31, మార్చి 2012, శనివారం

నిన్న జరిగిన హత్యలో తెలుగు మహిళా బ్లాగర్ పాత్ర?




నిన్న జరిగిన ఒక తెలుగు బ్లాగర్ హత్య గురించి అందరికీ తెలిసే ఉంటుందనుకుంటున్నాను. అయితే ఇందులో మరొక తెలుగు మహిళా బ్లాగర్ పాత్రపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాలు ఇక్కడే అప్డేట్ చేస్తూ ఉంటా!

19 కామెంట్‌లు:

  1. కొంచెం వివరంగా చెప్పగలరు.

    ఆ హత బ్లాగర్ ఎవఱు ? ఎక్కడ ఎవఱి చేతుల్లో హతమయ్యారు ?

    రిప్లయితొలగించండి
  2. బ్లాగర్లలో రఊడీలు,హంతకులు, దొంగలు ఉండకూడదా??

    రిప్లయితొలగించండి
  3. చాలా విచారకరం. ఇంతకీ చనిపోయింది ఎవరు?

    రిప్లయితొలగించండి
  4. Oh My God! I never though the Blog World would get so dirty. May the soul of the dead rest in peace. Who was that blogger Malak?

    రిప్లయితొలగించండి
  5. రౌడీ గారూ నన్ను చెప్పేయమంటారా? మీరే చెప్పేస్తారా?

    రిప్లయితొలగించండి
  6. నా కంతా అయోమయంగా ఉంది.
    దయచేసి వివరాలు తెలియజేయండి.

    కొంపదీసి ఇది April fool joke కాదు గదా!

    రిప్లయితొలగించండి
  7. అబ్బ, ఇవాళ తారీకు అందరికీ గుర్తు లేదనే???

    రిప్లయితొలగించండి
  8. మాడరేషన్ పెట్టారా ఈ టపాకి? అనుకున్నా! :-))

    రిప్లయితొలగించండి
  9. ఎప్రియలు ఫస్టా..హతుడు ఎవరు? హంతకులు ఎవరు? దోషులు ఎవరు? యుగంధర్, ఎక్కడ? వాలిని పిలవండి. భగవాన్ కి కబురు చెయ్యండి. నర్సన్ రమ్మనండి. భయంకర్ ఏడి? షాడ్ కోసం షౌట్ చెయ్యండి.

    రిప్లయితొలగించండి
  10. @తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం...
    ప్చ్...పాపం తాడేపల్లి గారు..
    మీకు మన బ్లాగర్ల "రౌడి" బుద్దులు తెలియవు లెండి.

    రిప్లయితొలగించండి
  11. ప్లస్ లో పోస్ట్ చదవగానే మీరు భరద్వాజ్ కాదు రౌడి వేషం వేశారు ఫూల్స్ చేయడానికి అనుకున్నా..కాని తాడేపల్లిగారు కంగారు పడ్డారు అంటే మీరేమైనా నిజం చెప్తున్నారేమో.. నాన్న పులి కథలా అయిపోతుందేమో నమ్మకపోతే అనుకుని బ్లాగుకి వచ్చి మరీ ఫూల్‌ని అయ్యాను...

    @తాడేపల్లిగారు మీరు ఎప్పటిలాగే అన్నిటికి అతీతంగా ఉండాల్సింది.. ప్చ్ :(

    రిప్లయితొలగించండి
  12. ప్రతి ఏప్రిల్ రౌడీకి ఫూల్ చేయడం ఎంత సరదానో, కాకుండా అతన్ని నిరుత్సాహ పరచడం ఇష్టంలేక, తాడేపల్లి అలా ఆశ్చర్యపోతూ ప్రశ్నించడమూ తాడేపల్లి గారికీ అంతే సరదా. ;) :D

    ఎవరు ఫూల్సో! ఎవరు మేధావులో! ఎవరు మార్తాండలో! ఏమిషో! :))))

    రిప్లయితొలగించండి
  13. లేదండీ ! నేను నిజంగానే ఆశ్చర్యపోయాను. ఇది Fool అవ్వడం అని ఎవఱైనా అంటే సరే, నేను Fool నే అని ఒప్పేసుకుంటాను. అయితే పూర్తిగా కాదు. ఆయన టపా వ్రాసిన తేదీ, నేను వ్యాఖ్య పెట్టిన తేదీ రెండూ గమనించండి. అది ఏప్రిల్ ఫస్టు కాదు. మార్చి 31. అదీ గాక మలక్ పేట రౌడీ కాస్త సీరియస్ బ్లాగరే. ఈ రెండు కారణాల వల్లా నేను స్పందించాల్సి వచ్చింది. నేను మార్చి నెలాఖరు అర్ధరాత్రిపూట వ్రాసిన వ్యాఖ్య అది. ఏదేమైనా Fun is the sigh nof youth అన్నారు గనుక మలక్ పేట రౌడీగారు ఇంకా యువరక్తంతో పిటపిటలాడిపోతున్నారని అంగీకరించాల్సిందే.

    BTW బ్లాగర్లని ఎవఱూ హత్య చేయనక్కఱలేదు. వాళ్ళ టపాని చదవడం మానేస్తే హత్య చేసినంత పని.

    రిప్లయితొలగించండి
  14. అయ్యో తాడేపల్లి గారూ.. ఈ మధ్య మీ బ్లాగులు చదవడం పూర్తిగా మానేసానండీ.. అయ్యో.. ఎంత ఘోరం జరిగిపోయిందీ. ఆన్ లైను పోలీసు బాబాయ్.. నేను కావాలని ఈ నేరం చెయ్యలేదు. నిజం బాబాయ్

    రిప్లయితొలగించండి