24, సెప్టెంబర్ 2011, శనివారం

కెలుకుడు


నాకొక్క నిముషం టైమిస్తే కామెంట్ పెడతా, రెండునిమిషాలిస్తే గొడవేసుకుంటా, మూడు నిముషాలిస్తే కెలికిపడేస్తా :))

21 కామెంట్‌లు:

  1. కానీ కెలుకుడు మాత్రం అదిరిపోవాలి

    రిప్లయితొలగించండి
  2. నీ కెలుకుడు.... మరి సాటి ఎవ్వరు ? (మిగిలిన పాత నువ్వు పాడిస్కో అన్నా )

    రిప్లయితొలగించండి
  3. Waaaaaa.... Help help help!!!!!!!!!

    I lokam lo magavaadiki rakshana ledaa? Waaaaaaaaaaaaaa

    All it needs is to enhance the lighting in the kitchen with creative ways. I dont need to be.. Whatever...

    :((((((((((

    రిప్లయితొలగించండి
  4. దీన్ని కెలికావా? కాంగిరేసు గంగా భవానిని? దీనికన్నా ఆ చిరుతొండ నంబి మారుతొండన్ నయం.

    రిప్లయితొలగించండి
  5. ఇపుడు నా సమస్య ఏమిటంటే కిచెన్ చీకటి గా కనిపించకుండా ఉండాలంటే నేను ఏమి చేయాలి ?
    హహహ
    మార్తండని పిలిస్తే సరి

    రిప్లయితొలగించండి
  6. అమెరికా వచ్చి??
    ఏటివో! అమ్రెకిఆ ఏవన్నా అనకాపల్లనుకుంటున్నవా? నీకు వీసా ఎవుడిత్తాడో? ఎల్లెల్లవో!!

    రిప్లయితొలగించండి
  7. అమ్రెకా చీకాకోల పక్కనుకుంటాన్నవా పిన్నీ?

    రిప్లయితొలగించండి
  8. >>నాకు ఎవరిమీదయినా కోపం వచ్చినపుడు ఇల్లంతా దులిపేస్తాను<<
    వా బాయ్యా!! వాఆఆఆఆఅ
    దుమ్ములేచిందిబాయ్యా, కలుష్యంనుండి కాపాడండి బాయ్యా...దట్టమైన దుమ్ము మా సందంతా కమ్మేసింది బాయ్యా...వాఆఆఆఅ

    రిప్లయితొలగించండి
  9. కెలుకుడుకి మీనింగే తెలియని బ్లాగురా నాది
    కెలకాలని మైండ్ లో ఫిక్సయితే బ్లైండ్ కామెంట్లు వేసి వెళ్లిపోతా
    ఈ కెలుకుడే లేకుంటే ప్రమాదవనం కి, సాదా బ్లాగ్‌కి తేడా ఏముంటుంది
    పోస్ట్లు లేని ప్రమాదవంని, పనిచేసుకునే మలక్ ని కెలికితె .. ఇక వేటె
    నేను కెలకడం మొదలుపెడితే.. ఆగ్రిగేటర్ బయట హౌస్ ఫుల్ బోర్డు పెడతారు

    రిప్లయితొలగించండి
  10. ఈ విపత్కర పరిస్థితినుండి నన్ను కాపాడగలిగేది ఒకరే ఒక్కరు.

    ఎవరంటే,

    ఎదురింటి ఎంకమ్మ వ్రాసిన ఉత్తరం చదువుతూ,
    పక్కింటి పాకీజాకి ఎస్సెమ్మెస్సులిస్తూ
    కరణం మల్లేశ్వరితో సెల్ సంభాషణని నిరాఘాటంగా కొనసాగించే ...

    ఒకే ఒక్క ....

    రవిగారు!


    రవిగారండోయ్! ఈ విపత్కర పరిస్థితినుండి నన్ను మీరు తప్ప మరెవరూ కాపాడలేరు. హెల్ప్!!!

    రిప్లయితొలగించండి
  11. ఇటు బ్లాగర్లు, మీ ఆవిడ, అటు మా ఆయన అందరూ చూస్తుండగా నిన్ను పది సార్లు......
    ___________________________________________________________________


    ఇదివరలో జానాలు నన్ను కొడతాం, తంతాం, చంపుతాం అంటూ బెదిరించారు. గూండాలని, పోలీసులని తీసుకొచ్చి బెదిరించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇలాంటి threat నాకు జీవితంలో మొదటిసారి .. వా ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

    రిప్లయితొలగించండి
  12. నిన్నెక్కడికో తీసుకెళదామనుకుంటాను, నువ్వు రావు.
    నేను నా అంతట స్వయంగా చేసి అనుభవిస్తే తెలిసింది. మా ఆయనకు ముందే తెలుసు
    ఒక తప్పు జరిగితేనే మనకు అనుభవం వస్తుంది. ఏ తప్పూ చేయక పోయినా, ఏ పనీ చేయక పోయినా అనుభవం ఎలా వస్తుంది ?
    ఇద్దరికీ సమాన భాగం కావాలి. ఒకటి కావాలంటే ఒకటి కోల్పోక తప్పదు.
    అసలు లెక్కలు రాని వాడి కంటే దేశ ఆర్ధిక మంత్రి బెటర్ కదా ? (ఇక్కడ లెక్కలంటే ఫ్యామిలీ సర్కస్ సినిమాలో లెక్కలేగా)
    అది అనుభవిస్తే కానీ తెలియదు.... అందుకే నిన్ను పది సార్లు.....

    అదిగాదొదినా పైన ఈ డైలాగులేందొదినా.. నీ ఇల్లు ఫోటోలు చూస్తుంటే మొగుడు శుబ్రంగా అన్నీ అమర్చిపెడుతుంటే తీరిగ్గా కూచుని తిన్నదరక్క వాడ్నీ వీడ్నీ అదీ ఒక్కసారి కూడాకాదు.. పది సార్లు.. పైగా అందరిముందు... హవ్వ.. హవ్వ..హవ్వ...
    మమ్మల్ని డబల్ మీనింగ్ సినిమాలు చూసి చెడిపోయామనేకన్నా నువ్వా సింగిల్ మీనింగేదో డైరెక్ట్ గా చెప్పచ్చుగా అలా చుక్కలు పెట్టి జనాల ఊహకి వదిలేయకపోతే.... థూ...

    రిప్లయితొలగించండి
  13. ఆ ఏడుపేమిటి అసహ్యంగా
    _____________________

    Waaaaaaaaa :(( What else can I do? :(((((((((

    రిప్లయితొలగించండి
  14. తల తోక కాస్త తెచ్హ్చి పెడితే బుఱ్ఱ ఉన్నవాళ్ళకి కూడా అర్థం అవుతుందేమో?

    రిప్లయితొలగించండి
  15. అనానిమస్ లందరికీ,
    http://ww.smashits.com/audio/player/free-music.cfm?SongIds=10255

    రిప్లయితొలగించండి
  16. అజ్జాత,
    ఆ డైలాగ్ దగ్గరే అసలు కధ మొదలైంది. అన్నీ అమర్చి పెడుతుంటే తిన్నది అరక్క దగ్గరే మొదలయింది... తెలంగాణా సమస్య కూడా అక్కడే మొదలైంది. మేమొచ్చి మిమ్మల్ని ఉద్దరించాము అని ఆంధ్రా వాళ్ళన్నారు, ఇంకా అంటూనే ఉన్నారు. ఎవరిని ఎవరు ఉద్ధరించగలరు? ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి.. ఒకరిని ఒకరు ఉద్ధరించలేరు, సాధ్యం కాదు కూడా!!!

    వాళ్ళని, మమ్మల్ని మాటలంటూనే కలిసి ఉందామంటున్నారు. మా కష్టం ఏమీ లేకుండా వారు వృద్ధి లోకి వచ్చారా? ఇద్దరూ కష్టపడితే నే కదా , సంసారమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి లోకి వచ్చేది?

    మేము ఏమీ చేయకుండా ఉంటేనే 15.000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ప్రక్క రాష్త్రానికి తరలి పోలేదా? రాష్ట్రం లో అభివృద్ధి ఆగిపోలేదా? రోజు రోజుకీ విజయవాడ, వైజాగ్ అభివృద్ధి లో పరుగులు పెడుతున్నాయి. ఇంజనీరింగ్ సీట్లు ఈ సంవత్సరం 85,000 లకి పైగా మిగిలిపోయాయి. ఈ సంవత్సరం హైదరాబాదులో ఉన్న ఇంటర్ పిల్లలు అందరూ వైజాగ్ లోనో, విజయవాడ లోనో చేరారు.

    అమాయకంగా ఉండే రోజులు పోయాయి. అన్నీ సాధించుకునే రోజులు వచ్చాయి. మంచితనాన్ని చేతకానితనంగా భావిస్తే మీరు సంపాదించిన దంతా బూడిద చేయడానికి మిమ్మలిని వీధుల పాలు చేయడానికి నిమిషం పట్టదు.

    అధికారం లోకి రానివ్వకుండా, వాళ్ళ అసలు రంగులు బయట పడతాయని బెదిరించటం మాకు మామూలే.

    వీధిన పడితే ఇద్దరం పడతాము, కలిసి ఉండాలంటే సమాన గౌరవం, సమాన ప్రతిప్రత్తి ఇవ్వాల్సిందే.

    తాడేపల్లి గారు ఒకసారి అన్నారు... బలవంతంగా మమ్మల్ని పోషించవలసి వస్తుందని అన్నారు. ఎవరు బలవంతం పెట్టారు, మమ్మల్ని ఎవరూ ఊరికే పోషించటం లేదు. మా కష్టం తో మేము బ్రతుకుతున్నాం. ఆవేశం లో అనటం, ఆనక తప్పయిందనటం మాకు మామూలే !!

    ఎవరి లెక్క వారు తిన్నగా చూసుకోవాలి అన్నాను. కాదు ప్రక్కింటి వాడి లెక్క చూడాలి అన్నారు, సరే అన్నాను , ఇపుడు మళ్ళీ అదేంటొదినా అంటున్నావు, నువ్వు ఎలా అంటే అలా చేద్దాం సొంత లెక్క చూద్దామా లేక ప్రక్కింటి వాడి లెక్క చూద్దామా??

    రిప్లయితొలగించండి
  17. ఆ ఎంకమ్మ , పక్కింటి పాకీజా , కరణం మల్లీశ్వరి
    అమ్మ తోడూ నువ్వు తప్ప యింకెవరు తెలిదన్నారే ?
    కవి గాంచని చోటు రవిగాన్చును గాని
    రౌడి ఎటులు గాంచును .?
    అయినా నేనేదో గుట్టు గా నెట్టు కోస్తుంటే
    నిహారికని అడ్డం పెట్టుకుని , ఈ ఆంద్ర తెలంగాణా గొడవల్లోకి
    నా లోగుట్టు విషయాలని కలుపుట పాడియా భరద్వాజా ?

    రిప్లయితొలగించండి