నేను మనీ డొనేట్ చేద్దామని చూస్తున్నాను. యూజువల్ గా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అయితే రెడ్ క్రాస్ కే ఇచ్చే వాణ్ణి ఇంతవరకీ..కాని ఇందాకే ఓ డిటెయిల్డ్ రిపోర్ట్ చదివా..అస్సలు డబ్బులు హైటీ వాళ్ళకి వెళ్ళకుండా ఎంత కరప్షన్ ఉందీ అని ఆ కంట్రీలో.. ఎక్స్క్యూజ్ అనుకోబాకండి. నేను రెడ్ క్రాస్ కాకుండా ఇంకేవైనా ఆల్టర్ నేటివ్స్ కోసం చూస్తున్నాను. ఇలాంటప్పుడు ఇండియా నయం. మన వాళ్ళకి పంపించి, విక్టింస్ కి నేరుగా ఇమ్మంటే గ్యారంటీగ వెళ్తాయి.
నేనైతే రెడ్ క్రాస్ బెటర్ అనుకుంటున్నాను. అవినీతి, లంచగొందితనం మూడో ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఒకే రకంగా వుంటుంది. దాని కోసం మనం సహాయం ఆపకూడదేమో. రెడ్ క్రాస్ మీద నమ్మకముంచి పంపేయటమే అనుకుంటాను నేను. థాంక్స్ భరద్వాజ. ఈ విషయం గురించి ప్రస్తావించినందుకు.
నేను రెడ్ క్రాస్ వాళ్ళ సైట్ నుంచి డొనేట్ చేసేను భరద్వాజ.
రిప్లయితొలగించండినేను మనీ డొనేట్ చేద్దామని చూస్తున్నాను. యూజువల్ గా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అయితే రెడ్ క్రాస్ కే ఇచ్చే వాణ్ణి ఇంతవరకీ..కాని ఇందాకే ఓ డిటెయిల్డ్ రిపోర్ట్ చదివా..అస్సలు డబ్బులు హైటీ వాళ్ళకి వెళ్ళకుండా ఎంత కరప్షన్ ఉందీ అని ఆ కంట్రీలో.. ఎక్స్క్యూజ్ అనుకోబాకండి. నేను రెడ్ క్రాస్ కాకుండా ఇంకేవైనా ఆల్టర్ నేటివ్స్ కోసం చూస్తున్నాను. ఇలాంటప్పుడు ఇండియా నయం. మన వాళ్ళకి పంపించి, విక్టింస్ కి నేరుగా ఇమ్మంటే గ్యారంటీగ వెళ్తాయి.
రిప్లయితొలగించండిమీకేమయినా ఉపాయం ఉంటే చెప్పండి.
నాకూ అదే తెలియట్లేదండీ. మీరన్నట్టు ఇండియాకి పంపించడం సులువు గాని హైతీలో ఎవరూ తెలియదు. మావాళ్లని కనుక్కుని చెప్తా. లేకపోతే మా కంపెనీ ద్వారానే చెయ్యాలి.
రిప్లయితొలగించండిIf you come across anyone please let me know.
నాక్కూడా మార్గం చెప్తే నేను కూడా.. మీతో పాటే... సహాయం చేయడానికి, నాకు తెలిసి ఇక్కడయితే ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు.
రిప్లయితొలగించండినేనైతే రెడ్ క్రాస్ బెటర్ అనుకుంటున్నాను. అవినీతి, లంచగొందితనం మూడో ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఒకే రకంగా వుంటుంది. దాని కోసం మనం సహాయం ఆపకూడదేమో. రెడ్ క్రాస్ మీద నమ్మకముంచి పంపేయటమే అనుకుంటాను నేను.
రిప్లయితొలగించండిథాంక్స్ భరద్వాజ. ఈ విషయం గురించి ప్రస్తావించినందుకు.
Hi Rowdy,
రిప్లయితొలగించండిI am back. Wish you all a happy and prosperous Sankranti
Mee Dhoom
మా కంపెనీ ద్వారా విరాళం అందించాలని చూస్తున్నాను. మా కంపెనీ మ్యాచింగ్ డొనేషన్ ఇస్తుంది.
రిప్లయితొలగించండినేను రెడ్ క్రాస్ ద్వారా పంపించేసానండి ఇప్పుడే.
రిప్లయితొలగించండిhttp://www.redcross.org/portal/site/en/menuitem.94aae335470e233f6cf911df43181aa0/?vgnextoid=15c0c5a210826210VgnVCM10000089f0870aRCRD
రిప్లయితొలగించండిWe're using this.
Found this :
రిప్లయితొలగించండిhttp://www.standwithhaiti.org/haiti