4, జనవరి 2010, సోమవారం

శ్రీశ్రీ గారికి మళ్లీ క్షమాపణలతో ... అసురసంధ్యా సమస్యలు ..

ఆ వైపున లాడెన్ ఒసామా
ఈ వైపున బరాక్ ఒబామా
ఎన్నాళ్ళిక బ్రతికుంటాననే
సమస్య ఇక పాకిస్తానుది

ఉత్తరాన టైనన్మేన్ స్క్వేర్
పశ్చిమాన ఇరాక్, ఆఫ్ఘన్
ఏ దేశాన్ని విమర్శించాలనే
సమస్య ఒక విశ్లేషకునిది

సాంప్రదాయక తాడేపల్లి
రెబేలియస్ కత్తి మహేష్ కుమార్
ఎవరి బ్లాగు చదవాలన్నదే
సమస్య ఒక బ్లాగ్రాయుడిది

అటు చూస్తే తెలంగాణా
ఇటు చూస్తే సమైక్యాంధ్ర
ఎవరివైపు చేరాలన్నదే
సమస్య ఒక కాంగ్రేస్ వాదిది

ఒకరి చేతిలో అద్దాలు పగిలి
మరొకరితో తగలబెట్టబడి
రేపెలా పరిగెత్తాలనే
సమస్య ఒక అర్టిసీ బస్సుది

అటు చూస్తే వారి బందులూ
ఇటేమో ఈ నిరసనలు
మరునాటికి తిండెక్కడనే
సమస్య ఒక కూలి మనిషిది

కింగ్ ఫిషర్ సూపర్ మోడల్
ఈటీవీ అత్తాకోడల్
ఏ ప్రోగ్రేం చూడాలన్నది
సమస్య ఒక తెలుగు గృహిణిది

సబ్‌వే లో ఫుట్‌లాంగ్ సాండ్విచ్
పాపా జాన్స్ క్రిస్పీ పీట్జా
ఏదితినాలో తేల్చుజోలేని
సమస్య ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ది

ఒక చానెల్ లో ఐ.పీ.యల్
మరొక చోట వండే క్రికెట్
ఏమి పెట్టుకోవాలన్న
సమస్య ఒక పిల్లకాయది

ఆ మూలన రీడిఫ్ పాప
ఈ మూలన బ్లాగుల భామ
ఎవరి సెల్లు మోగించాలనే
సమస్య మన రవిగారిది

ఆ సైడు ఒంగోలు సీను
ఈ సైడు ప్రమాదవనమూ
ఎందులో పోస్టాలన్నదే
సమస్య అసలు శ్రీనివాసుది

ఒక బ్లాగులో "హేటు" వాదులూ
మరోదానిలో మన మార్తాండ
ఎవరిని ముందు కెలకాలన్నదే
సమస్య మలక్‌పేట్ రౌడీది :))

15 వ్యాఖ్యలు:

 1. బాగా వ్రాశారండీ !
  అసలు కెలుకుడు నేనే కేలికినట్లున్నా నేమో ?
  గాంధీ ని , కాంగ్రెస్ ని బ్లా బ్లా బ్లా అందరినీ కెలికి పడేసా
  తన మన భేదం చూడ కుండ కెలికా
  అయినా మార్తాండ ని కెలికితే కెలికితే కిక్కు దొబ్బుద్ది
  నన్ను కేలకచ్చుగా

  ప్రత్యుత్తరంతొలగించు
 2. Thanks.

  అయ్యో ఎంత మాట - తప్పకుండా - నెక్స్ట్ కెలుకుడు మిమ్మల్నే :))

  But I hope you take it sportively.

  (As such I dont take these blogs seriously at all)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. కానీ ఒక్క షరతు , నా బ్లాగ్ లో కొచ్చి కెలకాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. hey , before writing aforesaid comments, i didn't see this one.
  http://onlyforpraveen.wordpress.com/
  so please leave me.
  :)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. Pra pi sa sa guys are toooo good ...


  My usual kelukudu blog is: http://pramaadavanam.blogspot.com

  ప్రత్యుత్తరంతొలగించు
 6. Bavundandi rowdee sri sri gaaru mee blaagu, mee kavita meku meere ichchukunna birudu. malli lekhini ki vellataniki badhakam vesi ee english telugu kshaminchandi

  ప్రత్యుత్తరంతొలగించు
 7. అటు తెలంభామ
  ఇటు సమైక్య భామ
  ఎవరికి జై కొట్టాలన్నదే
  సమస్య ఈ నాగప్రసాద్‌ది.

  అటు గ్రేటర్ రాయలసీమ భామ
  ఇటు కోస్తా భామ
  ముందు ఎవరిని ఒప్పించాలన్నదే
  సమస్య ఈ నాగప్రసాద్‌ది.

  LOL :) హిహిహిహిహిహిహి :) :) :)

  ప్రత్యుత్తరంతొలగించు
 8. నలుగురు భామలతో కులికే నీకు తెలంగాణా పై మాట్లాడే అర్హత లేదు

  ప్రత్యుత్తరంతొలగించు
 9. నాగప్రసాదు .... అయిపోయావు పో :)

  ప్రత్యుత్తరంతొలగించు
 10. @praveen communications: అద్దిరింది కామెంటు. :) :) :)

  @బంతి: :( :( :(

  ప్రత్యుత్తరంతొలగించు
 11. మలక్‌పేట రౌడీ గారూ..మీ కవిత చూస్తూ ఉంటే నాకూ మూడొచ్చేస్తోంది. నేనూ పోటిగా రాసేస్తా. మరి మీ ఇష్టం :)

  ప్రత్యుత్తరంతొలగించు
 12. I have windows movie maker 2.6 and windows live movie maker although windows movie maker 2.6 is preferable as i find it easier to use! I was wondering if anyone knows how to rip videos off youtube (virus free) =) and put them into windows movie maker 2.6 and edit them and stuff. any help would be gratefully recieved! =) lol xxx [url=http://gordoarsnaui.com]santoramaa[/url]

  ప్రత్యుత్తరంతొలగించు
 13. Use "youtubedownloader" to download the video. It will be downloaded in Mp4 format.

  Now, use the same software to convert it into a WMV file and thats it, you have it ready for Windows movie maker

  ప్రత్యుత్తరంతొలగించు