30, జులై 2012, సోమవారం

వెటకారము జేయకున్నగూగులు తెచ్చిన ప్లస్సును
బ్లాగులనున్ జదివి ఫేసు బుక్కుకు పోయి
వేగులు పంపుతు బ్రతికెడి
రోగులురా నేటి యువత వినుకో మలకూ!


కిటకిటలాడెడి బ్లాగున
బొటబొటమని పోస్టులేయు జనముండిననూ
చిటపటమనుమే థావుల(
వెటకారము జేయకున్న వ్యర్థము మలకూ!