10, అక్టోబర్ 2011, సోమవారం

నేను కవిని కానన్నవాడితో మార్తాండ కథలు చదివిస్తా! :))






ఈ మధ్య కొంతమది ఆధునిక కవులు వ్రాసిన కవితలు చదివాక నాలో కూడా భావావేశం పెల్లుబికి, పొంగిపోయి, శిరస్సును చీల్చుకుంటూ నా గణకయంత్ర బొత్తాముల ద్వారా బయటపడింది. "ఒక వాక్యాన్ని చీల్చి చెండాడి నాలుగు లైన్లలో రాయ్టమే కదా కవిత్వమంటే" అని అనుకుని, నేను కూడా కవిని అయిపోదామని డిసైడయిపోయా. 

("నేను కవిని కాదన్నవాడిచేత మార్తాండ ఫేమస్ రచనలైన వదిన - మరిది అక్రమ సంబంధాల కథలు చదివిస్తా ఖబర్దార్!" )











 ఇదిగో నా కవిత ముహహహహహహహహహ:




అగ్రవర్ణాలు చేతగాక విఫలమయితే తప్పు ఎప్పుడో రిజర్వేషన్లు పెట్టిన అంబేద్కర్ ది!


దళితులు బద్ధకంతో ఫెయిలయితే నేరం అప్పుడెప్పుడో ఉన్న వర్ణ వివక్షది!!


కమ్యూనిష్టులను ప్రజలు ఛీకొడితే అది పెట్టుబడిదారీవర్గాల కుట్ర!!!


స్త్రీ ఎవడితోనో లేచిపోతే, అది ఆమె మొగుడి బాధ్యత!!!!




మనం అసలు తప్పులు చెయ్యం - తప్పంతా పక్కవాడిదే  :P


10 కామెంట్‌లు:

  1. మార్తాండ అంటే బూతు ఆడియోలు పెట్టే ప్రవీణ్ శర్మేనా?

    రిప్లయితొలగించండి
  2. మన విషసేఖర్ గారికి ముదిరి పాకాన పడి దేశద్రోహపు రాతలకు దారి తీస్తోంది. పాకిస్తాన్ దేశస్తుడు కాబట్టీ జనాలు కసబ్ ను ద్వేషిస్తున్నరంట. ఇలాంటి దేశద్రోహులుండబట్టే దేశం ఇట్టా తగలడింది

    రిప్లయితొలగించండి
  3. అసలు ఈయనగారు చేస్తోందే పెద్ద చట్టవ్యతిరేకపు పని.

    రిప్లయితొలగించండి
  4. అసలు ఈయనగారు చేస్తోందే పెద్ద చట్టవ్యతిరేకపు పని కానీ మిగతావాళ్ళని అంటూ ఉంటాడు.

    రిప్లయితొలగించండి
  5. >>మార్తాండ అంటే బూతు ఆడియోలు పెట్టే ప్రవీణ్ శర్మేనా?

    డవుటా? తెలుగుబ్లాగుల్లో ఉన్న బూతు పోస్టుల స్పెషలిస్టు ఎవరు అని ఎవరినైనా అడుగు వెంటనే ప్రవీణ్ అనే సమాధానం వస్తుంది.

    రిప్లయితొలగించండి
  6. నువ్వు తప్పు చేసావు నువ్వు తప్పు చేసావు, మన ముందడుగుకి ఇది అడ్డంకి. సాక్షి పత్రిక ప్రధాన శీర్షిక. మీరు అలా వ్రాయకూడదు. సాక్షి ఎప్పుడో దాని మీద patent తీసుకుంది. మీరు patent laws voilate చేస్తున్నారు సాక్షి మీమీద కూడ వ్యాసం వ్రాసేస్తాది, జాగ్రత్తగా ఉండడి.

    రిప్లయితొలగించండి
  7. /అసలు ఈయనగారు చేస్తోందే పెద్ద చట్టవ్యతిరేకపు పని /

    మొరగడం చట్టవ్యతిరేకం ఎలా అవుతుంది? మనముండేది ప్రజాస్వామ్యంలో కదా.
    ఏ చైనా రష్యాలో ఐతే ఏమి మొరగాల్లో పీపుల్స్ పోలిట్ బ్యూరో నిర్ణయిస్తుంది, అదే మొరగాలి. లేదంటే సైబీరియా/మంగోలియావాసమే. :))

    రిప్లయితొలగించండి
  8. 'గణకయంత్ర బొత్తాముల ద్వారా బయటపడింది',
    "ఒక వాక్యాన్ని చీల్చి చెండాడి నాలుగు లైన్లలో రాయ్టమే కదా కవిత్వమంటే"
    kevvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv

    రిప్లయితొలగించండి
  9. ఓరి వీడ్ని తగలెయ్యా. కసబ్‌ని సపోర్టు చేసాడా? కాల్పులు జరుగుతుండగా ముంబయ్ స్టేషన్లొ కట్టేయాల్సింది ఈ ఛి-కాకులం వెధవని. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు, కసబ్‌తో బాటు వీడ్నికూడా ఉరి తీసిపారేస్తే దేశానికి పట్టిన శని ఒదిలిపోతుంది.

    రిప్లయితొలగించండి
  10. ఆ పనిచెయ్యండి అజ్ఞాత గారు ,దేశం సంగతి ఏమో కాని బ్లాగుల దరిద్రం వదిలిపోతుంది.

    రిప్లయితొలగించండి