15, ఏప్రిల్ 2011, శుక్రవారం

పాపం లెఫ్టిస్టులు

మొన్న ఒక బ్లాగర్ తొ చాట్ చేస్తుంటే టీవీలలో న్యూస్ పేపర్లలో ఒక వెలుగు వెలుగుతున్న మీడియావారికి బ్లాగుల్లో మాత్రం ఎందుకు చుక్కెదురవుతోంది అనే ప్రశ్న ఒకటి ఉదయించింది. దానికి కారణం విమర్శించటమే తప్ప విమర్శలని ఎదుర్కోలేని మీడియావారి తత్వమేనా అనే సందేహం కూడా వచ్చింది.

ఇవాళ బ్లాగుల్లో శంకర్ గొడవ చూశాక ఆ అనుమానం మరికాస్త బలపడింది.

మీరేమంటారు? మా అనుమానం నిజమేనా? మిగతావారిని చీల్చి చెండాడేవారు తమదగ్గరకొచ్చేసరికీ ఎందుకు తట్టుకోలేక పోతున్నారు? విమర్శలు పడటం అలవాటు లేకా? వారి తప్పు వారికి తెలిసా?

ఒక ప్రముఖ రాజకీయ రచయిత - ఛాన్స్ దొరికాలే గానీ అందరినీ ఏఖి పారేసే బ్లాగరు, తనదాకా వచ్చేసరికీ మాత్రం డిసెన్సీ జపం ప్రారంభించారు. కమ్యూనిష్టయొన ఆయనకు కమ్యూనిజం పై విమర్శలని తట్టుకోవటం ఎంత కష్టమో నాకు కూడ తెలిసొచ్చింది - నా కామెంట్ ఆయన డిలీట్ చేశాక. ఇంతా చేసి నేను చేసిందల్లా నా పాత చచ్చు కవితనొకదానిని కాపీ పేస్టు చెయ్యడం.

అది మీరంతా ఇది వరకూ చూసిందే -


When it rains in China
I would run for a cover
Even though I am in India
Since I’m a Mao lover

All that I wanna see
is everything painted Red
even it that means
spilling the human blood

If my country goes nuclear
I would always resist
But if it’s Iran or N Korea
My job is just to assist

If Israel occupies neighbors
I would call her imperial
But when China does it to Tibet
I treat that a study material

If the US goes to war
She must be called a crusader
When a ‘Red’ country does the same
I call her a leader

When police kills militants
I scream “Human Rights?”
But when the militants go killing
I call them freedom fights

When Saibaba does something
I pick a gun to shoot
But when Mother Teresa does it
I prefer to stay in mute

Fish medicine is crap
that’s what I would claim
But if its something non-Hindu
That’s not part of my aim

I can manipulate history
But my opponents can not
For I would stand exposed
If they untie the knot

Aryan Invasion theory
Is something I always profess
Even though I’m proved wrong
I would never confess

Before every civilian
I would scream “Science”
But when a scientist crosses me
I would say “Social conscience”

Trade Unions are my heart
I don’t care their likes
May be they get lazy but
Who cares? I wanna see ‘Strikes”

Religion is opium
and Caste means Shit
But Muslim league is an ally
Or else I’ll be Hit!

I'm always right
and the 'right' is laways wrong
If I get a chance
I even malign Armstrong

I would lead my life
In some vague mist
That’s precisely because
I’m a God-Damned COMMUNIST!


మరో కామెంట్ ఏమిటయ్యా అంటే అయన అన్న అమ్మట "జ్యోతి బసు మీద ఒక్క ఆరోపణ కూడా నిలబడలేదు" అని ... దానికి నేణు "మోడీ మీడ రాజీవ్ మీద కూడా లేదు కదా?" అంటే దానికి ఆయన పరోక్షంగా విసుర్లు. దానిని నేను ఎటేక్ మళ్ళీ చేస్తే, మళ్ళీ డీసెన్సీ మంత్రాలు :P వీళ్లని విమర్శించటం అసభ్యం అయితే మరి ఒబామా ఫొటోలని కాళ్ళ కింద తొక్కటం సభ్యతా?

సరే నాకు కూడ ఛాన్స్ దొరికిందిగా .. caught him on the wrong foot :))

But one thing is for sure - In the print media you can write any crap and get away with it because the common man has no means to respond to it. But Web 2.0 is a different animal. The common man has enough resources to get back at you word to word and sentence to sentence. If you can't take it, then blogs are not for you.

59 కామెంట్‌లు:

  1. ప్రవచనాలు చెప్పటమే కాని, వినటం అలవాటులేని వాళ్ళకు విమర్శను తట్టుకోవటం కష్టమే!!

    రెండో కారణం, (అందరు కాకపోయినా చాల మంది) జర్నలిస్ట్ లమని చెప్పి, ప్రతోడిని బ్లాక్మయిల్ చేసే అలవాటు పడినవాళ్లు, బ్లాక్మయిల్ రాజకీయాలు, బెదిరింపులు బ్లాగులలో పెద్దగా పనిచేయవని తెలియకపోవటం కూడా!!

    పై ముక్కలు, కంటెట్ కాపీ కొట్టి, ఇదేమి పని పెద్దమనిషీ అంటే, కేసు పెడతానని బెదిరించే ఆయన దగ్గరనుండి, తనను విమర్శించగానే బూతుల పురాణం ఎత్తుకొనే జర్నలిస్ట్ టీచరు వరకూ అందరికీ వర్తిస్తుందేమో!!

    రిప్లయితొలగించండి
  2. Hi Hi..I guess my comment may get deleted as well, so I am posting it here
    ----------------
    Geez..what is going on here..
    Bharadwaj on FIRE..
    Eastcoast guy is a big bore,
    Communists are worse than a whore,
    Reds hate prosperity with so much vigour,
    because they want everyone to be poor,
    History proved that commie is a joker,
    but he sees himself as a thinker.
    Commie Baba poetry praises Saddam, the dictator,
    because he is a venom-filled US-hater.

    Their needs of orgasm(mental) are met by Romilla Thoper,
    Their nudity is clothed by Guha, the writer,
    Their Fifth Estate is full of foul odor,
    So, they need some glamour,
    And here comes Burkha Dutt, the anchor
    Dancing under the lights of glitter,
    Providing them the cheap pleasure.

    God is Dead, said Neitzsche, the philosopher, Sowing the first seeds of Hitler, the MFer,
    When commmie becomes a ruler,
    I fear he makes Hitler looks smaller,

    O My Lord, Please save their lost souls,
    For they are my fellow human beings.


    భరద్వాజా, అ౦త మ౦చి కవిత(ఒక్క మదర్ థెరెసా తప్ప) ని పట్టుకొని చచ్చు కవిత అని అనటానికి నీకు మనసెలా వచ్చి౦ది..వె౦టనే మీరూ, అద్వానీ, జార్జ్ బుష్ మాకు క్షమాపణలు చెప్పాల్సి౦దే :-) హ్మ్మ్, ఎ౦త గర్వ౦ మీకు. వస్తున్నాయ్ వస్తున్నయ్ జగనాథ రథచక్రాలు, గత ఇరవె ఏళ్ళల్లో ఇ౦డియా సాధి౦చిన ప్రగతిని కూలదోయడానికీ. మీరూ, మీ అమెరికానీ, మీ వెస్టర్న్ సివిలైజేషన్ నీ భ్రష్టు పట్టి౦చడానికీ, భారత దేశాన్ని మరో క్యూబా ని చేయడానికీ,పాలస్తీనా సోదరుల౦దరికీ ఇక్కడ ఆశ్రయమివ్వడానికీ, సద్దామ్ హుస్సేన్ కి విగ్రహమ్ పెట్టటానికీ, మీ స౦పదన౦తా అ౦దరికీ ప౦చిపెట్టి సుఖశా౦తులతో ప్రప౦చాన్ని ని౦పటానికి, "వెల్త్ క్రియేషన్" అ౦టే, వ౦ద ఏళ్ళ తరవాత కూడా అర్ధ౦ కాని కమ్యూనిస్టు సోదరులొస్తున్నారు.

    సరే నేను సైతమ్ నాలుగు కీబోర్డుధ్వనులతో;-) ఓ పుచ్చు తవికని వదిలా, ఇక్కడ. నా బ్లీడి౦గ్ హార్ట్ లిబరల్ బ్రదర్స్ కోస౦ :-)

    రిప్లయితొలగించండి
  3. మహా బాగా చెప్పారు. ఇతరులని బూర్జువాలనటం అలవాటయిపోయిన ఈ దేశధ్ధారకులకి (ప్రపంచోధ్ధారకులు అనాలేమో?) తమ లొసుగులు చూపించేటప్పటికి చిర్రెత్తుకొస్తుంది. మొన్నామధ్య అన్నాహజారే రాజకీయ పార్టీలను ఆమడదూరం పెట్టినప్పటి నుంచి ఎక్కువగా బాధపడిపోయింది కమ్యూనిస్టులే. "గాడిద సంగీతానికి ఒంటె అచ్చెరువొదితే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందంట" అలావుంది ఈ కమ్యూనిస్టు మేధావుల తపన.

    రిప్లయితొలగించండి
  4. హె హే.. కవిత కేక. (ఇది వరకే చదివిందే అయినా.. బాగుంది)

    పత్రికలలో, టీ.వీలలో పనిచేసే కొంత మంది మేధావులు, తమకు నచ్చింది మంచి అని, మెచ్చింది ఆదర్శమని నమ్మి.. అందరిమీదా రుద్దుతూ ఉంటారు. సామాన్య మానవుడికి తిరిగి వారికి సమాధానమిచ్చే చాన్సు లేదు కదా. దానితో పాపం వారు చెప్పిందల్లా జనాలు నమ్మేసి.. ఆచరించేస్తున్నారు అనుకుంటుంటారు. కానీ, ఒక్కసారి.. చాన్సు ఇస్తే ... కథే వేరు. ఆ చాన్సు బ్లాగుల్లో దొరుకుతుంది.. అందుకే, మీడియాను గుప్పిట్లో పెట్టుకుని, తమ సిద్దాంతం (నోటి దుర్వాసన) ను పంచే వారందరూ.. బ్లాగుల్లో మరొకరు అదే పని చేస్తుంటే.. తట్టుకోలేరు.

    Internet gave life to some very important revolutions. We all know about the crisis in Middle-East, without Internet..I don't think it is possible.

    Sure, web 2.0 is a night mare for those people.

    రిప్లయితొలగించండి
  5. తెర గారు, మీ కమ్యూనిస్ట్ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. మరీ ఇంత అసహనమా!
    అన్నా హజారేపై మిమ్మల్ని డయాస్ దగ్గరికి రాలేనీయలేదనే అక్కసుతో అడ్డమొచ్చిన చెత్తంతా పోసారే, ఆఖరుకు కొత్తగా వాటర్ షెడ్డు అవినీతి అన్నారు.
    నృపేన్ చొక్రొబొర్తి సూట్కేస్ మాత్రం మోసుకెళ్ళారు అని అనుమానాస్పదంగా అన్నారు, మేమేమైనా అడిగామా అందులో ఏముందని? మీడియా ముందు సూట్కేసు, వెనుక లారీల్లో ఏమేమి పోయాయో అడిగామా? జ్యోతి బాసు మీద అవినీతి ఆరోపణలొచ్చినా ఎవరూ నిరూపించలేకపోయారు అన్నారు. మంచి పకడ్బందీగా చేయటంలో కమ్యూనిస్టులు ఆరితేరారేమో. చైనా, రష్యాలు అవినీతిలో టాప్10 లో వున్నాయన్నది వాస్తవం కాదా? ఎందుకండీ ఈ దాపరికాలు, ఏదో నీతిమంతులైనట్టు నాటకాలు?

    మొన్నటిదాకా అవినీతి కాంగ్రెస్ పంచన వున్న మీరు అన్నా హజారే పైన వేలెత్తి చూపడమా! వున్నది ఒకే మార్క్స్ మతమైనప్పుడు, మార్క్స్-లెనిను-మావో ల అన్ని కాంబినేషన్లతో అన్ని కమ్యూనిస్టు కులాలు పార్టీలు అవసరమాండి? హిందూ మత మోడల్‌ను అడ్డంగా అనుకరించట్లేదూ? మీడియా ముందు సూట్కేసు, వెనుక లారీల్లో ఏమేమి పోయాయో అడిగామా?

    రిప్లయితొలగించండి
  6. /ఇతరులని బూర్జువాలనటం అలవాటయిపోయిన /
    సామ్రాజ్యవాద అంటే.. చైనా టిబెట్, తైవాన్ల మీద ప్రదర్సిస్తోన్నదన్న మాట, రష్యా సోవియట్ యూనియన్ దేశాలమీద ప్రదర్శించిన దాదాగిరి అన్నమాట.

    బూర్జువాలు అంటే చైనాలో దోపిడికి గురౌతున్న బొగ్గు గని కార్మికుల యజమానులైన పీపుల్స్ పార్టీ అధికారులు.

    వాళ్ళ పేడ వాళ్ళ మీదే వేసుకుంటున్నారు, పాపం. కాని గమ్మతేమంటే ఇంకా జనాలను మభ్య పెడుతున్నామనే అనుకుంటున్నారు.

    రిప్లయితొలగించండి
  7. ఎక్కడ జరిగింది...
    లింక్ ప్లీజ్

    రిప్లయితొలగించండి
  8. ఇక్కడ http://telakapalliravi.blogspot.com/2011/04/blog-post_13.html

    రిప్లయితొలగించండి
  9. malakanna..
    thanks for re-sharing the song.. it happened to be the first post i read in your blog.. that was more than 2years ago..

    kumar garu..
    hats off!! no other words

    రిప్లయితొలగించండి
  10. ఔను నిజం.. నీవన్నది నిజం.. నీవన్నది నీవన్నది నిజం నిజం... నెవన్నదే నిజం. నన్నడగండి మీడియా ఎడమ రంగు కథలు చెప్తాను. మేధావుల మేధ రంగు చూపుతాను. బ్లాగులలో వున్న స్వేచ్చ మీడియాలో లేక పోవటం వల్లనే వీళ్ళంతా టీవీల్లో, పత్రికలలో అడ్డూదుపూ లేకుండా తమ అభిప్రాయాలే సమస్త ప్రజల అభిప్రాయాలని నమ్మిస్తున్నారు. నిజాన్ని అబద్ధంతో కమ్మేయాలని చూస్తున్నారు. కానీ వీళ్ళకు తెలియదు, నిజాన్ని నిప్పునూ దాచటం అనర్ధదాయకని......

    రిప్లయితొలగించండి
  11. శంకర్ గారు,
    ఆయనని విమర్శించటానికి చైనా వరకు అక్కర్లేదు.ఈయనగారు ప్రతి రోజు నిద్దరలేచిన మొదలుకొని టివి స్టుడియోల్లో మాట్లాడుతునంటారు. అది అన్ని విషయాలపై అభిప్రాయాలు చెపుతూంటారు. అసల్కి వీరికి ఉన్న విషయ పరిజ్ఞానమేనిటీ? మాట్లాడే ముందర ఎదైనా టాపిక్ ను కనీసం చదవన్నన్నా చదువుతారా లేదా అనేది నాకోక అనుమానం. ఎప్పుడు చూసినా టి వి ల ముందర కాలేక్షేపంతో నె సరి పోతూంటె వీరు చదవటానికి, వీశ్లేషించటానికి ఇక సమయం ఎక్కడ ఉంది?
    --------------------------------
    ప్రతి దానిని ఆయన మార్క్సిస్ట్ ఫ్రేం వర్క్ లోని చూడటం తప్పించి వాస్తవాన్ని వాస్తవం గా ఇంత వయసులో ఒక్కసారి కూడా చూడడా?
    -------------------------------
    ఎప్పుడు దేశం అవినితి మయం గా మారిపోయింది, అదైంది, ఇదైంది అని రాయటం .కమ్యునిస్ట్ రాష్ట్రలలో పాలన బలేగా ఉన్నదన్నట్లు రాయటం. వారి పాలనే అన్ని పాపాలకు పరిష్కారం అని పేపర్లొ నొక్కివక్కాణిచేది. ఎన్నికలల సమయం లో 20-30 సీట్లకి అధికార, ప్రతిపక్షాలతో ఎది వీలైతే అది సర్దుబటు చేసుకొని, టి వి లలో గొప్పగా ఆకుకు పోకుకు అందకుండా మాట్లాడే కళని రోజు ప్రాక్టిస్ చేయటం. అవినీతి పెరగటానికి అసలికి వాళ్ళు పాలించే రాష్ట్రంలో డబ్బుల రోటేషన్ పెద్దగా ఎమిఉందని ? ఉన్న వనరులన్నిటిని వారి పార్టి అనుచరులే ఇంతక్రితమే కబ్జా చేసుకొని, ఇప్పుడు స్టెటస్ కో మైంటైన్ చేస్తున్నారు. వీరు మోడీ తో పోల్చుకోవటమా? హవ్వ. చీకటిని ఇష్టపడేవారికి వెలుగును చూసినా కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఇతరులకు సలహాలు ఇచ్చేవారు యితరులను వారి ఎత్తుకు ఎదగడం గురించి మాటలడటం తరువాత సంగతి. గుజరాత్ అభివృద్ది వెలుగును చూడలేక కళ్ళు బైర్లు కమ్మినపుడు ముందర వారు పడిపోకుండా చూసుకోవాలి.
    ------------------------------------------------
    ఇక విషయానికి వస్తే వ్యవస్థలో ఉన్న తప్పులు గురించి వేలెత్తి చూపించి వ్యక్తులను ఎందుకు పట్టించు కోరు? నా ఉద్దేశం సుబ్రమన్యస్వామిలాగా ఒక్క మార్క్సిస్ట్ మేధావి కోర్ట్ లో కేసు వేయడేందుకు? కాని ఆయన లాంటివారు పోరాటం చేస్తూ ఉంటే, వీరు టి వి ల ముందుకుచొని మేము ఎప్పుడో చెప్పాము గ్లోబలైసేషన్ వలన అవినితి పెరుగుతుందని అని జాతక ఫలితాలు చెప్పినట్లు చెపుతూంటారు. కాని ఈ మేధావులే ప్రభుత్వ తప్పూలను గోరంతలు కొండంతలుగా ప్రచారం చేస్తారు. ఏ ముద్దాయికైనా బైల్ తీసుకొని రావటం పెద్ద విప్లవం తెచ్చినంత పని చేసి, దానిని మీడియాలో విపరీతం గా ప్రచారం వీరెందుకు చేస్తారు ? (Ex: బినయక్ సెన్)
    --------------------------------------------
    ఇతను అన్ని చర్చలో పాలోగొనే ముందర అసలికి ఇతనికి ఉన్న అర్హత ఎమీటీ? టి వి వారికి చర్చ కార్యక్రమంలో మాట్లాడటానికి ఎవరు దొరకక ఇటువంటి వారిని నిలయ విద్వాంసుల్లా పెట్టుకొని ఉన్నట్లున్నారు. వీరు మీడియా, వారి అటెన్షన్ చూసి వారిని వారు మేధావులుగా ఊహించుకొంట్టు,ఉప్పొంగి పోతూ సలహాలు పడెస్తున్నారు. ప్రజాస్వామ్యంలొ ప్రభుత్వానికి, అన్ని రాజకీయ పార్టిలకు సలహాలు ఇచ్చె రాజగురువు పదైవి తమదని ఈ మార్క్సిస్ట్ మేధావుల ప్రగాఢ విశ్వాసం. ఎలాగూ అధికారం లేదు. అది ఈ జన్మకు రాదు. ఉండేది కూడా చేయిజారి పోయేట్టు ఉన్నాది. ఇక మిగిలినది రాజగురువు పదవి. మీరంతా చేరి ఆ సలహా ఇచ్చే రాజగురువు పదవి మీద విమర్శలు ఎక్కుపేడితే ఇక కేరిర్ గోవిందా! కనుకనే వారు మలక్ గారిని డిసెన్సీ గా ఉండమని, తమ కేరిర్ ను విమర్శించి నోటి దగ్గరి కూడు లాగ వద్దని నాకు అనిపించింది. మీరేమంటారు?

    రిప్లయితొలగించండి
  12. LOLLLLLLLLLLLL.........
    ---------------------------------
    రౌడీ రాజ్యాలను కుప్పకూల్చడమే నా పని.. ఈ బ్లాగును హాక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి..

    ఇక్కడ
    ---------------------------------


    ఇది ఎక్కడొ విన్నట్టు లేదూ... ఎందుకయినా మంచిది జాగ్రత్త మలకూ... నిన్ననే పాకిస్తాన్ నుండి దిగాడట. ... నీ రాజ్యం కూలుస్తాడట.
    ---------------------------------

    కెవ్వు కామెడీ.... ఇలాంటి కేతిగాళ్ళ కామెడీ బ్లాగుల్లొ రొటీన్ అయిపొయినా నాకెప్పుడూ రెఫ్రెషంగ్ గానే ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  13. "రౌడీ రాజ్యాలను కుప్పకూల్చడమే నా పని.. ఈ బ్లాగును హాక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.. "

    Manchu, you are right, eventhough it is very old recycled material, it will always refreshing to see some people stupidity.

    రిప్లయితొలగించండి
  14. అరే, పై కవిత ముందే వచ్చిందా!!..అక్కడ ఇప్పుడే వచ్చిందేమో అన్యాయంగా డిలీట్ చేసినారని ఆవేశపడిపొయ్యా అప్పటికప్పుడు, పుచ్చిన తవికతో :-)

    -ఇందాక ఆ కామెంటు ని చదివితే, ఈ బ్లాగు అంటే, వడ్రంగి పిట్ట బ్లాగేమో..ఆ బ్లాగుని హాక్ చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని అర్ధం చేసుకొని, అవునా!!!! అని అనుకున్నా.

    - "I disapprove of what you say, but I will defend to the death your right to say"

    అనే స్లోగన్ మాటలకే పరిమితమా, వీళ్ళకి?
    అయినా ఇంటర్నెట్ అంటే ఏంటనేది వీళ్ళకి ఇంకా అర్ధం కావట్లేదా? ఒబామా ఎన్నిక దగ్గర్నుంచి, ఇరాన్ ప్రొటెస్ట్స్ దగ్గర్నుంచి...., కనీసం ఇప్పుడు అరబ్ కంట్రీస్ లో జరుగుతున్నదేంటో చూస్తూ కూడా!!!

    రిప్లయితొలగించండి
  15. మీకేవరికైనా ఈ ఆరెంజ్ బ్లాగు మౌళి గురించి తెలుసా? నాకెందుకో ఈమే మారు పేరు పెట్టుకున్న బోరికా అని అనుమానం వస్తున్నాది. ఎమీతెలియక పోయినా ప్రతిదానికి వ్యాఖ్యలు రాస్తూంట్టుంది.

    రిప్లయితొలగించండి
  16. /ఇలాంటి కేతిగాళ్ళ కామెడీ బ్లాగుల్లొ రొటీన్ అయిపొయినా నాకెప్పుడూ రెఫ్రెషంగ్ గానే ఉంటుంది./

    haa haa haa TRUE!
    ---------
    /బోరికా అని అనుమానం వస్తున్నాది/ 'అదవానీతో క్షమాపణ చెప్పిస్తామో, బురఖాలకు మాట్లు వేస్తామో ' అని మారువేషంలో బ్లాగులో కేకేస్తే...' ఓ అబ్బీ అదవానీతో నాలుగు క్షమాపణలు ఇప్పిచ్చూ అనే పిలుపు వస్తే సందేహం లేదు. :P :))

    రిప్లయితొలగించండి
  17. మంచు గారు ఏమన్నా నేను భుజాలు తడుముకుంటాను
    హేమిటో

    రిప్లయితొలగించండి
  18. Hehehe .. please hack this blog.


    The thing he doesnt know is .. 5 people have the password to access to my blog and all that he needs to do is to get hold of one of them.

    the thing they dont realize is, I have nothing to lose even if the blog is hacked .. for. I can create 10 more Rowdy Rajyams and dump my writings there.


    By the way, this blog has been backed up :) Since he officially announced that he will hack my blog, lets wait and see - it will be a lot of fun afterwards :))

    రిప్లయితొలగించండి
  19. రౌడీ గారు పప్పులో కాలేసారు :)

    రిప్లయితొలగించండి
  20. కొందరికి బాగా కటిక చీకటి అంటే చాలా ఇష్టం. రోజూ పగలు రాత్రి ఆ చీకటిలో కుచుంటారు, కళ్ళు మూసుకొని వారిలోకం లో వారు వుంట్టూ బ్లాగులు రాస్తూంటారన్నమాట. చీకటిలోని ప్రశాంతతను అనుభవిస్తూంటారు. చీకటే లోకం, చీకట్లో ఉండేవారే మంచి వారనుకొంటారన్నమాట. వెలుగును చుడకుండా ఇతరులను ద్వేషిసూంటారు. అందులోను వారి ప్రయాణం చీకటిలోనుంచి చీకటిలోకే . వెలుగు చూస్తే కళ్ళు తిరిగి కిందపడతారన్నమాట. అంటే వారు చీకటి లేనిదే బ్రతకలేరన్నమాట. అట్లే వారు కొందరు వెలుగును గురించి మాట్లాడేవారిని చూసి ద్వేషిస్తూ, ఆ ద్వేషాన్ని ఎంజాయ్ చేసే స్థాయికి చేరుకుంటారు. ఎవరైనా ఓ మాట చెబితే, దానిని ఒక్కొక్కరు ఒక్కో రకంగా అర్థం చేసుకుంటారు. వీరు మాత్రం, ఏ రకంగా అర్థం చేసుకుంటే చెప్పినోన్ని ఎక్కువగా ద్వేషించ వచ్చో, ఆ మార్గంలో అర్థం చేసుకుని ద్వేషించటం మొదలెడ్తారు. అదో తుత్తి అన్నమాట.

    రిప్లయితొలగించండి
  21. Anon 17 ఏప్రిల్ 2011 1:22 ఉ
    @Maulali
    చీకట్లో బ్రతికే కాక్రోచ్ లనే ప్రేమించి వాటితోనే సాహచర్యం చేయాలనుకునే మీలాంటి కీటక ప్రేమికుల మాటలు ఈ సాత్విక రౌడీ మూకలకు అర్థం కాదు.

    రిప్లయితొలగించండి
  22. ఇప్పుడు జనలిస్తులు లేరండి పత్రికల యాజమాన్యాలు చెప్పిందే రాయాలి. విలేకరులకు తెలివి లేక కాదు యజామన్యం ఏదో ఒక పార్టీకి అనుబందంగా ఉంటుంది . అందులో పని చేయాలంటే యజామన్యం ఆలోచనలకు అనుగుణంగానే రాయాలి కదా . గతం లో ఒకే పార్టీకి పత్రికలూ ఉండేవి ఇప్పుడు ప్రతి పార్టీ కి పత్రికలూ ఉన్నాయి. గతం లో కన్నా ఇప్పుడు నయం కదండీ

    రిప్లయితొలగించండి
  23. I don't think I saw my comments on this blogpost, in Malika, so I post here

    ------------------------------------------

    KumarN

    ఏప్రియల్ 20, 2011 at 7:44 ఏ ఎమ్

    “నలభై సంవత్సరాల పాటు అధికారం చెలాయించిన గడ్డాఫీపై అసంతృప్తి ఉన్నప్పటికీ పశ్చిమ దేశాల వరస వైమానిక దాడులతో లిబియా ప్రజానీకం అంతా గడ్డాఫీ వెనక నిలిచిన విషయాన్ని దాచిపెడుతున్నాయి. దేశంలో ఉండి పోరుచేస్తున్న గడ్డాఫీ కంటే విదేశీ సైనిక శక్తిని ఆహ్వానిస్తున్న తిరుగుబాటు బలగాలు దేశానికి ఎంత ప్రమాదకరమైనవో గ్రహించిన లిబియా పౌరులు వారిని ఈసడించుకుంటున్న సంగతిని దాచిపెడుతున్నాయి.”

    ఇంట్రస్టింగ్!! ఈ విషయాలు మీకెలా తెలిసాయి?

    జవాబు

    visekhar

    ఏప్రియల్ 20, 2011 at 4:39 సాయంత్రము

    హాయ్ కుమార్,

    ది లాస్ ఏంజిల్స్ టైమ్స్, ది ఇండిపెండెంట్ లాంటి పత్రికల్లొ ఈ వార్తలు వచ్చాయి. కార్పొరేట్ పత్రికలు చాలా తెలివిగా పాఠకులను తప్పుదారి పట్టిస్తాయి. వాటిని సుదీర్ఘకాలం చదివిన అనుభవంతో వారి టెర్మినాలజీకి అసలు అర్ధాలేవో కొంతవరకు గ్రహించ గలుగుతాము. చిన్న చిన్న పదాలతో అసలు వార్తకు తాము చెప్పదలచుకున్న అర్ధాన్ని స్ఫురింప జేయడంలొ వారు నిష్ణాతులు. దానికి తగిన తర్ఫీదు కూడా ఉంటుంది. నేను చదివిన వెబ్ సైట్లకు లింకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నాకు కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పై పెద్ద నాలెడ్జి లేదు.

    జవాబు

    KumarN

    ఏప్రియల్ 21, 2011 at 12:02 ఏ ఎమ్

    సో, “దాచిపెట్టటం” అనే విషయం మీరు చెపుతున్న భాష్యం(మీ ఇంటర్ప్రెటేషన్) అన్నమాట. వాటికి సోర్సెస్ ఏమీలేవన్న మాట.. అంతేనా మీరనేది. ? ఒకవేళ మీరు ఆ లింకులు సంపాయించినా, LA Times లాంటివన్నమాట

    పోతే మీడియా బయాస్ అంటే మీకు తెలుసు కదా. మీరు ఒకవైపు slant/lean అయ్యి ఉండే న్య్యుస్ పేపర్స్ మాత్రమే చదివి, ఆ కళ్ళద్దాల్లోంచే చూసి, ఆ వార్తలు మాత్రమే మీ బ్లాగుల్లో పరిచయం చేసి, పైగా మీరు రాస్తున్న ఫాక్ట్స్, న్యూస్ అన్నింటినీ ఒకే రకంగా ఇంటర్ప్రెట్ చేస్తూ, మీ బ్లాగంటేనే ఒక Anti American Hatred బ్లాగు అని గురింపు వచ్చేలా ఉంటున్నాయి, మీరు ప్రచురిస్తూన్న ప్రతీ బ్లాగ్ పోస్ట్. తేడా ఏంటంటే మీరు అంధంగా, పొలైట్ గా రాస్తున్నారు, రాయడానికి ప్రయత్నిస్తున్నారు.

    మీరు పైన ఉదహరించిన పేపర్లు heavily left leaning newspapers. You get nothing but left leaning view when you read NY Times, LA Times, and when you listen to NPR. Did you consider reading opposite side of the view from papers like Wall Street Journal, Newsmax which are right leaning newspapers. Also did you ever watch Fox News or listen to Talk Radio in USA, which are again right leaning?

    So, while I appreciate your effort of introducing international news to local telugu readers, I completely denounce people like you who CLAIM OBJECTIVITY, where in reality all you guys practice is SELECTIVE OBJECTIVITY..

    You may be able to fool some people, who are ignorant or who like your POLITE style of writing, but you can’t fool everyone, certainly not who can see through you, as to what you are doing here.

    రిప్లయితొలగించండి
  24. I am posting this here, so that I don't lose the comment, just in case the blog owner doesn't publish it.
    -----------------------------------------------
    “దాచిపెడుతున్నారు” అన్నారు కదా..సోర్సెస్ ఉన్నాయి అన్నారు కదా..వాటి లింక్స్ ఇవ్వండి ఇక్కడ.అప్పుడు మీరు రాసిన దానికి సాధికారత లభిస్తుంది.

    “నా బ్లాగు చదవకుండా ఉండే హక్కు పూర్తిగా ఉంది.” హ హ హ..చాలా మంది రాసే డిఫెన్సే ఇది. దీని వెనకాల దాక్కుంటున్నారా ?

    పబ్లిక్ డొమెయిన్ లో మీ బ్లాగును పెట్టినప్పుడు, మీరు రాసిందే పూర్తి నిజం కాదు అనిపించినప్పుడు, రీడర్స్ మీర్రాసిందానికి వ్యతిరేకంగా వ్యాఖ్యానించే హక్కు వారికుంది. కావాలిస్తే ఆ వ్యాఖ్యల్ని ప్రచురించకుండా ఉండే హక్కు మీకు నూటికి నూటి పాళ్ళు ఉంది, బ్లాగు ఓనర్ గా.

    మీరు పైన చెప్పారే, నేను “నిజం” రాస్తానూ అని. అది అబద్దం. మీరు రాసేది “నిజాలని” కాదూ. నిజాలకి మీరు ఆపాదిస్తున్న మీ ఇంటర్ప్రటేషన్ మాత్రమే. అలా చేస్తున్నారు కాబట్టే, మీ బ్లాగు నిండా Anti-American Hatred రైటింగ్స్ మాత్రమే నిండి ఉన్నాయి. మీరు అన్ని వైపులా లీనింగ్స్ ఉన్న పేపర్స్ చదివి, మీరు చెపుతున్నట్లుగా నిజాలని రాస్తూంటే, మీకు అమెరికా ప్రపంచానికి కంట్రిబ్యూట్ చేసిన మంచే కనపడలేదా, లేక మీరు కూడా ఆంటి అమెరికన్ హేట్రెడ్ తో కళ్ళు మూసుకుపోయి, అనే Bad-Worse, సెన్స్ కొల్పోయి సద్దాం హుస్సేన్ ని పొగుడుతూ కవిత రాసిన ఆ కవి లాంటి వారా..అందుకే గడాఫీ లాంటి నర రూప రాక్షసులని వెనకేసుకొస్తున్నారా? You claim Libyans love Gadafi, and they want him to stay in power for more time…What…are you crazy and mentally challenged like Gadafi? What planet are you living on Sir?

    Thank you for your sentiments above, but I am not sorry to write this.

    రిప్లయితొలగించండి
  25. సినిమా నచ్చని ప్రేక్షకులు తెరని చింపేయడం సాధారణం. తెరకి రంగులేద్దాంలే!

    కుమార్ గారు,
    ఏవింది? బజ్జులోకి రండి :)

    రిప్లయితొలగించండి
  26. హ హ హ హ మనిషిని గట్టిగా తగులుకుని నువ్వు చెపుతున్న దానికి ఋజువులు ఎల్ ఏ టైంస్ పేపర్లో చదివానన్నావ్ కదా, ఏదీ ఆ లింకులివ్వు అని తగులుకునే సరికి, మొత్తం నా కామెంట్లు, కృష్ణ అడిగిన ప్రశ్న కామెంటూ డిలీట్ చేసేసుకుని కూర్చున్నాడు.

    కమ్యూనిస్టులు :-)))) ప్రశ్నలు సహించరు :-))))

    ఈ బుద్దే కమ్యూనిజం అంతమవ్వటానికి గల కారణాల్లో ఒకటి. వీళ్ళట, సమ సమాజన్ని నిర్మాణిస్తారట, అందరికీ సమాన అవకాశాల్ని, సమాన హక్కుల్నీ కలిగిస్తారట. వాట్ అ జోక్. వీళ్ళూ, వీళ్ళ తెచ్చిపెట్టుకున్న పొలైట్ నెస్సూ.

    ఇందాకే చూసా..ఆ బ్లాగులో లేటెస్టుగా పాల్ రయాన్ ఇంట్రొడ్యూస్ చేసిన బిల్లు గురించి ఆయన పెట్టిన టైటులూ, అందులో రాసిన విషయాలు పచ్చి బూతులు, తప్పులు, మిస్ లీడింగ్. తను రాసేవి ఇంకెవరికీ తెలియదనుకుంటున్నాడేమో. ఇట్లాంటి ప్రాపగాండా రాయుళ్ళే చిన్నప్పుడంతా, సోవియట్ యూనియన్ భూతల స్వర్గం అని మా జనరేషన్ నంతా నమ్మించి, ద్రోహం చేసింది.

    రిప్లయితొలగించండి
  27. Kumar, రష్యా లో జరిగింది, జరుగుతుంది చూసిన తర్వాత కూడా ఇప్పటికీ ఆ సిద్దాంతాలని ఎలా భుజాల పైకి ఎక్కి మొస్తున్నారు రా బాబూ అనిపిస్తుంది. ఇలాంటి జనాలు మన దేశం లో నే ఎక్కువేమో!!!


    ". ఇట్లాంటి ప్రాపగాండా రాయుళ్ళే చిన్నప్పుడంతా, సోవియట్ యూనియన్ భూతల స్వర్గం అని మా జనరేషన్ నంతా నమ్మించి, ద్రోహం చేసింది"

    exactly. మా ఖర్మ కాలి అలా సోవియట్ యూనియన్ కు కమ్యూనిస్ట్ సంతానం కోటాలో వెళ్ళి వచ్చిన ఓ prof. దగ్గర కంప్యూటర్ సైన్సు పాఠాలు చదువుకొన్న నేనేమనుకోవాలి :) మార్థాండను మించి పిచ్చి పట్టించాడు మాకు :(((((

    రిప్లయితొలగించండి
  28. హ హ నిజం క్రిష్ణా.. నేను చిన్నప్పుడు వీళ్ళు రాసిన ప్రాపగాండా రచనలన్నీ చదివి, అబ్బో సోవియట్ యూనియన్ అంట, స్వర్గం అంటా అనుకునేవాన్ని. లెనిన్ ని దేవుడిలాగా చిత్రీకరించి, చనిపోయిన తర్వాత కూడా ఆయన బాడీని అన్ని రోజులు ప్రిజర్వ్ చేసి కాపాడుకున్నరంటే, హబ్బో నిజంగా భూమ్మీద పుట్టకూడనంత గొప్ప మనిషేమో అనుకున్నా. తర్వాత లెనిన్ స్టాట్యూస్ ని చెప్పులతో కొట్టి, ఆయన విగ్రహాలన్నీ పడగొట్టారని చదివినపుడు...అసలు ఆ సోవియట్ యూనియన్ పతనం అనే షాక్ లోంచి బయటకు రావటానికే ఓ యాడాది పట్టింది నాకు. అప్పటి దాకా ఆ ఐరన్ కర్టెన్ అనే దేశం నుంచీ అసలు సిట్యుఏషన్ ఏంటి అనేది ఈ ప్రాపగాండిస్టులు బయటకి రానిస్తే కదా..ఎంత సేపూ అందమయిన అబద్దాలానాయే వీళ్ళు చెప్పేది. ఇప్పుడు ఆ క్రిస్టియన్ మత ప్రచారకులు కూడా అలాగే తగులుకున్నారు ఇండియాలో. అదో ప్రాపగాండాతో.

    పోతే, ఈ కమ్యూనిస్టుల్లొ నాకు మతి పోగొట్టే విషయం ఏంటంటే, చెరువు మీద కోపంతో ముడ్డి కడుక్కోవడం మానేసాట్ట వెనకటికెవడో, అలాగ వీళ్ళు, అమెరికా మీది కోపంతో, గడాఫీని, సద్దాం హుస్సేన్ నీ, ఖొమైనీలని వెనకేసుకొస్తుంటారు. మెంటల్ గాళ్ళా ఏంటో అర్ధం కాదు. ఆ గడాఫీ ని తీసుకొచ్చి వీళ్ళ ఊరి ప్రెసిడెంటు ని చేస్తే సరిపోతుంది. దెబ్బకి తెలిసొస్తుంది, ఏం వాగుతున్నారని.

    రిప్లయితొలగించండి
  29. mastundi kavitha....naaku peddaga talent ledukani...unte...ee kavithani rap laa paadi campus horettinchedvadini....

    రిప్లయితొలగించండి
  30. from TOI
    "Of the many gems the thriving Soviet joke industry produced when the 'worker's paradise' was still in business, here goes one of the best. One secret policeman to another: "So, comrade, what do you think of the government?" His colleague looks around before replying, "The same as you, comrade." The first policeman declares: "In that case, it is my duty to arrest you."

    రిప్లయితొలగించండి
  31. "సుజాత గారూ, మానవ జాతిని నిర్మూలించాలని అనుకున్నాడు అనడంలో వాస్తవం లేదనుకుంటా.”

    “మీరు గమనించారో లేదో…….బ్లా, బ్లా, బ్లా….

    ఆ బ్లా బ్లా ల్లో మాత్రమ్ వాస్తవమ్ ఉ౦ది, గ్రహి౦చారా సుజాత గారు :-) )

    హి హి హి"

    http://telugulies.wordpress.com/2011/05/05/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF%E0%B0%95-%E0%B0%AE%E0%B1%80%E0%B0%A6-%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%85%E0%B0%AD%E0%B0%BF%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B0%82-%E0%B0%8F%E0%B0%A1/#comment-6

    రిప్లయితొలగించండి
  32. The guy is a far left wing journalist. An admirer of
    1. Bin Laden
    2. Saddam Hussein
    3. Gaddafi
    4. PLO
    5. Hezbullah
    6. Khomeinis of the world
    7. Mao
    8. Stalin
    9. North Korea leader Kim Jong
    10. Fidel Castro
    11. Iran's Mullahs

    A hater of
    1. America
    2. Israel
    3. Western Society's general principles like a) live and let live b) freedom
    4. BJP in India
    5. Any Entrepreneur who makes money, and provides jobs to people
    6. Anyone who has more money than him
    7. Anyone who can think on his/her own and can ask questions

    More to follow later..

    రిప్లయితొలగించండి
  33. కుమార్ గారూ ఆయనె ఇదివరలో తెలుగిల్లు అనే బ్లాగ్ ని నడిపేవాడు

    రిప్లయితొలగించండి
  34. హ హ హ హ హ హ మర్చిపోయా..ఈ మాష్టారు ఇంటర్నెట్ లో ఉండే conspiracy theory వెబ్ సైట్లన్నీ అమాయకుల/పూర్తి చరిత్ర తెలీని చిన్న పిల్లల మొహాన కొడుతున్నారు. మాష్టారూ, ఈ ప్రపంచంలో చాలా మంది ఈ కింది విషయాలని నమ్మరు, మీరు కూడా ఈ ఎడ్డి గాళ్ళ కేటగిరీయా,, మరే ఆ ఒక్క కారణం చాలు, మీకు పిసరంత మెంటల్ అని, మీ మాటల్నీ జాగ్రత్తగా గమనించాలని

    1. USA never landed on Moon. The entire episode of Armstrong landing on Moon was a stage show managed by NASA.
    2. 9/11 is an inside job, conducted by American Govt.
    3. Elvis Presley is still alive somewhere
    4. There was a second shooter, in JFK’s assassination
    5. Aliens from other planets landed on USA, and Govt .of USA is hiding that fact from people. Roswell Incident is the proof.

    There are many more like this..If you are interested and want to subscribe to them my friend, I will pass on them to you..

    హ హ హ హ Brain less morons!!!

    రిప్లయితొలగించండి
  35. KumarN

    May 7, 2011 at 3:35 pm

    హ హ హ హ హ అంతర్జాతీయ conspiracy theorist గారు భలే విషయాలు సెలవిచ్చారు.
    1. వీరి బాధల్లా ఏంటంటే, సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ ని ఆక్రమించడానికి వచ్చి, 9 సంవత్సరాలు అక్కడ తిష్టవేసిందన్న సంగతి, ఈ “నిజాలు మాత్రమే రాస్తాను” అన్న ముసుగులో ఉన్న కరడు గట్టిన, అబద్దపు ప్రచారపు కమ్యూనిస్టు గారు మరచారు.

    2. అప్పటికే తూర్పు యూరప్ అంతా ఆక్రమించి, ఆప్ఘనిస్తాన్ ని కూడా తన గద్ద రెక్కల కిందకు తెచ్చుకొని, ప్రపంచాన్నంతా కమ్యూనిజపు విషవలయం లోకి నెట్టాలన్న సోవియట్ యూనియన్, దుష్టబుద్దిని మన సారు మరచారు.

    ౩. ఆ సోవియట్ యూనియన్ నీ, ఆ భయంకరమయిన విషపూరిత ఫిలాసఫీని అమెరికా గుర్తించి, సోవియట్ యూనియన్ ని ఓడించడానికి ముజాహిదీన్ల కి సపోర్ట్ చేసింది అమెరికా. ఆ విషయమ్ మన సారు కన్వీనియంట్ గా వదిలేస్తారు. హి హి. కేవలం అమెరికా సపోర్ట్ చేసింది అని మాత్రమే రాస్తారు తప్పితే, “ఎందుకు” సపోర్ట్ చేసింది అని రాయరు.

    4. Thank God America won the cold war. Thank God Soviet Union and it’s crappy communism was defeated.

    5. ఒక్కసారి ఊహించుకోండి, కోల్డ్ వార్ లో సోవియట్ యూనియన్, కమ్యూనిజం గెలచి, యూరప్ అంతా ఆక్రమించుకొని, ఈపాటికి మిడిల్ ఈఈస్ట్ అంతా వాళ్ళ చేతుల్లోకెళ్ళి, అలాగే సౌత్ అమెరికా కాంటినెంట్ ని కూడా ఈపాటికి తన చెప్పుచేతల్లోకి తెచ్చుకున్న సామ్రాజ్యాన్ని ఊహించండి ప్రజలారా (కాస్ట్రొ, చెగువెరా లాంటి వాళ్ళ లీడర్స్ సహాయంతో)

    4. ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అలాంటి సమాజం/ప్రప్రంచంలో బ్రతకడమనే ఊహనే తలచుకుంటే. అంతెందుకు, వీళ్ళ ఆధినంలో ఉన్న రాజ్యాల్లో స్వేచ్చ, ప్రశ్నించే అధికారమూ, కనీసమానవ హక్కులు, ఎలా ఉంటాయో గురివింద గింజ లాగా మర్చారు మన మాష్టారు.

    5. తెలంగాణా జిల్లాల్లో పుట్టి, అటేడు, ఇటేడు తరాలు ఉన్న నా కుటుంబానికి తెలుసు, ఈ నక్సలైటు గాళ్ళు ఏమ్ ఉద్దరించారో. ఇలా అంటే నేనేదో భూస్వామ్య వర్గానికి చెందిన, రిచ్ ఫ్యామిలీ కి చెందిన వాణ్ణనుకుంటారు. కనీసం రెండెకరాల భూమి కూడా లేని కుటుంబ నేపధ్యం లోంచి వచ్చాను. కేవలం చదువులని నమ్ముకున్న ఫ్యామిలీ(నో, నెను బ్రాహ్మిణ్ ని కాదు)

    5. ఇలాంటి విషంతో నిండి, వెన్న ముసుగు వేసుకున్న కమ్యూనిస్టు జర్నలిస్టులకీ, అలాగే వీళ్ళ అమాయక ముసుగే నిజమనుకొని, వెస్టర్న్ కంట్రీస్ చెప్పే విషయాలకీ/ఆ దేశాలు చేసే వెధవ పనులకీ మధ్యన పొంతన ని గర్హించే అమాయకపు సోదరులకీ ఒక ప్రశ్న, ఒకే ఒక ప్రశ్న.

    Keeping India aside for a moment, given all pros&cons of communist nations, islamic nations, western countries, would you, your wife, your kids, your Mom & Dad, your family, rather live in

    a) Communist Countries
    b) Islamic Countries
    c)Western Countries or Any country which gives freedom, not only to its citizens but also to all its immigrants.

    What would be your answer.

    OK. still not convinced..fine.

    To be continuted in the next comment..

    రిప్లయితొలగించండి
  36. Let us say western countries are evil nations for a moment. Would you rather pick lesser evil of the two evils out there or would you keep dreaming of an Utopian Land, which neither does exist nor will it ever become a reality. Your best shot of taking the country close to Utopian land, exists in western countries, not in Islamic or communist countries.

    ఫైనల్ గా, ఒక్క విషయం మాష్టారూ, డాలర్ల కి అమ్ముడు పోవడాలూ, చిన్నప్పటి నుంచీ రిచ్/నియో-రిచ్ దృక్పథమ్ తోనే ప్రపంచాన్నీ చూస్తే ఇంతకన్నా ఏం కనపడుతాయిలే అని మీరనచ్చొమే. నిజం కాదు, 2౬ సంవత్సరాలు ఇండియాలోనే పెరిగా, మీరు చెప్పే సోవియట్ యూనియన్ సాహిత్యం చదివా, శ్రీశ్రీ దేవుడనుకున్నా, RSU (Radical Students Union) లో యాక్టివ్ గా తిరిగా, ఇంటింటికీ నక్సలైటు ఉన్న గ్రామం లో చిన్నతనమంతా గడిపా, మూడు రూపాయలు సేవ్ చేయటం కోసం, మూడు కిలోమీటర్లు నడచా లెక్కలేనన్ని సార్లు, రజాకార్ల కెదురుగా పోరాడిన కుటుంబం లోంచి వచ్చా, ఇప్పటికీ వాళ్ళు కాలబెట్టిన మా ఇళ్ళ గోడలు మా ఊరికెళితే చూడొచ్చు. సో మీరు చెప్పే సమాజం ఏంటో నాకు బాగానే తెలుసు, ఇప్పటికీ మా అమ్మమ్మా, పోయిన సంవత్సరం దాకా మా నాన్నమ్మా ఇదే పరిసరాల్లో బతికారు/బతుకుతున్నారు.

    అలాగే గత పదమూడు సంవత్సరాలుగా ఇక్కడి సమాజాన్ని చూస్తున్నాను. వీళ్ళ జనరల్ విలువల్ ఏంటో, వాటిపట్ల నిబద్దత ఏంటో కూడా చూస్తున్నాను. ఇహ contradictions in foreign policy and the values they preach అంటారా, Yes, there are some instances that I don’t like either, but I will tell you this.

    UK and USA saved democracy in this world. And I bow my head to them, for that single reason.

    If only they didn’t spill their blood and they didn’t spend their treasure, world would have been full of Hitlers and Stalins.

    And on any day my friend, I will pick UK & USA over any communist or islamic nation. Not that everything is perfect with those two countries, but they are better than other choices out there.

    రిప్లయితొలగించండి
  37. వరల్డ్ వార్ 2 అప్పుడు ఇటువైపు Japan అటువైపు జర్మనీ(హిట్లర్) ప్రపంచం కబళించాలని తరుముకు వస్తుంటే U.K ఎంత అడిగినా అమెరికా తటస్థం లో ఉంది. నా మీదకి ఎవరూ యుద్ధానికి రాలేదు నేను యుద్ధము లోకి దిగను అని.
    ఇది బలహీనత క్రింద తీసుకుని Japan పెరల్ హర్బోర్ మీద పడటం తో అమెరికా కి తెలిసొచ్చి యుద్ధం లోకి దిగింది. చివరికి Japan, జర్మనీ రెండూ ఓడి పోయినాయి. అప్పుడు అందరూ తిట్టారు, ఈ తెలివి ముందర ఏడిస్తే లక్షలాది జనం గాస్ ఛాంబరు లో పడే చావకుండా ఉండేవారు కదా అని. ఇది అమెరికా ఎక్కడయినా గొడవలు జరుగుతుంటే కలిపించుకోవటానికి కారణం. ఒకప్పుడు తప్పవుతుంది ఒకప్పుడు కరెక్టు అవుతుంది. కానీ చూస్తూ ఊరుకుంటే ఇంకా ప్రమ్మదం అని. మీలో కొందరు దీన్ని వరల్డ్ పోలీసు అనుకుంటే అనుకోండి.
    ఇక్కడున్న వాక్స్వాతంత్ర్యం ఏ కమూనిస్ట్ దేశం లోనూ లేదు, కనీసం సింగపూర్ లో కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడటానికి వీల్లేదు.

    మీరు కమూనిస్ట్ సప్పోర్ట్ తో ఉన్న నార్త్ వియత్నాం, నార్త్ కొరియా, ఈస్ట్ జర్మనీ(పాత) లని అమెరికా సపోర్ట్ తో విడిపోయిన దేశాలు సౌత్ వియత్నాం, సౌత్ కొరియా, వేస్ట్ జర్మనీ లతో కంపేర్ చేస్తే ఎవరు బాగు పడ్డారో తెలుస్తుంది.ఇంతెందుకు ఇండియా అమెరికా తో వాణిజ్యం పెంపొందించు కోక పోతే ఎల్లా ఉండేది (ఇరవై ఏళ్ళ క్రిందట).

    తనుపట్టిన కుందేలుకి మూడేకాళ్ళు అనే vesekar తో వాదించటం వృధా.

    రిప్లయితొలగించండి
  38. "ఓ మెదడులేని మేధావీ,
    ౧. బిన్ లాడెన్ని అమెరికా ఎప్పుడో చంపి, శవాన్ని దాచేస్తే, మరి బిన్ లాడెన్ టేపులు 9/11/2001 తర్వాత ఎన్ని సార్లు రిలీజ్ చేసాడో మర్చితిరా, సారూ?
    ౨. పోనీ అమెరికా ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది కదా, నిన్నటి దాకామీ దోస్తులు బిన్ లాడెన్ ని కాకుండా, వేరే వాన్ని వేసేసారు అన్నారు కదా. మరి అలాంటప్పుడు బిన్ లాడెన్ ఈ పాటికల్లా బోల్డన్ని ఇంటర్వ్యూలు ఇస్తూ కూర్చుంటాడు కదా
    ౩. ఆల్ ఖైదా బయటకొచ్చి, బిన్ లాడెన్ చనిపోయాడు అన్న తర్వాత, సడేన్ గా అవునవును, ఆ విషయం నిజమే అని ఒప్పుకోని, కొత్త థియరీలు పట్టుకొస్తున్నారు. సో దీన్ని బట్టయినా తెలుస్తోంది కదా మీ దోస్తులెవరో, మీరు ఎవర్ని నమ్ముతారో.
    అయినా సారూ, మీకసలు మెదడనే పదార్ధమ్ ఉందా?
    ౪. బిన్ లాడేన్ ని ఎప్పుడో చంపేసి అమెరికా దాచిపెడితే, మరి ఆల్ ఖైదా ఇన్నాళ్ళ నుంచీ అమెరికా కి సహాయం చేస్తుందా సారూ, ఆ విషయంలో
    ౫. ఏమిటేమిటీఈఈఈఈఈఈఈఈఈఈఈఈఇ
    ఒబామా ఎన్నికకి ఉపయోగపడుతుందని, ఇప్పుడు అనౌన్స్ చేసారా బిన్ లాడెన్ చంపేసామని.

    మీకు కొంచెమ్ ఉందనుకున్నాను ఇన్ని రోజులూ,,ఇప్పుడు వేరేదుందని తెలిసింది. హి హి

    సరే, మీరన్నదే నిజమనుకుందాం
    అ. మరి 2008 సంవత్సరంలో, మీరు వ్యతిరేకించే రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి జాన్ మెకెయిన్ ఓడిపొయ్యేప్పుడు, ఆ పార్టీ భూషయ్య ప్రసిడేంటుగా ఉన్నాడు కదా, మరి వాళ్ళ పార్టీ అభ్యర్థికి హెల్ప్ చేయడానికి, అప్పుడే అనౌన్స్ చేయొచ్చు కదా ఆ విషయాన్ని.

    అసలే రిప్లబ్లికన్ పార్టీ, ఒబామాని ఫారిన్ పాలసీ విషయంలో Naive, misinformed, gutless, అని ఆయనని చిత్రీకరించడానికి విపరీతంగా ప్రయత్నించింది. అలాంటప్పుడు అప్పుడే అనౌన్స్ చేస్తే, అప్పుడే ఉపయోగపడేదికదా..

    మీ పెంట లాజిక్కులన్ని చిన్న పిల్లల దగ్గిరా!!

    ఆ. సరే, ఒబామాకే ఉపయోగపడుతుంది అనుకుందాం. ఎన్నికలు ఇంకా సంవత్సరంన్నర దూరం ఉన్నాయి కదా, మేతావీ?
    అదేదో నెక్స్ట్ ఈయర్, ఎలక్షన్స్ ముందు అనౌన్స్ చేస్తే, అప్పుడెక్కువ ఉపయోగం కదా ఒబామాకి? ఇప్పుడు చెపితే, ప్రజల మెమొరీ షార్ట్ కదా, అప్పటి వరకి మర్చిపోవటమే కాకుండా, తొమ్మిది పర్సంట్ ఉన్న నిరుగ్యోగపు రేటు, పడిపోతున్న డాలరూ ఇవన్నీ ఆయనకి వెరే కొత్త సమస్యలు తీసుకురావచ్చు కదా అప్పటికీ...మరెందుకిప్పుడే అనౌన్స్ చేసారూ..సారూ..

    ఒహో ఒబామా మీ అంత తెలివితక్కువ, ఆకలెక్కువ కారక్టర్ కాదేమో అన్న స్పృహ మీకు కలగలేదా?

    మెంటల్ కారక్టర్స్ సారూ మీరు"

    రిప్లయితొలగించండి
  39. OH.!!!!!!!!!!!
    ఓ భేతాళ మేతావూఊఊఊఊఊఊఊఊఊఊఉ,
    ఇప్పుడే వచ్చిన బ్రేకింగ్ న్యూస్....

    బిన్ లాడెన్ వాడింట్లో దొరికిన వీడియో టేప్ లు చూస్తున్నారా..........
    ఇప్పటికైనా ఒప్పుకుంటారా....

    మీరు conspiracy theories ని spread చేసే propagandists అని!!!
    చరిత్ర పూర్తిగా తెలీని, చదవని లేత మెదళ్ళని హైజాక్ చేయడమే మీ ప్రధమ ఉద్దేశము అని..

    Guys like you my friend, are dangerous elements and MUST BE CONFRONTED AND DEFEATED

    రిప్లయితొలగించండి
  40. Rao Lakkaraju gaaru,

    Brilliant FACT which I forgot to write there.

    "వరల్డ్ వార్ 2 అప్పుడు ఇటువైపు Japan అటువైపు జర్మనీ(హిట్లర్) ప్రపంచం కబళించాలని తరుముకు వస్తుంటే U.K ఎంత అడిగినా అమెరికా తటస్థం లో ఉంది. నా మీదకి ఎవరూ యుద్ధానికి రాలేదు నేను యుద్ధము లోకి దిగను అని.
    ఇది బలహీనత క్రింద తీసుకుని Japan పెరల్ హర్బోర్ మీద పడటం తో అమెరికా కి తెలిసొచ్చి యుద్ధం లోకి దిగింది. చివరికి Japan, జర్మనీ రెండూ ఓడి పోయినాయి. అప్పుడు అందరూ తిట్టారు, ఈ తెలివి ముందర ఏడిస్తే లక్షలాది జనం గాస్ ఛాంబరు లో పడే చావకుండా ఉండేవారు కదా అని"

    I respect Roosevelt and Churchill a lot. However, with all my due respect to Roosevelt, I don't like the fact that he waited too long...

    Thank you for bringing up the fact.

    రిప్లయితొలగించండి
  41. Mr Visekhar has posted this on his blog...
    I don't know if Abdullah will delete his blog or my comments, so I am posting all my comments here, just for the record....

    -------------
    Hello It’s me visekhar.

    Why are you doing this on me?

    రిప్లయితొలగించండి
  42. Mr Visekhar's question
    ---------
    Today you have impersonated a female name Sravya. I really believed that it was a real person. You have extracted some responses under Sravya’s name and used my answers to post further derogatory posts directing them against me personally. Is it necessary?

    రిప్లయితొలగించండి
  43. My answer
    -------------------

    అయ్యా అబ్దుల్లా గారూ, మీరెవరో కానీ, మీరూ, ఆ శ్రావ్యా ఒకరే అని నాకు తెలీదు సుమీ. నేనింకా శ్రావ్యాగారంటే సింగపూర్ లో ఉండే అమ్మాయి అని అనుకుంటున్నాను, కాదా?

    హమ్మో, ఈ శ్రావ్యా నేంటో, ఒక్కోరోజు ఒక్కొక్కరు ఒక్కోక్కోరికి impersonator అని అభియోగం మోపుతారు?

    రిప్లయితొలగించండి
  44. KumarN

    May 7, 2011 at 8:55 pm

    మీరు అబద్దాలని, నిజాలుగా నమ్మించాలని, చరిత్రని దాచేసి, కొత్త మెదళ్ళలోకి, అవును కదూ నిజమేలాగా ఉందే అన్న బీజాలు నాటి, అక్కణ్ణుంచి వాళ్ళ మెదళ్ళని స్లోగా హైజాక్ చేసి, మీ విష ప్రచారానికెలా వాడుకుంటారో, నేను చిన్నప్పటినుంచీ చూసాను విశేకర్ గారూ, నాకు మీ టెక్నిక్స్ బాగా తెలుసు.

    మీలాంటి వాళ్ళని మొగ్గలోనో తుంచకపోవటం వల్లే హిట్లర్ అంతటి వాడయ్యాడు. కమ్యూనిజం కొన్ని మిల్లియన్ల మందిని పొట్టన పెట్టుకుంది, దాదాపు సగం ప్రపంచాన్ని కొన్ని దశాబ్ధాల వెనక్కి నెట్టింది.
    ఇప్పుడు ఇస్లామిక్ టెర్రరిజం , “స్వేచ్చ” అనే ఐడియానే ఈ భూ ప్రపంచం నుంచి తూడ్చేయాలని ప్రయత్నిస్తోంది.

    మీరూ, మీలాంటి వాళ్ళూ చరిత్ర కెప్పుడూ వ్యతిరేకమయిన దిశలోనే నిలబడ్డారు మష్టారూ..ఇప్పుడు కూడా మీరు అదే తప్పు చేస్తున్నారు.
    పాతికేళ్ళుగా మన భారతదేశమ్ తండ్లాడుతోందీ సమస్యతో. ఒక్కసారి కూడా మనం Affensive stand లోకి వెళ్ళలేకపోయాంFinally America is standing up against Islamic Terrorism. It’s fighting tooth and nail. America is spilling her blood, spending her treasure. Please stand behind America against Islamic Terrorism brother. America will do the job for us.

    Trust Me..USA & UK have defeated Hitler. They have defeated communism and won the cold war. They have done great help to this world my friend.

    And here we are…once again, the humanity is at cross roads.. Islamic Terrorism staring down at us..కరాళ నృత్యాలు చేస్తుంది మిత్రుడా..ఆదమరచి ఉండి, ఐడియాలజీ మత్తులో మనం మనం కొట్టుకుంటే, మనిద్దరినీ మింగేస్తుందది.

    We can debate the reasons, motives later..but for now…Stand behind America…for AMERICA is THE ONLY HOPE OF DEFEATING ISLAMIC TERROR..They will do the job for us my friend.

    రిప్లయితొలగించండి
  45. Kumar garu, don't let down Visekhar, there is no comedy without such buffoons in Telugu blogs. I don't enjoy seriousness in blogs. Telugu blogs would be dry without serious buffoons like Marthanda, Visekhar, pigsaala , Chiborika etc.

    రిప్లయితొలగించండి
  46. Fresh off the oven :-)

    “బి.జె.పి బహిరంగంగా హిందూ మతోన్మాదానికి మద్దతుదారుగా నిలవగా”

    -కొక్కోరక్కోఓఓఓఅఓ. :-) :-) :-) :-)
    This guy never stops amusing me :-)

    బిన్ లాడెన్ అమెరికాని అటాక్ చేస్తే, అది అమెరికా ఫారిన్ పాలసీ అమలులోంచి వచ్చిన కోపం వల్ల, చేసిన ప్రతీకార చర్య లా అర్ధం చేసుకోవాలే తప్ప, పాపం బిన్ లాడెన్ స్వతహాగా హింసావాది కాదు అని గద్దెనెక్కి మనందరికీ ఉపన్యాసాలిచ్చిన ఈ విషంకర్,

    బిజెపి ని మాత్రం విలన్ ని చేసారు, ఎందుకంటే, మతోన్మాదం అనేది హిందూ మతం లోనే ఉంది కదండీ, అసలు దాని పుట్టుకా, మనుగడే టెర్రరిజం మీద ఆధారపడి ఉంది సుమీ.

    అస్సలు హిందూ మధ్యతరగతి ప్రజల కోపం, ఇస్లాం టెర్రరిజమూ, ఈ విషంకర్ వెనకేసుకొచ్చే పాకిస్తాన్ మన దేశమ్ మీద చేసే వరస అటాక్స్ తట్టుకోలేక వచ్చిన అసహనం లోంచి వచ్చిందేమో అన్న కోణం లోంచి మాత్రం చూడకూడదు… అది మతోన్మాదం కిందే చూడాలి ఈయన గారి ప్రకారం.

    God save my country, from these venom-spewing, full-of-hatred intellectuals. And these guys claim objectivity…

    రిప్లయితొలగించండి
  47. @kumarN
    బిన్ లాడెన్ అమెరికాని అటాక్ చేస్తే, అది అమెరికా ఫారిన్ పాలసీ అమలులోంచి వచ్చిన కోపం వల్ల,
    -----------------
    అసలు ఫారిన్ పాలసీ చట్టు బండలూ కాదు కుమార్, అసలు జరిగిందేమిటంటే రష్యాని ఆఫ్గనిస్తాన్ నుండి పంపటానికి బిన్ లాడెన్ మూకకి అమెరికా ఆర్ధిక పరంగా ఆయుధాలపరంగా సహాయం చేసింది. రష్యా వాళ్ళు వెళ్ళిపోయారు మీ దేశం మీ కొచ్చింది మీసంగతి మీరు చూసుకోండి అని అమెరికా వాళ్ళు ఆర్ధిక సహాయం ఆపేశారు. పని అయిపోయిందిగా మీదారి మీరు చూసుకోండి అన్నారు. దానితో వచ్చింది ప్రాబ్లం. జీవితాంతం డబ్బులిమ్మంటే ఎందుకిస్తారు ? ఉద్యోగం ఊడినతరువాత కూడా డబ్బులిమ్మని అడిగినట్లు.

    రిప్లయితొలగించండి
  48. @Rao S Lakkaraju గారూ,

    నిజమండీ, నేనూ దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరచాను పైన, Kumar N, May 7, 2011 at 3:35pm లో.

    నేను ఆయన బ్లాగులో మొట్ట మొదట పెట్టిన రెండు, మూడు కామెంట్లలోనే, మాష్టారి నిజస్వరూపం ఏమిటో రాసా..I can see through your తెచ్చిపెట్టుకున్న వినయం, అని. అన్నట్లుగానే ఆయన విషస్వరూపం మెల్లిగా బయటకొస్తోంది, చూస్తూండండి ,ఇప్పుడు ఆయన ఒకే దెబ్బతో రెండు అబద్దాలు నిజాలుగా రాసేశాడు ఒకే వ్యాక్యంలో. వీళ్ళ టెక్నిక్స్ అన్నీ ఎలా ఉంటాయంటే, కొత్తగానో, కొంచెం యుక్త వయసులోనో ఉన్నవాళ్ళు చదివితే, ఆ వ్యాక్య నిర్మాణాల్లో ఉన్న confirmation ని, given condition గా తీసేసుకుంటారు. ఈ poison-filled character రాసింది చూడండి.. మొదటగా ఆయన హిందూ మతొన్మాదం అనేదొకటి ఉందని confirm చేసేశాడు, పైగా ఆ హిందూ మతోన్మాదానికి బిజెపి బహిరంగంగా మద్దతునిస్తుందన్న సత్యం, అదో universal fact లా రాసేసాడు.

    మతొన్మాదం: That's a pretty STRONG word, in my view. I wonder how could he use it so easily. పొలిటికల్, ఎంటర్టెయిన్మెంట్, లిటరరీ, మ్యూజికల్, స్పోర్ట్స్, ఆర్ట్స్ రంగాల్లో ఎన్నో ఇతర మతస్తులని భారతదేశమ్ హిందూ ప్రజలు, మతానికతీతంగా దైవాల్లాగా ఆరాధిస్తారే. హిందువులు మతోన్మాదులా.!!! వావ్. ఇంకా దిగజారడానికి ఈయనకి మెట్లున్నాయా?

    రిప్లయితొలగించండి
  49. హి హి హి హి హి ఏమీ లేదు లెండి. ఇందాక ఏదో బ్లాగు చదివితే బాగా నవ్వొచ్చింది. మన హవా నడిస్తే, మంచిది, తిరిగి ఎవరైనా ప్రశ్నిస్తే ఆ వాతావరణం చెడ్డది :-) "ఆబ్జక్టివిటీ" ప్రచారకులు... తన బ్లాగుల్లోకి వచ్చి వాళ్ళ పాయింట్స్ ని సపోర్ట్ చేసిన వాళ్ళ పట్ల, వాళ్ళ చెంచా గాళ్ళూ, అనుచరులు అన్యాయంగా, పాయింట్స్ లేకుండా తిక్కవాగుడు వాగితే చూస్తూ ఉండిపోయి వారిని వారించలేని dishonest intellectuals, "తటస్థపు" ముసుగేసుకున్న biased individuals, నీతి వ్యాక్యాల్నీ, పెదవి విరుపుల్నీ చూస్తే, కిక్కొచ్చింది :-) హతవిధీ, రౌడీ ఎంతటివాడివయ్యా నీవు, తెలుగు బ్లాగుల తులసి వనంలో గంజాయి మొక్కవైనావు. ఈ పాడు మొక్క ఇంతింతై వటుడింతై ఈ చక్కటి వనాన్నే మింగేసింది. ఈ కలుపు మొక్కల్ని ఎవరు, ఎప్పుడు పీకేస్తారో, ఏంటో. అప్పటివరకీ తెలుగు బ్లాగులు డెడ్. రౌడీ డౌన్ డౌన్.

    RK, Ah...I miss him :-)

    రిప్లయితొలగించండి
  50. మన చేత ఏదో మానిపించాలని వాళ్ళ ప్రయత్నం. కానీ పాపం దానికి సరిపడా బుఱ్ఱలో గుజ్జుంటేగా? తెలిసినవాడికి నేనేమిటో తెలుసు, తెలియని వాడు బ్లాగుకొచ్చి చదివి మరీ డీసైడ్ చేసుకుంటాడు. Whatever it is, its good time-pass for us. So enjoy it.

    Actually its all is a result of their jealousy on Maalika - they cant say it directly though. Let them cry :))

    రిప్లయితొలగించండి
  51. అలాంటి పోరంబోకులకి మరి గంజాయి మొక్కలే సరైన మందు :))

    రిప్లయితొలగించండి
  52. To be honest,

    More than me/us, its the people who stood strongly behind me/us that made all the difference. Their support inspired us to take these guys head-on.

    The funniest part is, the more these guys cribbed, the more support we got (and still getting)

    రిప్లయితొలగించండి
  53. Amen! There are/were lots of people who were pissed off, with these folks.

    ఈ సీనియర్ బ్లాగర్లు, వాళ్ళు చెప్పే, చూపే కోణమే సరైనదన్న విపరీతమయిన నమ్మకం. కాస్త ఎవరైనా వ్యతిరేకించినా, ప్రశ్నించినా, మర్యాదగా చెప్పే బదులు, సూటిపోటిమాటలు, ఎగతాళి కూతలూ చేసారు. అవతలి వాళ్ళకి తిక్కపుట్టి let's show them their own medicine అన్నట్లుగా వాళ్ళ స్టైల్ లోనే రాస్తే, ఇప్పుడేడుపులు :-))

    You reap what you sow!!.

    Actually I have good respect on some of them, because they are in general, pretty good.. but their intellectual dishonesty in allowing their 'chemchaas' in treating their blog visitors, is appalling at times. I always wondered, as smart as they are, how could they have blind spots that are so obvious. The only reason was that, they wanted to be blind. That irritated people, and they now crib.

    Oh Well...

    There are some strong reasons why I like YOGI. He was the right person to put some people in their places. ఎక్కడికి మాయమయిపోయాడో, ఎవరి భరతం పడుతున్నాడో :-) Good Old Days :-)

    రిప్లయితొలగించండి
  54. –”గడ్డాఫీ ఎప్పుడైనా అమెరికా ప్రజలను చంపడానికి ప్రయత్నించాడా? ”
    Ggggod!!!. This Visekhar guys has reached dangerous peaks. ఇప్పుడు మరీ పచ్చి పచ్చి పచ్చి పచ్చి పచ్చి అబద్దాలని రాస్తౌన్నాడు. గడ్డాఫీ అసలెప్పుడైనా అమెరికా ప్రజల్ని చంఫాడా అట.. మైండ్ దొబ్బిందా, లేక విషం మెదడు లోని ప్రతి న్యూరాన్ కి ఎక్కిందా?!!

    Pan Am Airlines Bombing మర్చిపొయ్యాడా ఈ మనిషి. ఈ బిన్ లాడెన్లూ, ఆల్ ఖైడా ల కన్నా చాలా ముందే గడాఫీ టెర్రరిస్టు పనులు చేసాడు. Lockerbie case తెలియనట్లుగానే ఎందుకు నటిస్తున్నాడీయన?

    –అమెరికాలోని జంట టవర్లపై లాడేనే దాడి చేయించాడని అబద్ధ ప్రచారం చేసి అతన్ని చంపేశారు.

    వావ్.

    రిప్లయితొలగించండి
  55. hey ...chill man
    what is not 'right' is 'left'!!!
    so why do u care.

    by the way poem is awesome

    రిప్లయితొలగించండి
  56. Now I understand why Visekhar deleted Kumar's comment. Kumar has killed him mercilessly with his missiles :-)

    రిప్లయితొలగించండి