27, జూన్ 2011, సోమవారం

రొమేన్స్ ... హీ హీ హీ!

ఎప్పుడూ కెలుకుడు బజ్లేనా కాస్త రొమేంటిక్వి పెట్టచ్చు కదా అని ఎవరో అడిగారు - మనకి రొమేంటిక్ మైండ్ ఉంటే కదా, ఏదో నేను నా మార్తాండా, మా కెలుకుడు ఇలా సాగిపోతే చాలు అనుకుని బ్రతికేస్తుంటే ...

కానీ ఇవాళ ఎందుకో కాసేపు థింకాను నా లైఫ్లో మోస్ట్ రోమేంటిక్ ఘట్టం ఏమిటా అని .. నాకు గుర్తున్నంత మటుకూ ఇదే ... అదే మొదటిసారి నా గర్ల్ ఫ్రెండ్ (ఇప్పుడు మా ఆవిడ) ని కలవటం ... మొదటి సారి అంటే మొదటిసారి కాదు .. కానీ చుట్టుపక్కల చుట్టపక్కాలు ఎవరూ లేకుండా మొదటిసారి కలవటం అని కవి హృదయం ...

నాది పెద్దలు కుదిర్చిన (కొంతమది శ్రేయోభిలాషుల అభిప్రాయం ప్రకారం పెద్దలు "నా తిక్క" కుదిర్చిన) వివాహం .. అయితే నిశ్చితార్థానికి వివాహానికి మధ్య 8 నెలల ఆంతర్యం, ఆ ఎనిమిది నెలలూ మేమిద్దరం ఒకే కేంపస్ లో అది కూడా
పచ్చ పచ్చని చెట్లతో నిండిన సెంట్రల్ యూనివర్సిటీలోనే గడపటం వల్ల ప్రేమ వివాహం కిందే లెక్క.

అయితే ఈ ఎనిమిదినెలల్లో మేమిద్దరం అస్సలు కలవకూడదని ముందు, కలిస్తే కలిశారుగానీ మరీ ఎక్కువగా కలిసి తిరగద్దని ఆ తరవాత పెద్దల ఆజ్ఞలు, అలాగే అని తలలూపి మా పనులు మేము చేస్కోవటం వేరే విషయం :))

అసలు విషయానికొస్తే,

ఒక రోజు నే లెక్చర్ హాల్ కాంప్లెక్స్ దగ్గర నడుస్తుండగా చినుకులు మొదలయ్యాయి. ఆగుదామా వద్దా అని ఒక క్షణం ఆలోచించి నడవటానికే నిర్ణయించేసుకున్నా, వానలో తడుస్తూ ... ఉన్నట్టుండి వాన ఆగిపోయింది, ఏమిటా అని తల పైకెత్తి చూస్తే నా నెత్తి మీద ఒక గొడుగు. పిడుగు పడాల్సిన చోట గొడుగేమిటా అని పక్కకి చూస్తే దాన్ని పట్టుకుని చిరునవ్వుతో నా అమ్మాయి స్నేహితురాలు - అదేనండీ గూగుల్ ట్రేన్స్లేటర్ పరిభాషలో గార్ల్ ఫ్రెండ్.

చిటపట చినుకులు, పక్కన ప్రేయసి, మొదటి కలయిక, ఒకే గొడుగు కింద సైన్స్ కాంప్లెక్స్ దాకా నడక ... జీవితంలో మొదటిసారి కాస్త రోమేంటిక్ గా ఫీల్ అయ్యింది అప్పుడేనేమో!

అన్నట్టు ఆమెకోసం నేను ప్లే చేసిన మొదటి పాట - ఇదిగో! (కానీ అప్పుడేం తెలుసు, ఆ తరవాత నా జీవితం ఏమవబోతొందో :P )


45 వ్యాఖ్యలు:

 1. సెంట్రల్ యునివర్సిటి నుండి చాల మంది బ్లాగులను ఏలుతున్నారు కదా?
  మీరు, కత్తి, చావాకిరణ్, మధురవాణి, సౌమ్య.............

  గుడ్ గోయింగ్ :)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. శరత్ అన్నయ్య కి మల్లె మీరు కూడా వ్యక్తిగత విషయాలు రాసేస్తున్నారు
  మరిన్ని రాసేయండి , సదూకుంటాం

  ప్రత్యుత్తరంతొలగించు
 3. http://www.maganti.org/chitraindex/pics/sahiti/gopichand.html

  You may look like this after 20-25 years Malak gaaru :)). Please take it on a lighter note

  ప్రత్యుత్తరంతొలగించు
 4. తార,

  కృష్ణవేణి తీరం బ్లాగులో నన్నేదో అడిగారు, ఇప్పటివరకు చూడలేదు. అదే౦టొ కాస్త అర్ధం అయ్యేట్టు చెప్పగలరా , మీరు ఆ బ్లాగులోనే చెప్పవచ్చును.అభ్య౦తరమ్ లేదు

  ___________  మౌళీగారు, అక్కడ కాదు, ఇక్కడ జవాబివ్వండి.

  నేను మలక్ గురించి మీకేదో చెప్పానట, అలా అని మీరు ఏవేవో మైయిల్స్ పంపారని విన్నాను, నేను ఏమి చెప్పానో, ఎప్పుడు చెప్పానో కొద్దిగా వివరాలిస్తారా?

  ప్రత్యుత్తరంతొలగించు
 5. తార

  నేను ఎవరకి ప౦పలేదు మీకెవరు చెప్పారో వారినే అడగ౦డి..ee blaagulo idE naa aakharu vyaakhya. sorry

  ప్రత్యుత్తరంతొలగించు
 6. అక్కడ ఎవరో అమ్మాయితో పేచీ, గౌరవనీయులు తాడేపల్లి గారితో పేచీ, తార గారిపై చాడీలు ఏమిటిదంతా? ఎంత అప్రదిష్ట! ఎంత అప్రదిష్ట! ఇదేం బాగోలేదమ్మా

  ప్రత్యుత్తరంతొలగించు
 7. నాపై కాదండి, మలక్ పైన చాడీలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. తార,

  " మీరు నాకేం చెప్పనపుడు ", మీతో ఎవరో ఏదో చెప్పినవాటికి నేను సమాధానం చెప్పనవసరం లేదు. ఒప్పుకు౦టారా ? అలాగే వాటిని నమ్మి మీరు చేసే పొరపాటులకు మీరే బాధ్యులు. ఆ చెత్త బ్లాగులో మీరు చర్చ మొదలు పెట్టడం చాలా తప్పు.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. ఏది చెత్త బ్లాగు? మలక్ పైన చాడీలు ఎందుకు చెప్పారు? ఈ ప్రశ్నలు పాఠకులను వేధిస్తున్నాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. మౌళీగారు,
  మౌళీ మళ్ళీశ్వరి రెండూ మీరేనా? లేక వేరు వేరా?

  >>అలాగే వాటిని నమ్మి మీరు చేసే పొరపాటులకు మీరే బాధ్యులు.

  పొరపాటు చెయ్యాలి అంటే ముందు ఏదోటి చెయ్యాలి, నేను ఏమి చెయ్యలేదు కాబట్టి ఇక్కడ ఇక పొరపాట్లకి తావే లేదు.

  >>ఆ చెత్త బ్లాగులో మీరు చర్చ మొదలు పెట్టడం చాలా తప్పు.

  ఏ చెత్తబ్లాగు??అచంగ గారి బ్లాగా?

  మౌళీ మళ్ళీశ్వరి రెండూ మీరేనా? లేక వేరు వేరా?

  >>" మీరు నాకేం చెప్పనపుడు ",
  >>మీతో ఎవరో ఏదో చెప్పినవాటికి

  ఒకరిద్దరు కాదు, ఎక్కువమందే చెప్పారు కాబట్టి నమ్మవలసి వచ్చింది, ఇక మీరేమీ ఎవరికీ ఏదీ చెప్పలేదు అని చెప్తున్నాప్పుడు నా ప్రశ్నకి కుడా జవాబిచ్చినట్టే...

  మీరు చెప్తున్నది నిజమే ఐతే ఆ కామెంటుకు మన్నించండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. తార అ
  చ౦గ గారి బ్లాగు లో పై వ్యాఖ్య పెట్టాల్సి౦ది, పొరపాటున ఇక్కడ పడి౦ది. కాబట్టి వారి బ్లాగును నేనేమి అనలేదు .మీకర్ధం అయ్యి౦ది కదా

  ప్రత్యుత్తరంతొలగించు
 12. మౌల్వీ గారు బ్లాగులో అరటిపండు ప్రవీన్ అన్యాని చెత్త అనకండి, కుమిలి కుమిలి బాద పడతాడు

  ప్రత్యుత్తరంతొలగించు
 13. ప్రొఫైల్ యేట్టుకుని కమేంటి నాడిని నేను ఒక్కడినే హిహిహి

  ప్రత్యుత్తరంతొలగించు
 14. తార vs మౌళి
  కేవ్వ్వ్వవ్వ్వ్ కేవ్వ్వ్వవ్వ్వ్వవ్
  నాగా ఎక్కడున్నారు ఈడకి వచ్చెయ్యండి
  నాలుగు కామెంట్స్ రాసి చలి కాచుకుందాం

  ప్రత్యుత్తరంతొలగించు
 15. Let me add my 2 cents before Malak returns from vacation ;-) This is just to answer this troll.


  "So far i was in trust malak is working in IT firm..but you might be knowing this truth. MAALAK IS ONLY A SCHOOL TEACHER IN AUSTIN, THAT TOO PART TIME WORK AND His wife is the main bread earner. He does not want to leave US and so did his PHD from there. I got this information from an economist close to malak who is not actively involved in blogs anymore."

  Do you need more? If I remember correctly, Praveen also said the same thing. The alliance between the trolls Mauli and Praveen is at work.

  ప్రత్యుత్తరంతొలగించు
 16. Anyone postulating about Malak's profession may have a look here.

  http://www.linkedin.com/in/bhardwaj70

  ప్రత్యుత్తరంతొలగించు
 17. పై అజ్ఞాత, ఎవరో పనీ పాటూ లేనివాళ్ళు వాగినదానికి ఇంత సీనివ్వాలా? ఈ మడిసేకదా, ఒక పదిమంది ఆడవాళ్ళ బ్లాగులు ఫేకని చెప్పి మరొక వ్యక్తిని ముంచింది?

  ప్రత్యుత్తరంతొలగించు
 18. పైగా పై లింక్ద్ ఇన్ ప్రొఫైల్ కూడా ఫేకంటారు వీళ్ళు

  ప్రత్యుత్తరంతొలగించు
 19. Anonymous,

  It was just to call their bluff and tell the people what kind of lies their team is spreading around because they could not do anything to Malak. About your apprehension on calling the Linkedin profile fake, dont you see there are 12 people who posted recommendations about him and certified that he worked at their places? It has the list of people from companies like Barnes & Noble. However, Malak is the best to respond to these. I posted these because he is on vacation and requested me to post these, because Tara requested him to post it.

  ప్రత్యుత్తరంతొలగించు
 20. Thanks anon - I'm havin a really tough time pullin Blogspot stuff from phone and I cant see all the comments ( I can only see the last 3). Will check this out once I am back home.

  Malakpet Rowdy

  ప్రత్యుత్తరంతొలగించు
 21. Anyone postulating about Malak's profession may have a look here.

  .......

  Can google his name, can check his IP :-).
  I think Praveen has a db of IPs.

  >>what kind of lies their team is

  మిగతా టీం ఎవరు?

  మౌళీగారు,

  మీ సమాధానం?

  అప్పారావుగారు,
  మీరు కొద్దిగా హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందేమో.

  ప్రత్యుత్తరంతొలగించు
 22. మీరు కొద్దిగా హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందేమో.

  okk

  meeru kaanivvandi :)))

  ప్రత్యుత్తరంతొలగించు
 23. మలక్ నాకు అర్ధం కాని విషయం అసలు ఇదంతా వెనకుండి ఎవరు నడిపిస్తున్నారు?

  Any Hints?

  ప్రత్యుత్తరంతొలగించు
 24. తార
  మీకు చెప్పవలసినది ఇ౦కేమి లేదు. 'మీకు' చెప్పిన 'చాల మ౦ది' ఎవరూ అన్నది నాకు స౦బ౦ధమ్ లేనిది.

  ప్రత్యుత్తరంతొలగించు
 25. మౌళీగారు,

  నేను మైయిల్స్ చుసే మాట్లాడుతున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 26. తార

  @మీరు చెప్తున్నది నిజమే ఐతే ఆ కామెంటుకు మన్నించండి.

  అని మీరన్నారు. అ౦తటితో సమాప్తం.

  ప్రత్యుత్తరంతొలగించు
 27. తార టైం చూసి స్పాట్ పెట్టారు. ఆవిడ చేసిన మరొక నిర్వాకాన్ని బయటపెట్టి మరీ నోరు మూయించారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 28. @Above Anon,

  She is nothing, వెనకాల ఉన్నవారు ఎవరో తేలాలి, ఇప్పుడు నేను ఇప్పుడు పేర్లు లాగితే మళ్ళీ పెద్ద పెద్ద గొడవలు.

  ప్ర.పీ.స.స మెయిల్స్ నేను లీక్ చేశాను అని అన్నప్పుడు, చేసిన వాళ్ళు సైలెంట్గా ఉన్నప్పుడు, నేను ఏది మాట్లాడినా అది అబద్దమే అవుతుంది :)

  పైన మెయిల్లో నన్ను ఎకనామిస్ట్ అన్నారు, చాలా ముచ్చటేసింది, కానీ, నేను ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు ప్చ్, నాలుగు STATA ప్రోగ్రాములో, యూనీ వేరియేట్ మోడలింగ్ వచ్చినంత మాత్రాన ఎకనామిస్ట్ అవ్వలేము.

  Unless otherwise you can prove each and every line in Sargent formally, you can't be an Economist, you can be only an Analyst.
  Analyst's are no longer necessary in Economics, each and every model has mathematical limits, you should know those limits before using a certain model, if not, your research is "useless", they may look Statistically accurate, but many of times, they are beyond that particular model's real limits.

  ప్రత్యుత్తరంతొలగించు
 29. @పై అజ్ఞాత 5 సెప్టెంబర్ 2011 12:52 సా

  మన్ని౦పు అడిగినది తార గారు. తార గారు బయట పెట్టి౦ది ఏమి లేదు. వారి సమస్య కు, నాకు స౦బ౦ధమ్ లేదు అని తెలుసుకొన్నారు .స౦తోషమ్

  ప్రత్యుత్తరంతొలగించు
 30. I am the Anonymous who posted that mail and it was sent by this girl 100%.
  It was this who has been spreading all false rumors. If you observe it carefully, she has not denied that. There has been enough proof that she said those things.

  ప్రత్యుత్తరంతొలగించు
 31. >> వారి సమస్య కు, నాకు స౦బ౦ధమ్ లేదు అని తెలుసుకొన్నారు

  అబ్బా మీరు చేసిన ముదనష్టపు పనులు మిగతావారికి తెలియవనే? మీది ఎంత చెత్త బ్రతుకో అందరికీ తెలుసు.

  ప్రత్యుత్తరంతొలగించు
 32. Ha,ha. I agree with the above anonymous. A few people are indeed shameless.

  ప్రత్యుత్తరంతొలగించు
 33. LOOOOOL, a good fight is brewing up over here. Went thru all the comments. As of being a school teacher - its much tougher than being a God-damned manager or a useless tester.

  ప్రత్యుత్తరంతొలగించు
 34. టీచర్ ఐతే ఇంకో ఎడ్వాంటేజ్, చక్కగా పొగిడిచ్చుకోవడానికి ఓ రోజు ఉన్నదిగా.
  అవును మలక్కు,ఇంతకీ ఏ సబ్జెక్ట్స్ చెబుతున్నావు? తత్వశాస్త్రమా? సముద్ర శాస్త్రమా? హెగేలియన్ శాస్త్రమా?

  మౌళీగారు,

  మీకు మైకోసాఫ్ట్ వారి టెక్నికల్ సపోర్ట్ లాగా, సమాధానాలు కరక్టే కానీ ఉపయోగపడవు.
  ఇప్పుడు మీరో పది మందికి మెయిల్స్ పంపారు, వారిలో ఓ పదిమందిలో ఓ నలుగురు నాకు అది ఫార్వార్డ్ చేసారు, నేను ఇప్పుడు మిమ్మల్ని అది ఎందుకు పంపారు అని అడుగుతున్నా, మీరేమో, పోయి ఆ నలుగురిని అడగండి అంటున్నారు, అంటే ఇప్పుడు ఆ నలుగురు వచ్చి మిమ్మల్ని అడగాలి అది పద్దతి అంటారా?

  బాగున్నది, అంటే ఇప్పుడు నా మంచికోరి నాకు సమాచారం ఇచ్చిన ఆ మనుషులెవ్వరో మీకు తెలియాలా? దేనికి అప్పుడు వాళ్ళ మీద నేనేదో చేశాను అనో, చెప్పాను అనో ఇంకో సిరీస్ నడపడానికా?

  ఇక నేను పైన ఆ క్షమాపణ చెప్పింది ఆ మెయిల్స్ పంపింది మీరు కాకపోతేనే, కానీ మీరు ఎంతకీ పోయి ఎవర్నో అడుగూ అంటున్నారు తప్ప, దేనికీ సమాధానం ఇవ్వడమే లేదే?

  ప్రత్యుత్తరంతొలగించు
 35. తార :)

  ఇది మీ సమస్య, మీరు నాకు మెయిల్ పంపితే ఆ పది మ౦దిని మీరు చక్కగా నమ్మొచ్చు . మీ ఇష్టం .

  ప్రత్యుత్తరంతొలగించు
 36. and i never ever asked who is your well wishers. so kindly please correct your words.

  ప్రత్యుత్తరంతొలగించు
 37. మౌళీగారు,

  ఇలా గూడార్ధంతో కాకుండా, సూటిగా చెప్పండి.

  1. మౌళీ మల్లీశ్వరి రెండూ మీరేనా?
  2. ఆ మెయిల్స్ మీరు పంపలేదంటారు అంతే కదా?

  >>so kindly please correct your words.

  Sorry, I dont mean it, I mean, if I drag them here, unnecessary headache for them. So, let it be straight, between you and me. And its not my problem alone you know that.

  I remember hearing some thing from Sravya too, like some one sent that Sravya is non existing some thing like that.

  She also asked you in some blog, but as far as I remember you simply ignored that?

  So, your name is poping up every where, why don't you come forward and clean it?

  ప్రత్యుత్తరంతొలగించు
 38. I dont add fuel, I only lit the fire :))

  As of the mail, I got the same mail (the one that anon posted) forwarded to me.

  ప్రత్యుత్తరంతొలగించు
 39. I dont think I forwarded the mail to anyone. I only forwarded my chat with a lady to a few. Thats a different thing, though its about the same issue.

  ప్రత్యుత్తరంతొలగించు
 40. Seems no body is interested in this anymore.

  And thats it guys, I am not responsible what you hear or what you imagine or even what you spread about me. If you have any issues ask me directly.

  I think its the last time you see me here.

  Happy blogging.

  BBye

  ప్రత్యుత్తరంతొలగించు