16, జూన్ 2011, గురువారం

తెలుగు బ్లాగుల్ని కెలకటం ఎలా?
కవర్ డిసైన్: ఏకలింగం

7 వ్యాఖ్యలు:

 1. kevv kekaa naalaanti dummies ki upayogapadiddi .. next page eppudu pedutunnaaru

  -bujji

  ప్రత్యుత్తరంతొలగించు
 2. విత్ ద హెల్ప్ ఆఫ్ మార్తాండ అన్న క్రెడిట్ కవర్ పేజ్ మీద ఎక్కడా కనపడక పోవటాన్ని నేను ఖండిస్తున్నానధ్యక్షా

  ప్రత్యుత్తరంతొలగించు
 3. బుజ్జీ, నీ ముందు మేమెంత చెప్పు, నిమిత్తమాత్రులం. జై బాలయ్య!

  GRRR Kumar!

  ప్రత్యుత్తరంతొలగించు
 4. కుమార్ గారు:

  విత్ ద హెల్ప్ ఆఫ్ మార్తాండ అన్న క్రెడిట్ కవర్ పేజ్ మీద ఎక్కడా కనపడక పోవటాన్ని నేను ఖండిస్తున్నానధ్యక్షా >>>>>>>>> లొపల మొదటి పేజి లొ కాప్షన్ చూడలేదు మీరు.

  This edition is dedicated to Marthanda without whom I undoubtedly would not have finished this book.

  -----------
  manchu

  ప్రత్యుత్తరంతొలగించు
 5. బుజ్జి కామెంట్ రాస్తే జై బాల్లయ్య అని మలక్ అన్న కామెంట్ పెట్టాడు కదా ?
  ఎవరికన్నా అర్ధం అయ్యిందా ?
  ఇందులో ఏదో పరమార్ధం ఉంది
  నన్ను మాత్రం అడగద్దు

  ప్రత్యుత్తరంతొలగించు
 6. పరమార్థం ఏమీలేదు. జై బాలయ్య అనకపోతే బుజ్జి చేతిలో నాకు ప్రాణాపాయం. పొరపాట్న జై చిరంజీవి అన్నానా ఇక అంతే - వచ్చే జన్మ చావు కూడ ఈ జన్మలోనే వచ్చేస్తుంది :)

  ప్రత్యుత్తరంతొలగించు
 7. అందుకేనా కవర్ పేజి మీద ఆ కలర్ :)
  lol

  ప్రత్యుత్తరంతొలగించు