.

    సాంబుడికి?

    రిప్లయితొలగించండి
  4. @Sarat
    సాంబుడు పురాణ పాత్ర లెండి, యాదవులు నాశనం అవ్వడానికి కారణమైన ముసలం సాంబుడుకి పుట్టింది.

    రిప్లయితొలగించండి
  5. This is manchu's comment on ur post in pramadavanam.

    అడల్ట్స్ ఒన్లీ టాగ్ లేకుండా బూతురాతలు ఉండే బ్లాగులు తీసేయ్యాలి కానీ టాగ్ వుంచి, వార్నింగ్ ఇచ్చి మరీ లోపలకి అలౌ చేసే బ్లాగులకి ప్రవేశం ఉండొచ్చు.

    i completely agree with manchu.

    రిప్లయితొలగించండి
  6. రసజ్ఞ హారంలో వస్తుందిగా

    రిప్లయితొలగించండి
  7. కెబ్లస లో శరతుడికి( సాంబుడికి) ముసలం పుట్టిందటగా! :))

    -----------------

    ముందు మీ బ్లాగ్ కురువంశం నాశనం నాశనం అవనీ బ్లాగ్ కురువృద్ధులు చావనీ తర్వాత ముసలం సంగతి చూద్దాం

    రిప్లయితొలగించండి
  8. అడల్ట్స్ ఒన్లీ టాగ్ లేకుండా బూతురాతలు ఉండే బ్లాగులు తీసేయ్యాలి
    _____________________________________________

    Define "బూతు" for us. We have a tough time classifying officially what is బూతు and what is not.

    So we depended on the ADULTS ONLY tag. Suggest a better method and we will adopt it

    రిప్లయితొలగించండి
  9. Sarat feels that whatever he writes is extremely decent but Kagada is filthy.

    Kagada feels that he is decent but Sarat is obscene.

    Ask some random woman and she feels both are filthy.

    Ask Blog Veekshanam and he says Ongolu Seenu is బూతు :))

    How do you conclude anything from this?

    The only handle we have is the Tag.

    రిప్లయితొలగించండి
  10. కావాలా వద్దా అని వోటింగ్ పెట్టి చూడండి, తేలిపోతుంది. మెజారిటీ కావాలంటే పెట్టక చస్తారా?

    రిప్లయితొలగించండి
  11. అసలు పోల్ పెట్టాల్సిన అవసరం లేదు. మాలిక లొ పొందుపరచిన నిభందనలకు లోబడి వ్యవహరిస్తే చాలు. అడల్ట్ కంటెంట్ ఉన్న బ్లాగులు అనుమతించకూడదు.

    రిప్లయితొలగించండి
  12. Is the poll acceptable to Sarath in the first place and what if the majority says "No"? Do we have to block that blog forever? Will Sarath agree to that?

    Its not so easy to conduct a poll.

    రిప్లయితొలగించండి
  13. కాగడా చేర్చారు కనుక నా బ్లాగు చేర్చాలని శరత్ గోల చేయడం లొ అర్ధం లేదు.

    రిప్లయితొలగించండి
  14. అడల్ట్ కంటెంట్ ఉన్న బ్లాగులు అనుమతించకూడదు.
    ______________________________________

    కంటెంట్ తో మాకు సంబంధం లేదు. బ్లాగులో ఏ కంటెంట్ ఉన్నా మాలిక పట్టించుకోదు. మాకున్న ఇబ్బందల్లా టేగ్ తో మాత్రమే.

    రిప్లయితొలగించండి
  15. ఇక కాగడా బ్లాగు ని ఏ ప్రామాణికాలు అనుసరించి బూతుబ్లాగు గా పరిగణిస్తారు. కాగడ కొందరికి వ్యతిరేకి కనుక అతని బ్లాగు అనుమతించకూడదు అని గొడవ పెడుతున్నారు. ఆ కొందరి సమస్య ని పట్టించుకుని తల బాపి కట్టించుకొనక్కర లేదు. ఆలా అనుకంటే " నాకొడుకులు" "నీ యవ్వ" "ఈడెమ్మ" లాంటి పదాలు వాడి టపాలు వ్రాసే ఒంగోలు శీను ది బూతు కాదా ? అలాంటప్పుడు ఒంగోలు శీను బ్లాగు ఎందుకు తీసేయకూడదు ?

    రిప్లయితొలగించండి
  16. మలక్ గారు నేను చెప్పేది అదే వార్నింగ్ ఉన్న బ్లాగు , పెద్దలకు మాత్రమే అని ఉన్న బ్లాగులు. అర్ధం అయిందా

    రిప్లయితొలగించండి
  17. రసజ్ఞ లో వస్తున్న పోస్టులకీ, శరత్ కాలం బ్లాగుల్లో వస్తున్న వాటికీ కంటెంట్ పరంగా పెద్ద తేడా ఏమీ లేదు కదా. కావాలంటే అదే కంటెంట్ ఈ బ్లాగులో రాసుకోమనండి. ఎడల్ట్ టేగ్ లేనంతకాలం ఎవరికీ ఏ ఇబ్బందీ ఉండదు.

    నా సైడునుంచి నేను కొంచం కూడా మారను కానీ మిగతావాళ్ళే మారాలంటే ఎలా?

    రిప్లయితొలగించండి
  18. ఒకవేళ ఆ కంటెంట్ నచ్చక ఎవరైనా గూగుల్ చేత ఎడల్ట్ టేగ్ పెట్టిస్తే అప్పుడు మాత్రం (మా నియమాలు మారకపోతే) తీసెయ్యాల్సి ఉంటుంది. Thats always a risk for the author but its again between Google and the blogger

    రిప్లయితొలగించండి
  19. అందరూ రాసేది బూతులే కాకపోతే వికటకవి సమాజంలో సమస్యలని తిడతాడు. కాగడా బ్లాగర్లలో తనకి నచ్చని వాళ్ళని మెత్తమెత్తగా ఇండైరక్ట్ గా తిడతాడు. శరత్ రసజ్ఞ బ్లాగులో టాగ్ తీసేసి కలపమనండి .

    రిప్లయితొలగించండి
  20. అయ్యా , ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు కానీ ఒక బ్లాగ్ చేర్చడం అనేది సంకలిని నిర్వాహకుల ఇష్టం. చేర్చాక తీసేయడం అనేది మెజారిటీ పాఠకుల అభిప్రాయాలు , సంకలిని రూల్స్ ని బట్టి తీసుకోవాలి. కనుక రసజ్ఞ ని చేర్చడం లొ రాద్ధాంతం కన్నా సంకలిని నిర్వాహకుల నిర్ణయానికి వదిలివేయడం మంచిది అని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
  21. సంకలిని నిర్వాహకుల నిర్ణయానికి వదిలివేయడం మంచిది అని నా అభిప్రాయం.
    __________________________________________________

    అది కూడ అక్కరలేదు. నిబంధనల విషయంలో సహాయం చేస్తే చాలు. ఇందాకటినించీ "బూతు" ని చెయ్యమని అడుగుతున్నా ఒక్కళ్ళు కూడ చెయ్యట్లేదు. మా ఇబ్బంది కూడా అదే. అందుకే టేగ్ ల సహారా తీసుకుంది.

    రిప్లయితొలగించండి
  22. నిబంధన విషయంలో సహాయం.
    _____________________________________________________

    Rule id Rule , Rule for all మీ నిబంధనల ప్రకారం మీరు నడిచేపనైతే ఈ చర్చ అందరికీ ఆమోదయోగ్యమే.

    ఇక బూతు విషయానికి వస్తే ఏదైతే అన్ పార్లమెంటరీ భాష అంటారో అదే బూతు అనుకోండి.

    రిప్లయితొలగించండి
  23. సంకలిని నిర్వాహకుల నిర్ణయానికి వదిలివేయడం మంచిది అని నా అభిప్రాయం.
    __________________________________________________

    అది కూడ అక్కరలేదు. నిబంధనల విషయంలో సహాయం చేస్తే చాలు. ఇందాకటినించీ "బూతు" ని define చెయ్యమని అడుగుతున్నా ఒక్కళ్ళు కూడ చెయ్యట్లేదు. మా ఇబ్బంది కూడా అదే. అందుకే టేగ్ ల సహారా తీసుకుంది.

    రిప్లయితొలగించండి
  24. @ మలక్
    కాంటెంట్ పరంగా చాలా తేడా వుంది. అయితే ఈమధ్య ఓ మనకు మాలికలో బోలెడంత స్వేఛ్ఛ వుంది కదా ఇంకా రసజ్ఞ వేరే ఎందుకు, అన్నీ కాలం లోనే లాగిద్దామా అని బిడిఎస్సెం టపాలు వ్రాసి టెస్టు చేసా. అందుకు జనాలు పెద్దగా తిట్టలేదు కానీ నామీద మింగలేక కక్కలేకపోతున్నారని అర్ధమయ్యి ఆ ఆలోచన డ్రాప్ చేసుకొని ఆ టపాలు తీసివేసాను.

    ఇహ ట్యాగ్ గురించి. సింపుల్. నేను ట్యాగ్ తియ్యను - మీరు మాలికలో దానిని జతచెయ్యనక్కరలేదు :) నిజానికి మీరు తిరస్కరించారని నిరసన వ్యక్తం చేసానే కానీ మళ్ళీ జతచెయ్యమని వేడుకున్నానా చెప్పండి? జత చేస్తే మాత్రం సంతోషిద్దామనుకున్నాను. అంతేకానీ నాకు పట్టుదలలు లేవు - మీరు కూడా రసజ్ఞ గురించి అంతగా పట్టించుకోకండి. మన స్నేహం వీటన్నిటికన్నా మించినది అనుకుంటున్నాను. నాకు ఏం ఫర్వాలేదు - ప్రస్తుతానికి హారం వుంది. ముందుముందు మరేదన్నా విశాల హృదయం కలిగిన సంకలిని రాకపోదు.

    రిప్లయితొలగించండి
  25. మన స్నేహం వీటన్నిటికన్నా మించినది అనుకుంటున్నాను.

    ***

    స్నేహాన్ని మించినది ఏమైనా ......

    రిప్లయితొలగించండి
  26. ఏ విధంగా బూతుని డిఫైన్ చేసి పూరిపాకకి, మరియు ఇతర బ్లాగులకి హెచ్చరిక చేసారు? వ్యాఖ్యలు మాలికలో రాకుండా చేసారు? అదే విధానం ఇక్కడా పాటించొచ్చు.

    రిప్లయితొలగించండి
  27. ఇక బూతు విషయానికి వస్తే ఏదైతే అన్ పార్లమెంటరీ భాష అంటారో అదే బూతు అనుకోండి.
    _________________________________________________


    దీనితో కూడా ఇబ్బంది ఉంది.

    Look at the title of this post

    http://wwwammaodi.blogspot.com/2010/09/blog-post_16.html


    దీనిని బూతు బ్లాగు అనాలా అనకూడదా?

    రిప్లయితొలగించండి
  28. ఏ విధంగా బూతుని డిఫైన్ చేసి పూరిపాకకి, మరియు ఇతర బ్లాగులకి హెచ్చరిక చేసారు?
    _________________________________________________

    మేము హెచ్చరిక ఏమీ చెయ్యలేదు. కేవలం ఆ కామెంట్లు తీసెయ్యమని వాళ్లని కోరాం అంతే. వాళ్ళు వెంటనే సపందించి అవి తీసేశారు.

    రిప్లయితొలగించండి
  29. అవును మలక్ గారు ఒక ప్రాంతంలో వ్యవహారికం మరొక ప్రాంతంలో బూతు అవవచ్చును కదా. కనుక బూతుకి ఇది అనే నిర్వచనం లేదు. కాకపోతే పూరిపాకలో 'ముడ్డి' అనే పదం వాడడం చూడడానికి బాగోలేదు కనుక అతన్ని రిక్వెస్ట్ చేశారు . అతను తొలగించాడు.

    టాగ్ ని అనుసరించి బ్లాగులు కలపడానికి అందరి అంగీకారం.

    రిప్లయితొలగించండి
  30. పూరిపాక బ్లాగర్ కి సూచన చేశారు హెచ్చరిక చేయలేదు.

    రిప్లయితొలగించండి
  31. ఏ విధంగా బూతుని డిఫైన్ చేసి
    ______________________

    We never defined బూతు - we only referred to a few words deemed filthy by the people who complained to us and passed the request on to the blog owners. They never made a big fuss about it.

    రిప్లయితొలగించండి
  32. Newayz since you say you are fine with Adults only page, give us some time. Let the team talk about it and take a call. Hopefully there is a solution to this.

    రిప్లయితొలగించండి
  33. కాగడ కొందరికి వ్యతిరేకి కనుక అతని బ్లాగు అనుమతించకూడదు అని గొడవ పెడుతున్నారు అని నేననుకోవడం లేదు. పానశాల బ్లాగు ఒకరికి వ్యతిరేకం కాద? అతను పేరడీలు రాయడంలేద? కాగడా రాసేవీ పేరడీలే. కానీ పానశాల రాతల్లో వెటకారమే తప్ప అసభ్యత లేదు. కాగడా రాతల్లో ఉన్నదే అసభ్యత.
    శరత్ తను రాస్తున్నది అడల్ట్ కంటెంట్ అని చెప్పి రాస్తున్నాడు. కాగడా అలా చెప్పకుండా బూతు రాస్తున్నాడు. కావాలని అలా రాస్తున్న అతను తను రాస్తున్నది అడల్ట్ కంటేంట్ అని పెడతాడంటారా? శరత్తే బెటర్ కదా కాగడ కంటే.

    రిప్లయితొలగించండి
  34. సరత్ గారు వోటింగ్ పెట్టుకుని తమ నిబద్ధతని ప్రజాస్వామ్య స్పూర్తితో నిరూపించుకుంటారు, ఇదే నా చాలెంజ్ రాముడు.

    రిప్లయితొలగించండి
  35. కావాలని అలా రాస్తున్న అతను తను రాస్తున్నది అడల్ట్ కంటేంట్ అని పెడతాడంటారా?
    __________________________________________________

    If someone writes adult content but doesnt put the tag on then the others can report the blog to Google and mark it Adults only.

    రిప్లయితొలగించండి
  36. @ అజ్ఞాత
    హమ్మా...ఆశ, దోశ, అప్పడం...అంతగా కావాలంటే కాగడా మీద పోల్ పెట్టేద్దాం ;)

    రిప్లయితొలగించండి
  37. శరత్తే బెటర్ కదా కాగడ కంటే.
    ______________________

    We are not concerned about what content is good and what is bad. We just have a policy in place - publicly displayed - not to allow the blogs with the adult tags.

    For the policy to change, the team should meet and talk about it.

    THE ISSUE HERE IS TECHNICAL IN NATURE.

    రిప్లయితొలగించండి
  38. If Kagada is okay with the poll then we can have it too.

    As I said earlier, the owner of the blog should initiate the poll - not the aggregator.

    The aggregator has no business in conducting such polls.

    రిప్లయితొలగించండి
  39. సరత్ కే తమ బ్లాగు మీద వోటింగ్లో నెగ్గుతుందన్న నమ్మకం లేనపుడు ఇక దీని మీద చర్చలు అనవసరం.

    రిప్లయితొలగించండి
  40. Sarat's blog is immoral and Parnasala is a communal hate & sometimes filthy blog. Both are equally bad as on now.

    రిప్లయితొలగించండి
  41. 'ఈ గడ్డ మీద పుడితే తెలంగాణ బిడ్డే! వారు ఉద్యోగాలు, పదవులు.. అన్నింటికీ అర్హులే. ఇది కాదన్న వారు సన్నాసులు, దద్దమ్మలు' - KCR
    Discuss.

    రిప్లయితొలగించండి
  42. మన స్నేహం వీటన్నిటికన్నా మించినది అనుకుంటున్నాను
    ----------
    డింగ్ డింగ్.. ఇప్పుడొక పాట - " స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం"
    చార్మినార్ రేకులు వాడండి..
    తరువాతి పాట -" పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా "
    డింగ్డింగ్ వాషింగ్ పౌడర్ నిరమా..
    తరువాతి పాట -" ఏ దోశ తీ , చట్నీ సే ఖాయేంగే "

    రిప్లయితొలగించండి
  43. పిల్లి పోరు పిల్లి పోరు పిట్ట తీర్చింది అన్నట్టు, ఆ వీక్షనం గాడు పెట్టాడు వీళ్ళిద్దరికీ లంబం ;)

    రిప్లయితొలగించండి
  44. >> సన్నాసులు, దద్దమ్మలు' - KCR

    అక్కడ ముసలం పుట్టింది. వాడి దిష్టిబొమ్మ కాల్చిన్రంట!

    రిప్లయితొలగించండి
  45. You are wrong WitReal. Sarat has been sulking on this issue for quite sometime, just errupted today.

    రిప్లయితొలగించండి
  46. రసజ్ఞలో తాజా టపా నా వీడియో: గుద పూసలు - Anal Beads

    ఎం భాష బాబు ఇది కొన్నాళ్ళు పోతే ఆ ప్రాంత చూషణ గురించి రాసేలా ఉన్నాడు

    రిప్లయితొలగించండి
  47. గుద చూషణం గురించి ఆల్రెడీ వ్రాసాననుకుంటున్నానే. వ్రాయలేదా? అయితే ఇవాళే దానిమీద ఓ వీడియో తీద్దాం. ఇప్పటిదాకా చాలామంది అనుకుంటున్న శృంగారమే శృంగారం కాదు, ఇంకా చలా, చలా మార్గాల్లో వుందని చెప్పడమే ఆ నా బ్లాగు ఉద్దేశ్యం. భాష అంటున్నారు - అనల్ బీడ్స్ ని ఇంకా ఏ రకంగా తెలుగులోకి తర్జుమా చెయ్యవచ్చు? చెబితే సవరించుకుంటాను.

    రిప్లయితొలగించండి
  48. రౌడీగారూ, మార్తాండతో మీకు దెబ్బలాట ఎలామొదలైందో తెలియదు గానీ అతడో మానసికరోగి అన్న విషయాన్ని అందరికీ తెలిసేలా ఆడుకున్నారు!
    మార్తాండ మానసికరోగి అది అందరూ ఒప్పుకున్నదే
    మార్తాండ ఒక తెలివిలేవి మానసికరోగి ఐతే. ఈయన ఓ తెలివైన సైకాలజీట్రిక్స్ నేర్చుకున్న ఓ మానసిక రోగి. వీళ్ళు నానారకాల వైపరిత్యాలతో చెత్తరాస్తూ బ్లాగులను పొల్యూట్ చేస్తారు. మీ అగ్రిగ్రేటర్లు న్యాయమూర్తులు వాటిని చక్కగా సమర్పిస్తారు. మా బోట్లం ఇక్కడ రాయలేక ఇక్కడ మా బ్లాగులు, రాతలూ ఉన్నాయని (ఏదో సాధారణ sagatu మనుషులైన) మా బంధు మిత్రులకి చెప్పుకోలేక బ్లాగులు మూసుకుని పోతాం. సరే కానివ్వండి. ఏం చేస్తాం. మీరంతా మేధావులు. నాగరికులు.

    రిప్లయితొలగించండి
  49. పై సగటు అజ్ఞాత గారు మీ బోట్లు ధైర్యంగా ముందుకి వచ్చి ఆయా వ్యక్తుల బ్లాగులు ఉంచడం మాకు ఇష్టం లేదు అని ప్రాజాస్వామ్యబద్ధం గా సంకలిని నిర్వాహకులకు నిరశన తెలిపితే ...ఆయా నిరశనలు తారాస్థాయిలో ఉంటే సంకలిని నిర్వాహకులు ఏదన్నా నిర్ణయం తీసుకుంటారు. ఒకసారి ఆలోచించండి.

    రిప్లయితొలగించండి
  50. SNKR మీరు సగటు అజ్ఞాత తో ఎకీభావిస్తున్నారా లేక ఆ బాబో అని మొత్తుకున్న అజ్ఞాత తోనా ?

    రిప్లయితొలగించండి
  51. శరత్ గారినే ఉదాహరణగా తీసుకుందాం. ఒకసారి అయన టపాలు అన్నీ తిరగేయండి . ఎంతమంది మహిళా బ్లాగర్ల కామెంట్స్ కనిపిస్తాయొ చూడండి. మహిళా బ్లాగర్లే కాదు చాలామంది పెద్ద మనుషులైన బ్లాగర్ల కామెంట్స్ కనిపిస్తాయి. మరి వారికి చుట్టాలు లేరా ?

    రిప్లయితొలగించండి
  52. శరత్ గారి రసజ్ఞ బ్లాగు మాలిక లొ లేదు. వేరే సంకలినిలో వస్తుంది . అలాంటప్పుడు మీరు రౌడీ గారి బ్లాగుకి వచ్చి ఏడవకుండా రసజ్ఞని చేర్చుకున్న సంకలిని నిర్వాహకుల వద్ద మీ నిరశన చెప్పండి.

    రిప్లయితొలగించండి
  53. రౌడీగారు మీకీ మధ్య కోపం ఇట్టేవచ్చేస్తుందనే వియం మరచి పై కామెంట్ ఏదో ఆవేసంలో రాసేసా.
    మేం ఏదో తెగరాసేస్తున్నాం అనే భ్రమలో మా తల్లి తండ్రులకో,మా పిల్లలకో మీ అగ్రిగ్రేటర్ల లింకులు పంపించేస్తూ ఉంటాం. క్షమించండి మేమింకా సగటు మనుషులమే! ఒకర్ని చూసి ఇంకొకరు అసహజ అసభ్య రాతలతో బ్లాగులు మొదలెడితే ఇక్కడ సాధారణ బ్లాగుల కన్నా అడల్ట్ బ్లాగులే ఎక్కువుంటాయి. ఆ ఆ బాధతో రాసాను.

    రిప్లయితొలగించండి
  54. @ శరత్ 'కాలమ్' చెప్పారు...
    >> %$ చూషణం గురించి ఆల్రెడీ వ్రాసాననుకుంటున్నానే.

    మీ ప్లాన్ నాకు తెల్సిపోయిందోచ్!

    రసజ్ఞని మాలికకెక్కించేవరకు మీ రసికతనంతా ఇలా కామెంట్ల రూపంలో ఈ రౌడీ రాజ్యంలో కక్కేత్తారన్నమాట!

    రిప్లయితొలగించండి
  55. @ విట్ రియల్
    అలాంటి ఎత్తుగడలు ఏమీ లేవండి కానీ ఎవరయినా ఆ విషయాలు ప్రస్థావిస్తే మాత్రం నేను ఆ రకంగానే స్పందించాల్సివుంటుంది.

    రిప్లయితొలగించండి
  56. శ్రీనివాస్ నేను మీకు రాయలేదు. పేరంటాలకి వెళ్ళిందెవరో ఆయన బ్లాగుల్లో కామెంట్లు రాసిందెవరో నాకు తెలియదు. వాళ్ళంత విశాలభావాలూ నాకులేవు, మీ అంత నాగరీకులమూ కాదు. ఇక్కడ టాపిక్ వచ్చింది కనుక ఆ క్షణంలో అనిపించింది రాశాను, హిడెన్ ఎజండా లేంలేవిక్కడ.పెద్ద మనుషులైన బ్లాగర్లు ఎవరో వాళ్ళేం ఎవరికి కామెంట్లు రాశారో నాకు తెలియదు, నేను చదవలేదు. కూడలిలో ఏనాడో పొరపాటుగా చూసిన ఆయన రాతలు తప్పించి. ఇప్పటికీ సంకలినిలో ఆయన పోస్ట్ల టైటిల్స్ కనిపిస్తూనే ఉన్నాయి.
    మీరన్న వేరే అగ్రిగ్రేటర్కి నేను ఏనాడు వెళ్ళలేదు గతంలో జల్లెడ ఇప్పుడు మాలిక చూస్తున్నాను. మీరు నాపై దండెత్తేంతగా నేను మీ మాలికను ఏం అన్నానని?
    ఇక్కడ వెంటనే అసభ్యకరమైన మాటలతో నాపై కామెమ్ట్ మొదలౌతుందని ముందే ఊహించాను కానీ అది వెరొకరినుండి. దానికి సిద్దమయి మా లాంటాల్లా అభిప్రాయాలూ మీకు తెలియాలని కామెంట్ పెట్టాను.

    రౌడీ గారూ నా కామెంట్స్ తొలగించండి.

    రిప్లయితొలగించండి
  57. శ్రీనివాస్, ఖచ్చితంగా సగటు అజ్ఞాతతో ఏకీభవిస్తున్నాను. మలక్ ఏమైనా అనుకోని.

    ఆపైన వున్న శరత్ కామెంట్ చూశాక మీకు ఏమనిపిస్తోంది? వేరే వాదనలు, ఇంకొకరితో పోలికలు, గతాల తవ్వకాలు వద్దు. ఆ ఒక్క కామెంటు మీద అలాంటి రాతలను స్వాగతించే స్త్రీ బ్లాగర్లను చూపండి, నేను కాళ్ళకు మొక్కి నా బ్రతుక్కింతే అనుకుని వెళ్ళీపోతాను.

    రిప్లయితొలగించండి
  58. @శరత్ 'కాలమ్'
    >> అలాంటి ఎత్తుగడలు ఏమీ లేవండి

    మీ స్వేచ్చాకి నా పూర్తి మద్దతు! మీకోసం స్వే(స్వేచ్చా)బ్లాస పెట్టి మీకు జీవిత సభ్యత్వం ఇచ్చేత్తున్నా!

    పదండి ముందుకు.. మీ పక్క నేనున్నా (ఎనకో/ముందో ఐతే డేంజరపాయం) ;)

    రిప్లయితొలగించండి
  59. @snkr

    ఆ.సౌమ్య Said,

    మంచి విషయం మీద చర్చ మొదలెట్టారు. ఇక్కడ అందరూ ఒప్పుకున్నట్టే వ్యసనం కాకుండా ఉన్నంతవరకు పోర్న్ ఓకే. భార్యాభర్తల మధ్య శ్రంగారప్రేరణకు మోతాదు మించకుండా ఉన్న పోర్న్ ఉపయోగపడుతుందంటే అందులో తప్పేమీ లేదు అనేది చాలామంది ఒప్పుకునే విషయం. కానీ మోతాదుకి లిమిట్ ఏమిటి అన్నప్పుడే అసలు సమస్య అంతా.

    http://akaasaramanna.blogspot.com/2010/09/porn-addiction-i.html

    If people are okay with porn, then why make fuss?

    రిప్లయితొలగించండి
  60. పై అజ్ఞాత గారూ,

    తొలగించాల్సిన అవసరం లేదు లెండి. మాకున్న ఇబ్బంది మేము చెప్పాం కదా! Help us formulate better policies and we will be thankful for the help.

    By the way its Sarat who raised that issue, so its better that you ask him in his blog. We are not responsible for his content.





    శ్రీనివాస్, ఖచ్చితంగా సగటు అజ్ఞాతతో ఏకీభవిస్తున్నాను. మలక్ ఏమైనా అనుకోని.
    _______________________________________________

    మధ్యలో నేననుకోడానికి ఏముంది?

    రిప్లయితొలగించండి
  61. మా బోట్లం ఇక్కడ రాయలేక ఇక్కడ మా బ్లాగులు, రాతలూ ఉన్నాయని (ఏదో సాధారణ sagatu మనుషులైన) మా బంధు మిత్రులకి చెప్పుకోలేక బ్లాగులు మూసుకుని పోతాం. సరే కానివ్వండి. ఏం చేస్తాం. మీరంతా మేధావులు. నాగరికులు
    __________________________________________________

    మాలిక మొదలుపెట్టినప్పుడే ఇలాంటి తిట్లకి ప్రిపేర్ అయ్యి ఉన్నాం లేండి మరేమి ఫరవాలేదు.

    నాకు తైసి ఎవరైన బంధుఇ మితృలకు తమ బ్లాగు లింకులని పంపించుకుంటారుగానీ ఎగ్రిగేటర్ లింకులను పంపించరు. మీ లింకులో శరత్ టపాలు కనిపిస్తున్నాయంటే ఇబ్బంది వేరెక్కడొ ఉంది

    రిప్లయితొలగించండి
  62. Ajnata,
    you are quoting out of context. I have read Akash's post.

    రిప్లయితొలగించండి
  63. రౌడీగారు మీకీ మధ్య కోపం ఇట్టేవచ్చేస్తుందనే వియం మరచి పై కామెంట్ ఏదో ఆవేసంలో రాసేసా.
    __________________________________________________

    Aggression కి కోపానికి చాలా తేడా ఉంది లెండి. మనిషికోమాట మా-వీ-క కొక దెబ్బ అన్న మాట వినలేదా? ఇదీ అంతే

    రిప్లయితొలగించండి
  64. శ్రీనివాస్ నేను మీకు రాయలేదు. పేరంటాలకి వెళ్ళిందెవరో ఆయన బ్లాగుల్లో కామెంట్లు రాసిందెవరో నాకు తెలియదు.
    _________________________________________________

    Why do u link every ajnaata comment with Srinivas?
    I deleted that comment newayz

    రిప్లయితొలగించండి
  65. మలక్ : బూతుని డిఫైన్ చెయ్యండి... ఇక్కడ రెండు పాయింట్లు
    1. బూతుని మీరు డిఫైన్ చెయ్యలేక (ఆ భాద్యత మీరు తీసుకొలేక ) ఆ బాధ్యత బ్లాగర్ (గూగిల్ ) మీద పెట్టారు అని అర్ధం అయ్యింది. నేను మీ స్తానం లొ ఉన్నా అదే చేస్తాను అది వేరే విషయం. ఒక వేల టాగ్ లేకుండా బూతు రాస్తే మీరు దాన్ని మాలిక లొ నుండి తీయాల్సిన బాధ్యత ఎంత వుందొ , టాగ్ లేకుండా రాసినందుకు ఆ బ్లాగ్ ని బ్లాక్ చెయ్యాల్సిన అవసరం బ్లాగెర్.కాం కి కూడా వుంది. అలా మీరు వాళ్ళ పాలసీలు ఇండైరెక్ట్ గా వాడుకుంటున్నారు. అయితె మీ పాలసీ పూర్తిగా బూతు సైట్లని నిషేదించడం కాబట్టి ..ఆ డిఫైన్ చెసే భాద్యతను మాలక టీం మీద కాకుండా బ్లాగెర్(గూగిల్) మీద పెట్టెసారు. - పెర్ఫెక్ట్

    2. ఒక వేళ అదే భాద్యతను మీరు తీసుకొవాల్సివస్తే ..ఎది బూఒతొ డిఫైన్ చెయ్యలి ... దీని సెట్ ఆఫ్ రూల్స్ చాల వేగ్ గా పైపైన ఉంటాయి. వాటిని బట్టి ఖచ్చితం గా అది బూత కాదా అన్నడి డిసైడ్ చెయ్యాల్సిన భాద్యత మాలిక ఒనర్స్ దే .
    ఉదాహరణ కి .. బ్లాగెర్.కాం కి ఎవరయినా టాగ్ లేకుండా బూతు రాస్తున్నడు అని చెబితే వాళ్ళు ఎం చెస్తారు.. వళ్ళలొ ఒక కమిటీ చూసి (వాళ్ళ హై లెవెల్ గైడ్లైన్స్ ప్రకారం ) వాళ్ళకి ఎమనిపిస్తుందొ అదే ఫైనల్ కదా ..మళ్ళీ వాళ్ళు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్స్ ఎమీ ఇవ్వరు .. అలాగె సెన్సార్ కమీటీ సభ్యులు... దీనివల్ల సమస్య ఎమిటంటే ప్రతీ ఒకడు కంప్లైంట్స్ చెస్తు ఉంటారు.. అక్కడ బూతు ఉంది ..ఇక్కడ బూతు ఉంది అని... మీరు పద్దాక ఇవే చదువుతూ కూర్చోవాలి.

    ఇవి రెండూ చూస్తే మీరు ప్రస్తుతం ఫాలౌ అవుతున్న పాల్సినే సింపిల్ అంద్ క్లియర్ అనిపిస్తుంది.

    బ్లాగ్ వీక్షణం కి ఒక మాట: పై రెండు పాయింట్లకి మీకు తెడా తెలిసింది అనుకుంటున్నా .. మాలిక ఫాలొ అవుతున్నది మొదటి పాయింట్... కూడలి ఫాలొ అవుతున్నది రెండొది. చీర్స్

    రిప్లయితొలగించండి
  66. >>మాలిక మొదలుపెట్టినప్పుడే ఇలాంటి తిట్లకి ప్రిపేర్ అయ్యి ఉన్నాం లేండి మరేమి ఫరవాలేదు.

    నాకు తైసి ఎవరైన బంధుఇ మితృలకు తమ బ్లాగు లింకులని పంపించుకుంటారుగానీ ఎగ్రిగేటర్ లింకులను పంపించరు.<<

    మిమ్మల్ని తిట్టిందెవరండీ.మీకలా అనిపిస్తే సారీ.
    (నిజంగానే అందరూ ఒప్పుకుంటున్నారు నీకేంటీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు నువ్వెందుకు! ఇలాంటివి చూస్తోంటే అనిపిస్తోంది నిజంగానే మేం అజ్నానులం, సంకుచితులం ఐనా ఈ టాపిక్ లో అదే మాకు బావుంది అలాగే వుండనివ్వండి. ఏంటో మేం ఇంకా ఎదగలేదు కుటుంబంతో కలిసి సినిమా చూడాలనుకుంటాం, ఇంట్లో అందరూ చదివేలా చర్చించుకునేలా పత్రికలు ఉండాలనుకుంటాం. ఒకే డెస్క్ టాప్ ముందు ముగ్గురం కలిసి కూర్చొని సరదాగా బ్లాగులు చూడాలనుకుంటాం:(

    ఇది కూడా మిమ్మలని అన్నానని అనుకునేరు మాటవరకి చెప్పాను.)
    మాలికనో మిమ్మలనో అన్నానని మీరు భావిస్తే ఇంకోసారి సారీ. అసలిదంతా ఎందుకండీ నా మాటలన్నీ వెనిక్కి తీసుకుంటున్నా. అన్నీ తీసేయండి.
    నాకు మీ టీమ్ అంటే గౌరమే తప్పించి ఇంకేంలేదు.


    >>> నాకు తైసి ఎవరైన బంధుఇ మితృలకు తమ బ్లాగు లింకులని పంపించుకుంటారుగానీ ఎగ్రిగేటర్ లింకులను పంపించరు.<<<<

    చెప్పాం కదండీ మేం సగటు మనుషులమని. చూడండోయ్ ఇలా అందరిలో నా బ్లాగూ ఉంది. అంటే మనమూ గొప్పాల్లాం.పత్రికల్లో పడితే పత్రిక మొత్తం పంపి చూపెడితేనే కదా. ఇంకా అగ్రిగ్రేటర్ లో మన టపా ఉండడం గొప్ప అనుకునే మా లాంటి అమాయకులు చానా మందేఉన్నారు.

    రిప్లయితొలగించండి
  67. మంచుగారు బాగా చెప్పారు...

    ఈ సదరు రౌడీ బాగుల్లో రౌడీ అవుతున్నారు కానీ, పాపం ఆయన తన సొంత సమయం ఎంత కోల్పోతున్నారో... ఇంత చేసినా పాపం ఇది ఏ సేవకీ రాదు ( బ్లాగుల్ల సేవో, భాషా సేవో,.. ఏదైనా).. పోనీ మాలిక పెట్టేసి లచ్చలు లచ్చలు సంపాదిస్తున్నారేమో, నాక్కుడా ఏమైనా ఇస్తారా అంటే, సొంత చమురు వదలడమే తప్ప, పైసా ఆదాయం లేదంట..

    ఏది ఏమైనా, కాస్త ఈ బ్లాగులకి వెచ్చించే సమయం తగ్గించితే మంచిదేమో..

    నాకు మాలికలో ప్రజాస్వామ్యం కాస్త ఎక్కువైనట్టు అనిపిస్తున్నది...

    రిప్లయితొలగించండి
  68. ఒకసారి అయన టపాలు అన్నీ తిరగేయండి . ఎంతమంది మహిళా బ్లాగర్ల కామెంట్స్ కనిపిస్తాయొ చూడండి.

    @శ్రీనివాస్
    మహిళా బ్లాగర్ల కామెట్లు శరత్ రాసే సాధారణ టపాలలో ఉంటయి. ఆయన హద్దుమీరి రాసే టపాలలో ఉంటాయా? ఎందుకు అనవసరంగా మహిళా బ్లాగర్లని అడ్డంపెట్టుకుంటారు?

    ఈ కామెట్ కి జవాబుగా మీపేరు రాయచ్చుగా అని మాత్రం అనకండి :))
    మీరు హీరో, నేను మాత్రం జీరోనే. :))

    రిప్లయితొలగించండి
  69. నిజంగానే అందరూ ఒప్పుకుంటున్నారు నీకేంటీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు నువ్వెందుకు!
    _______________________________________________

    I never said that. As Macnhu pointed out well, the problem we have here is our inability to clearly demarcate the blogs ourselves and hence we are dependent on the Google tags.


    పత్రికల్లో పడితే పత్రిక మొత్తం పంపి చూపెడితేనే కదా. ఇంకా అగ్రిగ్రేటర్ లో మన టపా ఉండడం గొప్ప
    ________________________________________________

    పత్రికలో ఎప్పుడో ఒక సారి పడుతుంది మీ వ్యాసం. కానీ ఏగ్రిగేటర్ లో మీరు రాసే ప్రతీదీ కనిపిస్తుంది కదా. మీ బ్లాగు మాలిక లో ఉండడం మాలికకి గొప్ప కానీ మీకు కాదు. మాలిక లేకపోయినా బ్లాగులుంటాయి కానీ బ్లాగుల్లేకుండా మాలిక ఉండలేదు.

    రిప్లయితొలగించండి
  70. ఇంత చేసినా పాపం ఇది ఏ సేవకీ రాదు ( బ్లాగుల్ల సేవో, భాషా సేవో,.. ఏదైనా)
    ________________________________________________

    తారా,

    మనం ఇక్కడ భాషా సేవ ఏమీ చెయ్యట్లేదు. బ్లాగులన్నిట్నీ ఒక చోట కూర్చి చూపిస్తున్నాం అంతే

    రిప్లయితొలగించండి
  71. Malakpet Rowdy చెప్పారు...
    Now look at Veekshanam's great views - Really worth reading! Dont you really see this has come from Katti? Who else can present such a beautiful analysis?



    Babji was wondering why his blog disappeared from Malika.
    _________________________________________________________

    Joke of 2010 - Blog Babji's blog never disappeared from Maalika. The issue was about a few comments that were abusing Babji ... LOL ... this is what happens when people with negative IQ like this guy start writing blogs.


    And, Sarath's porn is taken off Malika.
    ________________________________________

    Once again, the brain of a skunk :)) The issue is about not adding Sarat's blog - his blog was not taken way ( it was not added in the first place) LOL


    అబధ్ధం చెప్పినా అతికినట్టుండాలి and these guys think they are the greatest analysts around :P



    ఇలాంటి కుక్కమూతిపిందెలు మాలిక మీద ఎంత ఏడిస్తే అంత మేలు మాలికకి :))

    రిప్లయితొలగించండి
  72. ఇలాంటి కుక్కమూతిపిందెలు మాలిక మీద ఎంత ఏడిస్తే అంత మేలు మాలికకి

    మలక్ గారు

    ఇది పాయింట ... అళ్ళు ఎంత ఏడిస్తే అంత లాభం :)))))))

    రిప్లయితొలగించండి
  73. దీనంటటికీ కారణం వాళ్ళ కాగడా ప్లేన్ ఫెయిల్ అవ్వడమే. మింగా కక్కా లేక ఛస్తున్నారు

    రిప్లయితొలగించండి
  74. మలక్ గారు అళ్ళు ఎం చేస్తారొ .. చెయ్యగలరో చెయ్యనివ్వండి కాని ఆ బ్లాగ్ ను మాత్రం తొలగించకండి

    రిప్లయితొలగించండి
  75. కాని ఆ బ్లాగ్ ను మాత్రం తొలగించకండి
    __________________________

    Which blog?

    రిప్లయితొలగించండి
  76. అయ్యో పవనూ, రాజకీయాల్లో ఎట్టా పైకొస్తావయ్యా బాబు నువ్వు, ఏది సెప్పినా ఉధ్యమిస్తాం అనాలి..

    మలక్, ఎదో ఒకటి, ఏదైనా మాలికనీ రౌడీరాజ్యాన్ని, ప్రమాదవనాన్ని వేరుగా చూడగలిగితే చాలు..

    రిప్లయితొలగించండి
  77. అవును తార నేనంటున్నది అదే మలక్ గారు మాలికను కేబ్లాసను వేరుగా చూడాలి

    రిప్లయితొలగించండి
  78. మలక్, ఎదో ఒకటి, ఏదైనా మాలికనీ రౌడీరాజ్యాన్ని, ప్రమాదవనాన్ని వేరుగా చూడగలిగితే చాలు.

    అవును తార నేనంటున్నది అదే మలక్ గారు మాలికను కేబ్లాసను వేరుగా చూడాలి
    __________________________________________________


    LOOOOL వీళ్ళ ముఖ్యోద్దేశమే కెబ్లాస పేరుతో మాలిక మీద ఏడవడం. వేరుగా చూస్తే వీళ్ళ స్ట్రేటజీ ఎమవ్వాలి?

    రిప్లయితొలగించండి
  79. అదే వీక్షణం గారి మీగడ బ్లాగు
    ______________________

    Yeah I dont think we need to take it out unless its marked as Adult content.

    రిప్లయితొలగించండి