2, మే 2011, సోమవారం

కుమార్ నరహంతక - అదేనండీ మన KumarN - గారి ఒసామా చచ్చుడు వేడుకల ప్రహసనం - Newyork లో , NDTV తో


In his own words:రాత్రి 1.30 కి బజ్ లో ఉమా యేలూరి గారు, గ్రౌండ్ జీరో లో క్రౌడ్స్ అసెంబుల్ అయ్యారు అంటే టి వి లో చూసిన నాకు, నేనూ వెళ్తే బాగుండనిపించింది. కాని ఒక్కరం వెళ్ళటం కన్నా కొంచెం కంపనీ ఉంటే బాగుండే అనుకున్నా. అర్ధరాత్రి కాబట్టి లాంగ్ ఐలాండ్ నుంచి, గ్రౌండ్ జీరొకి 45 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చులే అనుకొని, బయల్దేరిపోయా. నేనున్న మారియాట్ స్టాఫ్ అంతా పరిచయమే కాబట్టి, బయటి కెళ్తూంటే ఫ్రంట్ ఆఫీస్ స్టాఫ్ అడిగారు, ఇప్పుడెగా వచ్చావ్, మళ్ళీ ఎక్కడికెళ్తున్నావ్ అని, చెప్పా. సరే ఇంద, ఓ వాటర్ బాటిల్, కొన్ని నాప్కిన్స్ అవసరమొస్తాయేమో నీకని ఇచ్చారు. ఆ అబ్బాయి వాళ్ళ తమ్ముడు మిలట్రీలో పనిచేస్తాడని నాకు తెలుసు.

సరే, మన Buick ని ఒక తొక్కు తొక్కుతే, 40 నిమిషాల్లో బ్రాడ్ వే స్ట్రీట్ మీదకి వెళ్ళిపోయా. అక్కణ్ణుంచి ఫుల్టన్ మీద రైట్ కొడితే గ్రౌండ్ జీరో దగ్గరి దాకా వెళ్ళి, ఆ రాత్రి పూట పార్క్ రోడ్ మీద పార్క్ చేయటం పెద్ద కష్టం కాదని తెలుసు, కాని రైట్ కెళ్ళే వన్ వే స్ట్రీట్స్ అన్నీ పోలీసులు బారికేడ్స్ పెట్టేసారు అప్పటికే. సో, దాదాపు ఓ ముప్పావు మైలు బ్రాడ్ వే లోనే ముందుకెళ్ళి, ఎందుకైనా మంచిదని, అక్కడ ఓ ఇద్దరు పోలిసులు పహారా కాస్తూంటే, వాళ్ళ పక్కనే ఆపి, చెప్పా, నేను ఇక్కడ మీ కార్ పక్కనే పార్క్ చేసుకుంటాను, పర్లేదా అని. వాడు తల పైకి, కిందకీ ఊపాడు. ఈ ముప్పావు మైలూ కూడా చాలా మంది క్రౌడ్స్ సైడ్ వాక్ మీద ఫ్లాగ్స్ పట్టుకొని నడుస్తూ, నాకు హాంక్ చేయమని సైగలు చేసారు చాలా మంది. ఇహ మనం రెచ్చిపోయి, కార్ ని మోత మోగిస్తా డ్రైవ్ చేసాం.

సరే, వెనక్కి నడచుకుంటూ పోతూంటే, రోడ్ మీద నడస్తున్న అమ్మాయిల్లో ఒక్కటి గమనించా..టెంపరేచర్ 50 ఉంది, కాని చాలా అమ్మాయిలు పొట్టి నిక్కర్లు వేసుకొని నడుస్తున్నారు, వీళ్ళకి చలెందుకేయదురా నాయనా అనుకుంటూ ముందుకెళ్ళిపోయా.

ఇహ పోతే అక్కడ చాలా మందే గుమికూడారు గ్రౌండ్ జీరో దగ్గర. స్పాంటేనియస్ గా వచ్చిన క్రౌడ్ కాబట్టి, ఒక ఆర్గనైజ్డ్ గా ఏమీ లేదు అక్కడ. పాటలు పాడుతున్నారు. యు ఎస్ ఏ, యు ఎస్ యే అన్న చాంటింగ్స్, ఒబామా గాట్ ఒసామా అన్న స్లోగన్సూ, కొంత మంది ఫైర్ ఫైటర్స్ వచ్చారు, ఇహ నేషనల్ ఆంథెం అయితే చెప్పక్కర్లేదు, ప్రతి అయిదు నిమిషాలకో సారి ఎవరో ఎత్తుకోవటం, మిగతా క్రౌడ్ అంతా కోరస్ పాట్టం. చిన్న చిన్న ఫ్లాగ్సే కాకుండా, ఒకరిద్దరి దగ్గర చాలా పెద్ద ఫ్లాగ్స్ ఉన్నాయి, కాని వాటిని వేవ్ చేయటానికి కట్టటానికి ఏమీ లేవు. సో అక్కడే ఓ ఫూట్ లెంత్ ఉన్న చిన్న చిన్న రాడ్స్ వెతికి, అక్కడే దొరికిన చిన్న డక్టేప్ లాంటితో ఓ నాలుగు ఫూట్ల లెంత్ రాడ్ తయారు చేయటం లో నేను కూడా ఓ చేయేసా. చివరకి ఓ పేయేద్ద ఫ్లాగ్ తయారయ్యింది. అది కష్టపడితే పైకి లేచి వేవ్ చేయగలిగాం. కాని ఆ రాడ్ ఎప్పుడు పుటుక్కుమంటుందా అనేలాగే ఉంది.

ఈ లోపల నా సెల్ ఫోన్ యువర్ బాటరీ ఈజ్ టూ లో అన్న సింబల్ వచ్చింది. మా అమ్మతో మాట్లాట్టం, దారిలో జి పి ఎస్ యూజ్ చేయటం, మధ్యన్నం నుంచీ చార్జింగ్ లేకపోవటం.. అయ్యో అనుకొని, ఓ నాలుగు ఫోటోలు లాగించా, మొరాయిస్తున్నా కూడా, ఇహ దాని తర్వాత, అది నన్ను పని చూసుకో మని చెప్పింది.

అయితే నేను ఆ ఇద్దరు ఫైర్ ఫైటర్స్ దగ్గరి దాకా వెళ్ళి, ఒక్క ఫోటో తీసుకుందాం వాళ్ళతో అని విశ్వ ప్రయత్నం చేస్తున్నా నా ఫోన్ తో, ప్లస్ ముందరున్న వాళ్ళని "మర్యాదగా" పక్కకి పుష్ చేస్తూ.

అప్పుడే నా మొఖం మీద విపరీతమయిన వెలుతురుతో నా కళ్ళు మూసుకుపోయేలా ఓ లైట్ పడింది. స్పాంటేనియస్ గా కళ్ళు మూసి, చిట్లిస్తూ కూడా నా మదిలోకొచ్చిన ఓ లిప్త పాటు ఆలోచన ఏంటంటే, ఆ ఫ్లాష్ లైట్ దా, లేక అప్పుడే నా కళ్ళల్లో పడ్డ మ్మాయిదా అని. చిన్నమ్మాయి, 25 ఉంటుందేమో, షి వాజ్ అబ్సొలుట్లీ బ్యూటిఫుల్, అండ్ స్టన్నింగ్. అంత రాత్రి కూడా అమ్మాయి, కంప్లీట్ ఫ్రెష్గా, మెరుస్తున్న ఫేస్, కళ్ళు, గ్లాస్సీ లిప్స్, అది మాత్రం గుర్తున్నాయి.

You are from India, right?
You are from India, right ? అ౦ది.
Yes అన్నా.
We are from NDTV అ౦ది.
Oh..అని తల ప౦కి౦చాను కానీ, మొహ౦ మీద ఉన్న లైట్ తో ఎక్కువ సేపు కళ్ళెత్తి ఆ అమ్మాయి కేసి చూట్టమ్ కష్ట౦గా ఉ౦ది.
You have friends here, are you alone ? అని నా చుట్టూ ఓ సారి కళ్ళూ, తలా తిప్పి౦ది. ఈ సారి బాగా నవ్వినట్లుగా గుర్తు, అని అప్పుడు నోటీస్ చేసా, ఆ అమ్మాయి చేతిలో ఓ పొడుగాటి గొట్ట౦ ఉ౦ది, అదీ సారి నా చెస్ట్ హైట్ దాటి౦దీ అని. (అప్పటికెక్కి౦ది నా మనసుకి, ఓహ్, ఇది వీళ్ళు షూట్ చేస్తున్నారు అని)
Nah, I am alone here, on a business trip అన్నా. అని క౦టిన్యూ చేసా
I just landed in NYC at 11 pm, and I was on my way to my hotel. My wife called me and updated about this. I watched TV for sometime and decided to come here అన్నా.
Exact గా ఇప్పుడా అమ్మాయి ఏమన్దో గుర్తు లేదు కాని, Oh, you have come here, in spite of the fact that you are on business trip, how do you feel to be here?
It feels great, I can feel the Moment. It's one of the greatest days and I am very happy to be here అన్నా, very happy అన్న మాట ని emphasize చేస్తూ.
As an Indian, tell us how do you feel to be here అన్ది.
Well, as I said I am very very happy to be here. Yes, I am an Indian but also a US Citizen for more than 3 years. This man is the single most hated guy across the world, after Adolf Hitler, so it's one of the important day for all of us అన్నా.
నాకు టివి జర్నలిస్టులు, ప్రశ్నలేసే వాళ్ళ మీద పెద్దగా మ౦చి అభిప్రాయమ్ లేదు, ఊరికే ప్రి డిటర్మైన్డ్ ప్రశ్నలు కాకున్డా, ఫాలో అప్ ప్రశ్నలు ఏ కరణ్ థాపరో, వీర్ సా౦ఘ్వి లా౦టి వాళ్ళో తప్పితే మిగతా వాళ్ళ౦తా వేస్ట్ అని, కాని ఈ అమ్మాయి నన్ను సర్ప్రైజ్ చేసి౦దిక్కడ.
నేను Adolf Hitler మాటెత్తిన సమాధాన౦ లో౦చి, ఈ క్రి౦ది ప్రశ్న వేసి౦ది.

Its widely believed that if Adolf Hitler was captured about 3 years prior to Mayhem, the second world war would have been avoided. Do you think this is the end of terrorism, or begining of end of terrorism? అని.
చెప్పొద్దూ, I was very impressed.
Well, I don't think this will end terrorism. After all Bin Laden was symptom of terrorism, not the cause, and root causes are still out there అన్నా. అప్పటికే ఆ అమ్మాయి నా ఆన్సర్స్ అన్నీ పూర్తి అయ్యే దాకా ఆ గొట్టాన్ని నా నోటి దగ్గర ఉన్చకున్డా ఇ౦కో ప్రశ్న లోకి జ౦ప్ అవ్వడానికి తొ౦దరపడుతో౦దని గ్రహి౦చి ఆపేసా.

ఈ లోపల వాళ్ళ స్టాఫ్ అనుకు౦టా ఇ౦కో అబ్బాయొచ్చాడు నా పక్కను౦చి, గళ్ళ చొక్కా వేసుకొని. Hey, there you are..I was searching for you అ౦ది.
లాస్ట్ క్వశ్చన్.అని, India is the worst victim of terrorism, as we know, what do is your opinion about, what would do this to terrorism అనో అట్లా౦టిదేదో అడిగి౦ది.

నేను, Yes..We have been at the receiving end of Terrorism for more than 20 years, and I feel glad that America is taking a tough stand against it, and I appeal to Pakistan government to cooperate with the world

అని అది ఇ౦కా క౦ప్లీట్ చేయక ము౦దే, ఇహ గొట్టాన్ని మెల్లిగా వేనక్కి తీసుకొవటమ్ మొదలెట్టి౦ది.

Thank you అన్ది, నేను కూడా Thank you అన్నా.

So, what are the chances of me finding this on NDTV అని అడిగితే very high, very high అనుకు౦టూ వెళ్ళిపోయి౦ది

తరవాత నేను ఇ౦కో అరగ౦ట ఉ౦డి, అక్కణ్ణు౦చి టైఇమ్స్ స్క్వేర్ కెళ్ళి, అక్కడ దిగకున్డా రౌన్డ్ కొట్టి, వచ్చేసా

అద౦డీ స౦గతి.


13 వ్యాఖ్యలు:

 1. అయితే, మర్చిపోయాను..నేను కార్ దగ్గరకి వెనక్కి నడూస్తూంటే, ఓ జర్నలిస్టు లాగా కనపడుతూ, మెడకో పేద్ద కెమెరా తగిలించుకోని ఓ మనిషి నడుస్తూంటే, పలకరించి కొద్ది సేపు నడచుకుంటూ వెళ్ళం. ఫ్రీ లాన్సర్ అంట, పేపర్స్ లో ఫ్రెండ్స్ ఉన్నారంట, వాళ్ళకి తన వర్క్ అమ్ముతాట్ట. సరే మనం సిగ్గు లేకుండా అడుక్కున్నాం, నా కెమెరా లో బాటరీ అయిపోయింది. ఓ ఫోటో తీసిపెడతావా, నా ఈమెయిల్ ఐడి ఇస్తానూ అంటే, వెంటనే ఓ రెండు నొక్కులు నొక్కి, తన విజిటింగ్ కార్డ్ తీసి ఇచ్చి, దీనికి ఈమెయిల్ చెయ్యి, పంపుతాను అన్నాడు.

  పడుకునే ముందో ఓ మెయిల్ కొడితే, పొద్దున్న లేచే లోగా పంపించాడు పాపం.

  అయితే ఈ బజ్ పోస్ట్ చేసి, ఇన్ బాక్స్ చెక్ చేస్తే, తన దగ్గరనుంచి ఇంకో మెయిల్ ఉంది.
  "I happen to go through more photos and found this one with you in it" అని

  ప్రత్యుత్తరంతొలగించు
 2. వెనక్కొచ్చి, NDTV వెబ్ సైటంతా ఓ అరగంట గాలించా, ఎక్కడైనా ఈ ఫోటోలో, వీడియోనో కనపడుతుందేమో నని, వైట్ హౌస్ ముందు పిక్చర్స్ కనపడ్డాయి కానీ, ఇవ్వేమీ లేవు.

  Ptch. I am sad..
  అప్పటికే రాత్రే ఫ్రెండ్స్ కి టెక్స్ట్ ఇచ్చి కూర్చున్నా ndtv వాళ్ళు ఇంటర్వ్యూ చేసారు, నేనొక్కణ్ణే అక్కడ ఇండియన్ ని కనపడేసరికి అని. ( ఓ గంటన్నర ఉన్నాను, ఆ టైం లో నేనొక్కణ్ణే ఉన్నానక్కడ, ఇంకొక సౌథ్ ఏషియన్, ఇండియనో, పాకిస్తానో తెలీదు కానీ, వైట్ గర్ల్ ఫ్రెండ్ తో కనపడ్డాడు, కొంచెం డ్రంక్ అనుకుంటా, నోట్లో సిగరెట్ తో ఉన్నాడు కాని, ఒక్క నిమిషం తర్వాత కనపడలా మళ్ళీ)

  పొద్దున్నుంచీ జనాలు నన్ను తగులుకున్నారు, నా కూతురితో సహా...చీ నీ అంకమ్మ, అందరికీ చెప్పి కూర్చున్నాం, ఎక్కడ తగలడిందా వీడియో అని..

  PTCH...:-((((((((

  ప్రత్యుత్తరంతొలగించు
 3. $కుమార్ న్ గారు
  హహ్హ్హహహః..

  మీరు ఎక్కడికెళ్ళినా అమ్మాయిలు మటుకు వదలరే.. ఏమా కిటుకు?

  ప్రత్యుత్తరంతొలగించు
 4. #నా కూతురితో సహా...చీ నీ అంకమ్మ, అందరికీ చెప్పి కూర్చున్నాం, ఎక్కడ తగలడిందా వీడియో అని..

  లొల్.... ఇది కదా మస్తు కామెడీ అంటే ;)

  ...
  అరే అబ్బాయ్.. నీకు బొత్తిగా సందర్భశుద్ది లేదే..ఇది సంతాపానికి తెర తీయాల్సిన దినం :(

  ప్రత్యుత్తరంతొలగించు
 5. BTW Mr. Kumar ji,

  One typical question!

  May I know why are you so excited to the extent of celebrating it like a white? Dont you think, on the flipside, that we lost the one who can put a tick america-like-alliy off?

  ప్రత్యుత్తరంతొలగించు
 6. We lost many Indians in 911 attack. Its not about the race... Laden was a mass murderer and our enemy (Many Countries including India).

  I too celebrated .....

  ప్రత్యుత్తరంతొలగించు
 7. బిన్ లాడెన్ చనిపోతే, సెలబ్రేషన్స్ లో మన౦ పాలుప౦చుకోటానికీ, మన చర్మపు ర౦గుకీ, మన సిటిజన్ షిప్ కీ, స౦బ౦ధ౦ ఏము౦ది రాజేష్?

  ఇకపోతే, మీ ప్రశ్న అమెరికన్ ఫారిన్ పాలసీ గురి౦చయితే కనక, అదో పెద్ద సబ్జక్టు. మీకేమయినా అస౦తృప్తి ఉ౦టే కనక, మీరొ౦టరి వాళ్ళు కాదు. నాక్కుడా అమెరికన్ ఫారిన్ పాలసీ గురి౦చి చాలా క౦ప్లయి౦ట్స్ ఉన్నాయి.

  Having said that, I love America as much as I love India. I will be reduced to "shunyam", if you take out India in me( which is not possible in the first place).

  Also, I will be "Nothing", if I blindly hate America, and look at it from only outside.

  I strongly believe that, in spite of all the bad things that UK and USA did, they certainly have given few good things to this world. I always had and will always have high respect for both countries.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. "...in spite of all the bad things that UK and USA did, they certainly have given few good things to this world. I always had and will always have high respect for both countries"

  I second your opinion.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. Kumar garu
  Good that you got a chance to be a part of the celebrations that the major part of the world has been waiting since a decade.

  I totally agree with your openion about USA and other countries.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. ఇంతకీ చిత్రాలలో మీరు ఎక్కడ?

  ప్రత్యుత్తరంతొలగించు
 11. Check this out

  http://telugulies.wordpress.com/

  ప్రత్యుత్తరంతొలగించు
 12. శివరామప్రసాదు గారూ,
  థా౦క్యూ వెరీమచ్.

  సిబి రావు గారూ,
  ధన్యవాదాలు. నేను ఆ క్రౌడ్ లో ఉన్న ఫోటో నా దగ్గర ఉ౦ది, కానీ పబ్లిక్ లో పెట్టట౦ ఇష్ట౦ లేక, పెట్టలేదు

  పద్మ గారూ,
  థా౦క్యూ

  ప్రత్యుత్తరంతొలగించు
 13. భరధ్వాజ్ ని రాళ్ళతో కొట్టి చంపటానికి ఇక్కణ్ణుంచి ఓ టీం బయల్దేరుతోంది

  https://profiles.google.com/u/0/102972115266644468684/posts/GWQrCfJWiyY#102972115266644468684/posts/GWQrCfJWiyY

  ప్రత్యుత్తరంతొలగించు