GUYS N GALS..... I JUST TRIED THIS ......
GO TO GOOGLE TRANSLATOR http://translate.google.com
SET THE TRANSLATION FROM TELUGU TO ENGLISH
AND TYPE ..
టెండూల్కర్ ఒక దేవుడు కాదు
AND CHECK THE RESULT !!!!!!!
_______________________
NOW TRY
ధోనీ ఒక దేవుడు కాదు
AND CHECK THE RESULT !!!!!!
AND THATS NOT ALL ..
TRY THIS
చిరంజీవి ఎంటీఆర్ కన్నా మంచి నటుడు .... CHECK THE RESULT
NOW TRY THIS ..
ఎంటీఆర్ చిరంజీవి కన్నా మంచి నటుడు .... NOW CHECK THE RESULT!
FINALLY CHECK THIS:
చిరంజీవి బాలకృష్ణ కన్నా మంచి నటుడు
పాపం బాలయ్య! :( బాలయ్యంటే గూగుల్ కి కూడా భయమే!!!
I tried it. Weird!!
రిప్లయితొలగించండిyour blog is first result displayed
రిప్లయితొలగించండిNOOO, dont go to Googlr. You should go to Google translator
రిప్లయితొలగించండిhttp://translate.google.com
u can try this too..
రిప్లయితొలగించండిమలక్పేట రౌడీ, ఒంగోలు శీను మంచి స్నేహితులు కాదు
LOOOOOOOL
రిప్లయితొలగించండిగూగుల్ చెప్పిన రహస్యం..
రిప్లయితొలగించండిhttp://translate.google.com/#te|en|%E0%B0%AE%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%AA%E0%B1%87%E0%B0%9F%20%E0%B0%B0%E0%B1%8C%E0%B0%A1%E0%B1%80%2C%20%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BE%E0%B0%82%E0%B0%A1%20%E0%B0%AE%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%20%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A8%E0%B1%87%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%81%E0%B0%B2%E0%B1%81%20%E0%B0%95%E0%B0%BE%E0%B0%A6%E0%B1%81
మలక్‌పేట రౌడీగారు,
రిప్లయితొలగించండిగూగుల్ దీనిని ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు, ఇది కేవలం బీటా సంస్కరణ మాత్రమే. మీరు ఇటువంటి మరిన్ని తప్పిదాలను తెలియజేస్తే, వాటిని సరిచేసే బాధ్యత తీసుకుంటుంది.
కాని ముందుగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఏదైనా అసాధ్యమైన పనిని ప్రారంభించినప్పుడు, ప్రారంభంలో కొన్ని అపశృతులు పలుకుతాయి. కాని, ప్రయత్నం చేస్తే, అసాధ్యమైన పని ఏమి లేదని పెద్దలు చెప్పారు. అసలు ముందుగా ఇటువంటి అనువాద యంత్రాంగాన్ని రూపొందించాలనే ఆలోచన వచ్చినందుకు గూగుల్‌ను అభినందించాలి, ఎందుకంటే నిజంగా ఈ యంత్రాంగం ఖచ్చితంగా సిద్ధమైనట్లయితే, మనకు పలు సౌలభ్యాలు ఉంటాయి.
అందుకే మీరు ఈ విధంగా ఈ యంత్రాంగాన్ని మరింత విశ్లేషించి, దోషాలను పేర్కొంటే మంచిదని నా అభిప్రాయం.
ఒక సాంకేతిక ఆవిష్కరణ తుది రూపంలోకి రావడానికి ఎంత క్లిష్ట దశలను ఎదుర్కొంటుందో మీకు తెలియందేమీ కాదు. గూగుల్ ట్రాన్స్‌లేటర్ గొప్పతనంపై మీ పోస్ట్, దానిపై కామెట్లు చూశాక గూగుల్ సంస్థలో ఉన్న నా మిత్రుడిని సంప్రదించాను. ఇది ఇంకా బీటా వెర్షన్‌లోనే ఉందని దశలవారీగా దీన్ని మెరుగుపర్చబోతున్నారని, ఈ రకం అనువాద యంత్రాంగం నిజంగా సిద్ధమైన రోజున యూజర్లకు చాలా సౌలభ్యాలు ఉంటాయని తను పేర్కొన్నాడు.
రిప్లయితొలగించండికర్త కర్మ క్రియలలో గూగుల్ ట్రాన్స్‌లేటర్ తెలుగు వాక్యాన్ని ప్రతిబింబించలేదు. కాని త్వరలోనే ఇది మంచి రూపానికొస్తుందని నా మిత్రుడి ఆశాభావం. ప్రాధమిక దశలో వచ్చే ఇలాంటి అనివార్యలోపాలు త్వరలోనే సర్దుకుంటాయి.
ఇప్పటికే ఉపయోగిస్తున్న యూజర్లకు అర్థమయ్యేలా ఇది బీటా వెర్షన్ అని గూగుల్ డీఫాల్ట్‌గా ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదేమో.. ఏమైనా మీరు హేళనా స్వరంతో చేసిన కామెంట్లు, ఈ షేరింగ్‌లు కూడా గూగుల్‌కి అంతిమంగా ఉపయోగపడతాయని నా మిత్రుడి నమ్మకం.
మీరు నెగటివ్‌గా తీసుకోకుంటే ఓ మాట. మీ బ్లాగ్ పేరు "మలక్‌పేట రౌడీ" కదా. గూగుల్ ట్రాన్స్‌లేటర్‌లో ఈ పేరును టైప్ చేసి ట్రాన్స్‌లేట్ బటన్ నొక్కండి. అదీ... విషయం...
రిప్లయితొలగించండినెలవంకగారూ,
రిప్లయితొలగించండిమీరు కాస్త ఆవేశం తగ్గించుకుని మళ్ళీ నా పోస్టు చదవండి. "గొప్పతనం" అని ఎందుకు అన్నానో తెలుస్తుంది :)
ముఖ్యంగా తెండుల్కర్, ధోనీ ఉదాహరణ చూడండి. అక్కడ నేను వెక్కిరించింది సాటి క్రికెట్ అభిమానుల్ని.
By the way,
నేనిప్పటిదాకా పని చేసిన చోట్ల ఎక్కువ దోషాలుంటే అసలు ఆల్ఫా లోనే ఆపేస్తారు, బీటా దాకా వెళ్లకుండా. మరి గూగుల్ రూట్ వేరేమో కదా! ఇంతకీ అసలు దీనిమీద ఆల్ఫా టెస్టింగ్ చేశారా లేదా? ఇంత దరిద్రమైన బీటా వెర్షన్ ని నేనయితే గూగుల్ చరిత్రలో ఇప్పటిదాకా చూడలేదు. ఘోరంగా ఫెయిల్ అయ్యిన Wave బీటా కూడా చాలా బాగా చేశారు.
అన్నట్టు గూగుల్ ( NYC )కు సంబంధించిన నా స్నేహితులు కూడా దీని గురించి చెప్తే నవ్వుతున్నారు :)
టెండూల్కర్ ఒక దేవుడు కాదు
రిప్లయితొలగించండిTendulkar is a god
ధోనీ ఒక దేవుడు కాదు
Dhoni is not a god
చిరంజీవి ఎన్టీఆర్ కన్న మంచి నటుడు
Chiranjeevi NTR is a good actor
ఎన్టీఆర్ చిరంజీవి కన్న మంచి నటుడు
NTR and Chiranjeevi is a good actor
చిరంజీవి బాలకృష్ణ కన్న మంచి నటుడు
Chiranjeevi's a better actor than
మలక్ పేట గారూ,
క్షమించాలి. నేను మీరు సూచించిన వాక్యాలకు గూగుల్ ట్రాన్స్‌లేటర్‌లో వస్తున్న అనువాదాలు సరిగా లేవనే ప్రాతిపదికన మీ పోస్ట్‌ను అర్థం చేసుకున్నాను.
నా వ్యాఖ్యానం మొత్తంగా, ఈ అనువాద లోపాలు తదనంతర దశలో సరిచేయబడతాయనే అంశానికే పరిమితమయిందని నా ఉద్దేశం.
మీరు చెప్పిన అల్ఫా, బీటా ప్రమాణాల గురించి నాకంతగా తెలీదు. కాని పై వాక్యాల అనువాదం మరోసారి చూశాక, గూగుల్ అనువాదం ఇలా ఉండకూడదనే అనిపిస్తోంది. ఏదేమైనా గూగుల్ వారికి సరైన ఫీడ్‌బ్యాక్ అందిందా లేదా అని సందేహం. నా గూగుల్ మిత్రుడు కూడా దీనిపై సత్వరం స్పందించి సంస్థకు తెలుపితేనే మంచిది.
కానీ యూరోపియన్ భాషలను ఇంగ్లీషులోకి అనువాదం చేయడంతో పోలిస్తే భారతీయ భాషలను యాంత్రిక సహాయంతో ఇంగ్లీష్ అనువాదంలోకి మార్చడం అంత సులభం కాదనిపిస్తోంది. యంత్రం చాలా పనులు చేస్తుందేమో కాని మనిషిలా, అనువాదాలను సమగ్రంగా చేస్తుందా అని నా చిరకాల సందేహం.
ఎక్కువ స్పేస్ తీసుకున్నందుకు ఏమనుకోవద్దు.
It is an Alpha version, not Beta. It is clearly displayed on top of the translated text. Why did Google release an Alpha version to the public? As I understand, Google's tranlator primarily uses statistical methods. It requires huge volume of data sets. The more volume of data, the better the translation gets. May be Google is expecting participation from its user community in this regards.
రిప్లయితొలగించండిI tried to explain a bit about it here:
http://krthinks.blogspot.com/2011/07/google-translation-for-telugu.html
Nelavanka garu,
రిప్లయితొలగించండిPlease dont be so formal. You are free to use as much space as you want. Thanks for triggering a nice discussion though.
కానీ యూరోపియన్ భాషలను ఇంగ్లీషులోకి అనువాదం చేయడంతో పోలిస్తే భారతీయ భాషలను యాంత్రిక సహాయంతో ఇంగ్లీష్ అనువాదంలోకి మార్చడం అంత సులభం కాదనిపిస్తోంది.
______________________________________________________________________
I too feel the same. It will be interesting to see how efficiently the Indic languages get translated to English. Some linguistic expert would be a fit person to answer this question,
ఏదేమైనా గూగుల్ వారికి సరైన ఫీడ్‌బ్యాక్ అందిందా లేదా అని సందేహం.
________________________________________________
They would have gotten it. The same thing happened in English-Serbian translation too, with respect to Raina and Tendulkar and they fixed it.
KR,
Now it makes sense. Probably Google wanted public to test the Apha out. Or is it Google's version of "Test-Driven development?"
"నేనిప్పటిదాకా పని చేసిన చోట్ల ఎక్కువ దోషాలుంటే అసలు ఆల్ఫా లోనే ఆపేస్తారు" "మరి గూగుల్ రూట్ వేరేమో కదా! ఇంతకీ అసలు దీనిమీద ఆల్ఫా టెస్టింగ్ చేశారా లేదా?"
రిప్లయితొలగించండిమలక్ పేట రౌడి గారూ,ఇప్పుడు గూగుల్ ట్రాన్స్‌లేటర్‍లో ఆల్ఫా టెస్టింగ్స్ జరుతున్నాయి తమరు గమనించనట్లున్నారు.
Try this
రిప్లయితొలగించండిచిరంగీవి కంటే బాలకృష్ణ మంచి నటుడు