1, మే 2011, ఆదివారం

ఒసామా బిన్ లాదెన్ ఫినిష్?

పుకార్లయితే వినిపిస్తున్నాయి!

Its official ... 10:35 Central time ... Obama declares it!

We had a lead in August 2010 that Osama was hiding in a small compound in Pakistan and today in a an operation without any loss of American life, Osama has been killed - Obama

Osama's body is with the US - he was shot in the Head - NBC reports from Pentagon

18 వ్యాఖ్యలు:

 1. He was killed a week back according to Fox..killed anyway. Obama 2012!

  ప్రత్యుత్తరంతొలగించు
 2. a week back???..and that too on Fox??...I have been watching Fox News and CNN ..I didn't hear that 'one week' thing...

  ప్రత్యుత్తరంతొలగించు
 3. It was in scrolling on FOX for sometime quoting multipe sources. Just wait..Fox is a hoax I too know that.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. Ofcourse..Fox is right wing/republican party's mouthpiece, MSNBC is lef-wing/democratic party's mouthpiece, and CNN "CLAIMS" it is in the middle.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. April 1st laga, May 1st ni kooda fool cheyyatam modalettaledu kada meeranta?!

  ప్రత్యుత్తరంతొలగించు
 6. దరిద్రం వదిలింది. అఫ్ కోర్సె, కొత్త దరిద్రం వేచి చూస్తోంది అనుకోండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మహామనీషి , మానవతావాది , సౌమ్యుడు, మితవాది, జిహాదు కార్యక్రమాల వితరణశీలి , ముఖ్యంగా సామ్రాజ్యవాద , బూర్జువావాద , పెట్టుబడిదారీ వాద , అసామ్యవాద అమెరికా గుండెల్లో 10ఏళ్ళకు పైన నిద్రపోయిన పొడగాటి గడ్డం సాధువు ... ఇక శాశ్వతంగా నిద్రపోయాడని కామ్రేడ్లంతా నిరసన దినంగా ప్రకటించి ఎర్ర పాటలతో జనాలను హింసించాలని ..... చైనా ఆదేశాలను వివరించడమైనది.

  ఇహ తెలుగు బ్లాగర్లు రెచ్చిపోయి కొట్టేసుకోండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. కళకళలాడే శవం విడియోగాని, లేదా ఫోటోగాని, చూస్తే గాని అమెరికావోళ్ళను నమ్మను, మలకోయ్.
  నన్ను మరీ మొహమాట పెట్టమాక, నేనమ్మనంటే నమ్మనంతే!

  ప్రత్యుత్తరంతొలగించు
 9. ఆహ్హ్హా.. Snkr గోరు..

  మన ఎరుపు బాబులు బాబాగారి జుట్టుని, కాళ్ళని వదిలి ఇప్పుడప్పుడే చైనా ఆదేశాలని పాటించే మూడ్లో లేరబ్బా!. అందుకని లాడెన్ ఇంకో నెలాగి మళ్ళీ పైకిపొమ్మని ఇక్కడి సికేన్ నారి ప్రకటన చేసాడు. :) మీరు చైనావారితో విన్నవించుకోండి. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 10. http://telakapalliravi.blogspot.com/2011/05/blog-post.html?showComment=1304336431944#c5831957985289811735

  అయ్యా ఎర్రగురివెందలూ....
  చైనా ఆదేశమూలేదు, సామ్యవాద సొర్రకాయాలేదూ.. చమించండి బాబులూ, మీరు ఆవేశాలు తెచ్చుకొమ్మని ఆదేశాలు లేవు. ఏదో సరదాగా అలా అనేస్తే మీరు ఆదేశాలు పాటిస్తూ మీరు ఆవేశపూరిత టపాలు రాసేయడమే?! :P :))

  ప్రత్యుత్తరంతొలగించు
 11. ఏంటి Snkr గోరు,

  ఇప్పుడు తెరకి దారితీయవలిసినదే అంటారా? గొలుసు కూడా ఇచ్చారు ;)

  #చైనా ఆదేశమూలేదు, సామ్యవాద సొర్రకాయాలేదూ.. చమించండి బాబులూ, మీరు ఆవేశాలు తెచ్చుకొమ్మని ఆదేశాలు లేవు

  లొల్...కేవ్వ్వ్..

  ప్రత్యుత్తరంతొలగించు
 12. లొల్.. Snkr గోరు

  మీకు కేతి పంకాలు ఎక్కువ అయ్యారండోయ్! మిమ్మల్ని అడుక్కుంటే కాణీ కూడా విదల్చలేదటగా.. అందుకే...కేతి క్లాప్స్! ;)

  ప్రత్యుత్తరంతొలగించు
 13. ఇది భూకంప జ్యోతిష్కుల/తెరాస విగ్రహ కూల్చుడు ఐకాస కుట్ర అనను గాని, ;)
  నా ఫేన్స్‌ను ఏమీ అనకండి రాజేష్, వాళ్ళూ నాకు ఆప్తులు, అంతరంగికులూనూ. :))

  ప్రత్యుత్తరంతొలగించు
 14. కుట్ర ;)
  అబ్బే నేనే౦ అనట్లేదండి! కేవలం మీ "ఆ"ప్తుల కోరికలు తీర్చమని అడుగుతున్నా.

  ఓ చెంబుడు నీళ్ళు.. ఒక లీటరు కిరోసిన్‌ ఇస్తే బోడిగుండ్లు,అమరులైపోతారట

  అవేవో త్వరగా ఇచ్చేస్తే కాణీ ఖర్చులేకుండా లాడెన్ ఖాతాలో కలిపేయోచ్చుగదా అని నా యోచన! :)

  ప్రత్యుత్తరంతొలగించు