17, నవంబర్ 2011, గురువారం

దుర్గేశ్వర: ఇక శ్రీ రావణరాజ్యం రాబోతుంది కాచుకోండి







ఆయన పోస్టు చదవటానికి ఇక్కడ క్లిక్కండి.

ఒక విషయం మాత్రం పచ్చి నిజం.

"ఇప్పుడు ఆర్య ,అనార్య,వలస చరిత్రలన్నీ అబద్ధపు రాతలని చరిత్ర పరిశోధనలవలన తేలిపోయింది . భారతీయ జీవనధారనుండి ఈ ఇతిహాసాలను తొలగించటం సాధ్యంకాదని స్పష్టమవటంతో కొత్త వ్యూహాలు మొదలయ్యాయి . అదేమిటంటే ఎలాగూ భారతీయ ఇతిహాసాలను ధ్వసంచేయలేరు కనుక ఆ ఇతిహాసములపైన ,పురాణములపైన అపప్రచారాలు సాగించి గందరగోళము సృష్టించి భారతీయ సమాజాన్ని మరింత బలహీనపరచటం వ్యూహంలో భాగంగా ఎంచుకున్నారు"

9 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. ఈ మధ్య జనాలు రావణాసురుడూ, నరకుడూ వీల్లంతా నిజానికి ద్రవిడ/దలితుళని రాముడూ/కృష్ణుడూ వీల్లంతా అగ్రవర్ణా/ఆర్యులని ఆపసోపాలు పడి ప్రచారం చేస్తున్నారు. ఎందుకో అది ఈ మధ్యే బాగా ఎక్కువైంది. ఇది వరకూ ఇలాంటివి తక్కువే

    రిప్లయితొలగించండి
  3. RajivMalhotraDiscussion] Wickileaks: US interventions in Dalit mattersThursday, 10 November, 2011 12:08 AM
    From: "Rajiv Malhotra" RajivMalhotraDiscussion@yahoogroups.com

    The article below shows how deep and intense the US gov interest is in tracking and taking a policy position on dalit issues. Ever since the Congress party took control of the gov't, they lowered the "heat" on India, partly in exchange for more "co-operation" with the US, and partly due to pressure from US MNCs operating in India that dont want disruption.

    This is similar to the way British were always internally divided on Indian social matters. There were always two camps - the good cops and the bad cops - on support/opposition towards India's internal autonomy. These camps kept shifting based on British political dynamics and what suited them at a given time. But many Indians mistook the so-called good cops as permanent allies, only to be betrayed in the end.

    The lesson to be learned: Dont give up control to someone else even though it may seem at first that they support us at least for now. Intervention is bad, period.

    regards

    rajiv

    ==============



    http://www.tehelka.com/story_main50.asp?filename=Ws020911Sensitive.asp

    Posted on 02 September 2011
    Sensitive cables reveal views that portrayed Indian Dalit groups as threats to US
    The Indian census does not ask respondents for caste status, making any figures an estimate at best: David Mulford (US ambassador to India January 2005 to February 2009).
    Arpit Parashar
    New Delhi
    Back in 2005, the United States recognised that the Dalits in India were subject to "human rights abuses, including rape, trafficking, and segregation" and that "widespread prejudice against Dalits in India will make quick progress difficult". However, it chose to ignore attempts by Dalit organisations and individuals to globalise support for Dalits and push for reservations in India's private sector.
    An October 25, 2005 cable titled `India's shame: Lingering bigotry afflicts 200 million Dalits', an extract of which was released by WikiLeaks on August 26 and cannot be independently verified, was sent by the then US ambassador to India David Mulford. It focused on the testimony of the founder of the All India Confederation of Scheduled Caste/Scheduled Tribes Organisations Udit Raj before the US House International Relations Committee's Subcommittee on Global Human Rights chaired by Congressman Christopher Smith in Washington in September 2005.
    It is an assessment which concludes that the status quo regarding US policy on reservations in India's private sector be maintained claiming that Dalit groups have vested interests and threaten agitations against US companies by conniving with Maoists groups. Strangely, Mulford also claimed that human rights abuses in the country were on the decline, and restricted only to rural areas.
    This cable was sent in the backdrop of improving relations between India and the US and after Prime Minister Manmohan Singh and then US President George Bush signed an agreement to increase cooperation in economic, foreign investments and human rights fields.
    Udit Raj's organisation and another organisation Dalit Solidarity Network were represented by him, Joseph D'Souza, Indira Athawale and Kancha Ilaiyah. They had tried to focus attention on job reservations in the private sector in their presentation which was titled `India's Unfinished Agenda: Equality and Justice for the 200 Million Victims of the Caste System' and the failure of the Government of India to make sure Dalits are represented fairly in the Indian society.

    రిప్లయితొలగించండి
  4. దీనికంతకూ ఎవడి పాపాన వాడే పోతాడులే అన్న నిర్లిప్తతే కారణం. ఆపైన హిందువులకు ఏ విధమైన నాయకత్వం లేకపోవటం. నాయకత్వం వహించాల్సిన మఠాధిపతులు, ముక్కు మూసుకుని ఎవరికీ అంతు చిక్కని ఉపన్యాసాలు ఇవ్వటానికే పరిమితం కావటం. హిందువుల అనైక్యత, హిందూ మత వ్యతిరేకులకు ఒక వరం. ఎప్పుడైతే మత ప్రాతిపదికన మా భాగం మాకు ఇవ్వండి అని లాక్కుపోయిన తరువాత, ఆ మిగిలినది హిందూ దేశం కాకుండా లౌకిక రాజ్యం ఎందుకు అవ్వాలి అని ప్రశ్నించలేని బలహీనత మనది. అదే ఇప్పుడు అందరికీ లోకువ అయ్యింది. అని ఒక పక్క తాము హిందువులమని చెప్పుకుంటూనే ఎక్కడెక్కడి చెత్తా వాగే ఇంటి శతృవుల వల్లనే హిందూ మతానికి ఎక్కువ ప్రమాదం. ఎవడికి వాడు మత మౌఢ్యం, అంటూ హిందువుల మీద పడి ఏడవటమే కాని, సైధ్ధాంతిక మౌఢ్యం వల్లన మన దేశానికి జరుగుతున్న ప్రమాదాన్ని ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు ఖండించకపోగా, అదొక ప్రమాదమని గుర్తించినట్టుగా కూడా లేదు.

    రిప్లయితొలగించండి
  5. మలక్‌జీ, మీకు 45వ పుట్టినరోజు శుభాకాంక్షలు...

    రిప్లయితొలగించండి
  6. @పానీ పూరీ గారూ,

    మీరుగాని త్రీ ఎమిగోస్ అనే సినిమా చూశారా. సరదాగా అందులో ఒక హాస్య సన్నివేశం చెబుతాను అందులో ఒక పాత్ర పుట్టింరోజుని, అతని అనుచరులు సెలబ్రేట్ చేస్తూ, మరొక పాత్ర "Today he is Celebrating....." అని ప్రకటించబోతుంటే, ఆ పుట్టింరోజు జరుపుకుంటున్న పాత్ర తన అనుచరుని వంక చటుక్కున చూస్తాడు ఇప్పుడు తన అసలు వయస్సు ఎక్కడ చెప్పేస్తాడో అన్న భయం ముఖంలో చూపిస్తూ. ఇతని హావభావాలు కనిపెట్టిన ఆ అనుచర పాత్రధారి "....36th birthday" అని పూర్తి చేస్తాడు.

    కాని మీరు రహస్యాన్ని శషభిషలు లేకుండా బయట పెట్టేశారు.

    భరద్వాజ్! పుట్టిన రోజు శుభాకాంక్షలు. May you celebrate many more happiest birthdays.

    రిప్లయితొలగించండి
  7. హ హ శివరాం ప్రసాద్ గారు ఇక్కడ పానీపూరీ గారు బొత్తి గా భయం లేకుండా వయస్సు ఎక్కువ చేసి చెప్పారు .

    మీరు ఒకసారి ఇక్కడ చూడండి
    https://plus.google.com/b/102188939294925863555/#102188939294925863555/posts

    రిప్లయితొలగించండి
  8. ఇక్కడ గమనించ వలసిన విషయం ఒకటిఉంది

    మలక్‌జీ నా కామెంట్ ని edit చెయ్యలేదు and <45 అని ఖండిచలేదు.

    కావున 45 కరక్టే అనుకుంటున్నాను :-)

    రిప్లయితొలగించండి