15, సెప్టెంబర్ 2010, బుధవారం

హీరోకన్నా ఎక్కువ పేరు తెచ్చుకున్న అతిథి నటుడు? - Post updated with my choice

ఒక ప్రముఖ హీరో నటించిన సినిమాలో నటించి, ఆ నటించిన కొద్దిసేపట్లోనే హీరోకన్నా ఎక్కువ పేరు తెచ్చుకున్న అతిథి నటుడొకరిని ఉదహరించగలరా?

To put the question in the other words

మీ అభిమాన లేదా మీ దృష్టిలో అత్యంత ప్రాచుర్యమైన అతిథి నటి/నటుడి పాత్ర ఏది?


*****************************************************************







UPDATE:



చాలా మంది చాలా పేర్లు చెప్పారు. అన్నీ సరైనవే. ( May be not Malakpet Rowdy, Sarat, Kagada and Ongolu Sreenu .. hehehe)



నా దృష్టిలో అయితే ఒక అతిథి పాత్రలో పది నిముషాల కన్నా తక్కువ నటించి ఆ పది నిమిషాల వల్లే ఆ సినీమా హిట్ అయ్యేలా చేసింది - "అందాజ్ (1971)" సినీమాలో రాజేష్ ఖన్నా. అసలా సినిమా హీరో షమ్మీ కపూరని చాలా మందికి అప్పట్లో తెలియదు. రాజేష్ ఖన్నా, అతనెక్కిన బుల్లెట్, ఆ "జిందగీ ఎక్ సఫర్ హై సుహానా" సృష్టించిన ప్రభంజనంలో పాపం స్టార్ నటుడైన షమ్మీ కపూరే కొట్టుకుపోక తప్పలేదు. దేశంలో మోటార్ సైకిళ్ళ మార్కెట్ కూడా ఒక్కసారిగా ఊపందుకుంది.

అన్నట్టు ఈ సినీమా, శంకర్ జైకిషన్ జైకిషన్ జోడీకి ఆఖరిది (ఇది విడుదలైన కొన్నాళ్లకి జైకిషన్ మరణించారు). షమ్మీ కపూర్ కి హీరో గా ఆఖరి హిట్.








"Zindagi ek safar" song for you:



Kishore Kumar's version:








Mohd. Rafi's version:





Asha Bhonsle's version:





Whose version do you like the best?

.
.
.
.

42 కామెంట్‌లు:

  1. Thats a good one - any others? ( I have one in mind, but shall let it out later)

    రిప్లయితొలగించండి
  2. If you have something in mind, why are u even asking everybody who is it? Do u want to see how many will have same thoughts like yours? ;)

    Just kidding...

    రిప్లయితొలగించండి
  3. Do u want to see how many will have same thoughts like yours?
    _______________________________________________

    In a way, Yes!

    But I also want to know what the favorites of the others are. May be I should change the text of the post.

    రిప్లయితొలగించండి
  4. సన్నీ డియోల్ - దామిని (అందులో సన్నీది అతిధి పాత్ర అనకూడదేమో; సహాయ పాత్ర అనాలి. కానీ మీరు GF-2లో డి నీరో ది అతిథి పాత్ర కింద లెక్కేశారు కాబట్టి .... ;-) )

    రిప్లయితొలగించండి
  5. ముందు అతిథితో మొదలయినా, సహాయ పాత్రలని కూడా కలిపేశా లేండి :)

    సన్నీ దేవల్ ది నిజంగానే చాలా పంచ్ ఉన్న పాత్ర.

    రిప్లయితొలగించండి
  6. రీసెంట్ గా వచ్చిన 3 ఈడియట్స్ లోని సైలెన్సర్ (ఓమి వైద్య)

    రిప్లయితొలగించండి
  7. రావుగోపాల్రావ్ - ముత్యాలముగ్గు
    తుత్తి - మిస్టర్ పెళ్ళాం
    ఎస్వీఆర్ - బొబ్బిలి యుద్ధం & పాతాళభైరవి
    అగ్నిహోత్రావధానులు - కన్యాశుల్కం :)
    జయమాలిని - యమగోల :D

    రిప్లయితొలగించండి
  8. నా మటుకు నాకు ప్రకాష్ రాజ్ ఏ సినిమాలో ఉన్నా కొద్దిసేపట్లోనే హీరో, హీరోయిన్లని డామినేట్ చేస్తాడు...అంతః పురం, నువ్వే నువ్వే, ఖడ్గం, బొమ్మరిల్లు, పరుగు ఇలా

    రిప్లయితొలగించండి
  9. ఇంకా చెప్పాలంటే SVR - పాతాళభైరవి, బంగారుపాప, తాతామనవడు

    రిప్లయితొలగించండి
  10. నర్తనశాల - ఎస్వీఆర్. అసలు ఆ సినిమాలో ఎస్వీఆర్ అథిధి లేక సహాయ నటుడు అనకూడదేమో. హీరో అనాలేమో. :)

    రిప్లయితొలగించండి
  11. శంకూ చెప్పినట్టు అగ్నిహోత్రావధానులు కూడానూ. :))))

    రిప్లయితొలగించండి
  12. i vote for అగ్నిహోత్రావధానులు.. ultimate role it was

    రిప్లయితొలగించండి
  13. రవితేజ - సి౦ధూర౦
    జగపతి బాబు - అ౦త:పుర౦
    ప్రకాష్ రాజ్ - చాలా సినిమాలు

    రిప్లయితొలగించండి
  14. ఏంటర్రా పిల్లలూ
    ఇంత పవర్ ఫుల్ క్యారెక్టర్ కోసం కొట్టుకుంటున్నారు
    correct answer is దొమ్మరి వీధి సత్యం

    రిప్లయితొలగించండి
  15. ఐశ్వర్య రాయ్ అదెదో నాగ్ సినిమాలో..
    మోహన్ లాల్ గాంఢీవంలో

    రిప్లయితొలగించండి
  16. ప్రపీసస లొ ఒంగోలు శీను

    యుబ్లాస లొ శరత్

    రిప్లయితొలగించండి
  17. మీరంతా గొప్ప యుగ పురుషున్ని మర్చిపోతున్నారు.

    ఆయనే క్రిష్ణ. ఒక్క ఒసేయ్ రాములమ్మ సినిమాలో తప్ప ఆయన అథిదిగా నటించిన సినిమాలన్నీ మాడిమసై పోయాయి. అంతవరకు ఒక రకంగా ఉండే సినిమా సారు లెగ్గెట్టగానే జనాలు ఆముదం తాగినట్టు మొహం పెట్టుకుని చూసేవాల్లు.
    ఉదాహరణకి - వంశీ, వారసుడు .. etc

    రిప్లయితొలగించండి
  18. మలక్కన్నకో ఇన్నపం
    ఇందుమూలంగా బలాగు ముకంగా మలక్కన్నకీ, మిగతా బలాగు మిత్రులకీ, బలాగు శత్రువులకీ తెలియజేయినదేమనగా. మలక్కన్న ఝుళిపించిన కొరడా ఫలితంగా నా బలాగు లో బెట్టిన గలీజు కూతల్ని ఆపళంగా పీకిపారైడమైనది.

    రిప్లయితొలగించండి
  19. బ్లాగి బాబ్జి ఎంత పని చేశావ్ బాబ్జి

    రిప్లయితొలగించండి
  20. do you have Md. Rafi's version in the movie? I dnt remember seeing that in the movie.. however saw the song once in some other channel..

    రిప్లయితొలగించండి
  21. Yes, its there in the movie. In fact I didnt know that there was a Rafi version of the song until I watched the movie!

    రిప్లయితొలగించండి
  22. అప్పటికి మేమింకా పుట్టలేదు కాబట్టి మాకు తెల్దు....పాట మాత్రం పెద్ద హిట్టు...అది తెలుసు :)

    రిప్లయితొలగించండి
  23. 'డాక్టర్'' ఇన్ ''విలేజ్ లో వినాయకుడు '' హేహేహే
    యి విషయం లో ఇంతకంటే ఏమి చెప్పలేను .

    రిప్లయితొలగించండి
  24. తెలుగు తెలుగు అని చచ్చె మనోళ్ళకి ఇందీ సైన్మలు చూసే, తర్వాత గుర్తు పెట్టుకునే అంత సహనం ఉందా ?

    రిప్లయితొలగించండి